tag:blogger.com,1999:blog-6769183920316093900.post8366039328458561669..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 796కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-5349917604566576752015-01-21T13:11:47.888+05:302015-01-21T13:11:47.888+05:30కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగున్నద...కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

తురింగి అనురాధ గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ మొదటి ప్రయత్నంగా వ్రాసిన పద్యం బాగున్నది. అభినందనలు.
గోలి వారి సవరణలను గమనించండి.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘మనసుకు’ అనకుండా ‘మనసునకు’ అనాలి. అక్కడ ‘మనసునకు మోద మందించి’ అనండి.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
అనురాధ గారి పద్యాన్ని సవరించినందుకు ధన్యవాదాలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71813275763699754152015-01-21T10:39:40.344+05:302015-01-21T10:39:40.344+05:30అనూరాధ గారూ-మీరు ఛందస్సు సాఫ్టు వేరులో మీరు వ్రాసి...అనూరాధ గారూ-మీరు ఛందస్సు సాఫ్టు వేరులో మీరు వ్రాసిన పద్యమును పరీక్షించుకుని తరువాత బ్లాగు లో పెట్టవచ్చు. మన బ్లాగు కుడివైపున, పై సాఫ్టు వేరు కలదు. అనూరాధ గారి పూరణను సవరించిన గోలి హనుమ చ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.
గోలి హనుమ చ్ఛాస్త్రి గారూ- గురువుగారు అందు బాటులో లేని సమయంలో మిగిలిన పూరణలనుగూడా సమీక్షించ ప్రార్థన.
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63306065408063218652015-01-21T08:23:56.395+05:302015-01-21T08:23:56.395+05:30అనూరాధ గారూ..చక్కని ప్రయత్నం...మొదటిరెండు పాదములలో...అనూరాధ గారూ..చక్కని ప్రయత్నం...మొదటిరెండు పాదములలో యతి సరిచేయండి..
నా సవరణ...

కనగ సంతును జగతిని కరుణ జూపు
జంతు జాలము లన్నియు జగతిలోన
కలియుగంబున నరులకు కరుణ లేదు
కనుడు చిత్రము జూడగ కరుణ గలుగ. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70025749386288004172015-01-20T22:25:19.552+05:302015-01-20T22:25:19.552+05:30తల్లటపడు వేళైనన్
గల్లోలమ్మందుఁ జిక్కి గాయమ్మైనన్
ప...తల్లటపడు వేళైనన్
గల్లోలమ్మందుఁ జిక్కి గాయమ్మైనన్
పిల్లలఁ దటాలున తనై
తల్లి యెదకుఁ బొదవు కొనిన తన్మయమేగా!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8746531343570752432015-01-20T21:26:01.705+05:302015-01-20T21:26:01.705+05:30కడుపున బుట్టిన వెంటనె
బుడతను తన చేతనెత్తి ముద్దిడు...కడుపున బుట్టిన వెంటనె
బుడతను తన చేతనెత్తి ముద్దిడు చుండెన్
దడవకుమా తండ్రీ యని
ఉడుతయె తన తల్లి మనసు నొప్పుగ చూపెన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34465722936796501902015-01-20T18:23:56.542+05:302015-01-20T18:23:56.542+05:30తల్లిబిడ్డల-ప్రేమజాబిల్లివోలె|
మనసుకాహ్లాదమందించిమ...తల్లిబిడ్డల-ప్రేమజాబిల్లివోలె|
మనసుకాహ్లాదమందించిమమతబెంచి
ఉడుతయూహలుఉయ్యాలలూపుచుండ?
సర్వసౌఖ్యాలెబిడ్డకుసహజముగనె|Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27874119898886499212015-01-20T17:39:48.189+05:302015-01-20T17:39:48.189+05:30అనూరాధ, డి.ఆర్ డి.ఎ., కాకినాడ.
మిత్రులందరికి నమస్స...అనూరాధ, డి.ఆర్ డి.ఎ., కాకినాడ.
మిత్రులందరికి నమస్సులతో ప్రథమ ప్రయత్నంగా
జగతి యందున జీవుల కరుణ జూపు
జంతు జాలమొకింతైన కనగ నేడు
కలియుగంబున మానవ కరుణ లేదు
కలుగ చిత్రము జూడగ కరుణ గలుగ.Anonymoushttps://www.blogger.com/profile/09297153776305828708noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48233088328713902472015-01-20T16:51:36.189+05:302015-01-20T16:51:36.189+05:30కె యెస్ గురుమూర్తి ఆచారిగారి పద్యము
గారములకాంతు ...కె యెస్ గురుమూర్తి ఆచారిగారి పద్యము
గారములకాంతు లీను బ౦గార మీవె
ముద్దు లొలికెడు మమతల ముద్దవీవె
హత్తు కొనియెద ప్రేమ మహత్తు జూపి
నిదుర పోవె దురముగ నే బెదరు లేక Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29494610080774583092015-01-20T12:44:23.415+05:302015-01-20T12:44:23.415+05:30కవిమిత్రులకు మనవి...
నే నిప్పుడు మా అక్కయ్య వాళ్ళ ...కవిమిత్రులకు మనవి...
నే నిప్పుడు మా అక్కయ్య వాళ్ళ ఊరు వెళ్తున్నాను. రేపు ఉదయం తిరిగి వస్తాను. అక్కడ నెట్ సౌకర్యం ఉండదు. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
రేపటి పద్యరదన షెఢ్యూల్ చేశాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13376117302616598152015-01-20T12:42:25.843+05:302015-01-20T12:42:25.843+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60206183898118493962015-01-20T12:42:25.451+05:302015-01-20T12:42:25.451+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42668531274276657382015-01-20T12:16:36.461+05:302015-01-20T12:16:36.461+05:30ఉడుతయె కూనను బట్టుకు
నొడిలో లాలించుచుండె నోదారుచు...ఉడుతయె కూనను బట్టుకు
నొడిలో లాలించుచుండె నోదారుచుచున్
బుడమిన యేతల్లైనను
కడుసంతోషమునుబొందు గాంచగ పట్టిన్ !!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74083713300671556392015-01-20T12:02:24.703+05:302015-01-20T12:02:24.703+05:30మూగ జీవి తా బిడ్డను పొదివి పట్టి
ముద్దులాడుచు నుండ...మూగ జీవి తా బిడ్డను పొదివి పట్టి
ముద్దులాడుచు నుండెను ముదముతోడ
నాడు మగబిడ్డలని యెంచి వీడ కుండ
సాకు నుడుతలు బిడ్డలన్ సాదు మతిని
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20284593194857549952015-01-20T11:50:39.128+05:302015-01-20T11:50:39.128+05:30ధన్య వాదములు గురువర్యా !
ధన్య వాదములు గురువర్యా !
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74770259999469149432015-01-20T11:32:27.782+05:302015-01-20T11:32:27.782+05:30భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
చాలా మంచి భావం...భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
చాలా మంచి భావంతో పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
‘యాతన + అనుభవించి = యాతన యనుభవించి/ యాతన ననుభవించి’ అవుతుంది. అంతేకాని అక్కడ సంధి లేదు. ‘యాతననే పొంది’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21433155852168380672015-01-20T10:43:33.308+05:302015-01-20T10:43:33.308+05:30 గర్భ యాతన నుభవించి గడువు తీర
పిల్ల పుట్టగ మొదలవు... గర్భ యాతన నుభవించి గడువు తీర
పిల్ల పుట్టగ మొదలవు తల్లి భయము
క్రూర మృగములు నక్కుచు చేరు నిపుడు
తల్ల డిల్లిచు పిల్లను దాచ వలయు !!భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8760945801507038762015-01-20T08:53:15.109+05:302015-01-20T08:53:15.109+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
చివరి రెండు పాదాల్లో వ్యావహారిక పదాలను ఉపయోగించారు. నా సవరణ....
చుట్టును వెలయు ప్రపంచము
నిట్టులె మరచినది తల్లు లింతే భువిలో...

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. నా సవరణ...
చోరులు వలలం బట్టగ
నేరీతిగ నీకు రక్ష నిప్పుడు సేతున్.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25776165869433536402015-01-20T07:27:07.723+05:302015-01-20T07:27:07.723+05:30మమకారంబగుఅమ్మనాదరణసామాన్యంబె?నూహించగా?
యముడేవచ్చిన...మమకారంబగుఅమ్మనాదరణసామాన్యంబె?నూహించగా?
యముడేవచ్చినరక్షజేయగలసాయంబుంచుధైర్యంబుగా|
శ్రమలెక్కించకబిడ్డఫైనుడుత|విశ్వాసంపుచిత్రంబిటన్
కమనీయంబగుకన్నబిడ్డమమతాకావ్యంబుసూచించుగా|Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69854969014377947212015-01-20T02:34:34.847+05:302015-01-20T02:34:34.847+05:30గారాబు పట్టి నీవని
భారము గాదనుచు పెంచ భాగ్య మటన్న...గారాబు పట్టి నీవని
భారము గాదనుచు పెంచ భాగ్య మటన్నన్
చోరులు వలవేసి బట్టగ
నేరీతిగ నీకు రక్ష నేమని జెప్పన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17766042993518138122015-01-20T00:34:25.351+05:302015-01-20T00:34:25.351+05:30గట్టిగ గుండెకునప్పుడె
పుట్టిన తనబిడ్డనునదుముకొనెను...గట్టిగ గుండెకునప్పుడె
పుట్టిన తనబిడ్డనునదుముకొనెనుడుత తా
చుట్టూ యున్న ప్రపంచము
నిట్టే మరచేను తల్లులింతే భువిలో చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59028628388011658572015-01-20T00:09:54.105+05:302015-01-20T00:09:54.105+05:30కాకి పిల్ల ముద్దు కాకికి యటులనె
నుడుత పిల్ల ముద్దు...కాకి పిల్ల ముద్దు కాకికి యటులనె
నుడుత పిల్ల ముద్దు నుడుత కహహ
చూడ చిత్ర మచట చోద్యము గానుండె
నెంత జాగ రూక తెంత ముద్దు ? subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com