tag:blogger.com,1999:blog-6769183920316093900.post8379074786121676857..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3123 (బడి కేగని...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger53125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-60985461112141929672019-09-06T10:47:01.078+05:302019-09-06T10:47:01.078+05:30కోరిన కోర్కెలు దీర్చెడి/
వారధి, పుట్టించువాడు పరమా...కోరిన కోర్కెలు దీర్చెడి/
వారధి, పుట్టించువాడు పరమాత్ముడి నే/
మారక, ప్రకృతిని ప్రతి యా/
*కారము గని దేవుడనుచు గట్టిగ నమ్మెన్*//Ram Kidambihttps://www.blogger.com/profile/04648508198874553819noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36699615787822140922019-09-05T21:21:20.120+05:302019-09-05T21:21:20.120+05:30కం. బడిపరిశీలనపనిలో
వడివడి యధికారగణము వచ్చిన ...కం. బడిపరిశీలనపనిలో
వడివడి యధికారగణము వచ్చిన దినమే
తడిముద్దగునాచార్యులు
బడి కేగని పంతులె కడు ప్రాభవమొందున్పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83216031274473105282019-09-05T17:35:46.446+05:302019-09-05T17:35:46.446+05:30గుడి యుండని యా దేవుడు
సడి జేయక గొంతుగోయు స్వార్ధప...గుడి యుండని యా దేవుడు
సడి జేయక గొంతుగోయు స్వార్ధపు హితులున్
మిడిమిడి జ్ఞానము దెలిసిన
బడి కేగని పంతులె కడు ప్రాభవ మొందెన్ Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-470315768136592552019-09-05T17:28:19.389+05:302019-09-05T17:28:19.389+05:30గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ.....
పుడమిని విద్య...గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ.....

పుడమిని విద్య నేర్పు గురువర్యులు పూజ్యులె యెల్లవేళలన్
నడచుచు నీతి మార్గముననమ్రత భావము, చిత్తశుద్ధియున్
విడవని వాడు నెప్పుడును వేళకు పోయెడివాడు జాగుగా
బడికి జనంగ లేననెడి పంతులె ప్రాభవమొందు మెండుగన్. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60710021868938010202019-09-05T16:46:33.021+05:302019-09-05T16:46:33.021+05:30బడియన దేవళంబనెడి భాగ్యమున న్వెలుగొందె నాడు రా
బడిక...బడియన దేవళంబనెడి భాగ్యమున న్వెలుగొందె నాడు రా
బడికట తావులేదు చదువై పరమార్థము వాణి మెచ్చగా
బడుగులు భాగ్యవంతులను భావము లేక చరించి రిప్పుడీ
బడికిఁ జనంగలే ననెడి పంతులె ప్రాభవమొందు మెండుగన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25298975204888950372019-09-05T15:40:26.735+05:302019-09-05T15:40:26.735+05:30కం.
గడుపగ సమయము నంతయు
విడిదిన, గచ్చేరి బోవ వినతుల...కం.
గడుపగ సమయము నంతయు
విడిదిన, గచ్చేరి బోవ వినతుల నిడగన్,
వడిగొని రోడ్డున తిరుగెడి
బడికేగని పంతులె కడు ప్రాభవ మొందెన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88102620023339068842019-09-05T15:34:22.361+05:302019-09-05T15:34:22.361+05:30సరియగు మందులు వాడుచు
తిరముగ నారోగ్యమదియ తేటగువరకున...సరియగు మందులు వాడుచు
తిరముగ నారోగ్యమదియ తేటగువరకున్
బరుగులువెట్టక యెచటికి
నిరవుగ గాపాడుకొనుమ యీశుని కరుణన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2475007839568290902019-09-05T14:41:28.665+05:302019-09-05T14:41:28.665+05:30తడబడి నిలబడి బడుగుల
బడిలో బాధలవినుచునె, ప్రాపున ద...తడబడి నిలబడి బడుగుల
బడిలో బాధలవినుచునె, ప్రాపున దలపన్
విడువక పట్టున నతడే
బడి కేగని పంతులె కడు ప్రాభవమొందున్!!
యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15596205786706950362019-09-05T14:29:38.146+05:302019-09-05T14:29:38.146+05:30చంపకమాల
తడబడు భావనల్ విడచి తత్తర పాటులు మోము వీడగన...చంపకమాల
తడబడు భావనల్ విడచి తత్తర పాటులు మోము వీడగన్
దొడుగుచు గౌరమున్ బడయు దుస్తుల, బాలుర సందియమ్ములన్
గడుగుచు రత్నదీప్తుల ప్రకాశమొసంగెడు దీక్ష లుప్తమై
బడికి జనంగలే ననెడి పంతులె ప్రాభవమొందు మెండుగన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4055617002118595442019-09-05T14:28:27.129+05:302019-09-05T14:28:27.129+05:30కందం
బడిలో కాలము చాలదు
నడుగిడ మాయింట మీకు నందు చదు...కందం
బడిలో కాలము చాలదు
నడుగిడ మాయింట మీకు నందు చదువులన్
సడితోడను ధనమునకై
బడి కేగని పంతులె కడు ప్రాభవమొందున్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45031031908492202712019-09-05T13:22:32.790+05:302019-09-05T13:22:32.790+05:30గడుపుచు సాధు జీవనము గాంచుచు మోదము విద్య నేర్పుటన్
...గడుపుచు సాధు జీవనము గాంచుచు మోదము విద్య నేర్పుటన్
కడు గరువంబు గొంచు బహు కమ్మగ పాఠము చెప్పునేర్పుతో
తడబడ కుండ విద్యనిడ ధారణ ధాటిగ చేయనప్డు నే
బడికిఁ జనంగలే ననెడి పంతులె ప్రాభవమొందు మెండుగన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10406364287520394922019-09-05T13:07:04.196+05:302019-09-05T13:07:04.196+05:30బడియది పుణ్యతీర్థమని బాలల భావిని దిద్ది తీర్చగా
నొ...బడియది పుణ్యతీర్థమని బాలల భావిని దిద్ది తీర్చగా
నొడుపుగ విద్యలన్ గఱపెడొజ్జయె విత్తము తక్కువైన తా
నడలక స్వార్థచిత్తమున యక్రమ మార్గములోన హెచ్చు రా
బడికిఁ జనంగలే ననెడి పంతులె ప్రాభవమొందు మెండుగన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1816385641678542792019-09-05T11:51:50.912+05:302019-09-05T11:51:50.912+05:30కవిమిత్రులారా,
నమస్కృతులు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాక...కవిమిత్రులారా,
నమస్కృతులు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
తగ్గిందనుకున్న జ్వరం నిన్న సాయంత్రం నుండి మళ్ళీ వస్తున్నది. ఉదయం నుండి పడుకొనే ఉన్నాను. ఇప్పుడే లేచి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను.
ఈరోజు మీ పద్యాలను సమీక్షించలేను. మన్నించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79410759674620269042019-09-05T11:32:49.990+05:302019-09-05T11:32:49.990+05:30తడఁబడ కెన్నఁడు స్వార్థము
విడిచి కఱపుచుఁ జదువులను ...తడఁబడ కెన్నఁడు స్వార్థము
విడిచి కఱపుచుఁ జదువులను విత్తాశల నా
ఱడి తా నన్యంబౌ రా
బడి కేఁగని పంతులె కడు ప్రాభవ మొందున్

కొడుకుల పోలె శిష్యులకుఁ గూరిమి పంచి వరంపు టన్నమున్
మడుగుల నిచ్చి యాగమ నినాదములే చెలఁగంగ సంయముల్
నుడులు ఘనమ్ముగాఁ బలికి నోట నిజాశ్రమ మంద చెప్పిరే
బడికిఁ జనంగలే ననెడి పంతులె ప్రాభవ మొందు మెండుగన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17731615584819140592019-09-05T11:13:25.655+05:302019-09-05T11:13:25.655+05:30బడినొక గుడిగా దలచుచు/
బడుపలు విద్యార్థులంచు భంగన్ ...బడినొక గుడిగా దలచుచు/
బడుపలు విద్యార్థులంచు భంగన్ పెట్టక /
బడుగుపని యని దలచుచున్/
*బడికేగని పంతులె కడు ప్రాభవ మందున్*Ram Kidambihttps://www.blogger.com/profile/04648508198874553819noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87718393005966493432019-09-05T11:03:50.530+05:302019-09-05T11:03:50.530+05:30బడికిజనంగ లేననెడిపంతులెప్రాభవమొందు మెండుగన్
బడికిన...బడికిజనంగ లేననెడిపంతులెప్రాభవమొందు మెండుగన్
బడికినిబ్రాభవంబునకుబద్ధతలేదుగదా మహాశయా
బడులకునేగుటయ్యదిలప్రాభవమొందగ కాక విద్యనున్
బుడతకునేర్పగాదలచిపోడిమితోడుతనుండునెప్పుడున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22349993176010215012019-09-05T11:02:21.139+05:302019-09-05T11:02:21.139+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19711541171873986022019-09-05T11:00:23.518+05:302019-09-05T11:00:23.518+05:30వడివడి నాంగ్ల మాధ్యమపు పాఠములందున మోజు హెచ్చినన్
జ...వడివడి నాంగ్ల మాధ్యమపు పాఠములందున మోజు హెచ్చినన్
జడవక మాతృభాష నిటు చక్కగ బోధన జేయుచుండి దా
విడువక తోడుగా నిలిచి పేదల పిల్లల నెల్ల వీడి రా
బడికిఁ జనంగలే ననెడి పంతులె ప్రాభవమొందు మెండుగన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10893866691406427182019-09-05T10:59:43.383+05:302019-09-05T10:59:43.383+05:30
పిన్నక నాగేశ్వరరావు.
బడినే గుడిగా తలచుచు
నడుగిడు...
పిన్నక నాగేశ్వరరావు.

బడినే గుడిగా తలచుచు
నడుగిడు శిష్యులకు జ్ఞానమందించుచు తాఁ
బడలిక నొందక, పై రా
బడి కేగని పంతులె కడు ప్రాభవమొందున్.
పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13219133617006076442019-09-05T09:46:39.350+05:302019-09-05T09:46:39.350+05:30బడిచదువులు లేవిప్పుడు
కడుశ్రద్ధను నెట్టుజూసి గానగజ...బడిచదువులు లేవిప్పుడు
కడుశ్రద్ధను నెట్టుజూసి గానగజగమున్
బడిపంతులు నెట్టేయయి
బడికేగనిపంతులె కడుప్రాభవమొందున్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69189772966384138512019-09-05T09:40:52.348+05:302019-09-05T09:40:52.348+05:30ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు

గురునిపూజజేయగు...ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు

గురునిపూజజేయగుణవంతుజేయును
రుజయుతొలగుగురునిరూపుజూడ
దేశికుండునగుచుదేశాలుదిరిగెడు
వరలుమేటిగురువ!వందనములు
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24732114285693426382019-09-05T09:33:11.443+05:302019-09-05T09:33:11.443+05:30
పడతీ! చిత్తూరాయన
పడికట్టుగ నయ్యె రాష్ట్రపతి! రాధ...

పడతీ! చిత్తూరాయన
పడికట్టుగ నయ్యె రాష్ట్రపతి! రాధాకృ
ష్ణుడతండు జిలేబీ! యే
ల్బడికే గని, పంతులె కడు ప్రాభవమొందున్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62729762911635076002019-09-05T09:25:44.957+05:302019-09-05T09:25:44.957+05:30వడిగా ధన సముపార్జన
సడిలో పోటీ పరీక్ష శాలల యందే
గడు...వడిగా ధన సముపార్జన
సడిలో పోటీ పరీక్ష శాలల యందే
గడుపుచు కాలము నేడిటు
బడి కేగని పంతులె కడు ప్రాభవమొందున్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50907222246826691682019-09-05T09:24:41.893+05:302019-09-05T09:24:41.893+05:30వడివడి లీడరు కావగ
అడుగిడె సభలోన, గెలిచి మంత్రిగ నె...వడివడి లీడరు కావగ
అడుగిడె సభలోన, గెలిచి మంత్రిగ నెదిగెన్
చెడతిరుగ యూనియన్‌లో
బడి కేగని పంతులె కడు ప్రాభవమొందున్V.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29933097032339802562019-09-05T09:15:32.123+05:302019-09-05T09:15:32.123+05:30
శ్రీమతి జిలేబీ గారికి.. శ్రీ ప్రభాకరశాస్త్రి గారి...
శ్రీమతి జిలేబీ గారికి.. శ్రీ ప్రభాకరశాస్త్రి గారికి నమోవాకములు 🙏🙏

మైలవరపు మురళీకృష్ణ G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.com