tag:blogger.com,1999:blog-6769183920316093900.post8380845565137890150..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3882కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-72455439521066211152021-10-26T14:31:26.728+05:302021-10-26T14:31:26.728+05:30నిరతము గౌరవింతురిల నేతలు పఃడితులెల్ల వారలున్
పరహి...నిరతము గౌరవింతురిల నేతలు పఃడితులెల్ల వారలున్
పరహితకార్యముల్ సలుపువానిని,దుష్టుడు క్రూరుడఃదురే
పరులకు హింసజేయుచును బండుగవోలెను సంబరంబుగా
బరగెడువానినిన్ బ్రజలు పచ్చిగ దిట్టుదు రాగ్రహంబుతోsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52544779675827866822021-10-26T13:31:13.381+05:302021-10-26T13:31:13.381+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.saradahttps://www.blogger.com/profile/06135037740129745836noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29936871197944054332021-10-26T12:48:58.911+05:302021-10-26T12:48:58.911+05:30లోకపూజ్యుడగును లోకేశు సాక్షిగ
పరహితమ్ము సేయువాడు,ఖ...లోకపూజ్యుడగును లోకేశు సాక్షిగ
పరహితమ్ము సేయువాడు,ఖలుడు
కీడుజేయుచుండు వీడువాడుననక
నెల్లవారలకును నీసుమతినిsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9535550169184273762021-10-26T12:03:28.666+05:302021-10-26T12:03:28.666+05:30సంతతమ్ము దాను బంత మూని చెలఁగి
వీఁక సందియమ్ము లేక ...సంతతమ్ము దాను బంత మూని చెలఁగి
వీఁక సందియమ్ము లేక తనదు
నీతి లేమిఁ జూపు హేతువు నెల్ల రూ
ప రహితమ్ము సేయు వాఁడు ఖలుఁడు

పర ధన ధాన్య సంపదల పైన మనమ్ము కడింది యుంచి స
త్వరము గ్రహింప వంచనను వానిని యత్న మొనర్చుచున్ నిరం
తర నిజ లాభ కార్య రతిఁ దాలిచి డెందము నందు సజ్జ నా
పర హిత కార్యముల్ సలుపువానిని దుష్టుఁడుఁ గ్రూరుఁ డందురే

[సజ్జన+అపర హితము = సజ్జ నాపర హితము]

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77293909455309715922021-10-26T11:58:16.176+05:302021-10-26T11:58:16.176+05:30పరమపవిత్రుడీ భువిని పాపపుకృత్యము లుజ్జగించి తా
నిర...పరమపవిత్రుడీ భువిని పాపపుకృత్యము లుజ్జగించి తా
నిరతము సాధుపుంగవుల నిర్మల చిత్తముతోడ గొల్చుచున్
పరమునుబొందునీప్సితుఁడు భవ్యమనస్కుఁడు నెల్లవేళలన్
పరహిత కార్యముల్ సలుపువానిని దుష్టుఁడుఁ గ్రూరుఁడందురే?ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12879984654589091802021-10-26T11:04:02.939+05:302021-10-26T11:04:02.939+05:30
శరణము గోరి వచ్చినను శత్రువు నైన సమాదరించుచున్
భర...
శరణము గోరి వచ్చినను శత్రువు నైన సమాదరించుచున్
భరణము నీయగా వలయు పాపము కాదది ధర్మమయ్యదే
స్థిరతరు సేవకన్న ధర దీనుల సేవయె మిన్నగాదుటే
పరహిత కార్యముల్ సలుపు వానిని దుష్టుఁడుఁ గ్రూరుఁడందురే?విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71300405503784148482021-10-26T09:28:22.284+05:302021-10-26T09:28:22.284+05:30పరమ దయాళువై జనుల బాధలు దీర్చెడి జాతి రత్నమై
పరిపరి...పరమ దయాళువై జనుల బాధలు దీర్చెడి జాతి రత్నమై
పరిపరి రీతులన్ వెదకి పైకమునప్పుగ దెచ్చి యందులో
పరిజనులందరున్ దినగ పంచుచు దక్కిన భాగమందునన్
పరహిత కార్యముల్ సలుపువానిని దుష్టుఁడుఁ గ్రూరుఁడందురేSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62073080179994682792021-10-26T09:15:09.703+05:302021-10-26T09:15:09.703+05:30ఇహపరములనొందునెన్నఁడుసుఖమును
పరహితమ్ము సేయువాఁడు, ఖ...ఇహపరములనొందునెన్నఁడుసుఖమును
పరహితమ్ము సేయువాఁడు, ఖలుఁడు
నిరతము నరకంబు నిక్కముగవడయున్
బ్రతికియుండగానె పతనమొందుఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11985006564133505662021-10-26T08:02:47.043+05:302021-10-26T08:02:47.043+05:30నిరతము స్వార్థ చింతనము నిల్చి మనమ్మున సంఘమందునన్
ద...నిరతము స్వార్థ చింతనము నిల్చి మనమ్మున సంఘమందునన్
దురితపు కర్మలన్ సతము తోషము నొందుచు, దొంగిలించుచున్
పరుల ధనమ్ము పృథ్విపయి పాపుల తోడుత మైత్రితో పర
స్పర హిత కార్యముల్ సలుపువానిని దుష్టుఁడుఁ గ్రూరుఁడందురే
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14063763555638504462021-10-26T06:35:07.345+05:302021-10-26T06:35:07.345+05:30రాణువ:సేనరాణువ:సేనSiva Prasad Chavalihttps://www.blogger.com/profile/14326995799303233308noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65218479759937586262021-10-26T06:16:18.814+05:302021-10-26T06:16:18.814+05:30(సుగ్రీవుడు పరహితుడైనను ఖలుడుగాడు)
ఆటవెలది.
అన...(సుగ్రీవుడు పరహితుడైనను ఖలుడుగాడు)

ఆటవెలది.

అన్న జాడ దెలిపె నడుచగ ననుజుఁడు
రామ మైత్రి గోరి! రాణువ నిడె
మొనము గెలిచి భవ్య మొనరగ! ఏలనౌ
పరహితమ్ము సేయువాఁడు ఖలుఁడుSiva Prasad Chavalihttps://www.blogger.com/profile/14326995799303233308noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66103507967005430512021-10-26T06:00:16.173+05:302021-10-26T06:00:16.173+05:30రామ చరితయందు రావణుని విడిచి
బెట్టినట్టి యా విభీషణు...రామ చరితయందు రావణుని విడిచి
బెట్టినట్టి యా విభీషణుండు
వైరి రాఘవునికి వైనమిడ నెటుల
పరహితమ్ము సేయువాఁడు ఖలుఁడు ?sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33567071663514905472021-10-26T05:28:38.010+05:302021-10-26T05:28:38.010+05:30కల్లఁగాదు నిజము నెల్లలఁగాపాడఁ
బరులఁదరుము వారు బలిమ...కల్లఁగాదు నిజము నెల్లలఁగాపాడఁ
బరులఁదరుము వారు బలిమిగాగ
దొడ్డిదారిజేఱిదోచగవచ్చిన
పరహితమ్ము సేయువాఁడు ఖలుఁడు”

కొరుప్రోలు రాధాకృష్ణరావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87404350661259651412021-10-26T00:38:24.412+05:302021-10-26T00:38:24.412+05:30సమస్య :
పరహితకార్యముల్ సలుపు
వానిని దుష్టుడు గ్ర...సమస్య :

పరహితకార్యముల్ సలుపు
వానిని దుష్టుడు గ్రూరుడందురే

( అంతవరకు తనతో నుండి ఆపై రాముని వద్దకు చేరిన విభీషణుని గురించి మంత్రులకు చెప్పి
బాధపడుతున్న రావణాసురుడు )

చంపకమాల

అరుదగు ప్రేమ జూపితిని
అందరిలోన గనిష్టు డంచు ; నే
నరగొర లేక పెంచితిని ;
నందపు భామను బెండ్లిచేసితిన్ ;
మరచి విభీషణుం డిపుడు
మమ్ముల వీడుచు రాము జేరెగా !
పరహితకార్యముల్ సలుపు
వానిని దుష్టుడు గ్రూరుడందురే .డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37057891942566061422021-10-26T00:04:28.066+05:302021-10-26T00:04:28.066+05:30సురగురు డైన నేమి మరి సూర్యుడు జంద్రుడు శుక్రుడైన,త...సురగురు డైన నేమి మరి సూర్యుడు జంద్రుడు శుక్రుడైన,తాన్
పరహిత కార్యముల్ సలుపువానిని దుష్టుఁడుఁ గ్రూరుఁడందురే
పరిజనముల్, సదా తమకు బాసటయై చరియించు వాడు గా
పరివలె నుండగోరెదరు, బాపురె లోకుల కివ్వ నోర్తురా?పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2050184086938665882021-10-25T23:37:35.276+05:302021-10-25T23:37:35.276+05:30చంపకమాల:
అరకొర జీతబత్తెముల నార్ధిక పుష్టి సమంగలేని...చంపకమాల:
అరకొర జీతబత్తెముల నార్ధిక పుష్టి సమంగలేని తాన్
దొరనను డాంబికంబున సుతుల్ పరివారము నీసడించుచున్
నిరతము మోసగించు కడు నీచుల నమ్మి పరాన్నభుక్కులౌ
“పరహిత కార్యముల్ సలుపువానిని దుష్టుఁడుఁ గ్రూరుఁడందురే”
---కటకం వేంకటరామ శర్మ.
KATAKAMhttps://www.blogger.com/profile/00036914917696733694noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30602777703748995852021-10-25T22:44:58.330+05:302021-10-25T22:44:58.330+05:30అహరహమ్ము సల్పు బహువిధ జనసేవ
పరహితమ్ము సేయువాఁడు; ఖ...అహరహమ్ము సల్పు బహువిధ జనసేవ
పరహితమ్ము సేయువాఁడు; ఖలుఁడు
బలము జూపి జనుల పొలము, ధనము దోచు
నావు పులిని బోల్చ నమరు నిట్లు.పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34973177620927621402021-10-25T22:34:56.374+05:302021-10-25T22:34:56.374+05:30నిరతము వక్ర మార్గమున నిర్ద
యుడై కడతేర్చి ప్రాణులన్...నిరతము వక్ర మార్గమున నిర్ద
యుడై కడతేర్చి ప్రాణులన్
గరముగ బెంచి సంపదను గష్టము
బొందుచు నున్నవారికి
న్నరయగ పంచి పెట్టు జనునైన
సహించరు, మోసగించుచున్
పరహిత కార్యముల్ సలుపు వానిని
దుష్టుడు గ్రూరుడందురేగండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42284302101521656412021-10-25T22:33:18.991+05:302021-10-25T22:33:18.991+05:30తరగని ప్రేమభావమున దైవసమంబుగ జూతురార్తులే
పరహిత కార...తరగని ప్రేమభావమున దైవసమంబుగ జూతురార్తులే
పరహిత కార్యముల్ సలుపువారిని; దుష్టులు క్రూరులందురే
దురితమనెంచకే పరుల దోచెడువారిని, ధర్మదూరులై
కరుకగు మానసంబునను గావరమున్న సురత్వభావమున్

అరుదగు స్వర్ణలంకకును హానినిజేయగ ద్రోహచింతనన్
వరముల బొందినట్టి నను పాపివటంచును తూలనాడుచున్
నరుడగు రామచంద్రునికి నాతిని సీతను నప్పగించగా
మరిమరి చెప్పుచున్ దనదు మాటల చేతల హింసబెట్టగా
పరహిత కార్యముల్ సలుపువారిని దుష్టులు క్రూరులందురే
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81549654564564520322021-10-25T22:28:44.239+05:302021-10-25T22:28:44.239+05:30
దురితపు కార్యకారులగు దుష్టులు మెత్తురకార్య శీలురన...
దురితపు కార్యకారులగు దుష్టులు మెత్తురకార్య శీలురన్
ధరణీని వాస్తవమ్మిదియె ధర్మము న్యాయమెఱుంగనట్టి యా
నరకుడొకండు చెప్పెనట నాకుని తోడ వివేక శూన్యుడై
పరహిత కార్యముల్ సలుపు వానిని దుష్టుడుఁ గ్రూరుఁడందురే.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68991048983645444992021-10-25T22:18:10.292+05:302021-10-25T22:18:10.292+05:30నీచమైనపనులు నీచునకు సుఖము
పాపపుణ్యమెంచు పథము వీడి
...నీచమైనపనులు నీచునకు సుఖము
పాపపుణ్యమెంచు పథము వీడి
మానవాళినెల్ల మట్టుపెట్టు పని లో
ప రహితమ్ము సేయువాఁడు ఖలుఁడుM.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75653214126975342082021-10-25T22:08:30.107+05:302021-10-25T22:08:30.107+05:30తప్పుపనులు జేయు తనయుడనెఱగియు
తనను మార్చ దలచు తండ్ర...తప్పుపనులు జేయు తనయుడనెఱగియు
తనను మార్చ దలచు తండ్రి జేయు
హెచ్చరికలలోననెంతమాత్రమ్ము క్షే
ప రహితమ్ము సేయువాడు ఖలుడు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34987817774476349302021-10-25T22:01:02.291+05:302021-10-25T22:01:02.291+05:30పరమ దయాళువాతడభివంద్యుడటంచు నుతింతురెల్లరున్
పరహిత ...పరమ దయాళువాతడభివంద్యుడటంచు నుతింతురెల్లరున్
పరహిత కార్యముల్ సలుపువానిని; దుష్టుఁడుఁ గ్రూరుఁడందురే
పరమ కిరాతకుండగుచు ప్రాణము మానము దోచు హీనునా
పరమదురాత్ముడా ఖలుడవశ్యము మ్రగ్గును పాపకూపమున్ Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58225281802314649032021-10-25T21:48:51.946+05:302021-10-25T21:48:51.946+05:30రాజకీయమదిరి రంజిల యవినీతి
ఎవరి మేలు గోర రెవరిదైన
క...రాజకీయమదిరి రంజిల యవినీతి
ఎవరి మేలు గోర రెవరిదైన
కల్మషమ్ము లేక ఘనముగా పనిజేసి
పరహితమ్ము సేయువాఁడు ఖలుఁడు!
యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66135266098559504092021-10-25T21:47:58.233+05:302021-10-25T21:47:58.233+05:30సురమునిశ్రేష్టులెవ్వరునుఁజూడనిదేవుఁడుస్రుష్టియందున...సురమునిశ్రేష్టులెవ్వరునుఁజూడనిదేవుఁడుస్రుష్టియందునన్
తఱిగనిసామ్యభావమునతాల్మినిదాల్చుచుజీవుగావగా
నసురులనాదరింపగనునాపరమున్గనిఁజంపఁజూతురే
పరహితకార్యముల్సలుపువానినిదుష్టుఁడుక్రూరుడందురేBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.com