tag:blogger.com,1999:blog-6769183920316093900.post8389155459958466363..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 1611 (హరిని పూజింత్రు నాస్తికు లనవరతము)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-36403653225262366222015-03-09T21:42:05.154+05:302015-03-09T21:42:05.154+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60124788780852237812015-03-09T13:13:54.992+05:302015-03-09T13:13:54.992+05:30దాస్యభావము, స్మరణము తలపులందు
నర్చనము, మరి యాత్మసమర...దాస్యభావము, స్మరణము తలపులందు
నర్చనము, మరి యాత్మసమర్పణమ్ము
పలు విధములుండు భక్తిని; వైరభక్తి
హరిని పూజింత్రు నాస్తికు లనవరతములక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61828700965901104522015-03-08T11:37:35.325+05:302015-03-08T11:37:35.325+05:30చేత బూడిద రాల్చెడు భూత గాళ్ల
నోట లింగము దీసెడు కేట...చేత బూడిద రాల్చెడు భూత గాళ్ల
నోట లింగము దీసెడు కేటు గాళ్ల
బూట కమ్ముల పాడుచు పోరగ 'మల
హరి'ని పూజింత్రు నాస్తికు లనవరతము!
(వారి గురించి పాడటానికి మలహరి రాగాన్ని పూజిస్తారనే భావంతో)
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55496117140085582032015-03-04T08:14:00.457+05:302015-03-04T08:14:00.457+05:30మాస్టరుగారూ ! ధన్యవాదములు.. మీరు మార్చి ఇచ్చిన సవర...మాస్టరుగారూ ! ధన్యవాదములు.. మీరు మార్చి ఇచ్చిన సవరణ తో..

హరి యెటులుండును చూడగ
హరి హరియన పాపమంత హరియించున, నా
హరి గిరి లేనే లేడని
హరినే నాస్తికులు కొలుతు రనవరతంబున్

హరి యెక్కడ లేడందురు
హరి శూన్యము, పుట్టలేదు హరి యెచ్చటనున్
హరి యన దొంగే యనుచును
హరినే నాస్తికులు కొలుతు రనవరతంబున్

( తమకు తెయకుండానే నిందాస్తుతి తో పూజిస్తారని నా భావన )
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28759774040292472002015-03-04T08:05:13.777+05:302015-03-04T08:05:13.777+05:30మాస్టరుగారూ ! ధన్యవాదములు
ఎమిటోనండీ...పద్యం అనగానే...మాస్టరుగారూ ! ధన్యవాదములు
ఎమిటోనండీ...పద్యం అనగానే డెందమున ముందు కందమే తయారౌతుంది...తొందరపాటుకు క్షమిమంచండి...నాకందములను మార్చే పనిలేకుండా కంద పాదమును నాకందించిన కందివరాన్వయులకు నా నమస్సులు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59829839007653956232015-03-03T23:21:36.827+05:302015-03-03T23:21:36.827+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22925008687424946182015-03-03T22:32:01.558+05:302015-03-03T22:32:01.558+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50499851674825818322015-03-03T21:51:08.501+05:302015-03-03T21:51:08.501+05:30పిరాట్ల ప్రసాద్ గారూ,
‘హరిని పూజింత్రు నాస్తికులు ...పిరాట్ల ప్రసాద్ గారూ,
‘హరిని పూజింత్రు నాస్తికులు + అనవరతము’.. ఇక్కడ హ-అ లకు యతిమైత్రి ఉంది. (అ-ఆ-ఐ-ఔ-య-హ లకు యతి చెల్లుతుంది)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27813196258740564422015-03-03T21:32:55.566+05:302015-03-03T21:32:55.566+05:30అయ్యా మీరు ఇచ్చిన "హరిణి పూజింత్రు నాస్తిక...అయ్యా మీరు ఇచ్చిన "హరిణి పూజింత్రు నాస్తికులనవరతము " అన్న దానిలో "హ" కి "ల" యతి ఎలా కుదురుతుంది. దయచేసి వివరించగలరు.పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29329125012534775112015-03-03T20:41:50.295+05:302015-03-03T20:41:50.295+05:30వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19307085444947582312015-03-03T20:39:40.458+05:302015-03-03T20:39:40.458+05:30కందుల వరప్రసాద్ గారి పూరణ.....
నరులు వానరులై నేడు...కందుల వరప్రసాద్ గారి పూరణ.....

నరులు వానరులై నేడు నాట్యమాడ
సిరులు జేరె వారింటను గిరులవలెను
మరులు గొనిన మనుజు లెల్ల మానసమున
హరిని పూజింత్రు నాస్తికు లనవరతము.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81180676479421723642015-03-03T18:31:20.973+05:302015-03-03T18:31:20.973+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58757709188947772782015-03-03T17:53:39.652+05:302015-03-03T17:53:39.652+05:30వైష్ణవాదులు-భక్తిగపరవశాన
హరినిపూజింత్రు|"నాస్...వైష్ణవాదులు-భక్తిగపరవశాన
హరినిపూజింత్రు|"నాస్తికులనవరతము
శాస్రసమ్మతినేనమ్మిసాగి,పరుల
మేలొసగెడివారలొకటే?మేటియనిరి.
నమ్మ?మతపుహితముదైవసమ్మతమ్ము
అన్నఆస్తికులనుమాట-విన్నవారు
హరినిపుజింత్రు|నాస్తికులనవరతము
దైవమేలేడనెడివారె-తరచుగాను|Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32290095784513833162015-03-03T16:06:25.778+05:302015-03-03T16:06:25.778+05:30టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘దేవుడు + అనుచును + ఎక్కి’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘ఏడి దేవుఁ డటంచుఁ దా మెక్కి మదము’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75258057169792648042015-03-03T15:57:31.383+05:302015-03-03T15:57:31.383+05:30ఏడి? దేవుడు యనుచును ఎక్కి మదము
ఎల్ల వేళల దిట్టుచు ...ఏడి? దేవుడు యనుచును ఎక్కి మదము
ఎల్ల వేళల దిట్టుచు ఎగిరి పడుచు
నిముష నిముషము మనమున నిల్పు కొనుచు
హరిని పూజింత్రు నాస్తికులనవరతముDr.Tekumalla Venkatappaiahhttps://www.blogger.com/profile/02833075568254406691noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15120351917573909542015-03-03T15:38:07.718+05:302015-03-03T15:38:07.718+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్ది సత్యనారాయణ రెడ్ది గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54469357870891894252015-03-03T13:23:55.991+05:302015-03-03T13:23:55.991+05:30వైష్ణవులు సదా కరమగు భక్తితోడ
హరిని పూజింత్రు, నాస్...వైష్ణవులు సదా కరమగు భక్తితోడ
హరిని పూజింత్రు, నాస్తికు లనవరతము
హరిని తలతురు తెగడుచు స్థిరముగాను
హరితలంపులిచ్చును మోక్ష మందరికిని
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45940398136505038072015-03-03T12:27:16.361+05:302015-03-03T12:27:16.361+05:30ఆస్తికులనుదినంబున నాదరమున
హరిని పూజింత్రు, నాస్తిక...ఆస్తికులనుదినంబున నాదరమున
హరిని పూజింత్రు, నాస్తికు లనవరతము
వారితోడ విబేధించి వాదములను
చేసెద రజుడు లేడని చెప్పుచుండ్రు.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-860433181085539572015-03-03T10:16:10.582+05:302015-03-03T10:16:10.582+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1266644153096554492015-03-03T09:59:37.094+05:302015-03-03T09:59:37.094+05:30మదిన దేవుని నమ్మెడు మనుజులంత
హరిని పూజింత్రు, నాస్...మదిన దేవుని నమ్మెడు మనుజులంత
హరిని పూజింత్రు, నాస్తికులనవరతము
బ్రహ్మమన్నది లేదన్న భావనమున
వాస్తవమ్మున జీవింత్రు వసుధలోన !!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67692182262570161632015-03-03T09:51:06.821+05:302015-03-03T09:51:06.821+05:30భక్తి యుతముగ నిరతము భక్తు లవని
హరిని పూ జింత్రు...భక్తి యుతముగ నిరతము భక్తు లవని
హరిని పూ జింత్రు , నాస్తికు లనవరతము
దైవ దూషణ గావింత్రు దయ్య మనుచు
వారి సంస్కార మదియౌను వారి జాక్షి !subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17685107715592144812015-03-03T08:24:47.020+05:302015-03-03T08:24:47.020+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
సమస్య తేటగీతి పాదం అయితే మీరు కందపద్యాలు వ్రాశారు. మీకోసం ఆ సమస్యను ఇలా మారుస్తున్నాను. ‘హరినే నాస్తికులు కొలుతు రనవరతంబున్’.
ఇప్పుడు మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79858143207568649482015-03-03T08:08:36.549+05:302015-03-03T08:08:36.549+05:30హరి యెటులుండును చూడగ
హరి హరియన పాపమంత హరియించున, ...హరి యెటులుండును చూడగ
హరి హరియన పాపమంత హరియించున, నా
హరి గిరి లేనే లేడని
హరిని " పూజింత్రు " నాస్తికు లనవరతము.

హరి యెక్కడ లేడందురు
హరి శూన్యము, పుట్టలేదు హరి యెచ్చటనున్
హరి యన దొంగే యనుచును
హరిని " పూజింత్రు " నాస్తికు లనవరతము.

( తమకు తెయకుండానే నిందాస్తుతి తో పూజిస్తారని నా భావన )

గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45772563975727045782015-03-03T05:30:29.125+05:302015-03-03T05:30:29.125+05:30గొప్ప కొఱకని కొందరు కోరి కోరి
హరిని పూజింత్రు , ...గొప్ప కొఱకని కొందరు కోరి కోరి
హరిని పూజింత్రు , నాస్తికు లనవరతము
దైవ మన్నది ఛాందస భావ మనుచు
యెదను భీతిగ పలుకును మోద మలర

రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29007143243543069602015-03-03T00:54:29.308+05:302015-03-03T00:54:29.308+05:30దేవుడే లేడనుచును వాదించువారు
కడకొక దినమునందున కళ్ళ...దేవుడే లేడనుచును వాదించువారు
కడకొక దినమునందున కళ్ళుతెరచు
చాటు హరికిలేరెవ్వరు సాటియనుచు
హరిని పూజింత్రు నాస్తికులనవరతముచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com