tag:blogger.com,1999:blog-6769183920316093900.post8393339272350843050..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2024 (అక్కను ప్రేమించి పెండ్లి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger73125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-71138577968858949592018-09-29T12:46:10.608+05:302018-09-29T12:46:10.608+05:30హైదరబాదీయం: 👇
చక్కగ నూరుము కత్తిని
చిక్కెనుగా న...హైదరబాదీయం: 👇

చక్కగ నూరుము కత్తిని
చిక్కెనుగా నేడు మనకు చెప్పిన వినకే
ధిక్కరిలుచు మనలను నీ
యక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87076542535849974912016-05-05T23:20:22.814+05:302016-05-05T23:20:22.814+05:30మిక్కుటముగ రోదించెడు
చుక్కను గనియా యువకుడు సులలిత ...మిక్కుటముగ రోదించెడు
చుక్కను గనియా యువకుడు సులలిత ధ్వనితో
మక్కువ జూపుచు తాభా
నక్కను బ్రేమించి పెండ్లయాడె ముదమునన్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8011785225170087782016-05-05T22:14:01.607+05:302016-05-05T22:14:01.607+05:30అక్కట నొకటే కన్నని
మిక్కిలి బాధను బడు నొక మీనాక్ష...అక్కట నొకటే కన్నని
మిక్కిలి బాధను బడు నొక మీనాక్షిని తా
మక్కువమీరగ నొకటగు
న "క్కను" బ్రేమి౦చి పె౦డ్లి యాడె ముదమునన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58847592736015148142016-05-05T19:01:37.867+05:302016-05-05T19:01:37.867+05:30ఇలా అనండి...బాగుంటుంది...
"...డిస్కో జేమ్స్ ...ఇలా అనండి...బాగుంటుంది...

"...డిస్కో జేమ్స్ పె
ద్దక్కను...."మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59683771393194898242016-05-05T18:50:32.794+05:302016-05-05T18:50:32.794+05:30* గు రు మూ ర్తి ఆ చా రి *
,,,,,,,,,,,...* గు రు మూ ర్తి ఆ చా రి *

చక్కని మాధవి పెద్దది .

ప్రక్కన రఘు చిన్నవాడు. ప్రణయపుజాఢ్య౦

బెక్కగ. " అక్కా " యనుచునె

అక్కను ప్రేమి౦చి పె౦డ్లి యాడె ముదమునన్
gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31868218771476469952016-05-05T17:45:11.942+05:302016-05-05T17:45:11.942+05:30మరొక పద్యం,
మక్కువ తోడ గిరీశము
చక్కగ నాంగ్లము నుడ...మరొక పద్యం,
మక్కువ తోడ గిరీశము
చక్కగ నాంగ్లము నుడివెడు చందమునన్ తా
గ్రక్కున ప్రియతమ శిష్యుని
అక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్!
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48797366683810115232016-05-05T17:39:54.155+05:302016-05-05T17:39:54.155+05:30`గురుదేవులకు నమస్కారములు "అక్క"అనిన పదము...`గురుదేవులకు నమస్కారములు "అక్క"అనిన పదమును "స్త్రీ"యన్న అర్ధములో నుపయోగించితిని.పరమశివుడు తనజడలలో స్త్రీని దాల్చి, ప్రేమించి గిరిజను పెండ్లాడి
బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఘనత సాధించి నాడని నాభావన విసంధి దోషమును
నీవిధముగా సవరించెదను సవరించిన పద్యము
చిక్కని జడలను దాల్చెను,
యక్కను.ప్రేమింఛి ప్ండ్లియాడె ముదమునన్
చక్కని చుక్కగు గిరిజను
ముక్కంటి ఘనుడగు ముగురు మూర్తుల లోనన్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45147848958821875312016-05-05T17:23:33.106+05:302016-05-05T17:23:33.106+05:30 మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58658564293490962802016-05-05T17:07:21.890+05:302016-05-05T17:07:21.890+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పాలసముద్రము నుండ...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పాలసముద్రము నుండి ముందు చంద్రుడే పుట్టాడు.ఆ తర్వాత లక్ష్మీదేవి. అందుచేత లక్స్మీ దేవికి అన్నయ్యే.
నా "నవగ్రహస్తోత్రము"లో తదనుగుణముగా "గమలాగ్రజున్" అని సవరణ చేయుచున్నాను.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76268269516962690902016-05-05T17:06:00.443+05:302016-05-05T17:06:00.443+05:30చిన్న మార్పుతో మరొక పద్యం,
రొక్కము కోరుచు నొక్కడు...చిన్న మార్పుతో మరొక పద్యం,

రొక్కము కోరుచు నొక్కడు
చక్కగ నేర్పెను గురువుగ చదువుల నెన్నో!
మిక్కిలి ప్రియమగు శిష్యుని
అక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్!
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91218610122884104082016-05-05T16:55:43.365+05:302016-05-05T16:55:43.365+05:30రొక్కము కోరుచు నాతడు
చక్కగ నేర్పెను గురువుగ చదువు...రొక్కము కోరుచు నాతడు
చక్కగ నేర్పెను గురువుగ చదువుల నెన్నో!
మిక్కిలి ప్రియమగు శిష్యుని
అక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64636455810403589802016-05-05T16:45:54.091+05:302016-05-05T16:45:54.091+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “తా జక్క ననిపి ...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “తా జక్క ననిపి యత్తింటికి
నక్కను,” తనయక్కనే నండి.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54916405538362493392016-05-05T16:04:40.859+05:302016-05-05T16:04:40.859+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-766982520481596092016-05-05T16:03:50.499+05:302016-05-05T16:03:50.499+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63943029120077203132016-05-05T16:03:11.612+05:302016-05-05T16:03:11.612+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11052645173243231462016-05-05T16:01:32.293+05:302016-05-05T16:01:32.293+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘సాది’ అన్నదానిని ‘ప...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘సాది’ అన్నదానిని ‘పెంచి’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30349248131485145062016-05-05T16:00:41.397+05:302016-05-05T16:00:41.397+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9270244521695925772016-05-05T15:59:01.757+05:302016-05-05T15:59:01.757+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49230654921091641212016-05-05T15:58:22.518+05:302016-05-05T15:58:22.518+05:30అవసరానికి అన్యదేశ్యాలను వాడినా మీ పూరణ బాగున్నది. ...అవసరానికి అన్యదేశ్యాలను వాడినా మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49005081798442543512016-05-05T15:57:05.667+05:302016-05-05T15:57:05.667+05:30సుశీలక్కతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మహవేడుక...సుశీలక్కతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మహవేడుక’ అనడం సాధువు కాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80779599971801470822016-05-05T15:55:55.471+05:302016-05-05T15:55:55.471+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిజమే... ఆ సంప్రదాయం...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిజమే... ఆ సంప్రదాయం వారిలో ఉందని విన్నాను. మీ పద్యానికి నా సవరణ...

ఒక్కని కిద్దరు సతు లం
దొక్కరికి సుతయె గలుగ మరొకరికి సుతుడౌ
చక్కగ పెద్దమ సుత యా
యక్కను బ్రేమించి పెండ్లియాడె ముదమునన్కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76696348899579315692016-05-05T15:50:37.113+05:302016-05-05T15:50:37.113+05:30‘రామున్ డక్కను’? రాముడు అక్కను ప్రేమించాడా? ఎవరి ...‘రామున్ డక్కను’? రాముడు అక్కను ప్రేమించాడా? ఎవరి అక్కను? ‘ముద్దులుంచి యనురాగమునన్’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64581704745833582032016-05-05T15:47:42.602+05:302016-05-05T15:47:42.602+05:30మీ పద్యం బాగుంది. కాని పూరణలో ‘ఎవరి అక్కను’? ‘దాలి...మీ పద్యం బాగుంది. కాని పూరణలో ‘ఎవరి అక్కను’? ‘దాలిచి యక్కను’ అనండి. విసంధిగా వ్రాయరాదు కదా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37167046789870044212016-05-05T15:45:38.197+05:302016-05-05T15:45:38.197+05:30మజ్జారి చెన్నకేశవులు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...మజ్జారి చెన్నకేశవులు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘విధవ యయిన’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81343404583323188652016-05-05T15:39:54.936+05:302016-05-05T15:39:54.936+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఉన్నత మది’ అని సమాస...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఉన్నత మది’ అని సమాసం చేయరాదు. ‘మిగుల నొప్పెడి మదితో’ అనండి. మూడవపాదంలో గణదోషం. ‘నిక్కము కట్న మిడని పే...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com