tag:blogger.com,1999:blog-6769183920316093900.post8397657181803138924..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2685 (నన్నయాదులు మెచ్చిరి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger166125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-28644289174490396532019-02-08T02:58:17.032+05:302019-02-08T02:58:17.032+05:30కన్నులు నొవ్వగా కనగ కావ్యపు బూజులు నాంధ్రభాషనున్
ప...కన్నులు నొవ్వగా కనగ కావ్యపు బూజులు నాంధ్రభాషనున్
పున్నమి రాత్రి నేనిటను పూరణ జేసిన కైపదమ్ములన్
పన్నుగ చూచి చద్వగను భళ్ళున నవ్వుచు స్వర్గవాసులై
నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12130877305353279102018-05-23T21:21:22.633+05:302018-05-23T21:21:22.633+05:30ఇంతకు కుద్దిరిందా.. కుద్దరలేదంటారా?
జిలేబీ గారూ......ఇంతకు కుద్దిరిందా.. కుద్దరలేదంటారా?
జిలేబీ గారూ...
Akula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10512210867101727962018-05-23T21:20:31.362+05:302018-05-23T21:20:31.362+05:30ఇంతకు కుద్దిరిందా.. కుద్దరలేదంటారా?
జిలేబీ గారూ......ఇంతకు కుద్దిరిందా.. కుద్దరలేదంటారా?
జిలేబీ గారూ...
Akula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22877991370346392302018-05-23T11:57:38.376+05:302018-05-23T11:57:38.376+05:30..............🌻శంకరాభరణం🌻...............
.. .. ..................🌻శంకరాభరణం🌻...............
.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
నన్నయాదులు మెచ్చిరి నా కవితను

సందర్భము: నన్నయ తిక్కనలు ఒకసారి తమ వారసులను చూచిపోదా మని సశరీరులై భూమిమీదకు దిగివచ్చారు. నేరుగా మా యింటికే వచ్చారు.
అప్పుడు మా నడుమ సంభాషణ మిలా కొనసాగింది.

నన్నయ్య తిక్కనల్ నా మీది ప్రేమతో
నా యింటికే వచ్చినా రొకపుడు..
"నాయనా!ఎఱుగవే!నన్ను నన్నయ యందు
రీయన తిక్కన్న.. యిల దిగితిమి..
మా కవి వారసు ల్మహనీయు, లెటు లుండి
నారొ! చూడగ వచ్చినార" మనిరి
శాలువల్ జ్ఞాపికల్ సర్టిఫికేటులు
మరియు ఫోటోలు పేపరు కటింగ్సు
పాటించి చూచి సంబరపడిపోయిరి
"మా కాలమున లేవు మచ్చుకైన
మేలైన కవు లహో! మీర లెంతటి వారొ!"
యన "మ రే మనుకొంటి?" రంటి నేను..
"నంతయు నెవిడెన్సె యాధునిక యుగాన..
సుంత మీ యపు డేది సూరులార!
మీ రూపు రేకలే మే మెఱుంగ మయితి,
మిదె నాదు ఫోటో లి వెన్నొ! చూడు"
డంటి.."వాస్తవమే కదండి!ఎదిగినారు
మీర లెంతో "యంచు మెచ్చినారు
"ఆహ! పేపరులలో నన్నింటను బ్రసిద్ధ
కవు లంచు మిము వ్రాయ గంటి" మనిరి
"దిన పత్రికలలోన ధన మిచ్చినను జాలు..
గొప్ప కవు లని పేర్కొందు" రంటి..
"నంత సౌకర్యమా!" యని నోరు తెఱచిరి..
నే "నౌను మరి!" యంటి నిమ్మళముగ..
"భారతమును బఠించితివా!" యనంగ
"బాల్యమున బాఠ్య భాగాలఁ బఠన" మంటి..
లేచెఁ దిక్కన్న, నన్నయ్య లేచె.. నటుల
నన్నయాదులు మెచ్చిరి నా కవితను..

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1098684613282211622018-05-23T02:59:15.516+05:302018-05-23T02:59:15.516+05:30
నెనరుల్స్- శాంతి భూషణ్ గారు జీపి కున్ను నైపు కు...

నెనరుల్స్- శాంతి భూషణ్ గారు జీపి కున్ను నైపు కున్ను యతి కుదురుతుందని తెలియ జెప్పేరు :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57550488606623667922018-05-23T00:04:43.128+05:302018-05-23T00:04:43.128+05:30ధన్యోస్మి గురుదేవా!🙏🙏🙏🙏ధన్యోస్మి గురుదేవా!🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-963276218360098112018-05-22T23:35:09.658+05:302018-05-22T23:35:09.658+05:30విరించి గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.విరించి గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68427046869575242942018-05-22T23:34:37.562+05:302018-05-22T23:34:37.562+05:30జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39415587349034414432018-05-22T23:34:04.746+05:302018-05-22T23:34:04.746+05:30ఉమాదేవి గారూ,
మీ రెండవ, మూడవ పూరణలు బాగున్నవి. అభి...ఉమాదేవి గారూ,
మీ రెండవ, మూడవ పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13950418156982355822018-05-22T23:33:29.939+05:302018-05-22T23:33:29.939+05:30విట్టుబాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విట్టుబాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68160598479220045912018-05-22T23:33:06.699+05:302018-05-22T23:33:06.699+05:30విరించి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు....విరించి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88086492547218584462018-05-22T23:32:22.358+05:302018-05-22T23:32:22.358+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72704609104712556672018-05-22T23:31:48.641+05:302018-05-22T23:31:48.641+05:30శాంతి భూషణ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శాంతి భూషణ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24714269032435399382018-05-22T23:31:25.268+05:302018-05-22T23:31:25.268+05:30రాజారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...రాజారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61688269799203338492018-05-22T23:30:54.442+05:302018-05-22T23:30:54.442+05:30డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90804441447313902442018-05-22T23:30:30.342+05:302018-05-22T23:30:30.342+05:30రాజశేఖర్ గారూ,
మీ రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభి...రాజశేఖర్ గారూ,
మీ రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35206838982313312672018-05-22T23:29:48.542+05:302018-05-22T23:29:48.542+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11134353813844440692018-05-22T23:29:13.564+05:302018-05-22T23:29:13.564+05:30మధుసూదన్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనల...మధుసూదన్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70242797439764505712018-05-22T23:27:46.860+05:302018-05-22T23:27:46.860+05:30సీతాదేవి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనల...సీతాదేవి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2387677886913773252018-05-22T23:27:08.741+05:302018-05-22T23:27:08.741+05:30విట్టుబాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విట్టుబాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57810870304739832462018-05-22T23:26:48.940+05:302018-05-22T23:26:48.940+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83914630525428784842018-05-22T23:26:28.281+05:302018-05-22T23:26:28.281+05:30చక్రపాణి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.చక్రపాణి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39297547698474314532018-05-22T23:25:54.007+05:302018-05-22T23:25:54.007+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56534071889396475252018-05-22T23:25:29.809+05:302018-05-22T23:25:29.809+05:30భాస్కరమ్మ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందన...భాస్కరమ్మ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41224392293964555002018-05-22T23:24:55.203+05:302018-05-22T23:24:55.203+05:30రామచార్య గారూ,
మనోహరమైన పూరణ మీది. అభినందనలు.రామచార్య గారూ,
మనోహరమైన పూరణ మీది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com