tag:blogger.com,1999:blog-6769183920316093900.post8430851540871625256..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణము - 1738 (రక్తదానమ్ము సేయుట రాక్షసమ్ము)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger30125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-83891024046036516962015-07-22T22:39:19.226+05:302015-07-22T22:39:19.226+05:30మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలు బాగున్నవి....మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5071521059594477072015-07-22T19:07:15.033+05:302015-07-22T19:07:15.033+05:30శ్రద్ధ లేకుండ వాహనచాలకులును
దారి నడిచెడి వారిని దా...శ్రద్ధ లేకుండ వాహనచాలకులును
దారి నడిచెడి వారిని దారుణముగ
గుద్ది,యాసుపత్రిని జేర్చి,గొప్పగాను
రక్తదానమ్ము జేయుట రాక్షసమ్ము

మేదినందున మనకగు మేలుచర్య
రక్తదానమ్ము చేయుట-రాక్షసమ్ము
దారియందున క్షతగాత్రు,దారుణముగ
వదల-పరిచర్య చేయుటే భవ్యమగును

రక్తదానంపు శిబిరాలు రమ్యమగును
తాము రక్తమ్ము చేయక దానమచట,
నితర మనుజులు రక్తమ్మునివ్వగాను
రక్తదానమ్ము చేయుట రాక్షసమ్ము

దయయు లేకుండ రక్తమ్ము ధరకునమ్మి
తాము పొందంగ వ్యసనమ్ము దానివలన,
రక్తదానమ్ము చేయుట రాక్షసమ్ము
దయను పొందినయపుడేను దానమగునుAnonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30209041196980186502015-07-22T17:03:19.745+05:302015-07-22T17:03:19.745+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మదిని’ ...శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మదిని’ అనండి. ఇకారాంత శబ్దాలకు ద్వితీయావిభక్తిలో ‘ని’ ప్రత్యయం చేరుతుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2245025270117797242015-07-22T17:00:01.553+05:302015-07-22T17:00:01.553+05:30శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
‘కి-కు’ ప్రత్యయాల...శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
‘కి-కు’ ప్రత్యయాల ప్రయోగాలు....
అ) ఇ,ఈ,ఐ అంతమందున్న శబ్దాలకు ‘కి’ వస్తుంది. ఉదా. హరికి, తరుణికి, బావిలీకి, రైకి. (నీ,మీ లకు కి రాదు. నీకు, మీకు).
ఆ) అ,ఆ,ఎ అంతమందున్న శబ్దాలకు ‘కు’ వస్తుంది. ఉదా. పలకకు, బాబాకు, కన్నెకు.
ఇ) ఉ,ఋ అంతమందున్న శబ్దాలకు ‘కు’ పరమై దానికి ముందు ‘న’ ఆగమంగా వస్తుంది. రామునకు, విధాతృనకు.
ఇక ఫలకము తత్సమము. దానికి ఫలకమునకు, ఫలకముపై అని ప్రత్యయాలు చేరుతాయి. ‘పలక’ తద్భవము. దానిని పలకకు, పలకపై అని ప్రత్యయాలు చేరుతాయి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44919116555328796082015-07-22T15:50:43.757+05:302015-07-22T15:50:43.757+05:30శ్రీ శంకరార్యా
చిన్న సందేహం. కొండపై బస్సు పద్యంలో...శ్రీ శంకరార్యా
చిన్న సందేహం. కొండపై బస్సు పద్యంలో ఉమాదేవిగారి పద్యంలో దర్శనముకు తప్పు దర్శనమునకు కరెక్ట్ అన్నట్లే పలకపై అని కాక పలకముపై అని వ్రాయాలా?Anonymoushttps://www.blogger.com/profile/10185647789161698183noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75950737583197286382015-07-22T15:17:47.472+05:302015-07-22T15:17:47.472+05:30రక్త దానమ్ము సేయుట రాక్షసమ్ము
గాదలచవలదు మదిన కరుణత...రక్త దానమ్ము సేయుట రాక్షసమ్ము
గాదలచవలదు మదిన కరుణతోడ
సాటివారిని గాపాడ సత్వరముగ
దానమీయగ బుణ్యంబు శోణితమును!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12111453114421483912015-07-22T15:12:11.725+05:302015-07-22T15:12:11.725+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10942387692116028392015-07-22T14:22:33.413+05:302015-07-22T14:22:33.413+05:30గురుదేవులు శ౦కరయ్య గారికి
నాపద్యము మీకు నచ్చినందు...గురుదేవులు శ౦కరయ్య గారికి
నాపద్యము మీకు నచ్చినందుకు ధన్యవాదములు.మీపూరణ కు
అభినందనలు Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1232451689822105232015-07-22T13:31:29.273+05:302015-07-22T13:31:29.273+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54032915134455318252015-07-22T13:24:14.960+05:302015-07-22T13:24:14.960+05:30అన్న,వస్త్ర,భూ,గోదానమున్న?మిన్న
సాటి మానవాళి కొసగు...అన్న,వస్త్ర,భూ,గోదానమున్న?మిన్న
సాటి మానవాళి కొసగు సమయమందు
రక్త దానంబు సేయుట.”రాక్షసమ్ము
రోగకారకక్రిములున్న-రక్తమివ్వ”
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24886349461854557602015-07-22T13:00:58.032+05:302015-07-22T13:00:58.032+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనల...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38362883247466535002015-07-22T12:04:32.464+05:302015-07-22T12:04:32.464+05:30శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రక్తదానమ్ము సే...శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

రక్తదానమ్ము సేయుట రాక్షసమ్ము
గాగ దలుపగ వలయును,కర్మభూమి
కుష్టు, బొల్లి, యెయిడ్సు తో కుందువారు,
రక్త కేన్సరు గలవారు యుక్తమదియె.Anonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59187187788203535332015-07-22T11:57:30.332+05:302015-07-22T11:57:30.332+05:30వ్రాయమనె శిష్యుని గురువు పలకపైన
“రక్తపానమ్ము సేయుట...వ్రాయమనె శిష్యుని గురువు పలకపైన
“రక్తపానమ్ము సేయుట రాక్షసమ్ము”
వ్రాసె గురువాక్య మిట్లు పరాకున విని
“రక్తదానమ్ము సేయుట రాక్షసమ్ము”కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78845867312722520202015-07-22T11:56:58.828+05:302015-07-22T11:56:58.828+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ వైవిద్యంగా చక...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ వైవిద్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
నేను నా పూరణను పోస్ట్ చేద్దామనుకుంటుండగా మీ పూరణ వచ్చింది. చూడండి నా పూరణ....కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10286534333661634532015-07-22T11:43:04.270+05:302015-07-22T11:43:04.270+05:30దుష్టమగు రీతి రణమున దుస్ససేను
రక్త"పానమ్ము&q...దుష్టమగు రీతి రణమున దుస్ససేను
రక్త"పానమ్ము"సేయుట రాక్షసమన
ముద్ర"రాక్షస"మున తప్పు ముద్రిత మయె
రక్త "దానమ్ము"సేయుట రాక్షసమ్ము
అచ్చు తప్పును క్షమియించు డార్యులార Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80514563472667924552015-07-22T10:59:20.875+05:302015-07-22T10:59:20.875+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69520266717012601182015-07-22T10:44:22.791+05:302015-07-22T10:44:22.791+05:30పుణ్య కార్యమ్మురా మంచి బుద్ధితోడ
రక్తదానమ్ము సేయుట...పుణ్య కార్యమ్మురా మంచి బుద్ధితోడ
రక్తదానమ్ము సేయుట - రాక్షసమ్ము
సుమ్మ నిర్లక్ష్యముగదాని సుంతయైన
ప్రజలకుపయోగ పడకుండ పాడు చేయ

చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11434993725045133242015-07-22T10:38:10.527+05:302015-07-22T10:38:10.527+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48133336365709367422015-07-22T10:33:36.918+05:302015-07-22T10:33:36.918+05:30సుఖపురోగములన్ బడి స్రుక్కుచుండి
తాగి తందనా లాడెడి ...సుఖపురోగములన్ బడి స్రుక్కుచుండి
తాగి తందనా లాడెడి తలపుతోడ
రక్తదానముఁజేయుట రాక్షసమ్ము
వంచన సలిపి రోగులన్ ముంచవద్దుA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23531013568388327492015-07-22T10:33:11.305+05:302015-07-22T10:33:11.305+05:30రక్త దానమ్ము సేయుట రాక్షసమ్ము
కాదు,పరుల ప్రాణము న...రక్త దానమ్ము సేయుట రాక్షసమ్ము
కాదు,పరుల ప్రాణము నిల్చు ఖచ్చితముగ
మానవుల సేవ యే ,యిల మాధవార్చ
నంబనుచు దాన మొసగ పుణ్యంబు నబ్బు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73327674615545454922015-07-22T10:24:07.942+05:302015-07-22T10:24:07.942+05:30అవసరార్థము వచ్చిన నార్త జనుల
రుధిర మీయక పీడించి రొ...అవసరార్థము వచ్చిన నార్త జనుల
రుధిర మీయక పీడించి రొక్కమడుగు
రక్తనిధి కేంద్రముల వద్ద లాభమనుచు
రక్తదానమ్ము జేయుట రాక్షసమ్ము! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22095990577848349192015-07-22T09:20:24.406+05:302015-07-22T09:20:24.406+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51159236154177167362015-07-22T08:16:12.778+05:302015-07-22T08:16:12.778+05:30గురువు గారికి నమస్కారములు మీ సూచన ప్రకారము పద్యమున...గురువు గారికి నమస్కారములు మీ సూచన ప్రకారము పద్యమును సరిచేసాను ..నా దోషములను ఎప్పటీకప్పుడు సరిచేసి మార్గదర్శకం చూపుతున్న మీకు కృతజ్ఞతలండీ.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9066360798314143722015-07-22T08:08:44.075+05:302015-07-22T08:08:44.075+05:30తనదు రక్తము నీయంగ తగని దగచు
నంటు రోగము తగిలించు నన...తనదు రక్తము నీయంగ తగని దగచు
నంటు రోగము తగిలించు ననుచు దెలిసి
యుండి గూడను " శాడిస్టు " మొండి యగుచు
రక్త దానమ్ము సేయుట రాక్షసమ్ముగోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90153364076267238012015-07-22T08:08:36.128+05:302015-07-22T08:08:36.128+05:30మరణ శయ్యపై నున్నట్టి మానవునకు
ప్రాణ దానమ్ము సేయుటే...మరణ శయ్యపై నున్నట్టి మానవునకు
ప్రాణ దానమ్ము సేయుటే మాన వతగ
నెఱిగి మసలుకొనుడు, ధర్మ మిదియె, కాదు
రక్త దానమ్ము సేయుట రాక్షసమ్మువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.com