tag:blogger.com,1999:blog-6769183920316093900.post8433981299610065567..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: నిషిద్ధాక్షరి - 35కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger63125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-3097172187416434962017-04-28T04:33:17.023+05:302017-04-28T04:33:17.023+05:30ఆర్యా, ధన్యవాదములు
యోజన..కూర్పు(శ.ర),ప్రణాళిక.సత్య...ఆర్యా, ధన్యవాదములు
యోజన..కూర్పు(శ.ర),ప్రణాళిక.సత్యాహింసల వల్లనే స్వాతంత్ర్యము సాధ్యమనెగదా గాంధీ.కాని సుబాస్ "మీరు నాకు రక్తాన్నిస్తే నేను మీకు స్వాతంత్ర్యం యిస్తాను"అన్నాడు.గాంధీ యోజనను ఒప్పుకోక ఆజాద్ హిందూ ఫౌజ్ ను స్థాపించాడు.యోజన అనే పత్రిక(సంచిక) చాన్నాళ్ళు నడిచింది.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41236548036637027292017-04-27T21:28:03.317+05:302017-04-27T21:28:03.317+05:30గురుదేవులకు ధన్యవాదములు. తగిన విశ్రాంతి గైకొన ప్రా...గురుదేవులకు ధన్యవాదములు. తగిన విశ్రాంతి గైకొన ప్రార్థన.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1160972314999466602017-04-27T21:19:23.497+05:302017-04-27T21:19:23.497+05:30🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46516192483091074042017-04-27T21:10:12.564+05:302017-04-27T21:10:12.564+05:30వీరుడు ధీరుడు శూరుడె
యా రాధేయుడు దినపతి యాత్మజుడే ...వీరుడు ధీరుడు శూరుడె
యా రాధేయుడు దినపతి యాత్మజుడే తా
రారాజు నేస్తమాతం
డే రమణిపృథ తొలిపుత్రుడేగద వినరా!

మునియొసగిన మంత్రముతో
వినయము గారవిని వేడి పిలిచిన వేళన్
దినమణి చేరగ పృథనే
చినవాడేబుట్టె బాల్య చేష్టల తోడన్

పాటవమ్మునందు పార్థుని సరిజోడు
సూర్యపుత్రుడైన సూతుడనిరి
ధరణిలోన గొప్ప దాతయై వెలసిన
వీరుడతడు మేటి ధీరుడతడు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58940847788055541462017-04-27T20:56:16.918+05:302017-04-27T20:56:16.918+05:30
గోలీవారి జిలేబి కిన్ పదములన్ గోళమ్ము జేసెన్నిటన్...

గోలీవారి జిలేబి కిన్ పదములన్ గోళమ్ము జేసెన్నిటన్
భో! లాలిత్యము గూర్చి బేర్చ లసితంబొప్పెన్ సుధాధారయై
మాలావృత్తపు కందమున్నిట సుమా మాన్యంబుగన్ బేర్చ యో
షా, లాలాటము తీరుగాంచె లయమై శాస్త్రీ ! భళీ భారతీ !

గోలీవారి జిలేబికి
లాలిత్యము గూర్చి బేర్చ లసితంబొప్పెన్
మాలావృత్తపు కందము
లాలాటము తీరుగాంచె లయమై శాస్త్రీ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90364413393652356892017-04-27T20:53:06.105+05:302017-04-27T20:53:06.105+05:30మాస్టరుగారూ! ధన్యవాదములు. తగిన విశ్రాంతి తీసుకోండి...మాస్టరుగారూ! ధన్యవాదములు. తగిన విశ్రాంతి తీసుకోండి.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4165049476515529352017-04-27T20:44:29.598+05:302017-04-27T20:44:29.598+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
ఈరోజంతా ఎండలో తిరగడం వల్ల...కవిమిత్రులకు నమస్కృతులు.
ఈరోజంతా ఎండలో తిరగడం వల్ల అస్వస్థతకు గురి అయ్యాను. అందువల్ల మీ పూరణలను విడివిడిగా సమీక్షించలేను. మన్నించండి.
ఈ నాటి నిషిద్ధాక్షరికి చక్కని పద్యాలు వ్రాసిన
ప్రభాకర శాస్త్రి గారికి,
ప్రసాద రావు గారికి,
నాగమణి గారికి,
జిలేబీ గారికి,
డా. పిట్టా సత్యనారాయణ గారికి,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
నేమాని సోమయాజులు గారికి,
తోపెల్ల మూర్తి గారికి,
గుఱ్ఱం సీతాదేవి గారికి,
చేపూరి శ్రీరామారావు గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
శైలజ గారికి,
శిష్ట్లా శర్మ గారికి,
పోచిరాజు కామేశ్వర రావు గారికి,
రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి,
పూసపాటి నాగమణి గారికి,
మిస్సన్న గారికి,
సందిత గారికి,
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
క్రొవ్విడి వేంకట రాజారావు గారికి,
కె. ఈశ్వరప్ప గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
కొరుప్రోలు రాధాకృష్ణారావు గారికి,
శ్రీధర రావు గారికి,
కెంబాయి తిమ్మాజీ రావు గారికి
అభినందనలు, ధన్యవాదాలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51449591732997984912017-04-27T20:08:58.186+05:302017-04-27T20:08:58.186+05:30
గోలీవారికి నావందనములు
జిలేబి

గోలీవారికి నావందనములు

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70705279873244576502017-04-27T20:04:31.623+05:302017-04-27T20:04:31.623+05:30
సీతాదేవి గారి చలువ :( మరో కంద గర్భిత శార్దూలం
స...
సీతాదేవి గారి చలువ :( మరో కంద గర్భిత శార్దూలం

సీతాదేవి సెబాసు కుందనముగన్ సిద్ధించె శార్దూలమై
ఖాతా! తెమ్మరజేర్చి జూడ తరమై కందంబు గూడన్ సదా
తాతందానయనెన్ సుదర్శనపు వృత్తంబుల్! జిలేబీ భళీ
భాతీ!తీరుగ వచ్చెనమ్మ తిరమై ప్రాసల్లిటన్నుజ్వలా !

సీతాదేవి సెబాసుకు
తాతెమ్మర జేర్చి జూడ తరమై కందం
తాతందానయనెన్ సుద
తీ తీరుగవచ్చెనమ్మ తిరమై ప్రాసల్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61764187369834294742017-04-27T19:47:57.078+05:302017-04-27T19:47:57.078+05:30ధన్యవాదములండి, నమస్కారములుధన్యవాదములండి, నమస్కారములుvsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13765193832939353912017-04-27T19:30:28.122+05:302017-04-27T19:30:28.122+05:30అద్భుతంగా వున్నాయి! హరి వారూ!అద్భుతంగా వున్నాయి! హరి వారూ!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9420480025928063052017-04-27T19:19:24.854+05:302017-04-27T19:19:24.854+05:30
రాధేయు డను బరగెడి సు
యోధనుసఖు డరుణు పృథల యోగో ద్భ...
రాధేయు డను బరగెడి సు
యోధనుసఖు డరుణు పృథల యోగో ద్భవుడే
యోధాగ్రణి పార్థుని చే
నీధర గూలెను రణమున ఈశుని శరమున్Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50965570737562762402017-04-27T18:10:44.269+05:302017-04-27T18:10:44.269+05:30ఆ సుయోధను విడిపోని యాప్తు డితడు!
సూర్యుడే తండ్ర...ఆ సుయోధను విడిపోని యాప్తు డితడు!
సూర్యుడే తండ్రి యైనను సూత పుత్రు
డనెడి పేర చెలగినట్టి యంగ రాజు
దాన శీలిగనె స్ఫురణ లోన మెలగు Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47453242860759495362017-04-27T18:05:17.056+05:302017-04-27T18:05:17.056+05:30వరము వలన బుట్టె వసుధను వసుసేన
సూత పుత్రు డనగ జూచె ...వరము వలన బుట్టె వసుధను వసుసేన
సూత పుత్రు డనగ జూచె జనులు ,
వేద మూర్తి వలన విలువిద్య నేర్వంగ
భాను తేజ మలరె పార్ధు సముడు
కొరుప్రోలు రాధాకృష్ణారావు
krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3926152099819006772017-04-27T16:55:57.261+05:302017-04-27T16:55:57.261+05:30రవిసుతుండు తాను రారాజు మిత్రుండు
దానగుణముతోడ ధరణి ...రవిసుతుండు తాను రారాజు మిత్రుండు
దానగుణముతోడ ధరణి వెలిగె
శతమఖుండడుగగ సజ్జను పొగులన్
విగ్రహమ్మునుండి పెల్లగించె
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63120254265032650072017-04-27T16:00:17.117+05:302017-04-27T16:00:17.117+05:30భళిభళి పద్యము కూర్చగ
కళవళ మెందుకు జిలేబి గర్భకవిత్...భళిభళి పద్యము కూర్చగ
కళవళ మెందుకు జిలేబి గర్భకవిత్వమ్
తళతళ లాడెడి కందము
ఫెళఫెళ శార్దూలమందు పేర్చిన నేర్పున్!

👏👏👏👏👏👏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7582886259612378822017-04-27T15:47:50.529+05:302017-04-27T15:47:50.529+05:30అందరి పూరణలు ఆకట్టుకున్నవి అందరి పూరణలు ఆకట్టుకున్నవి గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70360320500721566722017-04-27T15:39:44.958+05:302017-04-27T15:39:44.958+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58951625568665140582017-04-27T15:27:53.946+05:302017-04-27T15:27:53.946+05:30దాన వీరశూరుడంట|దాత్రియందుమూర్తియే|
జ్ఞానమున్న ఘనుడ...దాన వీరశూరుడంట|దాత్రియందుమూర్తియే|
జ్ఞానమున్న ఘనుడునాటి జాతిరత్నమెంచగా|
ప్రాణ మిత్రుడైన రాజు పాపభీతి మాన్పినా?
పూని అర్జునుండుజంపె పొంచియున్నముప్పులో.
2.దానము జేయుచుండె పరితాపముజెందెడిరాజరాజునా
స్థానపు మిత్రుడై నిలిచి |ధర్మ పథంబున యుద్ధ విద్యలో
జ్ఞానుడు| మాటతప్పని నిజాయితి గల్గిన దానవీరుడై
మానెగ యమ్మమాట పరమార్థ ప్రయోజనమెంచుబాటలో.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91635352648073330962017-04-27T15:18:52.758+05:302017-04-27T15:18:52.758+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
సఖ్యమునయందు నృగవుడై సం...క్రొవ్విడి వెంకట రాజారావు:
సఖ్యమునయందు నృగవుడై సందడించి
దానమందున మేటియై తనరు చెంది
అతిరధ మహారధుల సాటి చతురుడైన
భానుజుని ప్రఖ్య నెంచుము బాగుగాను
Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38990198249824788202017-04-27T14:40:45.280+05:302017-04-27T14:40:45.280+05:30ధర్మజా గ్రజుడను మర్మ మదృశ్యమై
మసలినా వవమాన మనము త...ధర్మజా గ్రజుడను మర్మ మదృశ్యమై
మసలినా వవమాన మనము తోడ
ధర్మమ ధర్మాల తారత మ్యమెరిగి
స్నేహధ ర్మమనుచు చెడితి వీవు
పార్థుడొం దగనెన్నొ వరముల రయనీవు
పొంది శాపములెన్న పుడమినందు
సర్వశ స్త్రాస్త్రముల్ సమగూడు విద్యల
న్నేర్చియు రణమున నీల్గినావు

ధీర వీర శూరుండవు ధీయుతుడవు
దాన ధర్మము నందున దాట గలరె?
నీదు యశమునె వ్వారలు నిజము గాదె
అమర యశమును బొందిన యంగ రాజ.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34363055008593933152017-04-27T14:39:39.015+05:302017-04-27T14:39:39.015+05:30*నిషిద్దాక్షరి*
అంశం:- కర్ణుడు,
నిషిద్దాక్షరములు :...*నిషిద్దాక్షరి*
అంశం:- కర్ణుడు,
నిషిద్దాక్షరములు :- *క* వర్ణము,దాని గుణింతములు, *క*తో కూడిన సంయక్తాక్షరములు

🌺🌺 *శ్రీమతి జి సందిత బెంగుళూరు* 🌺🌺
నా పద్యం:-

*కం॥*
*మించెన్ దానగుణంబున*
*నెంచన్ వేరెవరులేరు నిమ్మహినితరుల్*
*పంచ సుయోధనుదగుటన*
*శించెన్ రాధాసుతుండు స్థిరయశుడగుచున్*

🌺🌺 *శ్రీమతి జి సందిత బెంగుళూరు* 🌺🌺గాదిరాజు మధుసూదన రాజుhttps://www.blogger.com/profile/17866013143169575798noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74067107907654962592017-04-27T14:11:54.338+05:302017-04-27T14:11:54.338+05:30మిత్రునివరమున చిత్రముగా బుట్టి
.........నదిలోన తల్...మిత్రునివరమున చిత్రముగా బుట్టి
.........నదిలోన తల్లిచే వదల బడితి
సూతునింటను జేరి ప్రీతిని పెంపయి
........రాధేయు డనియెడి రహి వహించి
శస్త్రాస్త్ర విద్యల జాల నేర్పు గడించి
........గురువు శాపమునను శిరము వంచి
రారాజు ప్రాపున రాజపదవి బొంది
........పాండవారుల జేరి పరువు మాసి

దానశీలమునందున తరము లేని
యశము నందిన భానుని శిశువ నీవు
పొంది హీనజనాశ్రయ మందినావు
మాసిపోలేని మచ్చను మహిని నయ్యొ.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55951123894054452992017-04-27T13:18:03.087+05:302017-04-27T13:18:03.087+05:30యాద వాంగన ఘన పృధ యవ్వనమున
మౌని దుర్వాసుని వరము మహ...యాద వాంగన ఘన పృధ యవ్వనమున
మౌని దుర్వాసుని వరము మహిమ చూడ
దలచి తపనుని మనమున తలచి నంత
ద్వాదశాత్ముని వరముచే తలిరు బోడి
గర్భ మున పుట్టి తల్లిచే గంగ లోన
త్యజనమున్జేయ బడినట్టి త్యాగి యతడు ,
సూత రమణిఔ రాధమ్మ సుతుడు అతడు,
పరశు రాముని చేత శాపంబునొంది
అస్త్ర శాస్త్రమ్ము మరచిన అల్పుడతడు
విజయుడినెదిరించి నమేటి వీరు డతడు,
రాజ రాజు అడుగ అంగ రాజ్య మేలి
చెలిమి హస్తము నిడినట్టి స్నేహ శీలి,
అల్పరధుడని భీష్ముడు అడ్డు బెట్ట
గంగ సుతుడు రణమునందు భంగ పడగ
యుద్ధభూమినిచేరిన యోధుడతడు
ధరణి నుంచి తైలము తీసి ధాత్రి చేత
శాప గ్రస్తుడై ఓడిన శౌర్య ధనుడు

Anonymoushttps://www.blogger.com/profile/08341638553753715815noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54880007916328615352017-04-27T12:42:04.902+05:302017-04-27T12:42:04.902+05:30సూత సుతుడైన ద్వాపరదాత యెవడు!
మేటి విలువిద్య పార్థు...సూత సుతుడైన ద్వాపరదాత యెవడు!
మేటి విలువిద్య పార్థుని సాటి యెవడు!
పోరునన్ రాజరాజు సముండు నెవడు!
అతడె రవ్యంశజుడు పాండవాగ్రజుండు!!శతావధాని డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మhttps://www.blogger.com/profile/04396714483056557034noreply@blogger.com