tag:blogger.com,1999:blog-6769183920316093900.post8439632611679334538..comments2024-03-19T14:51:41.546+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 296 (నిఘంటువు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger38125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-24510107871463357052013-03-31T11:38:34.877+05:302013-03-31T11:38:34.877+05:30
శ్రీమతి నేదునూరి రాజేశ్వరిగారికి ,శ్రీ తోపెల...

శ్రీమతి నేదునూరి రాజేశ్వరిగారికి ,శ్రీ తోపెల్ల సుబ్రహ్మణ్యశర్మగారికి,శ్రీ గన్నవరపు నరసింహమూర్తిగారికి,హార్దికాభినందనలు,ధన్యవాదములు.ఈ గ్రూపులో ఎవరి ప్రత్యేకత వారికున్నా అందరూ ఉద్దండులే.
నేను రచించిన ఇంగ్లిష్ - తెలుగు సమగ్ర వైద్య నిఘంటువు ప్రతులు నా వద్దలేవు.( నాపర్సనల్ కాపీ తప్ప) .దానిని ప్రచురించిన ప్రచురణకర్తలవద్ద లభించవచ్చును.వారి చిరునామా దిగువ ఇస్తున్నాను.
for copies of English- Telugu comprehensive Medical dictionary
address of publishers ;-- PARAS Medical Books Pvt.Ltd.
5-1-473,Putlibowli,p.o.box no.544,
HYDERABAD--500095 (A.P.)
TEL .PH.NO.(040)24600869 ; 66821071; reliance no.32982239 కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85671755568463273292013-03-31T10:18:31.045+05:302013-03-31T10:18:31.045+05:30ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు.
నిఘంటువు అనే ...ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు.

నిఘంటువు అనే నాలు గక్షరాల అంశం మీద అద్భుతమైన పద్యాలను శ్రీ నేమాని పండితార్యులు, డా. ఏల్చూరి వారూ వ్రాశారు.

మనలో ఒకరిగా ఉన్న లక్ష్మీ దేవి గారు అంధ్ర జాతి గర్వించే మహత్కార్యం చేశారు.
గురువుగారు కూడా అందులో పాలు పంచుకొన్నారు.

ప్రభల రామలక్ష్మి గారు వారి అబ్బాయిని కూడా తెలుగు భాషలో దిట్టగా తయారు చేస్తున్నారు.

కమనీయం గారు కడుం గడు శ్రమించి ఆంగ్లాంధ్ర వైద్య నిఘంటువు తయారు చేశారు.

తోపెల్ల సుబ్రహ్మణ్య శర్మ గారు చిన్న నానా విషయ సర్వస్వాన్ని వెలయించారు.

ఇవన్నీ మన శంకరాభరణ మిత్రులు గర్వించే అంశాలు.

అందరికీ అభినందనలు.

చి. తేజకు సరస్వతీ సంపూర్ణ కటాక్ష సిద్ధిరస్తు.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32251704916806218582013-03-31T09:15:15.625+05:302013-03-31T09:15:15.625+05:30CHY. TEJA! BEST WISHESCHY. TEJA! BEST WISHESsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19631574743176566762013-03-31T08:54:56.111+05:302013-03-31T08:54:56.111+05:30గురువు గారు,
http://telugunighantuvu.com/About.asp...గురువు గారు,
http://telugunighantuvu.com/About.aspx

ఈ లంకెలో మనందరం టైపు చేసిన వివరాలు ఉన్నాయి. కదా. నేను చూసి ఉన్నాను.(దేవి అనే పేరు నాదే.)
భాషామతల్లి ఋణం తీర్చుకొనేందుకు లేశమైనా అవకాశం దొరికిందని, అది నా భాగ్యమని నేను భావించాను.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90058137758476366562013-03-31T08:31:22.778+05:302013-03-31T08:31:22.778+05:30నిఘంటువు అంశంగా స్వీకరించి చక్కని పద్యాలను రచించిన...నిఘంటువు అంశంగా స్వీకరించి చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
నాగరాజు రవీందర్ గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
పండిత నేమాని వారికి,
సుబ్బారావు గారికి,
చి. తోపెల్ల శ్రీతేజకు,
లక్ష్మీదేవి గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
జిగురు సత్యనారాయణ గారికి,
ఏల్చూరి మురళీధర రావు గారికి,
సహదేవుడు గారికి,
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
కమనీయం గారికి,
డా. ప్రభల రామలక్ష్మి గారికి,
అభినందనలు, ధన్యవాదములు.

చిరంజీవి శ్రీతేజా,
కవిపండిత వంశమైన తోపెల్ల వంశపు గూటి కోకిలవై మధురమైన పద్య కవిత్వాన్ని అందిస్తూ నీవు ఉజ్జ్వల భవిష్యత్తును పొందాలని ఆకాంక్షిస్తున్నాను. ఇందరు పెద్దల ఆశీస్సులను, ప్రోత్సాహాన్ని పొందిన అదృష్టం నీది. ప్రథమ ప్రయత్నమే ప్రశంసార్హంగా ఉంది. అభినందనలు, ఆశీస్సులు.

లక్ష్మీదేవి గారూ,
నిఘంటువు టైపు చేసే మహత్కార్యంలో నాకూ నా భాగస్వామ్యం ఉందని చెప్పడానికి గర్విస్తున్నాను. సూర్యరాయాంధ్ర నిఘంటువు ఆరవ సంపుటిని పూర్తిగా, మొదటి సంపుటిని సగం వరకు టైప్ చేసాను. ఈలోగా ఎందుకో రామిరెడ్డిగారు నామీద అలిగారు. ఎందుకో నా కిప్పటికీ అర్థం కావడం లేదు. ఆ అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ వారికి కృతజ్ఞుడినే.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36773012343958539262013-03-31T06:38:28.561+05:302013-03-31T06:38:28.561+05:30గౌరవ నీయు లైన శ్రీ కమనీయం గారికి హృదయ పూర్వక శతాభి...గౌరవ నీయు లైన శ్రీ కమనీయం గారికి హృదయ పూర్వక శతాభి వందనములురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32785092595242914072013-03-31T06:38:24.324+05:302013-03-31T06:38:24.324+05:30గౌరవ నీయు లైన శ్రీ కమనీయం గారికి హృదయ పూర్వక శతాభి...గౌరవ నీయు లైన శ్రీ కమనీయం గారికి హృదయ పూర్వక శతాభి వందనములురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75657481158926114862013-03-31T06:30:23.736+05:302013-03-31T06:30:23.736+05:30ఛక్కని పద్యము నందించిన శ్రీతేజకు అభినందనలు. ఆంగ్లా...ఛక్కని పద్యము నందించిన శ్రీతేజకు అభినందనలు. ఆంగ్లాంధ్ర వైద్య నిఘంటుvuని వ్రాసిన శ్రీ కమనీయము గారికి అభివందనలు. మీ వద్ద నుంచి ఒక ప్రతిని ఎప్పుడో తీసుకోవాలి.

సూర్యాంధ్ర నిఘంటువును మిగిలిన నిఘంటువులను అంతర్జాలములో నిలిపిన లక్ష్మీదేవి ప్రభృతులకు కృతజ్ఞతాభివందనములు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79436496664842546282013-03-31T00:29:21.613+05:302013-03-31T00:29:21.613+05:30డా. కనీయంగారికి నమస్సులు. నేను the tiny ensycloped...డా. కనీయంగారికి నమస్సులు. నేను the tiny ensyclopedia అని చిన్న పిల్లలకు ఉపయోగపడే పుస్తకమును తయారుచేసి ముద్రించితిని. చాల శ్రమతో కూడిన పని. english telugu medical నిఘంటువును రచించినారంటే మీకు hats off. సదరు పుస్తకము ఇప్పుడు అంగడులందు లభ్యమేనా!తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90663112651456565632013-03-31T00:28:08.952+05:302013-03-31T00:28:08.952+05:30అర్థమిచ్చును కాలమ్ము వ్యర్థమవక
కూర్చుచుండును జ్ఞాన...అర్థమిచ్చును కాలమ్ము వ్యర్థమవక
కూర్చుచుండును జ్ఞానమ్ము కుదురుగాను
గురునివోలెను బోధించు గుప్తముగను
శబ్దకోశమ్ము కూర్చును శబ్దపటిమ.Anonymoushttps://www.blogger.com/profile/14362414968395997693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65356456932044567122013-03-31T00:16:17.415+05:302013-03-31T00:16:17.415+05:30
కలవు భాషా నిఘంటువుల్ ఘనములవ్వి.
కాని య...

కలవు భాషా నిఘంటువుల్ ఘనములవ్వి.
కాని యాంగ్లాంధ్ర వైద్యనిఘంటు వొకటి
కలదు,దాని రచించితి గష్టమోర్చి
సహృదయులగు విబుధులు నన్ సన్నుతింప. కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21790230921819507162013-03-30T22:34:45.996+05:302013-03-30T22:34:45.996+05:30శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
కామధేనువు కాన...శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
కామధేనువు కానగ కల్ప వృక్ష
మగు “నిఘంటువు” భాషకు మానవులకు
శబ్దమైన నర్థంబైన శక్తి మేర
భాషయందుండెడి పలు విభాగములను
విడమరచి చెప్పు గురువుగ విబుధులార!.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82151120556740699582013-03-30T21:59:34.417+05:302013-03-30T21:59:34.417+05:30అయ్యా,
మీ అభినందనలు, ఆశీస్సులు ఈ మహా కార్యక్రమంలోప...అయ్యా,
మీ అభినందనలు, ఆశీస్సులు ఈ మహా కార్యక్రమంలోపాల్గొన్న మిగిలిన అందరితో పాటు సవినయంగా అందుకుంటున్నాను.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1263337587869456252013-03-30T21:55:37.919+05:302013-03-30T21:55:37.919+05:30లఘువూ గురువుల ఛంధము
బిగువన్నది సడలకుండ భేషుగ నడువ...లఘువూ గురువుల ఛంధము
బిగువన్నది సడలకుండ భేషుగ నడువన్
తగిన పదంబుల నీయఁగ
నిఘంటువు కవులకు తోడు నీడై నిలుచున్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26208808916937630932013-03-30T21:55:13.340+05:302013-03-30T21:55:13.340+05:30శ్రీమతి లక్ష్మీదేవి గారికి
నమస్కృతులతో,
అంతర్జాలం...శ్రీమతి లక్ష్మీదేవి గారికి
నమస్కృతులతో,

అంతర్జాలంలో మీరు నిలిపిన నిఘంటువు, అందులోని పద-పదార్థ-బహుళకావ్యప్రయోగోదాహరణ సరణి అత్యద్భుతంగా ఉన్నాయి. విద్యార్థులకు, విద్యాధికులకు, వివిదిషువులకు నిత్యోపయోగకరం కాగల బృహత్కార్యాన్ని చేపట్టి నిష్కామయత్నంగా నిర్విఘ్నపరిసమాప్తం చేసినందుకు తెలుగు జాతి మీకు ఋణపడి ఉంటుంది.

మీకు అభినందనలని, కృతజ్ఞతలని, ధన్యవాదాలని, నెనరులని ఎన్ని మెప్పుల కుప్పలను గుప్పించినా తక్కువే!

సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావుఏల్చూరి మురళీధరరావుhttps://www.blogger.com/profile/07140659931329468007noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33234450716312178652013-03-30T21:50:49.228+05:302013-03-30T21:50:49.228+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.ఏల్చూరి మురళీధరరావుhttps://www.blogger.com/profile/07140659931329468007noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25850795940185151832013-03-30T21:41:03.969+05:302013-03-30T21:41:03.969+05:30శర్మ గారూ ! ధన్యవాదములు.
గురువు లఘువుల చక్కని క...శర్మ గారూ ! ధన్యవాదములు.

గురువు లఘువుల చక్కని కూర్పు తెలిసి
లఘువు గురువుల తేడాలు రాని చోట
గురువు తేడాలు చెప్పగా కరువు దీర
అల్లి పద్యంబు లిట "తేజ" రిల్ల వలయు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16693128495728258312013-03-30T21:21:48.786+05:302013-03-30T21:21:48.786+05:30శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
ప్రణామములు!
...శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
ప్రణామములు!

ప్రాంచద్బ్రహ్మవిచారతత్పరులు శబ్దవ్యాప్తితాదర్థ్యముం
గాంచన్ వైదికవాఙ్నిఘంటుచయ మాఖ్యాతంబు గాఁగన్; బ్రదీ
పించెన్ లౌకికశబ్దబోధకయి వేవేల్గాఁగఁ గోశంబు లే
కొంచెమ్మైనను బాస నేర్చుటకు నాకోర్వీజముల్ దత్కృతుల్.

శబ్దబోధంబు నర్థవిజ్ఞానసిద్ధి
సుప్రయోగంబు రూపాంతరప్రక్ఌప్తి
వర్ణమాలాక్రమమున నిర్వర్ణనంబుఁ
జేయు కోశ-నిఘంటువుల్ సిద్ధనిధులు.

సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావుఏల్చూరి మురళీధరరావుhttps://www.blogger.com/profile/07140659931329468007noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68020546055780237982013-03-30T21:01:38.211+05:302013-03-30T21:01:38.211+05:30చిరంజీవి తోపెల్ల శ్రీతేజకి శుభాశీస్సులు.
నీవు పద్య...చిరంజీవి తోపెల్ల శ్రీతేజకి శుభాశీస్సులు.
నీవు పద్య విద్యలో శుభారంభము చేసినందులకు మా హృదయపూర్వక ప్రశంసలు. పద్య విద్యలో నీవు వన్నెకెక్క గలవని మా విశ్వాసము - మా ఆశీస్సులు. చదువు పట్ల శ్రద్ధ ముఖ్యము. అందుచేత "అఖండ విద్యా ప్రాప్తిరస్తు" అని మా దీవెన. స్వస్తి.
Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50798512796520427482013-03-30T20:37:31.446+05:302013-03-30T20:37:31.446+05:30చిరంజీవి తెజా శుభాశీస్సులు . ఇక్కడ గురువులు మనకు చ...చిరంజీవి తెజా శుభాశీస్సులు . ఇక్కడ గురువులు మనకు చక్కగా నేర్పు తారు. హాయిగా నేర్చు కోవచ్చును . నువ్వు మరీ చిన్న , నేను చాలా పెద్ద. ఇక్కడ ఆ తేడా లేదుస్మా ! ఇంతకీ మా మనవడి పేరుకుడా తేజానేరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86895247575335396072013-03-30T20:17:49.878+05:302013-03-30T20:17:49.878+05:30తేజ వ్రాసెను పద్యము తేటగీతి
పదములను కూర్చి చక్కగా...తేజ వ్రాసెను పద్యము తేటగీతి
పదములను కూర్చి చక్కగా వ్రాయు టందు
తల్లి వలెనె యా బాలుడు తత్పరుండు
తేజ ! వ్రాయుము పద్యము తేజ మలర Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56591996733339746032013-03-30T20:14:34.259+05:302013-03-30T20:14:34.259+05:30TYPO
ఆడిగిన = అడిగినTYPO
ఆడిగిన = అడిగినజిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24630596263853961142013-03-30T20:11:38.749+05:302013-03-30T20:11:38.749+05:30ఆడిగిన వెంటనే యన్ని యమరజేయు
****కాని నిజ జనని కాదు...ఆడిగిన వెంటనే యన్ని యమరజేయు
****కాని నిజ జనని కాదు తాను
కోరిన వేళనే కూర్చు సమస్తము
****కాని జనకుడును కాదు తాను
తలగడ రీతిగ మలచుకొనగ వచ్చు
****కాని కళత్రము కాదు తాను
సాయము లేకుండ మ్రోయ భారంబగు
****కాని వయసు కూతు కాదు తాను

చేర పదార్థముఁ గలుగఁ జేయుఁ గాని
మేలు మేలగు వెండింగు మిషను కాదు
నిజమిది నిఘంటువద్దియె నిజము నిజము
దాని ఘనతను తెలుపంగ తరణి తరమె!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2562124604223221892013-03-30T19:50:06.006+05:302013-03-30T19:50:06.006+05:30రామలక్ష్మి గారు,
మీ అబ్బాయి పద్యము బాగుంది. అతని శ...రామలక్ష్మి గారు,
మీ అబ్బాయి పద్యము బాగుంది. అతని శ్రద్ధ , పద్యములపై ఇష్టము ఇంకా బాగుంది.
అతనికి శుభాశీస్సులు తెలియజేయగలరు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60806843447910899532013-03-30T19:49:28.766+05:302013-03-30T19:49:28.766+05:30*శబ్దసాగరమున శబ్దార్థము దొరకు
రత్నగర్భ యందు రత్న మ...*శబ్దసాగరమున శబ్దార్థము దొరకు
రత్నగర్భ యందు రత్న మొదవు
వెదకిచూచు నేర్పు విద్యార్థులకు నుండ
దుర్లభములు గావు దొరకు నెన్నొ

*నిఘంటువు Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.com