tag:blogger.com,1999:blog-6769183920316093900.post8464738148526837192..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 268 (ప్రొద్దు పొడిచె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-70239786975167805692011-03-28T09:11:31.179+05:302011-03-28T09:11:31.179+05:30మిత్రు లందరికీ వందనాలు. ఉదయం ఒక్కొక్కరి పూరణలను ప్...మిత్రు లందరికీ వందనాలు. ఉదయం ఒక్కొక్కరి పూరణలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు టైపు చేస్తుండగా పవర్ కట్. సేవ్ చేయని వ్యాఖ్యలన్నీ పోయాయి. అర్జంటుగా ఒక పని మీద వెళ్ళవలసి ఉన్నందున విడివిడిగా వ్యాఖ్యానించలేక పోతున్నాను. మన్నించండి.
పూరణలు పంపిన
గోలి హనుమచ్ఛాస్త్రి గారు,
టేకుమాళ్ళ వెంకటప్పయ్య గారు,
మందాకిని గారు,
వసంత్ కిశోర్ గారు,
జిగురు సత్యనారాయణ గారు,
మిస్సన్న గారు,
నాగరాజు రవీందర్ గారు,
చంద్రశేఖర్ గారు,
మంద పీతాంబర్ గారు,
గన్నవరపు నరసింహ మూర్తి గారు,
నేదునూరు రాజేశ్వరి గారు.
అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74653817660675587562011-03-28T06:42:07.548+05:302011-03-28T06:42:07.548+05:30రేయి మించె గాని రేరాజు రాడేల
చుక్క లన్ని చెదరి ...రేయి మించె గాని రేరాజు రాడేల
చుక్క లన్ని చెదరి చిక్కి పోయె
వెన్నె లమ్మ చూడ వెలవెల బోయెనే
ప్రొద్దు పొడిచే నింక నిద్దురింతు !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1514163813774238542011-03-27T23:13:18.741+05:302011-03-27T23:13:18.741+05:30చంద్ర కాంతు లందు సరదాలు దీఱంగ
కులికి తన్ను మఱచె క...చంద్ర కాంతు లందు సరదాలు దీఱంగ
కులికి తన్ను మఱచె కుముద నెలత
ఉష్ణరశ్మి యందు నోపదు హృదయమ్ము
ప్రొద్దు పొడిచె నింక నిద్దురించెగన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76648442385735722442011-03-27T22:32:14.901+05:302011-03-27T22:32:14.901+05:30మిత్రులందరి పూరణలు ముచ్చట గొలుపుతున్నవి. నేనకొన్న...మిత్రులందరి పూరణలు ముచ్చట గొలుపుతున్నవి. నేనకొన్న భావానికి వసంత కిశోర్ మరియు టేకుమళ్ళ గారు అక్షర రూపమిచ్చారు . బాగున్నవి .ఉండ బట్టలేక ఏదో పురించానని అనిపించాను .

రేయి గడిచి పోయె రేరాజు ముద్దాడ
కలువ మురిసి విరిసె కొలను సాక్షి !
కమల ముద్దు మోము కమలేశు ముద్దాడ
ప్రొద్దు పొడిచె, నింక నిద్దురింతు !

రాత్రి వేళ రక్కె రాకాసి దోమలు
నైటు గార్డు డ్యూ టి నరక మయ్యె
పొట్ట కూటి కొఱకు పుట్టెడు బాధలు
ప్రొద్దు పొడిచె, నింక నిద్దురింతు !మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68150791750264702632011-03-27T20:54:44.314+05:302011-03-27T20:54:44.314+05:30అంతా సాఫ్టువేర్ వాళ్ళ మీద పడ్డారు. మరి చందమామ తనలో...అంతా సాఫ్టువేర్ వాళ్ళ మీద పడ్డారు. మరి చందమామ తనలోతాను ఎమనుకొంటున్నడో తేటగీతి లో చూద్దాము:

రేతిరంత కలువరేడు రెప్ప వాల్చ
కుండ,పండురేయండను నిండ గాసి
నెంచె "ప్రొద్దు పొడిచె నింక నిద్దురింతు,
పద్మబాంధవు రాకడఁ బలకరించి"!చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45840020830300934022011-03-27T18:52:30.690+05:302011-03-27T18:52:30.690+05:30చలువ రేడు సరస సల్లాపముల నాడి
వెన్నెల కురిపించె వేడ...చలువ రేడు సరస సల్లాపముల నాడి
వెన్నెల కురిపించె వేడ్క తోడ ;
తార వైపు జూచ( తడనె, "నే నలసితి
పొద్దు పొడిచె నింక నిద్దు రింతు"నాగరాజు రవీందర్http://www.nagarajur.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69915014398388887332011-03-27T18:04:22.892+05:302011-03-27T18:04:22.892+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84942590867648468432011-03-27T17:15:51.451+05:302011-03-27T17:15:51.451+05:30రాత్రి షిఫ్టు లంచు రాడాయె నింటికి
ప్రొద్దు పొడిచె...రాత్రి షిఫ్టు లంచు రాడాయె నింటికి
ప్రొద్దు పొడిచె నింక నిద్దురింతు
ననెడు సాఫ్టువేరు తనయుని గనితల్లి
యేల తిప్ప లనుచు జాలి వడియె!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37122849180696844502011-03-27T14:42:02.227+05:302011-03-27T14:42:02.227+05:30సాప్టువేరు కొలువు, క్షణము తీరిక లేదు
తమి సమయమున ప...సాప్టువేరు కొలువు, క్షణము తీరిక లేదు
తమి సమయమున పని దనుజుల వలె
అమెరికా సమయమె యాంధ్రాన మాకును
ప్రొద్దు పొడిచె నింక నిద్దురింతు!!

తమి = రాత్రిజిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1681740445810369782011-03-27T13:34:21.242+05:302011-03-27T13:34:21.242+05:30వసంత కిషోర్ గారూ.. బాగుంది మీ పూరణ..
అలాంటి భావం ల...వసంత కిషోర్ గారూ.. బాగుంది మీ పూరణ..
అలాంటి భావం లో రాయలని అనిపించింది ఎందుకో...

కొత్త పెండ్లి కొడుకు కోరిక లెన్నెన్నొ
నిదుర బోద మన్న నిలువ నీడు
అలసి పోతి నేను; ఆపుము! యోబావ!
ప్రొద్దు పొడిచె నింక నిద్దు రింతుDr.Tekumalla Venkatappaiahhttps://www.blogger.com/profile/02833075568254406691noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76852573822914183942011-03-27T13:09:24.766+05:302011-03-27T13:09:24.766+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ
అలరించు చున్నవి !...అందరికీ వందనములు !
అందరి పూరణలూ
అలరించు చున్నవి !

01)
నవ వధువు మనసులో :

తెల్ల వార్లు కునుకు - తీయ నీయ డతడు
అతని ప్రేమ మందు - అలసి నాను !
రమ్య మలర తిరిగి - రాత్రి వచ్చే లోపు !
ప్రొద్దు పొడిచె నింక - నిద్దు రింతు !
___________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79010444179695082502011-03-27T10:58:07.877+05:302011-03-27T10:58:07.877+05:30ముద్దు లొలుకు వాఁడు మామచ లువఱేఁడు
గగన మందు వెల్గు ...ముద్దు లొలుకు వాఁడు మామచ లువఱేఁడు
గగన మందు వెల్గు ఘనముగా ననుచును
వేచి యున్నతార వేసారి దాఁదల్చె
ప్రొద్దు పొడిచె నింక నిద్దురింతులక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73744598148123323852011-03-27T09:43:07.361+05:302011-03-27T09:43:07.361+05:30శంకరార్యా! ధన్యవాదములు.శంకరార్యా! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33141088594679153382011-03-27T09:29:33.721+05:302011-03-27T09:29:33.721+05:30శివుని రాత్రి యంచు సినిమాలు మూడేయ;
గాఢ నిద్ర తూలె!...శివుని రాత్రి యంచు సినిమాలు మూడేయ;
గాఢ నిద్ర తూలె!గార్డు గారు!
భార్య పెట్టె ఇంట భారీగ ఫుడ్డును
ప్రొద్దు పొడిచె నింక నిద్దురింతు
(ఒకానొక శివ రాత్రి నాడు మూడు సినిమాల డ్యూటీ చేసిన సెక్యూరిటీ గార్డు కు ఇంటికి రాగానే భార్య ఎక్కువగా వడ్డించింది.బాగా తినేసాడు. ఇంకేముందీ తెల తెల్లవారుతుండగానే నిద్ర తన్నుకొచ్చింది పాపం గార్డు గారికి)Dr.Tekumalla Venkatappaiahhttps://www.blogger.com/profile/02833075568254406691noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56417053634126930462011-03-27T08:46:48.326+05:302011-03-27T08:46:48.326+05:30హనుమచ్ఛాస్త్రి గారూ,
సవరణతో పద్యసౌందర్యం ఇనుమడించి...హనుమచ్ఛాస్త్రి గారూ,
సవరణతో పద్యసౌందర్యం ఇనుమడించింది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59193662895528992632011-03-27T08:43:17.036+05:302011-03-27T08:43:17.036+05:30హనుమచ్ఛాస్త్రి గారూ,
పరీక్ష చదువుల మీ పూరణ బాగుంది...హనుమచ్ఛాస్త్రి గారూ,
పరీక్ష చదువుల మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76399023475055672722011-03-27T08:42:35.982+05:302011-03-27T08:42:35.982+05:30చిన్న సవరణ!మొదటి పాదం లో (కలదు +ఒక)సంధి విడిపోయింద...చిన్న సవరణ!మొదటి పాదం లో (కలదు +ఒక)సంధి విడిపోయింది .. కనుక

"రేపు వ్రాయ వలె పరీక్ష,శ్రద్ధ గలిగి"
అని మార్పు చేస్తున్నాను.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63847187591011504262011-03-27T08:34:18.425+05:302011-03-27T08:34:18.425+05:30రేపు కలదు ఒక పరీక్ష,శ్రద్ధ గలిగి
రాత్రి యంత టీలు త...రేపు కలదు ఒక పరీక్ష,శ్రద్ధ గలిగి
రాత్రి యంత టీలు త్రాగి త్రాగి
ఛదువు చుంటి,గడిచె సమయ మిట్టులె జూడ
ప్రొద్దు పొడిచె నింక నిద్దురింతు!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com