tag:blogger.com,1999:blog-6769183920316093900.post8470904223952816126..comments2024-03-28T22:06:24.262+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3966కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-67103616511937049912022-01-19T19:22:11.326+05:302022-01-19T19:22:11.326+05:30సతతము భర్త సేవలను చక్కగ జేయుచు చిత్తశుద్ధితో
స్తుత...సతతము భర్త సేవలను చక్కగ జేయుచు చిత్తశుద్ధితో
స్తుతమతితో పఠించుచును చొక్కుచు కృష్ణుని లీలనానుచున్
మతి గడు మోదమున్ గొనెడి మానిని భర్త గృహమ్ము చేర భా
రతము ముగించకుండనె త్వరత్వరగా సతి లేచె నిమ్ములన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5421123602200146942022-01-19T16:21:48.593+05:302022-01-19T16:21:48.593+05:30పతి పరదేశంబేగ కు
మతియై చెలికాని గూడ మంచముపై నుం
డ ...పతి పరదేశంబేగ కు
మతియై చెలికాని గూడ మంచముపై నుం
డ తలుపు చప్పుడు వినబడి
రతము ముగియకుండ లేచె రమణి వడివడిన్Anonymoushttps://www.blogger.com/profile/12252047066518912814noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39515101459204960702022-01-19T13:16:57.394+05:302022-01-19T13:16:57.394+05:30గతులను దప్పి నిత్యమును గామము దీర్చగ బ్రక్కవానితో
...గతులను దప్పి నిత్యమును గామము దీర్చగ బ్రక్కవానితో
రతమును జేయుచుండుచును రంజిలుచుండగ నొక్క రోజునన్
పతియగు రామభూపతి ప్రభాతము నందు రాక జూచుటన్
రతము ముగించకుండనె త్వరత్వరగా సతిలేచె నిమ్ములన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21600218982582840842022-01-19T12:45:37.908+05:302022-01-19T12:45:37.908+05:30సుతులటులెరుగకనదటున
పితరునెదిరి నిలిచిరంచు విని కలఁ...సుతులటులెరుగకనదటున
పితరునెదిరి నిలిచిరంచు విని కలఁకువతో
నతిముఖ్యంబౌ దేవీ
వ్రతము ముగియకుండ లేచె రమణి వడివడిన్
(సీతాదేవి రామ లవకుశ యుద్ధం నివారించేందుకు వెడలిన సందర్భం) Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62302710731620694752022-01-19T12:39:40.481+05:302022-01-19T12:39:40.481+05:30గతిదప్పిన రాజామణి
రతిలోనన్మునిగీ యుండి రంజిలు చుం...గతిదప్పిన రాజామణి
రతిలోనన్మునిగీ యుండి రంజిలు చుండన్
బతిదేవుని రాకను గని
రతము ముగియకుండ లేచె రమణి వడివడిన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26995720895852676112022-01-19T12:10:39.120+05:302022-01-19T12:10:39.120+05:30చిన్న వ్యాకరణ విశేషము:
త్వరత్వరగా లో ర లఘువే యగున...చిన్న వ్యాకరణ విశేషము:
త్వరత్వరగా లో ర లఘువే యగును. త్వర యామ్రేడిత మైనది.
త్వర తత్సమము చేయఁ బడినది కనుక. త్వరా: ఆ కారాంత స్త్రీ లింగ పదము. అది తెనుఁగున త్వర యయినది.
సమస్త పదము చేసిన ‘అ’ కారాంత నపుంసక లింగము కాఁగలదు.
స త్వరమ్ (సంస్కృతము) = సత్వరము (తెనుఁగు) వలె.
త్వరాత్వరము = త్వర త్వర గా నున్నది.
అప్పుడు రా సహజముగానే గురువు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16247660751352844382022-01-19T12:09:58.908+05:302022-01-19T12:09:58.908+05:30సతతమ్ము పఠించుటలో
రతి నూను నలిన దళాక్షి రయమున రాఁ...సతతమ్ము పఠించుటలో
రతి నూను నలిన దళాక్షి రయమున రాఁగన్
సుతుఁడు బడి నుండి యా భా
రతము ముగియకుండ లేచె రమణి వడివడిన్

అతుల పతివ్రతా మణికి నాత్మ ధవుండు సుదూర మేఁగఁగా
వితతము మీఱ డెందమున వెక్కసమై విరహమ్ము భర్తఁ గాం
చి తరుణి హర్ష మంది యెద శీఘ్రమ యప్పుడు చేయు చున్న యా
వ్రతము ముగింపకుండనె త్వరాత్వర మా సతి లేచె నిమ్ములన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11332170828299396292022-01-19T10:05:34.995+05:302022-01-19T10:05:34.995+05:30కందం
సతతము కార్యాలయ బా
ధ్యతన మునిగిన పడతికిని త్వర...కందం
సతతము కార్యాలయ బా
ధ్యతన మునిగిన పడతికిని త్వరితగతిన జే
య తగ పని స్పురణ రాగ సు
రతము ముగియకుండ లేచె రమణి వడివడిన్.

ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.saradahttps://www.blogger.com/profile/06135037740129745836noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7374735010406714092022-01-19T09:34:41.434+05:302022-01-19T09:34:41.434+05:30పై పద్యము రెండవ పాదము చివర “టీ.వి.యని సవరించుకొన
చ...పై పద్యము రెండవ పాదము చివర “టీ.వి.యని సవరించుకొన
చదువ ప్రార్ధన.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80284051458089084982022-01-19T08:37:32.014+05:302022-01-19T08:37:32.014+05:30అతివలుఁజేరి యొక్కయెడ నచ్చట ముచ్చటలాడు వేళలో
వ్రతము...అతివలుఁజేరి యొక్కయెడ నచ్చట ముచ్చటలాడు వేళలో
వ్రతములు నోములున్ మఱియు వంటలు చీరలు టీ.సీరియల్స్
పతుల మనోగతంబులును వర్ణనఁజేయుచునుండ,చేటభా
రతము ముగించకుండనె త్వరత్వరగా సతిలేచెనిమ్ములన్.

పతి మద్యము సేవించియు
నతిగా మాటాడుచుండ నందఱు నవ్వన్
వెతనాయనర్ధమగు భా
రతము ముగియకుండ లేచె రమణి వడివడిన్.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83473083673662814922022-01-19T06:03:55.279+05:302022-01-19T06:03:55.279+05:30అతికుతుకంబుగా నతివ యాలయమందున చెప్పుచున్న భా
రతమును...అతికుతుకంబుగా నతివ యాలయమందున చెప్పుచున్న భా
రతమును భక్తితో మనమురంజిలగా విననేగె నింతలో
సతమతమొందగాజనులు సన్నగ వర్షము గుర్వజొచ్చె భా
రతము ముగించకుండనె త్వరత్వరగా సతి లేచె నిమ్ములన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44072065706475135492022-01-19T02:20:02.454+05:302022-01-19T02:20:02.454+05:30పతి సతతము బొంకెడు భా
రతము ముగియకుండ , లేచె రమణి వడ...పతి సతతము బొంకెడు భా
రతము ముగియకుండ , లేచె రమణి వడివడిన్
సుతునకు భోజన మమరుచు
తతంగ మింకను కలదను తలపు గలుగగన్sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69271568690203749772022-01-19T00:58:28.684+05:302022-01-19T00:58:28.684+05:30అతిగాప్రేమించినవా
నితో వివాహము మగువకు నిశ్చయమవగా
న...అతిగాప్రేమించినవా
నితో వివాహము మగువకు నిశ్చయమవగా
నతనిని పెండ్లాడగ మూ
రతము ముగియకుండ లేచె రమణి వడివడిన్
M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11977850943263933032022-01-18T23:50:01.797+05:302022-01-18T23:50:01.797+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49341248399233361842022-01-18T23:11:23.945+05:302022-01-18T23:11:23.945+05:30కుతుకముగా హరికథవిన
నతివజనెను మందిరమునకంతట చినుకుల్...కుతుకముగా హరికథవిన
నతివజనెను మందిరమునకంతట చినుకుల్
సతమత మొనరింపగ భా
రతము ముగియకుండ లేచె రమణి వడివడిన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6921131579056608362022-01-18T22:30:16.547+05:302022-01-18T22:30:16.547+05:30
వ్రతముగ నేడురోజులట పండుగ వేడ్కలొ భాగమంచు దు
ష్కృత...
వ్రతముగ నేడురోజులట పండుగ వేడ్కలొ భాగమంచు దు
ష్కృతములు తీరిపోవునని చెప్పుచు నింపుగ సుప్రలాపమున్
గృతిమతి చెప్పువేళ తన గేస్తుడు రమ్మని పిల్చినంత భా
రతము ముగించకుండనె త్వరత్వరగా సతి లేచె నిమ్ములన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74020222042535254382022-01-18T22:26:53.908+05:302022-01-18T22:26:53.908+05:30జత గూడియు సఖియలతో
సుతి మెత్తని రీతి గాగ శోభించ...జత గూడియు సఖియలతో
సుతి మెత్తని రీతి గాగ శోభించు కథన్
పతి వివరించెడు తరి భా
రతము ముగియ కుండ లేచె రమణి వడి వడి న్ కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2685367992065085252022-01-18T22:16:18.222+05:302022-01-18T22:16:18.222+05:30కందం
జతగూడి జూదమునఁ బతి
సతతము నాలస్యమునకు సాకులు జ...కందం
జతగూడి జూదమునఁ బతి
సతతము నాలస్యమునకు సాకులు జెప్పన్
గుతగుతఁ జీపురుఁ గొని భా
రతము ముగియకుండ లేచె రమణి వడివడిన్!

చంపకమాల
జతఁగొని జూదమున్ వ్యసన ఛాయలఁ జిక్కుచు వీడి బాధ్యతల్
ప్రతిదినమల్లుచున్ కథలు భర్తయె సాకుల జెప్పుచుండ నా
చతురత జాలుచాలనుచు సత్యమెఱింగియు చీపురెత్తి భా
రతము ముగించకుండనె త్వరత్వరగా సతి లేచె నిమ్ములన్!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55633679066945893772022-01-18T21:49:07.287+05:302022-01-18T21:49:07.287+05:30అతులంబగుదీక్షనపుడు
సీతయదేవినికోలిచెనుతేజముతోడన్
పత...అతులంబగుదీక్షనపుడు
సీతయదేవినికోలిచెనుతేజముతోడన్
పతిసుతులపోరువలనను
వ్రతమపముగియకుండలేచెరమణివడిన్BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30149358616153877222022-01-18T21:19:51.510+05:302022-01-18T21:19:51.510+05:30
క్రతువుగ సప్తాహమ్మని
కృతిమతియే చెప్పుచుండ గేస్తుడ...
క్రతువుగ సప్తాహమ్మని
కృతిమతియే చెప్పుచుండ గేస్తుడు పిలువన్
ప్రతిరంభమించు నని భా
రతము ముగియకుండ లేచె రమణి వడివడిన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35220317828317352282022-01-18T21:13:27.269+05:302022-01-18T21:13:27.269+05:30పతిరాకను విని ముదమున
సతికి పరవశము కలుగగ సరస గతిని...పతిరాకను విని ముదమున

సతికి పరవశము కలుగగ సరస గతినితా

జత కూడదలచి రయమున్

వ్రతము ముగియ కుండ లేచె రమణి వడివడిన్

సత్యనారాయణ స్వామి వారి వ్తత కథలో ఐదవ ఆధ్యాయము కళావతి కధ. ఆధారముగాpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.com