tag:blogger.com,1999:blog-6769183920316093900.post8477946396178277195..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 637కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-1704352001419576402014-07-31T23:00:20.312+05:302014-07-31T23:00:20.312+05:30ధన్యవాదములు మాష్టారు ! సవరించిన పద్యము
మునగకు మిం...ధన్యవాదములు మాష్టారు ! సవరించిన పద్యము
మునగకు మించిన రుచిగల,
ఖనిజమ్ములు కలదియునగు కాయలు గలవే?
యెనలేని విటమినులతో
నినుమడి స్వాస్థ్యమును కూర్చు హితకారి యిదే చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80803457098349188052014-07-31T21:23:34.538+05:302014-07-31T21:23:34.538+05:30సహదేవుడు గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందన...సహదేవుడు గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11855830919644597962014-07-31T18:39:49.661+05:302014-07-31T18:39:49.661+05:30నిన్నటి పద్యరచన :
బిర బిర నోరూరు గదే!
పెరుగన్నము న...నిన్నటి పద్యరచన :
బిర బిర నోరూరు గదే!
పెరుగన్నము నిమ్మ బద్ద పిసరంతైనన్
సరిగూడగ ,దేవతలన్
మురిపించునిదే ప్రసాదముగ నర్పించన్ !

నేటి పద్యరచన :
మునగాకు తీపి యిగురుల్
తినగన్నోరూరు కాడ తీరిన బులుసుల్ !
మునిగే వారిని దేల్చెడు
పనిముట్టుగ దాని బెండ్లు బలమిచ్చునయా !
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72511046453767534202014-07-31T17:55:41.692+05:302014-07-31T17:55:41.692+05:30సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*...సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19000348595238312102014-07-31T13:05:29.665+05:302014-07-31T13:05:29.665+05:30మునగ పప్పుచారు మునగ కాయల కూర
కొసరి కొసరి తినగ కోర...మునగ పప్పుచారు మునగ కాయల కూర
కొసరి కొసరి తినగ కోర్కె కలుగు
నన్ని రుచులలోన మిన్న మునుగచారు
తిన్న వారి నడగు తెలియు నీకు .గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75591278829840342552014-07-31T12:13:36.641+05:302014-07-31T12:13:36.641+05:30ఆకు పచ్చని రంగున నలరు చుండి
మునగ కాయలు జూడగ మోద మల...ఆకు పచ్చని రంగున నలరు చుండి
మునగ కాయలు జూడగ మోద మలరె
కూర ,సాంబారు జేయుట కుపక రించి
మంచి శక్తిని గలిగించు మానవులకు subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71626315808375676542014-07-31T11:55:59.858+05:302014-07-31T11:55:59.858+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యాలు బాగ...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76443743695566170362014-07-31T10:39:59.958+05:302014-07-31T10:39:59.958+05:30ములగ కాయ లేక పులుసులు సాంబారు
కాయ లేరెవరును కమ్మ గ...ములగ కాయ లేక పులుసులు సాంబారు
కాయ లేరెవరును కమ్మ గాను
ములగకాయ కూర ములగాకు పప్పుల
నిచ్చ తోడ గుడుతు రిండ్ల లోన

ములగ కాయ, రామ ములగ కాయ మరియు
వంగ, ఉల్లి, చింత పండు, బెండ
కాయ లందు జేర్చి కమ్మనౌ సాంబారు
కాయవలయును కడు కమ్మ గానుA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41318697606811175792014-07-31T09:51:20.994+05:302014-07-31T09:51:20.994+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘నేస్తం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

జిలేబీ గారూ,
మీ భావానికి పద్యరూపం ఇచ్చే ప్రయత్నం చేస్తాను.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13590085391647700302014-07-31T08:06:07.141+05:302014-07-31T08:06:07.141+05:30మునుగును పులుసున కావున
ననుచుంటిమి మునగకాయలనుచును న...మునుగును పులుసున కావున
ననుచుంటిమి మునగకాయలనుచును నివియే
మునుగుచు తేలుచు లేకను
ననగలమే పప్పుచారు నాహా యనుచున్ !

గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45931456705411559262014-07-31T08:05:01.494+05:302014-07-31T08:05:01.494+05:30ఏ విటమిను గలిగుండును
చేవగ నున్నట్టి మునగ చేయును ...ఏ విటమిను గలిగుండును
చేవగ నున్నట్టి మునగ చేయును చలువన్
కావంట పనికి రానివి
యావంటకు పూత మరియు నాకులు, తినుమా !

గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2788798101615276062014-07-31T07:45:45.604+05:302014-07-31T07:45:45.604+05:30
మునగను చూపించి పద్య సరోవరమ్మున
మునగ మనిన ఎవరితరమ...
మునగను చూపించి పద్య సరోవరమ్మున
మునగ మనిన ఎవరితరము కాదనుట !
మునగ మునగన ఐరన్‌ను విటమిన్‌ను
e-నిమ్నగన మునగన ఓజస్వీత్వమ్ము !!

జిలేబి

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6896692298098836902014-07-31T04:44:16.664+05:302014-07-31T04:44:16.664+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింపనున్నవి !
మ...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింపనున్నవి !

మునగ కాయ :

01)

పచ్చ పచ్చగ పొడవుగా - వరలు నట్టి
పుష్టికరమదె తినినచో - మునగ కాయ !
పత్రముల గూడ కూరగా - వండవచ్చు
పల్లె పల్లెను విరివిగా - పాతవలయు !
____________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44343727603262761392014-07-31T00:44:11.046+05:302014-07-31T00:44:11.046+05:30మునగకు మించిన రుచిగల,
ఖనిజమ్ములు కలదియునగు కాయలు ...మునగకు మించిన రుచిగల,
ఖనిజమ్ములు కలదియునగు కాయలు గలవే?
యెనలేని విటమినులతో
జనులకు స్వాస్థ్యమును కూర్చు చక్కని నేస్తంచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com