tag:blogger.com,1999:blog-6769183920316093900.post847836177523482586..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: నా కథ ‘కథాజగత్’లోకంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-31641524003406869442014-11-15T06:33:32.851+05:302014-11-15T06:33:32.851+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
ధన్యవాదాలు.
శ...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,<br />ధన్యవాదాలు. <br />శుభస్య శీఘ్రమ్... ఇక మొదలు పెట్టండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45284977366900720622014-11-15T06:02:27.283+05:302014-11-15T06:02:27.283+05:30కథ పురుషుల మనస్తత్వానికి వాస్తవ పరిస్తితులకు అద్దం...కథ పురుషుల మనస్తత్వానికి వాస్తవ పరిస్తితులకు అద్దం పట్టింది. మనిషి తనరక్త సంబంధానికి ఎంత ప్రాధాన్యతనిస్తాడో కళ్ళకు కట్టింది. కథలు కూడా వ్రాయాలనే తపన మళ్ళీ నాలో మొదలయ్యింది.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46523158289875553772011-11-19T18:49:20.234+05:302011-11-19T18:49:20.234+05:30కొసమెరుపుగా, "నా అంతర్మధనానికి పరిష్కారం, నాల...కొసమెరుపుగా, "నా అంతర్మధనానికి పరిష్కారం, నాలో కలిగిన పరివర్తన, విమలని ఒప్పించాలి వివేక్ దత్తతకి ఏర్పాట్లు చేయాలి" అనుకొంటూ వరంగల్ తిరుగు ప్రయాణం అయ్యాను." అని ముగిస్తే సందేశాత్మకంగా ఉండేదేమో!మన తెలుగు - చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5353264980507922942011-11-19T00:41:24.655+05:302011-11-19T00:41:24.655+05:30కధ చాలా బాగుంది. ఆ పరిస్తితిలో ఎవరైనా అలాగే చేస్తా...కధ చాలా బాగుంది. ఆ పరిస్తితిలో ఎవరైనా అలాగే చేస్తారు. మంచి ముగింపు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66166062605590815592011-11-18T22:49:03.316+05:302011-11-18T22:49:03.316+05:30ఒక సగటు భారతీయ పౌరుని ఆలొచనా సరళి, ప్రవర్తన ఖచ్చిత...ఒక సగటు భారతీయ పౌరుని ఆలొచనా సరళి, ప్రవర్తన ఖచ్చితంగా ఇలానె వుంటుంది. srinivas HYDAnonymousnoreply@blogger.com