tag:blogger.com,1999:blog-6769183920316093900.post8485565785577848007..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: పకోడీ దండకముకంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-55186506855560646892013-08-27T20:44:28.744+05:302013-08-27T20:44:28.744+05:30నమస్కారములు
శ్రీ పండితుల వారి పకోడి దండకం ఘుమ ఘుమ...నమస్కారములు
శ్రీ పండితుల వారి పకోడి దండకం ఘుమ ఘుమ లాడు తోందిరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71787646043006278642013-08-27T19:27:50.855+05:302013-08-27T19:27:50.855+05:30గుండు మధుసూదన్ గారూ,
నిజమే. అది టైపాటే. సవరిస్తున...గుండు మధుసూదన్ గారూ,
నిజమే. అది టైపాటే. సవరిస్తున్నాను.
ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86686477575271561892013-08-27T18:30:32.629+05:302013-08-27T18:30:32.629+05:30పండిత నేమాని గారికి శంకరయ్య గురుదేవులకు నమస్కారముల...పండిత నేమాని గారికి శంకరయ్య గురుదేవులకు నమస్కారములు

“ కోడి కూరను తినవయ్య బోడి బాప
నయ్య” యనగ “నిషేధమ్ము నాకు” యనిన
వేది వేడిగ వేయించి విండుసేతు
కోడి కానిది నీకు పకోడీ నిత్తు
(చిలకమర్తి వారి సౌజన్యము తో )

సెనగ పిండి లో కొద్ది రవ్వను విదిల్చి
ఉల్లి చెక్కు పచ్చి మిరిచి అల్లపు తురు
మును తగిన పాలు కారపు పొడి లవణము
కొలది నీరము పోసి ముద్దలుగ జేసి
బాణలిని నూనె మరగించి భద్రముగను
వేరు వేరుగ ముక్కలు వేసి ఎరుపు
కూర్చు వరకు వేయించ పకోడీ యగును
స్వాదు రుచులు కరకరలు మోదముగను
వీని సెవింప గావలయు వాన కారు
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16348021518647308832013-08-27T16:55:53.611+05:302013-08-27T16:55:53.611+05:30పూజ్యులు నేమానివారికి నమస్కారములు. తమరి పకోడీ దండక...పూజ్యులు నేమానివారికి నమస్కారములు. తమరి పకోడీ దండకము బహు పసందుగా నున్నది. చవులూరించుచున్నది! ఇందు నొక చోటున టైపాటు దొరలినది. "మోదమ్మునున్ గూర్చి..."యని యుండవలసినది,"..మోదమ్మున్ గూర్చి.."యని టైపాటు...ప్రమాదపతితము...కాఁబోలును! గమనించఁగలరు. ధన్యవాదములతో....

భవదీయ విధేయుఁడు,
గుండు మధుసూదన్మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51448693665895025882013-08-27T15:46:10.395+05:302013-08-27T15:46:10.395+05:30పకోడి తిన్నట్లు గానే వున్నదండి..పకోడి తిన్నట్లు గానే వున్నదండి..సుమ చామర్తి https://www.blogger.com/profile/06898987329403243098noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83595850184077825722013-08-27T10:14:12.812+05:302013-08-27T10:14:12.812+05:30శ్రీ పండితనేమాని గురుదేవుల పకోడీ దండకము చాలా పసందు...శ్రీ పండితనేమాని గురుదేవుల పకోడీ దండకము చాలా పసందు గానున్నది ఈ ప్రాతః కాలము నందు. కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.com