tag:blogger.com,1999:blog-6769183920316093900.post8487945292510878939..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 878 (పలికిరి దైత్యులెల్ల)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-7444858537058240512012-11-16T19:53:07.058+05:302012-11-16T19:53:07.058+05:30గురువుగారికి నమస్సులు,
వ్రాసిన పద్యము, గేయము
గీసిన...గురువుగారికి నమస్సులు,
వ్రాసిన పద్యము, గేయము
గీసిన చిత్రము ఫలించు! కెరలువొడుచగన్
చూసినగురువువిడమడచ,
చేసినదానికితోడై సింగారమిడున్!
మీ వ్యాఖ్యలకై ఎదురుచూస్తూ...గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48052892855287873662012-11-16T10:30:18.573+05:302012-11-16T10:30:18.573+05:30ఫలితము లెక్కజేయకను పంచుచు, దానము జేయుచున్ మహా
బలి...ఫలితము లెక్కజేయకను పంచుచు, దానము జేయుచున్ మహా
బలి గరువంబు జెంద గని వామన రూపము దాల్చి విష్ణువే
బలి తల పైన మోపి తన పాదము పంపగ నాగలోకమున్
పలికిరి దైత్యులెల్ల బలి పాడ్యమి పండుగటంచు సాజమే.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12110015293784189972012-11-16T10:30:18.330+05:302012-11-16T10:30:18.330+05:30ఫలితము లెక్కజేయకను పంచుచు, దానము జేయుచున్ మహా
బలి...ఫలితము లెక్కజేయకను పంచుచు, దానము జేయుచున్ మహా
బలి గరువంబు జెంద గని వామన రూపము దాల్చి విష్ణువే
బలి తల పైన మోపి తన పాదము పంపగ నాగలోకమున్
పలికిరి దైత్యులెల్ల బలి పాడ్యమి పండుగటంచు సాజమే.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2081553562549376582012-11-15T23:56:22.977+05:302012-11-15T23:56:22.977+05:30బలబలిచక్రవర్తితిధిఁ బాధ యెసంగగఁ విష్ణుదూషణా
ర్ధులు...బలబలిచక్రవర్తితిధిఁ బాధ యెసంగగఁ విష్ణుదూషణా
ర్ధులు జలధుల్ వనంబులను రొప్పుచు రోయుచు దాటి ఒక్క దే
వళమునుజేరి,దూరకను, భక్తులఁ గూడియె, విష్ణుమాయచే
పలికిరి దైత్యులెల్ల బలిపాడ్యమి పండుగటంచు సాజమేఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71025833352114051922012-11-15T22:46:51.546+05:302012-11-15T22:46:51.546+05:30బలి దైత్యుల ప్రభు వైనను
అల వైకుంఠ మునుదిగి యాచించ...బలి దైత్యుల ప్రభు వైనను
అల వైకుంఠ మునుదిగి యాచించు హరిన్ !
కల కాదని సంతస మున
బలి పాడ్యమి పండుగ యని పలికిరి దైత్యుల్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69592547393973160232012-11-15T21:10:08.149+05:302012-11-15T21:10:08.149+05:30అలఘుతరంబులైప్రథితమౌనటులాడినమాటకున్ వదా
న్యులుతమజీవ...అలఘుతరంబులైప్రథితమౌనటులాడినమాటకున్ వదా
న్యులుతమజీవితంబున ననూహ్యముగానొకకీడుకల్గినన్
కలతలనొందబోరు, బలి గణ్యవిధంబుశిరంబునిచ్చెనే
పలికిరిదైత్యులెల్ల బలిపాడ్యమి పండగటంచు సాజమే. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16392672540486416792012-11-15T21:09:05.512+05:302012-11-15T21:09:05.512+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87144993833553471992012-11-15T20:37:31.079+05:302012-11-15T20:37:31.079+05:30
పగవారిని మెండుగ జం
పగ బలికిరి దైత్యులెల్ల బలిపాడ్...
పగవారిని మెండుగ జం
పగ బలికిరి దైత్యులెల్ల బలిపాడ్యమి పం
డుగటంచు సాజమే ప
న్నగ శయనుడు రణమునందు నాయకు డగుటే. కందుల వరప్రసాద్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27113393707654646592012-11-15T20:21:36.709+05:302012-11-15T20:21:36.709+05:30గెలిచె నజయాఖ్య మాయను
గెలిచె నజునిమానసంబుఁ గినువడక ...గెలిచె నజయాఖ్య మాయను
గెలిచె నజునిమానసంబుఁ గినువడక నటన్
గెలిచె పదవి మరి మాకగు
బలిపాడ్యమి పండుగ యని పలికిరి దైత్యుల్
మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48053516040089198702012-11-15T17:49:10.601+05:302012-11-15T17:49:10.601+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36325985684372275912012-11-15T10:11:08.274+05:302012-11-15T10:11:08.274+05:30"కలడొకొ ద్రుంచు వైరి యని " అని రెండవ పాద..."కలడొకొ ద్రుంచు వైరి యని " అని రెండవ పాదము సవరణ గా భావించవలసినది.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78384373503474661002012-11-15T10:09:33.358+05:302012-11-15T10:09:33.358+05:30బలమున మించు వారెవరు? పంతముఁ బూనిసురేశు గెల్చితిన్....బలమున మించు వారెవరు? పంతముఁ బూనిసురేశు గెల్చితిన్.
కలడొకొ నన్ను ద్రుంచునని గర్జన జేయుచునుండ నప్పుడా
బలి నిక ద్రొక్క వచ్చి; పరిపాలకు జేసిన నాడిదంచునున్
పలికిరి దైత్యులెల్ల బలిపాడ్యమి పండుగటంచు సాజమే.

(శిక్షింప వచ్చిన వాడు కూడా మెచ్చి రాజును చేసినాడనే ఆనందం దైత్యులు ప్రకటించారని భావన.)

అలిగిన వైరి మనంబును
మెలకువ తోడ మసలి బలి మెప్పును పొందెన్.
పలు లోకంబుల కధిపతి-
"బలి"పాడ్యమి పండుగ యని పలికిరి దైత్యుల్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88928085070206984412012-11-15T09:51:49.131+05:302012-11-15T09:51:49.131+05:30ఇలనీపాలనచాలును
కొలువైపాతాళమేలకోరియువటుడై
బలికిపదోన...ఇలనీపాలనచాలును
కొలువైపాతాళమేలకోరియువటుడై
బలికిపదోన్నతినిడ హరి
బలిపాఢ్యమిపండుగయనిపలికిరిదైత్యుల్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20449456484688499722012-11-15T09:50:13.827+05:302012-11-15T09:50:13.827+05:30కలిమి హరించి పోయినది కాని జగమ్మున కేగినాడు మా
కులవ...కలిమి హరించి పోయినది కాని జగమ్మున కేగినాడు మా
కులవిభుడంచు మీరనిన కొద్దియె ? శ్రీహరి సేవకుండుగా
నిలువడె ద్వారబంధమున నిత్యము? నోడిన దెవ్వరియ్యెడన్?
పలికిరి దైత్యులెల్ల బలిపాడ్యమి పండుగటంచు సాజమే! మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11788410704588391252012-11-15T09:35:29.503+05:302012-11-15T09:35:29.503+05:30కలిమి హరించెనె విష్ణువు?
కలకాలము బంటు వోలె కాపుగ ల...కలిమి హరించెనె విష్ణువు?
కలకాలము బంటు వోలె కాపుగ లేడా?
తులలేని భాగ్యమిది! మా
బలి పాడ్యమి పండుగ యని పలికిరి దైత్యుల్ మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61575548782464641052012-11-15T07:55:22.129+05:302012-11-15T07:55:22.129+05:30తెలియగ పాడ్యమి నేడే
ఇలలో వత్సర మొదలిది ఇదిగో విను...తెలియగ పాడ్యమి నేడే
ఇలలో వత్సర మొదలిది ఇదిగో వినుడీ !
వలదనకుండిద్దము మరి
బలి, పాడ్యమి పండుగ యని పలికిరి దైత్యుల్.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com