tag:blogger.com,1999:blog-6769183920316093900.post8514546811631838803..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3104 (పువ్వులలో జ్వాల...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger109125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-44235137316165835302019-08-14T21:47:15.006+05:302019-08-14T21:47:15.006+05:30చల్లని పిల్లతెమ్మెరలు చయ్యన వీచగ రాత్రివేళలో
మెల్ల...చల్లని పిల్లతెమ్మెరలు చయ్యన వీచగ రాత్రివేళలో
మెల్లన పుష్పకేతనుడు మీటగ డెందము లందు కోరికల్
వెల్లువ లెత్త దంపతులు ప్రేరితులై విరహాగ్ని దేలగా
మల్లెలలోన రేగినవి మంటలు బొబ్బలు పుట్టెనయ్యయో!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52687447395724510322019-08-14T21:33:03.316+05:302019-08-14T21:33:03.316+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63554005694968351792019-08-14T21:18:31.950+05:302019-08-14T21:18:31.950+05:30
రవ్వలవియెగసె కాకర
పువ్వులలో ,జ్వాలలెగసి బొబ్బలు ...

రవ్వలవియెగసె కాకర
పువ్వులలో ,జ్వాలలెగసి బొబ్బలు పెట్టెన్
చివ్వున చేతులు కాలగ
కెవ్వున కేకల నిడుచును గిర్రున దిరిగెన్.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74032300580911166312019-08-14T20:03:33.633+05:302019-08-14T20:03:33.633+05:30చివ్వుమనెగిరెను తారా
జువ్వలు గగనమునకేసి చోద్యమ్మద...చివ్వుమనెగిరెను తారా
జువ్వలు గగనమునకేసి చోద్యమ్మదిగో
జవ్వని కాల్చెడు కాకర
పువ్వులలో జ్వాలలెగసి బొబ్బలు పుట్టెన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12180569296131865892019-08-14T19:25:30.447+05:302019-08-14T19:25:30.447+05:30కం.
బువ్వపు ధ్యాసను నుంటివ l
నవ్వుదురిక వెంగమనుచు...కం.
బువ్వపు ధ్యాసను నుంటివ l
నవ్వుదురిక వెంగమనుచు నలువురి మధ్యన్ l
ఱువ్వకు వెటకారము చెలి, l
పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్ llMalli siripuramhttps://www.blogger.com/profile/03446052763341103532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31206411547355125842019-08-14T18:18:24.975+05:302019-08-14T18:18:24.975+05:30dhanya vaadamulu dhanya vaadamulu రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25143266883703314692019-08-14T18:14:51.022+05:302019-08-14T18:14:51.022+05:30దివ్వెల పండుగను జనులు
జువ్వలు గాల్చంగ వాటి శోభను గ...దివ్వెల పండుగను జనులు
జువ్వలు గాల్చంగ వాటి శోభను గనుచున్
దవ్వుల నిలబడ కాకర
పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24951160447177046352019-08-14T17:21:04.494+05:302019-08-14T17:21:04.494+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57309773220250842662019-08-14T16:16:23.998+05:302019-08-14T16:16:23.998+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Malli siripuramhttps://www.blogger.com/profile/03446052763341103532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88287584252702516482019-08-14T16:05:40.364+05:302019-08-14T16:05:40.364+05:30నీరు ఇంధనముగా కలది అబింధనము బాడబాగ్ని.నీరు ఇంధనముగా కలది అబింధనము బాడబాగ్ని.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60322254757982730592019-08-14T16:03:51.627+05:302019-08-14T16:03:51.627+05:30అల్లన పారిజాతకుసుమమ్మును రుక్మిణి సోయగంపు ధ
మ్మిల్...అల్లన పారిజాతకుసుమమ్మును రుక్మిణి సోయగంపు ధ
మ్మిల్లముఁ జేర్చఁ గృష్ణుడు, సమీకృతకోపమబింధనమ్మునై
వెల్లువలెత్తె సాత్రజితివిశ్రుతకోమలహృద్వనమ్మునన్,
మల్లెలలోన రేగినవి మంటలు బొబ్బలు పుట్ట నయ్యయో!

అప్+ఇంధనము నీటిలో పుట్టిన అగ్ని.బడబానలము
కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46807798005682954092019-08-14T15:54:57.457+05:302019-08-14T15:54:57.457+05:30జవ్వని నవ్వగమదిలో
పువ్వులవిరిజల్లుకురిసి పులకలురేప...జవ్వని నవ్వగమదిలో
పువ్వులవిరిజల్లుకురిసి పులకలురేపెన్
జివ్వున విరహాగ్ని రగల
పువ్వులలో జ్వాలలెగసి బొబ్బలు పుట్టెన్ ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84673596865640255502019-08-14T15:46:54.433+05:302019-08-14T15:46:54.433+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
పల్లవ పా...గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

పల్లవ పాణి పెళ్లి యిదె వారసుడౌ సుతుఁ జక్రవర్తిగన్
జెల్లగ జేతునంచు సరసీరుహ నేత్ర శకుంతలన్ వచో
మొల్లములన్ దపించ మరుఁబోలిన రాజు స్పృశించి యేగగన్
మల్లెలలోన రేఁగినవి మంటలు బొబ్బలు పుట్టె నయ్యయోగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80084092711901867272019-08-14T15:20:43.718+05:302019-08-14T15:20:43.718+05:30జల్లులు తొల్కరించునెడ సంతస మొందుచు గుంపుకట్ట , నా
...జల్లులు తొల్కరించునెడ సంతస మొందుచు గుంపుకట్ట , నా
మల్లెలవంటి నిర్మలపు మానస మొందిన చంచలాక్షులన్
చిల్లరమూక లాదరికి చేరుచు వారిని యేడిపించగన్
మల్లెలలోన రేఁగినవి మంటలు , బొబ్బలు పుట్టె నయ్యయోSitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6382624244909158982019-08-14T15:17:01.860+05:302019-08-14T15:17:01.860+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కోపమబింధనమ్మునై...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కోపమబింధనమ్మునై' అర్థం కాలేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47929645705728802032019-08-14T15:16:31.470+05:302019-08-14T15:16:31.470+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43106636986840581082019-08-14T15:16:19.930+05:302019-08-14T15:16:19.930+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధ్యాసలొ' అన...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధ్యాసలొ' అని లో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "ధ్యాసను నుంటివ" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43407626738863974372019-08-14T15:15:35.012+05:302019-08-14T15:15:35.012+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11773597622937441612019-08-14T15:00:06.433+05:302019-08-14T15:00:06.433+05:30అల్లన పారిజాతకుసుమమ్మును రుక్మిణి సోయగంపు ధ
మ్మిల్...అల్లన పారిజాతకుసుమమ్మును రుక్మిణి సోయగంపు ధ
మ్మిల్లముఁ జేర్చఁ గృష్ణుడు, సమీకృతకోపమబింధనమ్మునై
వెల్లువలెత్తె సాత్రజితివిశ్రుతకోమలహృద్వనమ్మునన్,
మల్లెలలోన రేగినవి మంటలు బొబ్బలు పుట్ట నయ్యయో!
కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89520714700261603532019-08-14T14:14:03.084+05:302019-08-14T14:14:03.084+05:30చువ్వే! కాళీయునిపై
మువ్వల గోపాలు డాడి మోదుచు నుండన...చువ్వే! కాళీయునిపై
మువ్వల గోపాలు డాడి మోదుచు నుండన్
నొవ్వెడి భార్యల కొప్పుల
పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్

Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87068496022586668062019-08-14T14:12:40.371+05:302019-08-14T14:12:40.371+05:30Malli siripuram
శ్రీశైలం ప్రాజెక్టు నుండి (సవరణతో...Malli siripuram
శ్రీశైలం ప్రాజెక్టు నుండి (సవరణతో)
కం.
బువ్వపు ధ్యాసలొ నుంటివ l
నవ్వుదురిక వెంగమనుచు నలువురి మధ్యన్ l
ఱువ్వకు వెటకారము చెలి, l
పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్ llMalli siripuramhttps://www.blogger.com/profile/03446052763341103532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88271326910100255112019-08-14T13:23:58.427+05:302019-08-14T13:23:58.427+05:30నవ్వుచు, దవ్వుల నిలచుచు
రివ్వున సుమశరము రువ్వి రేత...నవ్వుచు, దవ్వుల నిలచుచు
రివ్వున సుమశరము రువ్వి రేతిరివేళన్
చివ్వున విసిరెడి వాల్జెడ
పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్
యజ్ఞమూర్తి ద్వారకా నాథ్https://www.blogger.com/profile/15621066443037328155noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19216548693580976092019-08-14T13:01:26.264+05:302019-08-14T13:01:26.264+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42061631108565435522019-08-14T13:00:34.035+05:302019-08-14T13:00:34.035+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29919401442023807082019-08-14T13:00:06.251+05:302019-08-14T13:00:06.251+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com