tag:blogger.com,1999:blog-6769183920316093900.post852016466181975638..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3061 (ఈప్సితముల...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger62125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-86833989851951514442019-06-30T21:17:24.031+05:302019-06-30T21:17:24.031+05:30ద్రప్సల వంటి వయిన యా
యప్సరసల పొందు కోర నవివేకముతో ...ద్రప్సల వంటి వయిన యా
యప్సరసల పొందు కోర నవివేకముతో
లిప్సను తీర్చగ నెంచుచు
నీప్సితములు తీర్చు వారలే గద చోరుల్

మరొకపూరణ
చెంత చేరుచు సతతము సేవ చేసి
తమకు మేలు కలుగు మదినీప్సితములు తీర్చు
వారలే గద చోరుల్ వివాదమేల
కూడదట్టి వారి చెలిమి కువలయాన
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47734531210810858812019-06-28T21:49:03.462+05:302019-06-28T21:49:03.462+05:30కంది వారు...వారి పూరణ పైన చూడుడు:కంది వారు...వారి పూరణ పైన చూడుడు:G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24185649104349241402019-06-28T21:38:24.466+05:302019-06-28T21:38:24.466+05:30ఉత్పలమాల
అప్సర యా వరూధినియె యాశపడన్ ప్రవరాఖ్యుడందడ...ఉత్పలమాల
అప్సర యా వరూధినియె యాశపడన్ ప్రవరాఖ్యుడందడన్
బ్రేప్సను దివ్యగాయనుడు వెంటనె యప్ప్రవ రాఖ్యురూపమున్
లిప్సగ నంది దోచి తన ప్రేయసి, మన్వునొసంగె! వ్రాతతో
నీప్సిత దాతలై హితము నెంతయొ కూర్తురు చోరు లెప్పుడున్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51441079350072867222019-06-28T20:58:17.778+05:302019-06-28T20:58:17.778+05:30సవరించిన పూరణ

అప్సర సలువలపు వి...సవరించిన పూరణ

అప్సర సలువలపు విసరి
నీప్సి తములనీ డేర్చనింద్ర సభన్
అప్సర లేమలు ముదముగ
ఈప్సితములఁ దీర్చు వార లేకద చోరుల్రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69359262476585674152019-06-28T20:39:05.819+05:302019-06-28T20:39:05.819+05:30
ఈ సమస్య యిచ్చిన వారెవరు వారి పూరణ తెలియ చేయగలరు ...

ఈ సమస్య యిచ్చిన వారెవరు వారి పూరణ తెలియ చేయగలరు :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79616545947528279812019-06-28T15:31:43.653+05:302019-06-28T15:31:43.653+05:30మొదటిపాదం "అప్సుజపాణులు భక్తుల" అంటే బాగ...మొదటిపాదం "అప్సుజపాణులు భక్తుల" అంటే బాగుంటుందేమో!ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41683776033603284562019-06-28T14:14:24.656+05:302019-06-28T14:14:24.656+05:30అప్సుజహస్తులు భక్తుల
ఈప్సితములఁ దీర్చువారలే కద, చ...అప్సుజహస్తులు భక్తుల
ఈప్సితములఁ దీర్చువారలే కద, చోరుల్
ఈప్సువులైననువారల
ఈప్సితములనెల్లదీర్తురేవిధినైనన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15533699802880585212019-06-28T13:35:22.972+05:302019-06-28T13:35:22.972+05:30ఈప్సిత కార్యమయ్యదియె యక్రమ మైనను పొందగోరుచున్
నప్...ఈప్సిత కార్యమయ్యదియె యక్రమ మైనను పొందగోరుచున్
నప్సరసాళి వంటి వెలయాలుల సిద్ధము సేయువారికిన్
నప్సరు లడ్గి నట్టి ధనమందగ జేసెడు వారికిన్ సదా
యీప్సిత దాతలై హితము నెంతయొ కూర్తురు, చోరులెప్పుడున్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64956607391877815982019-06-28T13:28:26.531+05:302019-06-28T13:28:26.531+05:30ఈప్సితమవ్వగ నధిక జు
గుప్సితమైన మదురువును గుడుచుట మ...ఈప్సితమవ్వగ నధిక జు
గుప్సితమైన మదురువును గుడుచుట మాన్పన్
తప్సీలు జరుపగ తెలిసె
ఈప్సితములఁ దీర్చువారలే కద చోరుల్Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18305766969936039562019-06-28T13:12:09.163+05:302019-06-28T13:12:09.163+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50284386106637822192019-06-28T13:04:04.667+05:302019-06-28T13:04:04.667+05:30ఈప్సిత దాత బాలకున కిందిర మానసచోరు డెంచగా
నీప్సిత ద...ఈప్సిత దాత బాలకున కిందిర మానసచోరు డెంచగా
నీప్సిత దాత బాలకున కీశ్వరి మానసచోరు డారయ
న్నీప్సిత దాత కోతికిని నీ కుజ మానసచోరు డో సఖా!
యీప్సిత దాతలై హితము నెంతయొ కూర్తురు చోరు లెప్పుడున్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35549137169177916392019-06-28T12:17:07.221+05:302019-06-28T12:17:07.221+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
టిప్...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

టిప్సును నిచ్చెదన్ వినుము ఢీకొని గెల్వగ శత్రులెల్లరిన్:👇
లిప్సును మూయుచున్ చనుము లెక్కను బెట్టక లేమవాక్కులన్...
చిప్సును మెక్కుటన్ విడుము జిహ్వను చంపుము హిప్సు పెంపకోయ్...
ఈప్సిత దాతలై హితము నెంతయొ కూర్తురు చోరు లెప్పుడున్....

etc...G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61435444224327479822019-06-28T12:12:37.081+05:302019-06-28T12:12:37.081+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36199675666339568382019-06-28T12:12:16.091+05:302019-06-28T12:12:16.091+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47398271887851616482019-06-28T12:10:01.349+05:302019-06-28T12:10:01.349+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86929825579486300482019-06-28T11:57:13.603+05:302019-06-28T11:57:13.603+05:30ప్రేప్సనుజేయగాదెలిసెబ్రీతినినుండుచునెల్లవారికిన్
...ప్రేప్సనుజేయగాదెలిసెబ్రీతినినుండుచునెల్లవారికిన్
నీప్సితదాతలెహితమునెంతయొకూర్తురు,చోరులెప్పుడున్
లిప్సనుదాజొరంబడుచులిప్తపుకాలమునందుపూర్తిగా
నీప్సితవస్తువుల్ సదిరియెంతయొనెమ్మదిబారిపోదురేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71656906286371313802019-06-28T11:55:57.487+05:302019-06-28T11:55:57.487+05:30ద్రప్సము లలరెడు కలువల
లిప్సుఁడు శశి మాన చిత్త లీల...ద్రప్సము లలరెడు కలువల
లిప్సుఁడు శశి మాన చిత్త లీలా హరుఁడే
యప్సర లందఱు చోరులె
యీప్సితములఁ దీర్చువారలే కద చోరుల్

వీప్స చెలంగఁ గోరికలు వేడుచు నుండ నిరంతరమ్ము వి
శ్వప్సుఁడు కోరు రీతిని నభస్పద సంతతి నెమ్మి మానినీ
లిప్సులు హర్షదాయకులు లీలఁ జరించుచుఁ జిత్తహారులే
యీప్సిత దాతలై హితము నెంతయొ కూర్తురు చోరు లెప్పుడున్

[వీప్స = ఒకటి వెనుకనొకటి వ్యాపింపనిచ్ఛ; విశ్వప్సుఁడు = చంద్రుఁడు; లిప్సుఁడు = ఇచ్ఛగలవాఁడు]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17275803372192565952019-06-28T11:24:59.674+05:302019-06-28T11:24:59.674+05:30లప్సీయందున గొమరులె
యీప్సితములదీర్చువారలెకద,చోరుల్ ...లప్సీయందున గొమరులె
యీప్సితములదీర్చువారలెకద,చోరుల్
లిప్సంజొరబడియింటిని
ప్రేప్సకులేనంతసరుకువేలుగదోచెన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81199979286765953782019-06-28T11:14:44.855+05:302019-06-28T11:14:44.855+05:30ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14035371359867790572019-06-28T11:09:24.262+05:302019-06-28T11:09:24.262+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72199474861006628652019-06-28T11:08:56.448+05:302019-06-28T11:08:56.448+05:30మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76791955759490979312019-06-28T11:02:42.599+05:302019-06-28T11:02:42.599+05:30మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7825181264398485062019-06-28T11:01:38.354+05:302019-06-28T11:01:38.354+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86559543359932709542019-06-28T11:01:02.770+05:302019-06-28T11:01:02.770+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81042228494450549692019-06-28T11:00:48.877+05:302019-06-28T11:00:48.877+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మోక్షం బీప్సిత....మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మోక్షం బీప్సిత...' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com