tag:blogger.com,1999:blog-6769183920316093900.post8521154239218175504..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2736కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger99125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-73929635108963614972019-02-22T19:32:21.662+05:302019-02-22T19:32:21.662+05:30New India 2019:
రాకెటు సైన్సు కాదుగద రంగుల టీవికి...New India 2019:

రాకెటు సైన్సు కాదుగద రంగుల టీవికి బాళి లేదుగా
చాకలి వాడలోననొక సప్తమి రాతిరి లైట్లు పోవగా
పాకెటు స్మార్టు ఫోనునట భర్తయె జూపగ గూగులందునన్
చీఁకటిలోన సూర్యుఁ గని చేడియ నవ్వె మనోహరమ్ముగన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56337601146385530852018-07-20T18:01:14.431+05:302018-07-20T18:01:14.431+05:30కందం
వేకువఁ గుమారి కుంతియె
ప్రాకటముగ మౌని మంత్ర ప్...కందం
వేకువఁ గుమారి కుంతియె
ప్రాకటముగ మౌని మంత్ర ప్రాభవమెరుగన్
చేకొని బిలువఁగఁ గూడిన
చీకటిలో సూర్యుని గని చేడియ నవ్వెన్

ఉత్పలమాల
వేకువ వేళ కుంతి మదిఁ బ్రేమలుఁ బొంగఁగ భానుమూర్తిపై
ప్రాకట మౌనిమంత్రపు ప్రభావము జూడగ నుచ్చరించగా
నాకటఁ జేర వచ్చి భయమంతయు దీర్చియుఁ దాక గూడగన్
చీకటి, లోన సూర్యుఁ గని చేడియ నవ్వె మనోహరమ్ముగన్.

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3065280562551428522018-07-19T04:57:35.932+05:302018-07-19T04:57:35.932+05:30👏👏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5756620689725605742018-07-19T01:28:19.279+05:302018-07-19T01:28:19.279+05:30
ఆటబట్టు కందము :)
వాకిటి కొట్నపు కుండను
తాకక నూ...

ఆటబట్టు కందము :)

వాకిటి కొట్నపు కుండను
తాకక నూదుచు బుగబుగ ధారాళముగా
మైకము లో పడిన పతిని,
చీఁకటిలో, సూర్యునిఁ గని చేడియ నవ్వెన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24442231007675563982018-07-19T00:07:05.671+05:302018-07-19T00:07:05.671+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79783281711021370692018-07-18T22:59:55.683+05:302018-07-18T22:59:55.683+05:30డా.పిట్టాసత్యనారాయణ
రాకల పోకలన్ తరుణి రాక్షసు బారి...డా.పిట్టాసత్యనారాయణ
రాకల పోకలన్ తరుణి రాక్షసు బారిన బడ్డ తత్ క్షణం
బే కల కల్లగాగ నురిపీఠము దుండగుడెక్కు చట్టమే
శోకము దీర్చె నేటికది సూటిగ నిర్భయ త్యాగమే యనన్
చీకటి లోన సూర్యుగని చేడియ నవ్వె మనోహరమ్ముగాMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23952042738871083422018-07-18T22:35:45.944+05:302018-07-18T22:35:45.944+05:30డా.పిట్టా సత్యనారాయణ
వీకన శబరిమలేశుని
ప్రాకట దర్శన...డా.పిట్టా సత్యనారాయణ
వీకన శబరిమలేశుని
ప్రాకట దర్శనము నయము పడతికన వినన్
సాకదె సుప్రీం ప్రథలను
చీకటిలో సూర్యుని గని చేడియ నవ్వెన్Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55058508236335815412018-07-18T22:35:28.458+05:302018-07-18T22:35:28.458+05:30శాస్త్రి గారు చక్కని పదము వాడారు. శ్వేత కాష్ఠమే యన...శాస్త్రి గారు చక్కని పదము వాడారు. శ్వేత కాష్ఠమే యనండి. కఱ్ఱ ( సుద్దముక్క / పొగ చుట్ట) యను నర్థమున కాష్ఠము సాధువు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53769827398992820462018-07-18T22:23:03.568+05:302018-07-18T22:23:03.568+05:30పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73737536002581441072018-07-18T22:20:50.087+05:302018-07-18T22:20:50.087+05:30గోకులమున హరి కన్నుల
చీకటిలో సూర్యుని గని చేడియ నవ్...గోకులమున హరి కన్నుల
చీకటిలో సూర్యుని గని చేడియ నవ్వెన్
నాకలితో నుంటి ననగ
నేకాంతంబిదియెనంచు నింతియు పలికెన్.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6371261615321003052018-07-18T22:20:43.553+05:302018-07-18T22:20:43.553+05:30 దేవిక

శోకమతిగ జానకి తా
నాకర్ణించి పవన సు... దేవిక

శోకమతిగ జానకి తా
నాకర్ణించి పవన సుతు నయ వాక్కులటన్
వీకను బొందగ లంకను
చీకటిలో సూర్యుని గని చేడియ నవ్వెన్ !శ్రీకాంత్ నిడమనూరిhttps://www.blogger.com/profile/12060551927046712722noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49882480283962983072018-07-18T22:17:26.975+05:302018-07-18T22:17:26.975+05:30శ్వేత కాష్ఠ... 👌🙏🏼
...డాక్టర్ వెలుదండ సత్యనారా...శ్వేత కాష్ఠ... 👌🙏🏼

...డాక్టర్ వెలుదండ సత్యనారాయణG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5750814349191952062018-07-18T22:15:36.694+05:302018-07-18T22:15:36.694+05:30బాగుందండీ... పొగత్రాగని వాడు...
శ్వేతకాష్ఠ ఇది ...బాగుందండీ... పొగత్రాగని వాడు...

శ్వేతకాష్ఠ ఇది కూడా..?

...మైలవరపు మురళీకృష్ణG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34686976977424696192018-07-18T22:10:36.043+05:302018-07-18T22:10:36.043+05:30I was a chain smoker when I got married. And quit ...I was a chain smoker when I got married. And quit smoking on my first wedding anniversary to redeem a promise given to my wife on our first night, about 40 years back.

Now I miss both...sigh! G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2800501145361879022018-07-18T21:47:49.920+05:302018-07-18T21:47:49.920+05:30
ఏమండీ జీపీయెస్ వారు
మీ పద్యానికి భావమేమిటండి?

ఏమండీ జీపీయెస్ వారు

మీ పద్యానికి భావమేమిటండి?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14677976382421063742018-07-18T21:07:33.269+05:302018-07-18T21:07:33.269+05:30Chalk PieceChalk PieceG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55321082817463639192018-07-18T20:07:53.856+05:302018-07-18T20:07:53.856+05:30
శ్వేతకాష్టమంటే ఏమిటండి ?
జిలేబి
శ్వేతకాష్టమంటే ఏమిటండి ?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54894636867012280392018-07-18T20:06:52.480+05:302018-07-18T20:06:52.480+05:30
నిజం చెప్పాలంటే తెలీదండి. సమస్యాపాదంలో అట్లే వుంద...
నిజం చెప్పాలంటే తెలీదండి. సమస్యాపాదంలో అట్లే వుంది నో ఐడియా

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70928329614423403712018-07-18T20:03:16.304+05:302018-07-18T20:03:16.304+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69667556314808120852018-07-18T20:02:46.211+05:302018-07-18T20:02:46.211+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'పోకిరివా డొకండు' టైపాటు...కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5901113199787253492018-07-18T20:01:41.289+05:302018-07-18T20:01:41.289+05:30డా. వెలుదండ వారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవ...డా. వెలుదండ వారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11670534695454848082018-07-18T20:01:13.654+05:302018-07-18T20:01:13.654+05:30వాకిలి తలుపులు తెరచి త
దేకముగా దలచుకొనుచు నింపగు ప...వాకిలి తలుపులు తెరచి త
దేకముగా దలచుకొనుచు నింపగు పతివౌ
పోకిరి చేష్టల రాతిరి
చీకటిలో సూర్యుని గని చేడియ నవ్వెన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75430817818810818532018-07-18T20:00:05.085+05:302018-07-18T20:00:05.085+05:30చక్రపాణి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.చక్రపాణి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63439014536818657392018-07-18T19:59:37.398+05:302018-07-18T19:59:37.398+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
శ్వేతకాష్టంతో మీ ఆటవిడుపు ప...ప్రభాకర శాస్త్రి గారూ,
శ్వేతకాష్టంతో మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

జిలేబీ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గోచీ' తరువాత అర్ధానుస్వారం ఎందుకు?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60375435201329718812018-07-18T19:57:41.796+05:302018-07-18T19:57:41.796+05:30డా. వరలక్ష్మి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...డా. వరలక్ష్మి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఆకసపు చలువరేడును' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com