tag:blogger.com,1999:blog-6769183920316093900.post8542363875729248404..comments2024-03-29T07:07:09.907+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1128కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-81121979019333892222015-12-26T10:29:23.137+05:302015-12-26T10:29:23.137+05:30గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:
అగుపించగ తా...గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:
అగుపించగ తార దివిన
యుగపురుషుడు పుట్టెననుచు నుత్సాహముతో
సగదీర్చగ వచ్చిరటకు
జగమంతయు మెచ్చునటుల జననికి ముఖ్యుల్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-880172570090351572015-12-25T22:38:42.229+05:302015-12-25T22:38:42.229+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49550181965688328362015-12-25T21:17:46.210+05:302015-12-25T21:17:46.210+05:30కన్నెగర్భమునందున చెన్నుగాను
బాలయేసు జనించెను పాకలో...కన్నెగర్భమునందున చెన్నుగాను
బాలయేసు జనించెను పాకలోన
దేవుని కుమారునిగ కడు తేజమలర
పేదవారిని సేవించు విధిని పూని
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75299821920727677302015-12-25T20:41:14.270+05:302015-12-25T20:41:14.270+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64738661796744274792015-12-25T19:49:22.232+05:302015-12-25T19:49:22.232+05:30సహదేవుడు గారూ,
ఆ నియమం కేవలం సంస్కృతసమాసాలకే వర్త...సహదేవుడు గారూ,
ఆ నియమం కేవలం సంస్కృతసమాసాలకే వర్తిస్తుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21492311680443226482015-12-25T19:22:50.079+05:302015-12-25T19:22:50.079+05:30గురుదేవులకు ధన్యవాదములు.
సగిరెప్రొద్దు అనే మాటలో ప...గురుదేవులకు ధన్యవాదములు.
సగిరెప్రొద్దు అనే మాటలో ప్రొ సంయుక్తాక్షరం అయినపుడు రె గురువవుతుందనుకొని వ్రాశానండి.మరోమారు పరిశీలించ ప్రార్థనగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14092815643787224062015-12-25T18:45:32.303+05:302015-12-25T18:45:32.303+05:30గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది...గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘సగిరెప్రొద్దున’ అన్నచోట గణదోషం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6537099294083021212015-12-25T18:43:20.773+05:302015-12-25T18:43:20.773+05:30సగిరెప్రొద్దున పుట్టిన
యుగపురుషుని దివ్యవాణి యోగ్య...సగిరెప్రొద్దున పుట్టిన
యుగపురుషుని దివ్యవాణి యోగ్యడనంగన్
సగదీర్చగ వచ్చిరటకు
జగమంతయు మెచ్చునటుల జననికి ముఖ్యుల్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4348765737770732822015-12-25T17:16:04.954+05:302015-12-25T17:16:04.954+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు....కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46132359586455592122015-12-25T17:02:51.133+05:302015-12-25T17:02:51.133+05:30ఏసు,సువార్త బోధనలనెంచెడి సారముహర్షమివ్వగా
దాసులు జ...ఏసు,సువార్త బోధనలనెంచెడి సారముహర్షమివ్వగా
దాసులు జేరిరచ్చట ప్రధాతయు దర్శన భాగ్యమెంచియున్
బాసటనిల్చు దైవమని ప్రక్కనజేరెనుగొర్రె పిల్ల సా
వాసపుసద్గుణంబె పరివారము గాచును క్రీస్తురక్షణల్

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29700894809590452972015-12-25T14:24:27.102+05:302015-12-25T14:24:27.102+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనల...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32986406741777495772015-12-25T14:01:53.297+05:302015-12-25T14:01:53.297+05:30 * గు రు మూ ర్తి ఆ చా రి *
మరియ మాతకు సుతునివై ... * గు రు మూ ర్తి ఆ చా రి *

మరియ మాతకు సుతునివై ధరణి బుట్టి
శా౦త సహనముల్ దాల్చిన సచ్ఛరిత్ర
శిలువ యై నేర్పితి మనుజ విలువ లేవొ
రక్తమును చి౦ది ప౦చితి రక్త మీవు

,[ రక్తము = అనురాగము ]gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90962123906699945772015-12-25T13:18:14.155+05:302015-12-25T13:18:14.155+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం బాగున్నది. ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60586766170505210422015-12-25T13:01:06.370+05:302015-12-25T13:01:06.370+05:30అచిరద్యుతి సదృశామల
రుచినిచయము కందర తటి లోలిత గతిని...అచిరద్యుతి సదృశామల
రుచినిచయము కందర తటి లోలిత గతినిన్
ప్రచరింప నేగి తారా
నుచరులు గాంచిరట క్రీస్తు నుత్సాహముగన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53201854129457375032015-12-25T11:52:11.368+05:302015-12-25T11:52:11.368+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినం...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85805626266158100302015-12-25T11:51:26.368+05:302015-12-25T11:51:26.368+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యాలు మనోహరంగా ఉన్...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18584472633361263532015-12-25T11:50:13.795+05:302015-12-25T11:50:13.795+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. ...ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84729650056924650522015-12-25T11:49:02.327+05:302015-12-25T11:49:02.327+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40388311344309007142015-12-25T11:48:12.870+05:302015-12-25T11:48:12.870+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50676352240965556242015-12-25T11:24:35.995+05:302015-12-25T11:24:35.995+05:30గొడ్లపాక యందు కూరిమి సుతుడుగ
ముదిత మేరికపుడు పుట్ట...గొడ్లపాక యందు కూరిమి సుతుడుగ
ముదిత మేరికపుడు పుట్టె క్రీస్తు
లోకముద్ధరించు లోకపాలుడు పుట్టె
ననుచు మురిసి రెల్ల రవని యందు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35880227046981381482015-12-25T11:16:36.335+05:302015-12-25T11:16:36.335+05:30నమస్తే.నిన్నటి పూరణలను పరిశాలింప మనవి.
రంగు లీను ...నమస్తే.నిన్నటి పూరణలను పరిశాలింప మనవి.

రంగు లీను చున్న రమణీయతను జూడ
అలరు చుండు మనము నవని యందు
చూడచూడ దాని సొబగు హెచ్చుచు నుండు
చిన్ని సీతకోక చిలుకయదియె

నలువ సృష్ఠిలోని నయగారమునుగాంచ
దాని హొయలు చూడ తమియు హెచ్చు.
తాకినంత తనువు తల్లడిల్లచునుండు
కమ్మనైన పులుగు కనుల విందు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69073796703442114292015-12-25T09:54:52.033+05:302015-12-25T09:54:52.033+05:30దీన జనుల బ్రోచు మానవుండైతాను
మరియ తనయు డగుచు మాన్య...దీన జనుల బ్రోచు మానవుండైతాను
మరియ తనయు డగుచు మాన్యు డయ్యె
నేసుక్రీస్తు పుట్టె నిలనుద్ధ రించగన్
సుపథ మున్ దెలిపెను సుగుణశీలివిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46762743829947397442015-12-25T09:30:37.478+05:302015-12-25T09:30:37.478+05:30పశువుల కొట్టము లోపల
శిశువొక్కడు పుట్టినాడు చిత్రమ...పశువుల కొట్టము లోపల
శిశువొక్కడు పుట్టినాడు చిత్రము నాడే
క్రిశుమసు పండుగ పేరున
కుశలమ్మున జనులు జరుపు కుందురు నేడే. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47094833081000769842015-12-25T09:16:32.398+05:302015-12-25T09:16:32.398+05:30తల్లి యొడిలోన బాలుడు తనరె చూడు
ఆతడే యేసుక్రీస్తుగ ...తల్లి యొడిలోన బాలుడు తనరె చూడు
ఆతడే యేసుక్రీస్తుగ నవని పుట్టి
మంచిమార్గము బోధించిమానవులకు
సాటివారలయందున మేటియయ్యె
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com