tag:blogger.com,1999:blog-6769183920316093900.post8552259347053272636..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3680కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger70125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-86746086997027997822021-04-03T18:03:11.891+05:302021-04-03T18:03:11.891+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13328880480300547762021-04-02T17:14:35.987+05:302021-04-02T17:14:35.987+05:30మఱొక పూరణము:
విధవకుఁ బుంస్త్వరూపులయి, వేమఱు మింఠు...మఱొక పూరణము:

విధవకుఁ బుంస్త్వరూపులయి, వేమఱు మింఠులతోడఁ గూడియున్,
ముదితల మానప్రాణముల మోదముతో గ్రసియింపఁ బూనియున్,
మధువుఁ బ్రియమ్ముగాఁ గొనియు, మైధున క్రీడలఁ దేలియాడఁగా,
వెధవలు పెచ్చురేఁగిరఁట వేలకొలంది శకారరూపులై!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41919950610934859452021-04-02T16:05:23.263+05:302021-04-02T16:05:23.263+05:30మిత్రులకు నమస్సులు!
మధుకర మానసుండ్రునయి, మానధనమ్మ...మిత్రులకు నమస్సులు!

మధుకర మానసుండ్రునయి, మానధనమ్ముఁ గ్రయింప నెంచియుం,
బృథివినిఁ ద్రిమ్మరంగఁ జని, వేమఱు శోధనఁ దోయజాక్షులన్
విధిగను జెట్టపట్టఁగను వేచియునుండి, కవుంగిలింపఁగా,
వెధవలు పెచ్చురేఁగిరఁట వేలకొలంది; శకారరూపులై!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72594421455138413092021-04-02T14:38:07.587+05:302021-04-02T14:38:07.587+05:30మిధిలపువాసులందఱును మీరుచు,హద్దులు దాటినట్టియా
వెధవ...మిధిలపువాసులందఱును మీరుచు,హద్దులు దాటినట్టియా
వెధవలు పెచ్చురేగిరట వేలకోలంది శకారరూపులై
వెధవనుబేర వ్రాసిరట పేర్మిని జూడగ నూఱుపద్యముల్
వెధవలయందు వారికిల బ్రేమనుజెప్పగశక్యమే హరా!
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67212584083733525742021-04-02T13:15:25.819+05:302021-04-02T13:15:25.819+05:30కథనములల్లి దుర్మతులు కల్లలు కొల్లలుగా ప్రచారముల్
వ...కథనములల్లి దుర్మతులు కల్లలు కొల్లలుగా ప్రచారముల్
వ్యధలనుగొల్పురీతిగను వ్యాపన జేతురు వాంఙ్మయంబులన్
కథలని కల్లలంచు వెటకారపు హాహలముల్ సృజించు నా
వెధవలు పెచ్చురేగిరఁట వేలకొలంది శకారరూపులైఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29643207814850996692021-04-02T11:50:32.512+05:302021-04-02T11:50:32.512+05:30వ్యధ లిడ బూతులు మాటల
నధికముగాఁ బల్లె లందు నక్కట చ...వ్యధ లిడ బూతులు మాటల
నధికముగాఁ బల్లె లందు నక్కట చెలఁగున్
విధవలు రూపొంద నయిరి
‘వెధవలు’ సెలరేఁగి రంట వేలకొలఁదిగన్

అధరము లందు నుండ నగు నాంధ్రపు గ్రంథము లందు మృగ్యముల్
సుధలను జిందు, గ్రామ్యములు చొప్పడ కుండినఁ, గావ్యముల్ ధరన్
విధవలు మారి యైరి మఱి వింతగఁ బల్కఁగ నల్గి నోళ్లలో
‘వెధవలు’, పెచ్చురేఁగి రఁట వేలకొలంది శకార రూపులై

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28241093141133770522021-04-02T10:51:31.300+05:302021-04-02T10:51:31.300+05:30మిధిలాపురమున గొందఱు
వెధవలు సెలరేగిరంట వేలకొలదిగన్ ...మిధిలాపురమున గొందఱు
వెధవలు సెలరేగిరంట వేలకొలదిగన్
బధికుల వెంటనుబడుచు వి
విధములుగ బాధపెట్టు వెధవలు వారేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68415033408798321542021-04-02T10:25:14.364+05:302021-04-02T10:25:14.364+05:30సవరించిన పద్యం ---

సుధల నొలిక...సవరించిన పద్యం ---

సుధల నొలికెడు పలుకులును
విధులను మరచుచు సతతము పేట్రేగెడి నా
యధముల వర్ణన రచనన్
వెధవలు సెలరేగి రంట వేల కొలదిganకరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26977751030503415722021-04-02T10:14:30.331+05:302021-04-02T10:14:30.331+05:30చం:
సుధలను జిమ్ము లాడుచును చూపుల చిక్కని దుష్ట చ...చం:

సుధలను జిమ్ము లాడుచును చూపుల చిక్కని దుష్ట చేష్టలన్
రుధిరము పీల్చు చుందురట రూపము నల్లిని వోలు చందమై
వ్యధలను కూర్చగా మొదలు వంచనయే పరమావధంచు నా
వెధవలు పెచ్చు రేగిరట వేల కొలంది శకార రూపులై

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29269874419765245402021-04-02T10:08:00.922+05:302021-04-02T10:08:00.922+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71654125922257196652021-04-02T09:55:51.741+05:302021-04-02T09:55:51.741+05:30బుధజనులెల్ల గూడి పలు బోధలు సేసిన నైన మూఢులై
రుధిరప...బుధజనులెల్ల గూడి పలు బోధలు సేసిన నైన మూఢులై
రుధిరపు క్రీడకై మిగుల డుండుకులైన సుయోధనాదులే
బధిర మదాంధులై జనగ భారత యుద్ధమునందు వెన్కనే
వెధవలు పెచ్చురేగిరఁట వేలకొలంది శకారరూపులైఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5422792751107412792021-04-02T09:43:31.601+05:302021-04-02T09:43:31.601+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83514602971560014662021-04-02T09:36:32.678+05:302021-04-02T09:36:32.678+05:30ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44452869135076239582021-04-02T08:38:41.083+05:302021-04-02T08:38:41.083+05:30🙏🙏యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66713112602338061502021-04-02T07:20:22.686+05:302021-04-02T07:20:22.686+05:30వదలకతప్పుడునడకల
నధములస్నేహంబుజేసినన్యులమనముల్
వ్యధ...వదలకతప్పుడునడకల
నధములస్నేహంబుజేసినన్యులమనముల్
వ్యధలనునిరతముగూర్చెడి
వెధవలుసెలరేగిరంటవేలకొలదిగన్

*యస్ హన్మంతు*యస్ హన్మంతు..https://www.blogger.com/profile/14415539792092260455noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40794498661813518932021-04-02T07:16:49.133+05:302021-04-02T07:16:49.133+05:30ద - ధ లకు , ధ - థ లకు యతి చెల్లుతుంది. కానీ ద - ధ ...ద - ధ లకు , ధ - థ లకు యతి చెల్లుతుంది. కానీ ద - ధ - థ లలకు యతి చెల్లదనుకుంటాను.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2316013879262118782021-04-02T07:02:15.249+05:302021-04-02T07:02:15.249+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29430403843286976432021-04-02T07:00:11.684+05:302021-04-02T07:00:11.684+05:30ధన్యవాదములు గురుదేవా! సవరించుకుంటాను.ధన్యవాదములు గురుదేవా! సవరించుకుంటాను.ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3133108366795086592021-04-02T06:59:32.446+05:302021-04-02T06:59:32.446+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34467274952822984652021-04-02T06:59:16.548+05:302021-04-02T06:59:16.548+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32440403959908333972021-04-02T06:59:05.216+05:302021-04-02T06:59:05.216+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21315589446815951882021-04-02T06:58:42.427+05:302021-04-02T06:58:42.427+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వెధవలు+ఈ' ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వెధవలు+ఈ' అన్నపుడు యడాగమం రాదు. "వెధవలె యీ.." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35501974889602000602021-04-02T06:57:53.841+05:302021-04-02T06:57:53.841+05:30మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు. మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27618229999336332612021-04-02T06:57:22.970+05:302021-04-02T06:57:22.970+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21638668460626082772021-04-02T06:57:02.027+05:302021-04-02T06:57:02.027+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com