tag:blogger.com,1999:blog-6769183920316093900.post8554138425276115730..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 591కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-72400702281487705262014-05-13T12:23:36.098+05:302014-05-13T12:23:36.098+05:30పిచ్చుకలను చిన్నతనము
నెచ్చటనైన కనుచుంటిమిప్పుడు నక...పిచ్చుకలను చిన్నతనము
నెచ్చటనైన కనుచుంటిమిప్పుడు నకటా!
హెచ్చిన యాంత్రిక జీవన
మిచ్చిన కానుక నఱుదయె నిప్పటి వేళన్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8170179763843150032014-05-10T06:40:41.176+05:302014-05-10T06:40:41.176+05:30కనుమరుగవుతున్న ఊరపిచ్చుకపై చక్కని పద్యాలను రచించిన...కనుమరుగవుతున్న ఊరపిచ్చుకపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు...
పండిత నేమాని వారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
నాగరాజు రవీందర్ గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
సుబ్బారావు గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి
అభినందనలు, ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61819771833014422712014-05-09T18:11:14.352+05:302014-05-09T18:11:14.352+05:30ముచ్చటగను దిరిగెడి యీ
పిచ్చుక లూరూర నుండు వేలకు వ...ముచ్చటగను దిరిగెడి యీ
పిచ్చుక లూరూర నుండు వేలకు వేలీ
పిచ్చుకలు పెట్టు నింట్లో
విచ్చలవిడి గూళ్ళ నూర పిచ్చుకలివియే
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48817318896527301832014-05-09T17:31:01.562+05:302014-05-09T17:31:01.562+05:30పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి నమస్సులు. తమర...పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరి సవరణలకు సలహాలకు కృతజ్ఞతలు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18815531672080793762014-05-09T16:53:44.282+05:302014-05-09T16:53:44.282+05:30మిత్రులారా! శుభాశీస్సులు.
ఈనాటి పద్య రచన శీర్షికకు...మిత్రులారా! శుభాశీస్సులు.
ఈనాటి పద్య రచన శీర్షికకు మంచి పద్యములు వచ్చినవి. అందరికి అభినందనలు.
కొన్ని సూచనలు:

శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు:
మీ పద్యము బాగుగ నున్నది.
నివశించును -- అన్నారు : టైపు పొరపాటు అనుకొంటాను.

శ్రీ సుబ్బా రావు గారు:
మీ పద్యము బాగుగ నున్నది.
2, 4 పాదములను ఇలాగ మార్చుదామా?

మచ్చునకిక కానరావు మరి మనకు భువిన్

హెచ్చుగ వేటాడు చుందు రెందరొ కాదే?
(వాటిన్ - అనుట సాధువు కాదు - వానిన్ అనవలెన్).
స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36044078486429981642014-05-09T15:56:30.804+05:302014-05-09T15:56:30.804+05:30పిచ్చుక చిత్రము జూడుము
మచ్చుకకికకానరావు మరి మన కిక...పిచ్చుక చిత్రము జూడుము
మచ్చుకకికకానరావు మరి మన కికయున్
పిచ్చుక లవి నశియించెను
హెచ్చుగ వేటాడు కతన నెందరొ వాటిన్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41594220417882262182014-05-09T11:01:17.594+05:302014-05-09T11:01:17.594+05:30ఊర పిచ్చుకల్ కనుపించు నూర్లలోన
జంటలుగ నివశించును స...ఊర పిచ్చుకల్ కనుపించు నూర్లలోన
జంటలుగ నివశించును సంతతమ్ము
కట్టుగూడును చక్కగా చెట్టుపైన
పనితనమునందు సరిరావు పక్షులేవి
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3873856716335161332014-05-09T04:52:52.324+05:302014-05-09T04:52:52.324+05:30అపురూప మైన సృష్టిని
నెపమెన్నక జేయుచుండు నేర్పుగ న...అపురూప మైన సృష్టిని
నెపమెన్నక జేయుచుండు నేర్పుగ నలువే
విపరీత మైన సొగసులు
తపియిం చినగాంచ లేము తన్మయ మొందన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57933209854946744602014-05-09T04:03:11.498+05:302014-05-09T04:03:11.498+05:30దినకరు గాంతిపుంజముల తేజములో నరుసమ్ము నొందుచున్
గను...దినకరు గాంతిపుంజముల తేజములో నరుసమ్ము నొందుచున్
గనులకు విందు జేయుచు సుఖమ్ముల దేలెడు చిన్ని పిచ్చుకల్
కను మరుగౌచునుండె కద గాలియు నీరు నశుద్ధమౌటచే
మనుటకు వీలులేని విషమ స్థితులన్ దివి కేగుచుండుటన్ Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com