tag:blogger.com,1999:blog-6769183920316093900.post8558060056650367417..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3785కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger63125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-56811647002211019272021-07-19T06:23:34.131+05:302021-07-19T06:23:34.131+05:30తేటగీతి
రామ నామామృతముఁ గ్రోలు రామదాసు
ప్రభుత చెరను...తేటగీతి
రామ నామామృతముఁ గ్రోలు రామదాసు
ప్రభుత చెరనుంచి బాధించ పైకమెంచి
రామలక్ష్మణులొసఁగఁగ, నామ సుధను
త్రాగుఁబోతుల కదియె శ్రీరామరక్ష

సాగదటంచు గోపన ప్రజాధనమ్మునఁ గట్టఁ గోవెలన్
వేగమె పాదుషా చెరను వేయఁగ, గాచిరి రామలక్ష్మణుల్
రాగము మీర పైకమిడి, రాముని నామ సుధామృతాంబువుల్
ద్రాగెడి వార లెల్లరకుఁ దా నగు నెప్పుడు రామరక్షయై

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7532658449507615212021-07-18T21:27:58.587+05:302021-07-18T21:27:58.587+05:30ఇనకులతిలకుండంపగ
వనచరములవెల్లెచేరి వడిగా నచ్చో
వినయ...ఇనకులతిలకుండంపగ
వనచరములవెల్లెచేరి వడిగా నచ్చో
వినయముతోమ్రొక్కిరియా
వనధికి,సాగరమునకు, ,లవణశరనిధికిన్
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64395026799279779912021-07-18T20:08:48.820+05:302021-07-18T20:08:48.820+05:30ధన్యవాదములండీధన్యవాదములండీHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3743116771278948332021-07-18T20:07:40.104+05:302021-07-18T20:07:40.104+05:30ధన్యవాదములండీధన్యవాదములండీHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38480952710156562822021-07-18T13:40:09.994+05:302021-07-18T13:40:09.994+05:30ధన్యవాదములండీ 🙏ధన్యవాదములండీ 🙏KATAKAMhttps://www.blogger.com/profile/00036914917696733694noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3958643023388453892021-07-18T12:05:03.404+05:302021-07-18T12:05:03.404+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20842539546876372572021-07-18T12:00:42.887+05:302021-07-18T12:00:42.887+05:30ముని వరు లవని తలమ్మున
మునుఁగఁ బ్రభాత సమయములఁ బుణ్...ముని వరు లవని తలమ్మున
మునుఁగఁ బ్రభాత సమయములఁ బుణ్య జలములం
జనుదు రెలమి వేర్వేఱుగ
వనధికి సాగరమునకు లవణశరనిధికిన్

వన మన నీర మప్పనిన వారియు నంబువు లన్న నంతియే
ఘనులగు సాగరుల్ పుడమి గర్వ మెలర్పఁగఁ ద్రవ్వ సాగరం
బనియును నీటి కుప్ప లని వచ్చెను బేరులు తత్ప్రకారమే
వనధికి సాగరమ్మునకు వార్ధికి నబ్ధికి నంబురాశికిన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79074856674705523112021-07-18T11:14:20.773+05:302021-07-18T11:14:20.773+05:30వినయముతోడ మర్కటము వేనకువేలుగ సంతసంబునన్
మననము జేయ...వినయముతోడ మర్కటము వేనకువేలుగ సంతసంబునన్
మననము జేయుచున్ మదిని మైధిలి భర్తను ,రాళ్ళువేయగా
ననువగు వారధిన్వలెను నడ్డుగ నేర్పడెగాదె చూడగన్
వనధికి సాగరమ్మునకువార్ధికి నబ్ధికి నంబురాశికిన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70213493736218571092021-07-18T10:23:21.517+05:302021-07-18T10:23:21.517+05:30వినయము ధర్మపాలనము, విప్రుల గో, శరణార్థు లందరన్
మనమ...వినయము ధర్మపాలనము, విప్రుల గో, శరణార్థు లందరన్
మనమున దల్చినంత దనుమన్నన జూపి యనుగ్రహించడే,
ఘనమగు రామ చంద్రుకు, సుఖంబిడ మొక్కుచు వేడెదన్ దయా
వనధికి సాగరమ్మునకు వార్ధికి నబ్ధికి నంబురాశికిన్.Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46278891664610460672021-07-18T10:20:18.709+05:302021-07-18T10:20:18.709+05:30మననము జేయుచు రాముని
వినయముతో కోతిమూక విసరగ రాళ్ళన్...మననము జేయుచు రాముని
వినయముతో కోతిమూక విసరగ రాళ్ళన్
ననువగు వంతెన యాయెను
వనధికి సాగరమునకు లవణశరనిధికిన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75704437825334393412021-07-18T09:43:59.834+05:302021-07-18T09:43:59.834+05:30ధన్యవాదములు ధన్యవాదములు BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56626545627841314742021-07-18T08:21:06.296+05:302021-07-18T08:21:06.296+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89112551840218163432021-07-18T08:20:54.701+05:302021-07-18T08:20:54.701+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55804707413382360712021-07-18T08:20:45.406+05:302021-07-18T08:20:45.406+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58325237251948714312021-07-18T08:20:32.982+05:302021-07-18T08:20:32.982+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74945555763008993782021-07-18T08:20:23.232+05:302021-07-18T08:20:23.232+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59656536246873379382021-07-18T08:20:12.913+05:302021-07-18T08:20:12.913+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15303547701808004192021-07-18T08:20:03.373+05:302021-07-18T08:20:03.373+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64910662485052517572021-07-18T08:19:54.109+05:302021-07-18T08:19:54.109+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49184191513453936032021-07-18T08:19:43.988+05:302021-07-18T08:19:43.988+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2180635853802462242021-07-18T08:19:33.906+05:302021-07-18T08:19:33.906+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49611336315742835492021-07-18T08:19:19.875+05:302021-07-18T08:19:19.875+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83478034998783278722021-07-18T08:19:07.048+05:302021-07-18T08:19:07.048+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67494316661520454852021-07-18T08:18:55.023+05:302021-07-18T08:18:55.023+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36056327030955149942021-07-18T08:18:43.159+05:302021-07-18T08:18:43.159+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com