tag:blogger.com,1999:blog-6769183920316093900.post8560410941705952040..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 120కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-6034500578160513352019-04-01T20:50:31.650+05:302019-04-01T20:50:31.650+05:30రసికుని యింటను పుట్టుచు
తసదియ తెలగాణమందు తండ్రిని...రసికుని యింటను పుట్టుచు
తసదియ తెలగాణమందు తండ్రిని గాంచన్
ముసిముసి నవ్వుల తోడన్
పసిబాలుడు మద్య మడిగె పాలొల్ల ననెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14699778728890486012017-05-01T15:03:43.824+05:302017-05-01T15:03:43.824+05:30అసురుల రాముడు చంపం
గ,సురను గ్రోలగ తపసులు గడగడ మనుచ...అసురుల రాముడు చంపం
గ,సురను గ్రోలగ తపసులు గడగడ మనుచున్
ముసిముసి నవ్వులతో తా
పసిబాలుడు మద్య మడిగె పాలొల్ల ననెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1908835356762237932010-10-11T06:54:50.041+05:302010-10-11T06:54:50.041+05:30గన్నవరపు నరసింహ మూర్తి గారూ
మీ రెండు పూరణలూ బాగున్...గన్నవరపు నరసింహ మూర్తి గారూ
మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.

మిస్సన్న గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.

మంద పీతాంబర్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.

నేదునూరి రాజేశ్వరి గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
కాని రెండవ పాదంలో యతి తప్పింది. దానిని ఇలా సవరించాను.
"పస తెలియని బాలుఁ డంత పట్టెను గ్లాసున్"

చంద్రశేఖర్ గారూ,
మంచి పూరణలు. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం ఉంది. "బట్టియు ఋజుతన్" అంటే సరిపోతుంది.
"శ-స" ప్రాసను కొందరు అంగీకరిస్తారు. నిజమే. కాని అందరికీ ఆమోదయోగ్యం కాని ప్రాస అది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2778558256433884922010-10-11T06:37:04.260+05:302010-10-11T06:37:04.260+05:30అసలైన పాలు కావవి
అసరాగా నీళ్లు కలిపి యాశగ నమ్మన్
స...అసలైన పాలు కావవి
అసరాగా నీళ్లు కలిపి యాశగ నమ్మన్
సిసలైన సరుకు జూసెను
పసి బాలుడు, మద్య మడిగె పాలొన్న ననెన్.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69024614365297397642010-10-11T01:58:42.470+05:302010-10-11T01:58:42.470+05:30ఇంకొక పూరణ: "శ" కి "స" కి ప్రా...ఇంకొక పూరణ: "శ" కి "స" కి ప్రాస మైత్రి వుంది కదా!

కుశుడను మునిబాలకుడట
కుశలత నతిధి న్ధవునకు గోరస మీయన్
కసరగ నివ్వెఱపడె తా
పసి బాలుడు, మద్య మడిగె పాలొన్న ననెన్.చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35547468146441672062010-10-11T00:32:35.999+05:302010-10-11T00:32:35.999+05:30వెస కల్లు,పాల గాంచియు
పసదెలియక పాత్రమెరుపు(బట్ట...వెస కల్లు,పాల గాంచియు
పసదెలియక పాత్రమెరుపు(బట్టి ఋజుత
న్విసమగు నాసీసా గని
పసిబాలుడు మద్య మడిగె పాలొన్న ననెన్
సూచన: ఋజుత = అమాయకత్వము.Chandrasekharnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11820374865937175312010-10-10T23:20:50.882+05:302010-10-10T23:20:50.882+05:30బుసలిడు ద్రవము గాంచిన
పస తెలియని బాలుడంత గ్లాసం...బుసలిడు ద్రవము గాంచిన
పస తెలియని బాలుడంత గ్లాసందు కొనెనన్
కసిరెను తనయుని విసురుగ
పసి బాలుడు మధ్య మడిగె పాలొల్ల ననెన్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65526231487204833072010-10-10T17:39:18.245+05:302010-10-10T17:39:18.245+05:30అసుర పురిలోన జరిగిన ,
నిసి రాతిరి వేడుకలలొ నేమని ...అసుర పురిలోన జరిగిన ,
నిసి రాతిరి వేడుకలలొ నేమని చెప్పన్
అసురుల ఏలిక,నతి రూ
పసి,బాలుడు మద్య మడిగె పాలొన్న నన్ !మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59873916203859258022010-10-10T14:57:33.957+05:302010-10-10T14:57:33.957+05:30ముసి ముసి నగవుల బుడతడు
పసి వయసునె తన జనకుని పద్...ముసి ముసి నగవుల బుడతడు
పసి వయసునె తన జనకుని పద్దతి గాంచెన్
దసరకు మాత్రమె తండ్రికి
పసి బాలుడు మద్యమడిగె పాలొన్నననెన్ !
(మద్యపానం ఆరోగ్యానికి హానికరం .చట్టబద్ద హెచ్చరిక)మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71786047064114938162010-10-10T14:11:05.130+05:302010-10-10T14:11:05.130+05:30గురువుగారికి నమస్సులు.త్రాగుబోతు భర్తతో భార్య అన్న...గురువుగారికి నమస్సులు.త్రాగుబోతు భర్తతో భార్య అన్న పల్కులివి.

పొసగదు నీకున్నాకును
పసిబాలుడు మద్యమడిగె పాలొల్లననెన్
వ్యసనముకు బానిసై మా
యుసురును తీస్తుంటివింక యోరిమి చచ్చెన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16072428467642033062010-10-10T09:01:50.625+05:302010-10-10T09:01:50.625+05:30నమస్కారమండీ, చిన్న సవరణ
మిసమిస వెలుగులు పొడవడ
వె...నమస్కారమండీ, చిన్న సవరణ

మిసమిస వెలుగులు పొడవడ
వెస దెరచిన బానసాల వెసనము దోడన్
బిసరుహ వదనయు దూరగ
పసిబాలుడు మద్య మడిగె పాలొన్న ననెన్గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1194196764362661852010-10-10T08:34:45.827+05:302010-10-10T08:34:45.827+05:30మిసమిస వెలుగులు పొడవగ
వెస దెరచిన బానసాల వెసనము దోడ...మిసమిస వెలుగులు పొడవగ
వెస దెరచిన బానసాల వెసనము దోడన్
బిసరుహ వదనయు దూరగ
పసిబాలుడు మద్య మడిగె పాలొన్న ననెన్గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.com