tag:blogger.com,1999:blog-6769183920316093900.post8574441485791132569..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 4080కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger41125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-55292872653866959062022-05-21T15:54:26.255+05:302022-05-21T15:54:26.255+05:30అమరవరు లరుదెంచుచు నవని యందు
గాంచి విస్మయమందిరి కడు...అమరవరు లరుదెంచుచు నవని యందు
గాంచి విస్మయమందిరి కడుపు నిండె
ననుచు జనులు పల్కగవిని నారికేళ
జలముఁ గ్రోలి రోసిరి దేవత లమృతమును
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52299331796802090362022-05-16T13:29:10.228+05:302022-05-16T13:29:10.228+05:30నెలవౌనా హిమ శైలమే హరుని సాన్నిధ్యంబునందెన్నగా
కొలు...నెలవౌనా హిమ శైలమే హరుని సాన్నిధ్యంబునందెన్నగా
కొలువౌ భూత గణంబులున్ సురలు యక్షుల్ మౌనులున్ వేడగా
చెలువౌ మానస దివ్య తీర్థమదియే చేకూర్చు సేమంబునా
జలపానమ్మొనరించి రోసిరి సురల్ స్వర్గమ్ములోనన్ సుధన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84005827201779946612022-05-15T12:14:48.593+05:302022-05-15T12:14:48.593+05:30దేవ రాక్షస సంఘంబు దివిరి కలసి
మందరాద్రి కవ్వముగాఁ...దేవ రాక్షస సంఘంబు దివిరి కలసి
మందరాద్రి కవ్వముగాఁగ సుందరముగ
క్షీర వారాశి నెల్లరు సిల్కఁ బొంద,
జలముఁ గ్రోలి రోసిరి, దేవత లమృతమును

నలి నాక్షాంఘ్రి సరోజ సంజనితమై నాక ప్రదేశ ప్రజా
వలి దాహమ్మును దీర్చు నా సురనదీ పాథస్సు సంభావ్యమై
లలి తాభంగ తరంగ సంకలిత నీర ధ్వాన మందాకినీ
జలపానమ్మొనరించి రోసిరి సురల్ స్వర్గమ్ము లోనన్ సుధన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31935028219304043012022-05-15T09:36:12.936+05:302022-05-15T09:36:12.936+05:30తే.గీ:బ్రాహ్మణుల గూర్చి చతురుడు పలికె నిట్లు
భూమి ...తే.గీ:బ్రాహ్మణుల గూర్చి చతురుడు పలికె నిట్లు
భూమి పై దేవతలు వీ రి దేమి యెపుడు
సుథను ద్రావరు ?సంధ్య వార్చుచు తదీయ
జలము గ్రోలి రోసిరి దేవత లమృతమును

Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52051252489863578742022-05-15T08:37:49.559+05:302022-05-15T08:37:49.559+05:30మ:తెలివిన్ జూపుము భూసురా!ప్రవరుడా !దేవాంగనన్ వీడి ...మ:తెలివిన్ జూపుము భూసురా!ప్రవరుడా !దేవాంగనన్ వీడి యే
ఫలమున్ బొందెద రోయి?స్వర్గసుఖ సంప్రాప్తిన్ విసర్జించి యీ
జలపాన మ్మొనరించి రోసిరి, సురల్
స్వర్గమ్ము లోనన్ సుథన్
పలు మారుల్ గొనుచుంద్రు, బ్రాహ్మణుల కే పథ్యమ్ములే అర్ఘ్యముల్.
("భూసురుడైన ఓ ప్రవరా!దేవాంగనని వదులుకుంటావా?స్వర్గం లో దేవతలు హాయిగా సుథ త్రాగుతుంటే భూమిపై దేవత లైన మీ బ్రాహ్మణులు అర్ఘ్యజలం త్రాగుతూ సుధని అసహ్యించుకుంటారే?ఇదేమైనా మీకు పథ్యమా"అని వరూథిని ప్రవరుడి నైష్టికతని ఆక్షేపించింది.)

Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40956594828264596372022-05-15T07:37:57.366+05:302022-05-15T07:37:57.366+05:30🙏🙏🙏🙏🙏🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10054626517938686972022-05-15T07:19:07.465+05:302022-05-15T07:19:07.465+05:30ధన్యవాదాలు గురువు గారు
తేటగీతి
మండుటెండను కలుషితమ...ధన్యవాదాలు గురువు గారు

తేటగీతి
మండుటెండను కలుషితమైన నిల్వ
జలము గ్రోలి రోసిరి ,దేవతలమృతమును
మోజు పడిన జనావళి మూల నున్న
మద్యపాన శాలకు బోయి మదిర గ్రోలె.

ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.saradahttps://www.blogger.com/profile/06135037740129745836noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44242542798130172352022-05-15T07:08:24.406+05:302022-05-15T07:08:24.406+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32269767227664640312022-05-15T07:08:05.872+05:302022-05-15T07:08:05.872+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34489728115344384462022-05-15T07:07:34.017+05:302022-05-15T07:07:34.017+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71777851966693678682022-05-15T07:06:58.721+05:302022-05-15T07:06:58.721+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19582696104254910652022-05-15T07:06:37.641+05:302022-05-15T07:06:37.641+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57917254338918331842022-05-15T07:06:10.019+05:302022-05-15T07:06:10.019+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28484581517207103562022-05-15T07:04:55.172+05:302022-05-15T07:04:55.172+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87326248230209020132022-05-15T07:04:36.287+05:302022-05-15T07:04:36.287+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34691413074523488282022-05-15T07:04:05.448+05:302022-05-15T07:04:05.448+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24925721442178227502022-05-15T07:03:47.619+05:302022-05-15T07:03:47.619+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47611557910619975432022-05-15T07:03:22.088+05:302022-05-15T07:03:22.088+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38324952215402206052022-05-15T07:03:00.727+05:302022-05-15T07:03:00.727+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణభంగం...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణభంగం. 'తెలిసికొనగ గోరి/తెలిసికొన గోరియును వచ్చి...' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46445991244097268502022-05-15T07:01:36.147+05:302022-05-15T07:01:36.147+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-780364161600672202022-05-15T07:01:04.811+05:302022-05-15T07:01:04.811+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మండుటెండను... ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మండుటెండను... దేవత లమృతమును...'కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55848278690354094552022-05-15T06:59:58.056+05:302022-05-15T06:59:58.056+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36037824164858020702022-05-15T06:59:23.433+05:302022-05-15T06:59:23.433+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28324455884983056462022-05-15T06:47:04.947+05:302022-05-15T06:47:04.947+05:30తేటగీతి
ఆలుచిప్పవలె మిగులనందమొలక
పొదువగ నుడికిన బఠ...తేటగీతి
ఆలుచిప్పవలె మిగులనందమొలక
పొదువగ నుడికిన బఠాణి ముత్యములన
దివ్యమనగ పానీపూరి తింత్రిణీ స
జలముఁ గ్రోలి రోసిరి దేవత లమృతమును

మత్తేభవిక్రీడితము
కులుకున్ మిన్నగ నాలుచిప్పలవలెన్ గూర్చంగనే రవ్వతోఁ
జెలువంబొప్ప బఠాణిముత్యములనన్ జేర్చంగ వండించియున్
నెలవున్ వీడుచు ధారుణిన్ దిగుచు పానీపూరిలో తింత్రిణీ
జలపానమ్మొనరించి రోసిరి సురల్ స్వర్గమ్ములోనన్ సుధన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73095329095835307352022-05-15T05:57:13.223+05:302022-05-15T05:57:13.223+05:30ఫలమాశించి కృషీవలుల్ పొలములన్పండించగా సస్యముల్
కలలే...ఫలమాశించి కృషీవలుల్ పొలములన్పండించగా సస్యముల్
కలలే కల్లలుకాగ వారలకటా క్షామంపు కన్నీటితో
జలపానమ్మొనరించి రోసిరి, సురల్ స్వర్గమ్ములోనన్ సుధన్
తలకో గ్రుక్కెడు గ్రోలి మైకమొదవన్ తైతక్కలన్ దేలిరేఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.com