tag:blogger.com,1999:blog-6769183920316093900.post859396650515352338..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1231కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-29356919543918005582017-03-24T18:01:42.055+05:302017-03-24T18:01:42.055+05:309493846984 డా.బల్లూరి ఉమాదేవి.
చిత్రమునకు పద్యమ...9493846984 డా.బల్లూరి ఉమాదేవి.
చిత్రమునకు పద్యములు.
ఆ.వె:వర్ష మెక్కుడయ్యె బండి యాగెగనుడు
గమ్యమెపుడు చేరి గాంచగలను
వర్షమెప్పుడాగు బండి యెపుడు సాగు
నేమి చేతునయ్య నీలకంఠ.

2.ఛుకుఛుకు మనురవము జోరుగ వినిపించ
పొగలు చిమ్ము బండి పోయి చూడ
పిన్నవారు మరియు పెద్దవారలు కూడ
చూడవత్తురంట చోద్యముగను.

3.సాగుచుండె గనుము జవమున పొగబండి
ఎక్కువారితోడ నిలను దిగెడి
వారితోడ నిండె ప్రాంగణమిచ్చోట
కూత వేయుచు చను కూయటంచు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39100361290903617582017-03-22T22:19:40.441+05:302017-03-22T22:19:40.441+05:30__/\__ __/\__ __/\____/\__ __/\__ __/\__G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37155625811010569752017-03-22T22:18:39.913+05:302017-03-22T22:18:39.913+05:30ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పద్యాలు మనోహరంగా ఉన్నవి. ...ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పద్యాలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82669264547412557802017-03-22T22:17:31.571+05:302017-03-22T22:17:31.571+05:30రఘురామ్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
...రఘురామ్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
'జల్లులు+అవనిని' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. 'జల్లుల నవనిని' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84674754825025899932017-03-22T22:14:30.496+05:302017-03-22T22:14:30.496+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44787044972353635462017-03-22T22:08:41.208+05:302017-03-22T22:08:41.208+05:30అన్నపరెడ్డి వారూ,
చాలా బాగుంది మీ పద్యం. అభినందనల...అన్నపరెడ్డి వారూ,
చాలా బాగుంది మీ పద్యం. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69929573582448797812017-03-22T22:08:01.449+05:302017-03-22T22:08:01.449+05:30శైలజ గారూ,
మీ పద్యం మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.శైలజ గారూ,
మీ పద్యం మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11575481161226183452017-03-22T22:06:23.695+05:302017-03-22T22:06:23.695+05:30కామేశ్వర రావు గారూ,
మీ పద్యధార అనే రైలుబండి శబ్దవి...కామేశ్వర రావు గారూ,
మీ పద్యధార అనే రైలుబండి శబ్దవిలాసపు పట్టాలపై సాఫీగా సాగిపోతున్నది. అద్భుతమైన పద్యం. అభినదనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42954855854718010442017-03-22T22:03:42.662+05:302017-03-22T22:03:42.662+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ కందానికి జయ జయ జయహో!ప్రభాకర శాస్త్రి గారూ,
మీ కందానికి జయ జయ జయహో!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2139616748375251942017-03-22T22:02:37.514+05:302017-03-22T22:02:37.514+05:30సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76228815856848125952017-03-22T22:01:51.456+05:302017-03-22T22:01:51.456+05:30హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ ఖండిక ఉత్తమంగ...హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ ఖండిక ఉత్తమంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69407694321620765612017-03-22T21:16:15.724+05:302017-03-22T21:16:15.724+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినంద...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51227992227565975632017-03-22T21:15:42.247+05:302017-03-22T21:15:42.247+05:30జిలేబీ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.జిలేబీ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77456393968402490422017-03-22T20:14:06.660+05:302017-03-22T20:14:06.660+05:30పొగగల రైలు బండి తనపోకడ నేలను నంటియుండగా?
తగునని ని...పొగగల రైలు బండి తనపోకడ నేలను నంటియుండగా?
తగునని నింగి మేఘముల తత్తరపాటున వాన జల్లినా
నగుపడు చున్న యాతురతయందు జనావళి వెళ్లు చుండగా
నిగనిగ లాడె చెట్టునను నిత్యముసత్యముబంచు నట్లుగా|
2.కుంచకు యుహలున్ నిలిపికూర్చిన చిత్రము గాదుజూడగా
పంచిన వానజల్లు పరిపక్వత లందని చెట్టుపట్టునన్
పంచెడి యుహలన్ని పొగబండియుజూడగ నిల్చి యుండగా
చంచల మైన మానవుల జాతి పురోగతి ముందు కెళ్ళుటౌ|

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58741473335660339152017-03-22T13:14:22.142+05:302017-03-22T13:14:22.142+05:30నల్లని మేఘంబులు వెద
జల్లెను జల్లులు అవనిని చల్లగ జ...నల్లని మేఘంబులు వెద
జల్లెను జల్లులు అవనిని చల్లగ జేయన్
ఎల్లరు రైలందుకొనగ
బెల్లము చుట్టీగలవలె బిలబిల చేరెన్ ౹౹తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18130353739593357702017-03-22T12:57:02.823+05:302017-03-22T12:57:02.823+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37658288324983328662017-03-22T12:13:13.600+05:302017-03-22T12:13:13.600+05:30చక్కగా తీర్థ యాత్రకై సాగునపుడు
తరణి తీక్షణ కిరణముల...చక్కగా తీర్థ యాత్రకై సాగునపుడు
తరణి తీక్షణ కిరణముల్ తాళలేక
వేచి యుండగ రైలు నివేశనమున
వరుణుడు కరుణ తోడుత వర్షమిడగ
చల్లబడియె ప్రకృతి కాంత, యుల్లమలర
పయనమయ్యిరి ప్రజలప్డు ప్రమదమునను
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71457673398472040212017-03-22T12:08:57.730+05:302017-03-22T12:08:57.730+05:30కురియు చుండగ వర్షధారలు కూతవేయగ బండియే
పరుగు తీసిరి...కురియు చుండగ వర్షధారలు కూతవేయగ బండియే
పరుగు తీసిరి వేగిరమ్ముగ బాటసారులు నెక్కగన్
తరువు నీడకు బోవుచుండిరి తన్విలిర్వురు జల్లులో
వరుస బెట్టెల జూచుచుండిరి పజ్జకైమరి గొందరు
న్నరయ చిత్రము వాస్తవమ్ముగ నందగించుచు నున్నదే
పరిఢవిల్లగ బొమ్మగీసిన వర్ణి కుంచెకు ప్రాంజలుల్ !!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61175486451862754172017-03-22T11:36:30.011+05:302017-03-22T11:36:30.011+05:30వర్షాతప శీతానిల
ధర్షితమైనను విచార తాప సుమహదా
మర్ష ...వర్షాతప శీతానిల
ధర్షితమైనను విచార తాప సుమహదా
మర్ష విహీనమ్మున బహు
వర్షమ్ములు సేవ జేయు వర శకటమ్ముల్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37285573268685334712017-03-22T11:15:45.997+05:302017-03-22T11:15:45.997+05:30జయహో! భారత మాతా!
జయ! శునకమ్ములు జయ నెఱజాణలు పూవుల్...జయహో! భారత మాతా!
జయ! శునకమ్ములు జయ నెఱజాణలు పూవుల్!
జయ! రైలుబండ్లు స్వాముల్!
జయ! చినుకులు ఖగములు జయ జయహో మబ్బుల్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55958413476790050132017-03-22T10:20:50.488+05:302017-03-22T10:20:50.488+05:30వా న వచ్చిన దప్పదు పయన మకట
చిత్ర మందునపొగ బండి జే...వా న వచ్చిన దప్పదు పయన మకట
చిత్ర మందునపొగ బండి జేరు కొనగ
తడిసి బోవుచు నేగగ దలి రు లచట
చూడ నొచ్చుకొ నెను మది సూ ని జముగ
గొడుగు నీయగ నేపోవ గూ త వెట్టి
రయ్యు మనుచును సాగెను రైలు బండి

subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38180442706092676152017-03-22T09:41:49.379+05:302017-03-22T09:41:49.379+05:30శా. యానప్రాంగణ మాస్థలంబు కనగా నత్యున్నతోత్సాహులై ...శా. యానప్రాంగణ మాస్థలంబు కనగా నత్యున్నతోత్సాహులై
వానం జూడక యెండలం చనక నవ్వారంద రచ్చోటునన్
వైనం బొప్పగ వస్తుసంతతు లటుల్ పల్రీతులం బట్టి య
య్యానం బచ్చట జేర నెక్కుటకునై యాత్రంబునుం జూపరే. ౧.

సీ. ఒకచేత సామగ్రు లొప్పిదంబుగ నంది
యొకచేత బాలల కూత మిచ్చి,
వరుసగా నున్నట్టి బండి పెట్టెలలోన
చో టెక్క డున్నదో చూచుచుండి,
స్వల్పకాలంబులో సరియగు స్థానంబు
వెతికి యెక్కెడి కాంక్ష వేగ బరుచ,
యిది దాటిపోవంగ నెంత సేపటికైన
బండి యన్యం బచ్చ టుండ కునికి
తే.గీ. శీఘ్ర గతితోడ పరుగెత్తు జీవనంపు
యాత్ర నత్యంత దక్షులై యనుదినంబు
చేయు చుండెడి వారౌట చేరుచుండి
రదిగొ వీక్షించు డవ్వారు ముదముతోడ. ౨.

కం. యాత్రికులారా! రండని
గాత్రంబున మధురిమంబు కనబడ నీష
ణ్మాత్రం బాగక శకటము
చిత్రంబుగ గూయుచుండె సేవాదృష్టిన్. ౩.

ఆ.వె. కూతబండి తాను కూర్మితో ధరలోన
పిన్న పెద్ద యనెడు భేదములకు
దూర ముండి వారు కోరిన చోటులన్
జేర్చు చుండు సతము శ్రేష్ఠ యగుచు. ౪.
హ.వేం.స.నా.మూర్తి.
vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45718820115367181652017-03-22T09:32:23.270+05:302017-03-22T09:32:23.270+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58094177551502421282017-03-22T02:57:51.549+05:302017-03-22T02:57:51.549+05:30పోగుల పూవుల తరువులు
బాగుగ తడిసిన పురుషులు భారత నార...పోగుల పూవుల తరువులు
బాగుగ తడిసిన పురుషులు భారత నారుల్
దాగుడు మూతల మబ్బుల
నాగున నీ రైలుబండి నాకును నీకున్?G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89635795568569041242017-03-22T01:15:20.136+05:302017-03-22T01:15:20.136+05:30
నయగారమ్ముల జీవన
సయాటల జిలేబి ! కాల చక్రపు రీతిన్...

నయగారమ్ముల జీవన
సయాటల జిలేబి ! కాల చక్రపు రీతిన్
పయనంబెచ్చటి కో , పరి
చయంబు లను సరిగమలను జతగూర్చి సుమీ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com