tag:blogger.com,1999:blog-6769183920316093900.post862517998175293291..comments2024-03-28T22:45:37.413+05:30Comments on శంకరాభరణం: సమస్య – 1983 (జనకునకున్ సుతుండు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger33125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-26967278287852161112019-12-04T18:16:46.098+05:302019-12-04T18:16:46.098+05:30కొనగను కల్లు ముంతలను కొంచెము కూడను దుడ్డులేనిచో
ఘన...కొనగను కల్లు ముంతలను కొంచెము కూడను దుడ్డులేనిచో
ఘనముగ రూకలివ్వకయె గాడిద వీవని తిట్లు తిట్టగా
కనుగొని మారు మూలనొక గట్టిగ నుండెడి దుడ్డుకర్రతో
జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట పాపకృత్యమౌG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64278654999167338222018-09-16T14:54:46.960+05:302018-09-16T14:54:46.960+05:30"వినుముర! చాలు! నేనికను వెళ్ళెద స్వర్గము వీడు..."వినుముర! చాలు! నేనికను వెళ్ళెద స్వర్గము వీడుమో"యనన్,...
"చనుమిక నాసుపత్రికిని చక్కగ నుండుము నైసియూ" ననన్...
ఘనముగ నన్ని రంధ్రములు ఘట్టిగ మూయగ పైప్‌ల వైప్‌లతో
జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట పాపకృత్యమౌ!

"Don’t Torture The Dying"

http://gpsastry.blogspot.com/2016/06/great-read-from-times-of-india.html?m=0G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52629741432758208172016-03-25T22:50:41.436+05:302016-03-25T22:50:41.436+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23779838235866521272016-03-25T21:47:56.604+05:302016-03-25T21:47:56.604+05:30ఆదరణమ్మును జూపి పెంచినన్ ఆదరణమ్మును జూపి పెంచినన్ A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22131347944526526182016-03-25T21:43:01.842+05:302016-03-25T21:43:01.842+05:30అనవరతమ్ము ప్రాణసము నారడి పెట్టి చెలంగు దుష్టుడౌ
జ...అనవరతమ్ము ప్రాణసము నారడి పెట్టి చెలంగు దుష్టుడౌ
జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట పాప కృత్యమౌ
అనురతితోడుతన్ సతము నాదరణమ్ము జూపి పెంచినన్
మనుజులపైన నెట్టి దయ మండలి జూపగ నేర్చు నెయ్యెడన్ A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84710011459590679762016-03-25T18:22:53.465+05:302016-03-25T18:22:53.465+05:30ధన్యవాదాలు గురువుగారూ...
మనసనదేమిలేక మదమత్సరమూనియు...ధన్యవాదాలు గురువుగారూ...
మనసనదేమిలేక మదమత్సరమూనియు మత్తచిత్తుడై
తనసుతయైన తగ్గకను తప్పుడు దోవను కామవర్తియై
జన సమకట్టునట్టియొక జారుడునాతని తండ్రిగాగనా
జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట పాపకృత్యమౌshashima.with.ekalamuhttps://www.blogger.com/profile/07979589592031955698noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19088305651292428812016-03-25T18:19:25.521+05:302016-03-25T18:19:25.521+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.shashima.with.ekalamuhttps://www.blogger.com/profile/07979589592031955698noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53270080485024722922016-03-25T18:15:17.909+05:302016-03-25T18:15:17.909+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.shashima.with.ekalamuhttps://www.blogger.com/profile/07979589592031955698noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89382520378217718212016-03-25T17:00:24.158+05:302016-03-25T17:00:24.158+05:30ధన్యవాదములండీ....సవరించిన పద్యము
ఘనమగు కీర్తి దె...ధన్యవాదములండీ....సవరించిన పద్యము

ఘనమగు కీర్తి దెచ్చునది కల్పము నందున సత్యవర్తియై
వినయము గల్గి యుండుటయు పెద్దల యందున, భక్తి శ్రద్ధతో
జనకునకున్ సుతుండు పరిచర్యలొనర్చుట, పాప కృత్యమౌ
ఖననము జేసి ధర్మమును కాంతల కాసుల పొందగోరుటన్

విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6022318377100637952016-03-25T16:59:10.958+05:302016-03-25T16:59:10.958+05:30గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:
తనయులు సర్వ...గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:
తనయులు సర్వసంపదలఁ దాలిచి నిత్యము సంతసించ, యా
తనల, పరాభవమ్ముల సదా భరియించుచుఁ గూడఁబెట్టగన్
'జనకునకున్ సుతుండు పరిచర్యలొనర్చుట పాపకృత్యమౌ'
ననెడు తలంపునన్ సుతులు నాశ్రమమందున జేర్చఁ బాడియే?గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15251572605230404272016-03-25T16:51:28.539+05:302016-03-25T16:51:28.539+05:30జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట పాపకృత్యమౌ
నను...జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట పాపకృత్యమౌ
ననుచు తలంప గాజనులు నాగరి కంబున తేలియాడుచున్
వినయము లేకక్రొత్తనగు వేకర మందున మేలమాడగా
మనమున తల్లిదండ్రులకు మానని గాయము జేయు చుందురే రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24816918860849781232016-03-25T16:00:43.949+05:302016-03-25T16:00:43.949+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35748662778240283972016-03-25T15:59:18.856+05:302016-03-25T15:59:18.856+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి.
‘క...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి.
‘కృత్యమౌ| ననగల మాట...’, ‘కృత్యమౌ| ననుట సమంజసంబె’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20230718946951827922016-03-25T15:57:28.642+05:302016-03-25T15:57:28.642+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11274868518028672822016-03-25T15:55:25.408+05:302016-03-25T15:55:25.408+05:30మిస్సన్న గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనల...మిస్సన్న గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36472915138716493682016-03-25T15:53:45.530+05:302016-03-25T15:53:45.530+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది.
‘కృత...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది.
‘కృత్యమౌ|ననుచు... భావమే యగు’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52485883897369772602016-03-25T15:52:02.770+05:302016-03-25T15:52:02.770+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46504339665888175222016-03-25T15:51:11.099+05:302016-03-25T15:51:11.099+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది.
‘కృత్యమౌ| ననెడు...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23194372365005621672016-03-25T15:49:57.442+05:302016-03-25T15:49:57.442+05:30శశికాంత్ మల్లప్ప గారూ,
మీ పూరణ బాగున్నది.
‘నిషావిల...శశికాంత్ మల్లప్ప గారూ,
మీ పూరణ బాగున్నది.
‘నిషావిలోలుడై’ అని సమాసం చేయరాదు. ‘మత్సర మూనియు మత్తచిత్తుడై’ అందామా? అలాగే ‘కామవర్తియై’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41927220518292779812016-03-25T15:43:34.857+05:302016-03-25T15:43:34.857+05:30తనయుని బుద్ధి మంతునిగ తండ్రియె పెంచును గొప్పవిద్యల...తనయుని బుద్ధి మంతునిగ తండ్రియె పెంచును గొప్పవిద్యలన్
ఘనముగ నభ్యసించుటకు కారణ కారకు డౌను కాని యా
జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట పాపకృత్యమౌ
నని మదిలో దలంచు కుజ నాత్ముడు పుట్టిన గిట్టినట్టులే .
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67643230119124265822016-03-25T15:40:27.553+05:302016-03-25T15:40:27.553+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది.
‘ఆధునిక వే...రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది.
‘ఆధునిక వేకరము’ అని సమాసం చేయరాదు కదా! ‘క్రొత్తనగు వేకర మందున’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82229487413118333452016-03-25T15:33:33.181+05:302016-03-25T15:33:33.181+05:30ఆంజనేయ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది.
‘సత్యవర...ఆంజనేయ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది.
‘సత్యవర్తియై’ అనవలసి ఉంటుందేమో?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55959290772411343902016-03-25T14:48:31.574+05:302016-03-25T14:48:31.574+05:30అనవరతంబు-నాయువునె నందగ జేసెడి బ్రహ్మనాన్న|నీ
తినగల...అనవరతంబు-నాయువునె నందగ జేసెడి బ్రహ్మనాన్న|నీ
తినగల తిండి,బట్టలను తీరికయందున గూర్చువిష్ణువే|
“జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట పాప కృత్య మౌ
యనగల మాట తీరు విన?ఆశివు డొప్పున?శిక్ష వేయకన్?”
2.దినములు వత్సరంబులును తీరిచి దిద్దుచు నిన్ను బెంచగా?
“జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుటపాపకృత్యమౌ
అనుట సమంజసంబె?మరియాదల మంటప మందు నుంచినా?
కనబడు కాంత సౌఖ్యమున-కళ్ళకు తండ్రియుగానుపించడా?
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53435744273134730532016-03-25T13:33:29.167+05:302016-03-25T13:33:29.167+05:30అనువగు విద్యనేర్పి కడియన్నమునైనను తాగ్రహించకన్
తన...అనువగు విద్యనేర్పి కడియన్నమునైనను తాగ్రహించకన్
తనయునికై శ్రమించి కడు త్యాగమొనర్చగ, పాడియౌగదా
జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట; పాపకృత్యమౌ,
మనుగడకైన నొక్కకడి మాత్రము బెట్టక మ్రందజేసినన్
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81696401937420203662016-03-25T13:07:34.994+05:302016-03-25T13:07:34.994+05:30తనయుడు ధూర్తుడైన మరి తండ్రి తలంచునె వీడ వాని? నీ
జ...తనయుడు ధూర్తుడైన మరి తండ్రి తలంచునె వీడ వాని? నీ
జనకుని దుష్టుగా దలచి జాలిని చూపక వార్ధకమ్మునన్
వినుమిటు, వీడబోకుము, వివేకివి, ధర్మము దప్పి "మానగా
జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట", పాపకృత్యమౌ మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.com