tag:blogger.com,1999:blog-6769183920316093900.post8637325797056129515..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1166కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger45125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-25955907394256562762019-12-03T06:36:05.610+05:302019-12-03T06:36:05.610+05:30నాపతి యిట కరుదెంచును
కోపముతో నత్త తోడ కొట్టగ నన్ను...నాపతి యిట కరుదెంచును
కోపముతో నత్త తోడ కొట్టగ నన్నున్...
వేపది బెత్తము పెరుకుచు
తాపును తీయగ వడివడి తన్నుకు చచ్చున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20498221342670200022018-09-09T13:13:28.702+05:302018-09-09T13:13:28.702+05:30ఖడ్గతిక్కన భార్య జానమ్మ ఉవాచ:
నాపతి యిట కరుదెంచు...ఖడ్గతిక్కన భార్య జానమ్మ ఉవాచ:

నాపతి యిట కరుదెంచును
వాపసుగా పోరు నోడి వణకుచు నహహా!
ఆ పసుపును కుంకుమలను
దాపున నొక నులకశయ్య దయచేయత్తా!!!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66655421371246804732016-02-09T22:30:22.308+05:302016-02-09T22:30:22.308+05:30అక్కయ్యా,
_/\_అక్కయ్యా,
_/\_కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15371550149679331892016-02-09T21:34:31.432+05:302016-02-09T21:34:31.432+05:30ఇప్పుడు పరదారగా నిన్ను జేరడం మంచిది కాదుగనుక మనసున...ఇప్పుడు పరదారగా నిన్ను జేరడం మంచిది కాదుగనుక మనసుని సరిదిద్దుకుని సంసారాలు చిన్నం కాకుండా అదిఒక మధుర స్మృతిగా ఉండి పోవాలి అని
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10541883102317853142016-02-09T21:19:38.894+05:302016-02-09T21:19:38.894+05:30నా పతి ఇట కరుదెంచును
ఓప గలేక విరహమున నొంటరి తానై
“...నా పతి ఇట కరుదెంచును
ఓప గలేక విరహమున నొంటరి తానై
“నా పని ముగిసిన యంతనె
మాపటికిని రాగల”నని మాటను పంపెన్.

నాపతి ఇట కరుదెంచును
కోపముతో వెడలితినని క్షోభను పడుచున్
రేపటి వరకాగక యీ
మాపటికే వచ్చు నిజము మన్నించియు నన్.
Mantha Bhanumathihttps://www.blogger.com/profile/13428604774845501084noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76520017711422491962016-02-09T21:17:01.096+05:302016-02-09T21:17:01.096+05:30ఎక్కడ వ్రాశారు? కనిపించడం లేదు లక్ష్మిగారూ.ఎక్కడ వ్రాశారు? కనిపించడం లేదు లక్ష్మిగారూ.Mantha Bhanumathihttps://www.blogger.com/profile/13428604774845501084noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32746681778683935922016-02-09T21:13:06.022+05:302016-02-09T21:13:06.022+05:30ధన్యవాదాలండీ.ధన్యవాదాలండీ.Mantha Bhanumathihttps://www.blogger.com/profile/13428604774845501084noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35438161119527619802016-02-09T19:48:42.349+05:302016-02-09T19:48:42.349+05:30శ్రీ శంకరయ్య గురువరులకు ప్రణామములు
స్వర్గతి = చా...శ్రీ శంకరయ్య గురువరులకు ప్రణామములు
స్వర్గతి = చావు అని ఆచార్య బి యన్ రెడ్డి పర్యాయ పదకొశములో రాయబడినది
ధన్యవాదములు
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39742140252427295002016-02-09T19:14:53.020+05:302016-02-09T19:14:53.020+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందన...ఆంజనేయ శర్మ గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70458400684102656062016-02-09T19:12:37.734+05:302016-02-09T19:12:37.734+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది.
‘...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది.
‘స్వర్గతి’...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30169201152515782632016-02-09T19:10:47.734+05:302016-02-09T19:10:47.734+05:30లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం చాల బాగున్నది. అభినందన...లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం చాల బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5461715017348927462016-02-09T19:09:38.082+05:302016-02-09T19:09:38.082+05:30మంథా భానుమతి గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి.
మొ...మంథా భానుమతి గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి.
మొదటి పద్యంలో ‘విరహమును+ఒంటరి’ అని విసంధిగా వ్రాశారు. ‘విరహమున నొంటరి తానై’ అనండి.
రెండవ పద్యంలో ‘పడుతూ, వరకూ’ అనడం గ్రామ్యం. ‘పడుచున్| రేపటివర కాగక యీ| మాపటి...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20769492215549784332016-02-09T19:05:36.410+05:302016-02-09T19:05:36.410+05:30పి.యస్.ఆర్. మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది.
కాని...పి.యస్.ఆర్. మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది.
కాని ‘నాపతి యిట...’ అన్నది ప్రద్యప్రారంభమన్న నియమాన్ని మీరు గుర్తించనట్టున్నారు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23059344674879999232016-02-09T18:52:52.654+05:302016-02-09T18:52:52.654+05:30నాపతి యిటకరు దెంచును
కోపము తోనిల్లు వీడి కొండ్రల య...నాపతి యిటకరు దెంచును
కోపము తోనిల్లు వీడి కొండ్రల యందున్
కాపురమే పెట్టినతడు
తాపము లకు తాళలేక తనమది మారెన్ విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78679425479509435632016-02-09T18:33:51.407+05:302016-02-09T18:33:51.407+05:30నాపతి యిట కరుదెంచును
పాపాత్ముడ రావణుండ స్వర్గతి మూ...నాపతి యిట కరుదెంచును
పాపాత్ముడ రావణుండ స్వర్గతి మూడెన్
శ్రీపతి కెదురుగ నిలచిన
నీ పది తలలెగిరి పడును నిక్కము మూర్ఖా!
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91157895830398642342016-02-09T17:26:09.263+05:302016-02-09T17:26:09.263+05:30నేను మీకు వ్రాశానండీ. మీరు మెయిల్ మెసేజ్ చూసుకున్న...నేను మీకు వ్రాశానండీ. మీరు మెయిల్ మెసేజ్ చూసుకున్నట్టు లేదు భానుమతిగారూ!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30253775278545006902016-02-09T17:24:12.969+05:302016-02-09T17:24:12.969+05:30నాపతి యిటకరు దెంచును
శ్రీపతియై జగమునేలు శ్రీహరి; ...నాపతి యిటకరు దెంచును
శ్రీపతియై జగమునేలు శ్రీహరి; "మీరా
నా పదముల కీర్తించెడు
నీ పదముల వింటి"ననుచు నిక్కము సుమ్మీ. లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76174915462121143772016-02-09T17:14:49.763+05:302016-02-09T17:14:49.763+05:30నా పతి ఇట కరుదెంచును
ఓప గలేక విరహమును యొంటరి తానున...నా పతి ఇట కరుదెంచును
ఓప గలేక విరహమును యొంటరి తానున్
“నా పని ముగిసిన యంతనె
మాపటికిని రాగల”నని మాటను పంపెన్.

నాపతి ఇట కరుదెంచును
కోపముతో వెడలితినని క్షోభను పడతూ
రేపటి వరకూ ఆగక
మాపటికే వచ్చు నిజము మన్నించియు నన్.
Mantha Bhanumathihttps://www.blogger.com/profile/13428604774845501084noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89734064762408904142016-02-09T17:03:26.244+05:302016-02-09T17:03:26.244+05:30(దాక్షాయణి తన జనకునితో సంభాషణ)
నాపలుకులు విను తండ...(దాక్షాయణి తన జనకునితో సంభాషణ)

నాపలుకులు విను తండ్రీ,
పాపము గొని తేవలదని ప్రార్థన జేతున్
నాపతి యిట కరుదెంచును
కోపము బూనక వినతిగ కోరిన మీదన్.
Dr Murthy Prayagahttps://www.blogger.com/profile/01711055419535692350noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25042636105109910312016-02-09T14:50:38.518+05:302016-02-09T14:50:38.518+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ అన్ని పద్యాలు బాగున్...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ అన్ని పద్యాలు బాగున్నవి. అభినందనలు.
నేటి పద్యంలో నాల్గవపాదం మొదటి అక్షరం మూడవపాదం చివర చేరింది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66195894657197694772016-02-09T14:47:26.730+05:302016-02-09T14:47:26.730+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29130217472353092152016-02-09T14:43:45.509+05:302016-02-09T14:43:45.509+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం బాగున్నది. ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35852765347931760742016-02-09T14:42:33.400+05:302016-02-09T14:42:33.400+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64298055963595187862016-02-09T14:41:35.553+05:302016-02-09T14:41:35.553+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29652550562688024602016-02-09T14:40:49.100+05:302016-02-09T14:40:49.100+05:30అన్నయ్యగారూ నిన్నటి పద్యాలను చూడరూ
1.అంగడందు వున్...అన్నయ్యగారూ నిన్నటి పద్యాలను చూడరూ
1.అంగడందు వున్న యన్నివస్తువులను
వదలి మర్కటమ్ము పట్టె పత్రి
కొకటి చూడ చూడ కోతి చేష్టలివియే
గాంచరండు జనులు కన్నులార.
2.కంటికింపుగ నగుపించు కదళి ఫలము
వదలి వార్తలు చదివేటి వానరమును
గాంచ నచ్చెరువు మదికి గలుగు గాదె
నలువ సృష్టియందున్నట్టి నవ్యతిదియె.

నేటి పద్యము
నాపతి యిటకరుదెంచును
నాపాలిటి దైవమతడెనాకీ బ్రతుకున్
సాఫల్యము చేసినరమా
పతి వవిశము గొలుతును మదిలో నెపుడున్.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.com