tag:blogger.com,1999:blog-6769183920316093900.post8643590385157349413..comments2024-03-29T13:15:48.664+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2792 (భాగ్య మెడఁబాయ...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger69125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-28129011895325802282019-03-13T03:24:11.543+05:302019-03-13T03:24:11.543+05:30భోగ్యము రాజకీయమని బొక్కస మంతయు ఖాళిజేసి వై
రాగ్యము...భోగ్యము రాజకీయమని బొక్కస మంతయు ఖాళిజేసి వై
రాగ్యము జూపుచున్ ప్రజల రక్తము గ్రోలుచు నుబ్బరిల్లుచున్
యోగ్యత సుంతలేని పలు యుక్తుల జిత్తుల పాదుషాల సౌ
భాగ్యము లెల్లఁ బాసిననె భాసిలు భారతభూమి యన్నిఁటన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58630236008032235772018-09-20T18:17:41.960+05:302018-09-20T18:17:41.960+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
భాగ్య మెడల వెలుఁగు భరతభూమి

సందర్భము: నాయకమ్మన్యులు అనగా మనగా తమను తాము గొప్ప నాయకుల మనుకునేవారు.. వాళ్లు ఇబ్బడి ముబ్బడిగా సంపాదించిన నల్లధనం కోట్లు కొలదిగా విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్నది. అది వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసమే గానీ దేశ ప్రజల సౌభాగ్యానికి ఎంతమాత్రమూ పనికి రావడం లేదు. ఆ నల్లధనం బయటికి వచ్చి ప్రజలందరికీ అందితే దేశం వెలిగిపోతుంది కదా!

కొల్లగొట్టినట్టి కోట్లధనము స్విస్సు
బ్యాంకులందు భద్రపరచినట్టి
నల్లధనము గలుగు నాయకమ్మన్యుల
భాగ్య మెడల వెలుఁగు భరత భూమి

✒~డా.వెలుదండ సత్యనారాయణ
19.9.18
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63602732263667906432018-09-20T04:05:39.242+05:302018-09-20T04:05:39.242+05:30ప్రజల సొమ్ము దోచి బ్యాంకులలో దాచి
కులుకు చున్న వార...ప్రజల సొమ్ము దోచి బ్యాంకులలో దాచి
కులుకు చున్న వారు కొంద రిలను
వారి నెల్ల పట్టి బంధంచ వారిదౌ
ర్భాగ్య మెడల వెలుగు భరత భూమి.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57085440065603343632018-09-19T21:19:50.530+05:302018-09-19T21:19:50.530+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9203427603423401812018-09-19T21:16:53.296+05:302018-09-19T21:16:53.296+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64684227355045823332018-09-19T20:59:36.733+05:302018-09-19T20:59:36.733+05:30యోగ్యత లేని పెత్తనములు నూహల దేల్చెడి రాజ్యపాలనా
రో...యోగ్యత లేని పెత్తనములు నూహల దేల్చెడి రాజ్యపాలనా
రోగ్యము నీని పోకడలు రొఖ్ఖము చేయు వికట్టహాసముల్
మృగ్యమదేడ జూచినను మేలగు న్యాయు కాదె?యట్టి దౌ
"ర్భాగ్యము లెల్లఁ బాసిననె భాసిలు భారతభూమి యన్నిఁటన్"gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3628367574108393512018-09-19T20:46:46.298+05:302018-09-19T20:46:46.298+05:30ఈనాటి సమస్యకు చక్కని, ప్రశస్తమైన, అద్భుతమైన పూరణల ...ఈనాటి సమస్యకు చక్కని, ప్రశస్తమైన, అద్భుతమైన పూరణల నందించిన
విరించి గారికి,
గుఱ్ఱం జనార్దన రావు గారికి,
కోట రాజశేఖర్ గారికి,
బాపూజీ గారికి,
చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
కంజర్ల రామాచార్య గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
మీ మీ పూరణలపై వాట్సప్ సమూహంలో స్పందించి ఉన్నందున, సమయాభావం వల్ల ఇక్కడ సమీక్షించలేదని గమనించి మన్నించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49886423910985109842018-09-19T20:45:16.722+05:302018-09-19T20:45:16.722+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఉంటెనే' అనడం వ్యావహారికం. భాగ్యము లుండినన్...పూజనీయమే... అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13517293921783488452018-09-19T20:43:48.813+05:302018-09-19T20:43:48.813+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'శునకంబు కంటెను' టైపాటు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24660817340584961542018-09-19T20:42:12.359+05:302018-09-19T20:42:12.359+05:30రాధాకృష్ణారావు గారూ,
మీ పూరణ అద్బుతంగా ఉన్నది. అభి...రాధాకృష్ణారావు గారూ,
మీ పూరణ అద్బుతంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30937352927688332922018-09-19T20:41:27.927+05:302018-09-19T20:41:27.927+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'విద్యుత్తు + ఇంట' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40128550439272010542018-09-19T20:40:29.351+05:302018-09-19T20:40:29.351+05:30శైలజ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89471235788559875062018-09-19T20:36:15.346+05:302018-09-19T20:36:15.346+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్న...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76273757785946731662018-09-19T20:35:00.398+05:302018-09-19T20:35:00.398+05:30రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభి...రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84060971854370906702018-09-19T20:34:12.918+05:302018-09-19T20:34:12.918+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
ధన్యోఽస్మి!
మీ రెండు పూరణలు...ప్రభాకర శాస్త్రి గారూ,
ధన్యోఽస్మి!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39467750281170990892018-09-19T20:22:30.457+05:302018-09-19T20:22:30.457+05:30డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50411180263720319172018-09-19T20:21:45.695+05:302018-09-19T20:21:45.695+05:30రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65281413547770929762018-09-19T20:20:55.010+05:302018-09-19T20:20:55.010+05:30ప్రసాద రావు గారూ,
సమస్యాపాదం ఆటవెలది అయితే మీరు కం...ప్రసాద రావు గారూ,
సమస్యాపాదం ఆటవెలది అయితే మీరు కందం వ్రాసారు. ఆ కందమైనా పాదాలను లఘువులతో ప్రారంభించారు. సమస్య గురువుతో ప్రారంభమయింది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67463574726384433102018-09-19T20:18:47.637+05:302018-09-19T20:18:47.637+05:30డా.పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.డా.పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90641785477811875802018-09-19T20:17:59.346+05:302018-09-19T20:17:59.346+05:30సీతాదేవి గారూ,
మీ మొదటి పద్యం బాగున్నది. కాని స్వా...సీతాదేవి గారూ,
మీ మొదటి పద్యం బాగున్నది. కాని స్వావలంబనం నిర్భాగ్య మెలా అవుతుంది?
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
'ప్రగ్యత'...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86903058234085540232018-09-19T20:07:21.108+05:302018-09-19T20:07:21.108+05:30జిలేబీ గారూ,
మీ పూరణ బాగున్నది అభినందనలు జిలేబీ గారూ,
మీ పూరణ బాగున్నది అభినందనలు కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57785342480281968222018-09-19T20:01:57.063+05:302018-09-19T20:01:57.063+05:30నాల్గవపాదము
వంశము
అనితప్పుగావ్రాయడమైనది
దానిని
వర్...నాల్గవపాదము
వంశము
అనితప్పుగావ్రాయడమైనది
దానిని
వర్షముగా
చదువప్రార్ధనsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35527592207411578292018-09-19T19:39:20.345+05:302018-09-19T19:39:20.345+05:30భాగ్యములెల్లబాసిననెభాసిలుభారతభూమియన్నిటన్
యోగ్యముగ...భాగ్యములెల్లబాసిననెభాసిలుభారతభూమియన్నిటన్
యోగ్యముగాదుగానటులనూరకజెప్పుటశర్మ!నీకిటన్
భాగ్యములుంటెనేగదరభాసిలుమాటనునుగ్గడింతుమో
భాగ్యవిధాత్రిమద్భరతవంశమునిత్యముపూజనీయయేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11034167124544389172018-09-19T19:00:09.378+05:302018-09-19T19:00:09.378+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52872777979561992742018-09-19T17:20:33.430+05:302018-09-19T17:20:33.430+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com