tag:blogger.com,1999:blog-6769183920316093900.post8666354195559430620..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 1847 (ముండా యని పిలువుమనుచు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-74738772311713513562019-11-20T14:53:04.255+05:302019-11-20T14:53:04.255+05:30ముదిత భర్తకు:
పండుగ పూటను ప్రొద్దునె
చండాలపు తి...ముదిత భర్తకు:

పండుగ పూటను ప్రొద్దునె
చండాలపు తిట్లు తిట్టు సైతానత్తన్
దండిగ దొబ్బులు పెట్టుచు
ముండా యని పిలువు మనుచు ముదితయె చెప్పెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42392324250364683002018-08-24T10:59:04.734+05:302018-08-24T10:59:04.734+05:30దండిగ హొయలొలికించుచు
మెండుగ నాటకములాడి మేటిగ నీదౌ...దండిగ హొయలొలికించుచు
మెండుగ నాటకములాడి మేటిగ నీదౌ
చండాలపు ప్రియురాలిని
ముండా! యని పిలువు మనుచు ముదితయె చెప్పెన్ 😊G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59665768990866387992015-11-06T22:30:23.110+05:302015-11-06T22:30:23.110+05:30చక్కని పూరణలు చేసిన మిత్రులందరికీ అభినందనలు.
పండర...చక్కని పూరణలు చేసిన మిత్రులందరికీ అభినందనలు.

పండరి మీ పేరే గద
పండూయని మిమ్మనెదను పతిదేవా ! నా
కుండిన పేరేగా చా
ముండా! యని పిలువమనుచు ముదితయె జెప్పెన్!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10288352257336709452015-11-06T22:29:33.650+05:302015-11-06T22:29:33.650+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33754534581940953472015-11-06T21:14:40.727+05:302015-11-06T21:14:40.727+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79248821557388265472015-11-06T21:13:53.132+05:302015-11-06T21:13:53.132+05:30కె. ఈశ్వరప్ప గారూ,
సవరించినందుకు సంతోషం. కానీ ...కె. ఈశ్వరప్ప గారూ,
సవరించినందుకు సంతోషం. కానీ 'కొండంతగ ధైర్య....' అంటేనే గణదోషం తొలగిపోతుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16427738910367081772015-11-06T19:32:32.887+05:302015-11-06T19:32:32.887+05:30శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
చండామార్కులు ...శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

చండామార్కులు శిష్యుని
దండిం చెడి రీతిగాక తగు ప్రేముడి తో
నుండుడ నెడి మాతృక చా
ముండా యని పిలువు మనుచు ముదితయె చెప్పెన్.
Anonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29522453990281604252015-11-06T18:27:05.899+05:302015-11-06T18:27:05.899+05:30మెండుగ నిన్నే దలచును
అండగ నభిమానముంచి నానందముతో
న...మెండుగ నిన్నే దలచును
అండగ నభిమానముంచి నానందముతో
నిండగు జీవనమునఛా
ముండా యని పిలువు మనుచు ముదితయు చెప్పెన్
2.అండీయనిబిలువక చా
ముండాయని పిలువుమనుచు ముదితయు చెప్పెన్
అండగ నీప్రేముండగ
కొండంతధైర్యముండు కొడుకా యనియెన్.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92006397281665775012015-11-06T18:13:19.440+05:302015-11-06T18:13:19.440+05:30వాటంతట నవే డిలేటవుతే తిరిగి వాటికవే మళ్ళీ ప్రత్యక్...వాటంతట నవే డిలేటవుతే తిరిగి వాటికవే మళ్ళీ ప్రత్యక్షమవుతాయనుకుంటాను చూడండి ఉదయం కల్లా వచ్చేస్తాయివిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25092364067405701912015-11-06T17:36:10.652+05:302015-11-06T17:36:10.652+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86241142092167748492015-11-06T16:28:08.839+05:302015-11-06T16:28:08.839+05:30
గు రు మూ ర్తి ఆ చా రి

గు రు మూ ర్తి ఆ చా రి

చ౦డ త్రిశూలమున నీ
ము౦డము ఖ౦డి౦తు , మహిష ముష్కర. ! యీ చా
ము౦డ యెదుట. నిలిచెదవె ? య
ము౦డా యని పిలువు మనుచు ముదితయె చెప్పెన్gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25114994986534033192015-11-06T16:00:01.066+05:302015-11-06T16:00:01.066+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణ చివరి పాదంలో గణదోషం. కొడుకా+అభియాన్.... అన్నచోట నుగాగమం రాదు. 'కొండంతగ ధైర్య ముండు కొడుకా యనియెన్' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60843432503977529002015-11-06T15:55:42.473+05:302015-11-06T15:55:42.473+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28039234732173838502015-11-06T15:52:48.865+05:302015-11-06T15:52:48.865+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81759987015666009292015-11-06T15:51:16.817+05:302015-11-06T15:51:16.817+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్న...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ రెండవ పాదంలో గణదోషం. 'దండిగ ధనముండిన నిల దన బంధువులన్' అనండి.
రెండవ పూరణలో అనాథు తర్వాత అరసున్న అవసరం లేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44717070282258599322015-11-06T15:46:32.045+05:302015-11-06T15:46:32.045+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...ఆంజనేయ శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇక నా యాత్ర సాఫీగా కొనసాగుతున్నది. విచారించవలసిన విషయం ఏమంటే ఈ ఉదయం నా ఆండ్రాయిడ్ ఫోన్ నుండి ఫోటోలు వీడియోలు డిలీట్ అయ్యాయి. వాటిని రికవర్ చేయడ మెలాగో తెలియదు. ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మిత్రులు ఎవరైనా సలహా ఇస్తే బాగుంటుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14810223014733479112015-11-06T15:39:20.887+05:302015-11-06T15:39:20.887+05:30పోచిరాజు కామేశ్వరరావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...పోచిరాజు కామేశ్వరరావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90256675605651380152015-11-06T14:06:34.398+05:302015-11-06T14:06:34.398+05:30దండన భయమున బండడు
గండరగండడ తిరయముగ నరిగె నాసూ
నుండ...దండన భయమున బండడు
గండరగండడ తిరయముగ నరిగె నాసూ
నుండ తనిని వేగమ సో
ముండా యని పిలువు మనుచు ముదితయె చెప్పెన్.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36916929069913385382015-11-06T12:46:10.195+05:302015-11-06T12:46:10.195+05:30అండాళూ ! వింటివ యిది
ముండా యనిబిలువమనుచు ముదితయె చ...అండాళూ ! వింటివ యిది
ముండా యనిబిలువమనుచు ముదితయె చెప్పెన్
ముండాపదమదిపలుకుట
రండలకేజెల్లుగాని రాదది మనకున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75894823576509077252015-11-06T12:07:04.677+05:302015-11-06T12:07:04.677+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23809593450720874962015-11-06T12:04:56.234+05:302015-11-06T12:04:56.234+05:30పెండిలి కోరిన యు వకుని
గూండా గిరి విడచిపెట్టి కూర...పెండిలి కోరిన యు వకుని
గూండా గిరి విడచిపెట్టి కూరిమి తోడన్
మెండగు భక్తి సతము రా
ముండా యని పిలువు మనుచుము దితయె చెప్పెన్ A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73546850226507337692015-11-06T11:56:57.055+05:302015-11-06T11:56:57.055+05:30మెండుగ సంపదలున్నను
దండిగ ధనముండినను యిల తన బంధువు...మెండుగ సంపదలున్నను
దండిగ ధనముండినను యిల తన బంధువులన్
నిండుగ మరువక శ్రీచా
ముండా యని పిలువు మనుచు ముదితయె చెప్పెన్.
2.అండను గోరుచు వేసవి
యెండ సమయమున చరించు యేకాకియు,పాం
థుండగు యనాథుఁ శ్రీ రా
ముండా యని పిలువుమనుచు ముదితయె చెప్పెన్.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81355353549765256472015-11-06T11:18:23.514+05:302015-11-06T11:18:23.514+05:30గురువు గారికి నమస్సుమాంజలులు మీ ప్రయాణము సుఖమై సుఫ...గురువు గారికి నమస్సుమాంజలులు మీ ప్రయాణము సుఖమై సుఫలమై దిగ్విజయముగా కొనసాగు చున్నందులకు సంతోషము...మీ యాత్రా విశేషములను త్వరలోనే మాకు పంచగలరని భావిస్తున్నాను...మీరు యాత్రాసమయంలో ప్రసిద్ధ క్షేత్రములలో దిగిన ఫోటోలని ముఖచిత్రమున నుంచగలరని కోరుతున్నాను

చండీ చాముండేశ్వరి
కొండల రాయని తనయకు కోపంబొచ్చెన్
చండీ యనకుడి నను చా
ముండాయని పిలువు మనుచు ముదితయె చెప్పెన్ విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77284417889318277892015-11-06T10:52:59.572+05:302015-11-06T10:52:59.572+05:30దండన భయమున భండన
గండరగండడ తిరయముగ నరిగె నాసూ
నుండ ...దండన భయమున భండన
గండరగండడ తిరయముగ నరిగె నాసూ
నుండ తనిని వేగమ సో
ముండా యని పిలువు మనుచు ముదితయె చెప్పెన్.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48984214975206888942015-11-06T10:11:16.998+05:302015-11-06T10:11:16.998+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com