tag:blogger.com,1999:blog-6769183920316093900.post8669438159079224042..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3929కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger44125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-88128296655957865412021-12-23T17:09:13.382+05:302021-12-23T17:09:13.382+05:30తీరుగ నడిగిననొసగక
కోరిన దేదియునొసగక కూళుండగుచున్
క...తీరుగ నడిగిననొసగక
కోరిన దేదియునొసగక కూళుండగుచున్
క్రూర ముగాగన ననెనిటు
నోరున్నదిమగనిదిట్టి నొప్పించుటకే

మరో రెండు పూరణలు

నోరే నారికి సర్వము
నోరే భర్తను పొగడుచు నోర్మిని చూపన్
సారెకు తప్పులు చేయగ
నోరన్నదిమగని దిట్టి నొప్పించుటకే.

మారెను లోకము చూడుడు
తీరుగ బార్యనలనాడు తిట్టుచునుండెన్
కోరిక తీరని సతికిక
నోరున్నది మగని దిట్టి నొప్పించుటకే
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24035713989314656982021-12-13T12:11:21.293+05:302021-12-13T12:11:21.293+05:30నోరిచ్చెన్ గదబ్రహ్మ దిట్టి పతినిన్ నొప్పింప రేయింబ...నోరిచ్చెన్ గదబ్రహ్మ దిట్టి పతినిన్ నొప్పింప రేయింబవల్
నోరిచ్చెన్ గద యంచు దిట్టుచు రమా!నొప్పింతువే ధర్మమే
నోరున్ వాడుము దైవ చింతనకునే,నొప్పించ గాజేయకే
వారున్ జెప్పెదరట్లు చెప్పిన వినన్ భావ్యంబు గాదోచెనే?subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60306389119299315782021-12-13T12:04:27.726+05:302021-12-13T12:04:27.726+05:30క్రూరపు బలుకులె యీయవి
నోరున్నది మగనిదిట్టి నొప్పిం...క్రూరపు బలుకులె యీయవి
నోరున్నది మగనిదిట్టి నొప్పించుటకే
వారిని దుర్మార్గులుగా
నోరుందని పలుకసబబె నూకల సాయీ!subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39561331203991298162021-12-13T11:46:09.447+05:302021-12-13T11:46:09.447+05:30మూరినఁ బరిపాలనమున
నోరున్నది మగనిఁ గాంచి నుతియింపం...మూరినఁ బరిపాలనమున
నోరున్నది మగనిఁ గాంచి నుతియింపంగన్
ఘోరుఁ డయినచోఁ బ్రజలకు
నోరున్నది మగనిఁ దిట్టి నొప్పించుటకే

[మగఁడు = రాజు]

ఔరా పూరుష పక్ష పాత మిది లోకాలిన్ సుఘోరమ్ముగాఁ
గారే యీ మగ వారు క్రూరులు ధరం గాంతా మణుల్ క్రూరలా
నో రీ లేదె విరించి తిట్టి సతినిన్ నొప్పింప రేయిం బవల్
నోరిచ్చెన్ గద బ్రహ్మ దిట్టి పతినిన్ నొప్పింప రేయింబవల్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83152838472154062762021-12-13T11:42:39.274+05:302021-12-13T11:42:39.274+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62156940365185060432021-12-13T09:39:56.185+05:302021-12-13T09:39:56.185+05:30ఏరీతిన్ వచియింతునాదు వెతల
న్నీనాడు నానోటితో
పారావా...ఏరీతిన్ వచియింతునాదు వెతల
న్నీనాడు నానోటితో
పారావారము దాటి పోయితిని నా
భార్యన్ సుఖింపంజేయగా
మారన్ లేదయినన్ ,సదా గొనుగుచున్
మాటాడు క్రోధంబుచే
నోరిచ్చెన్ గద బ్యహ్మ దిట్టి బతినిన్
నొపింప రేయింబవల్గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51118000227178260222021-12-13T08:35:06.362+05:302021-12-13T08:35:06.362+05:30శార్దూలము:
భారమ్మైనది జీవనమ్ము నొసటన్ బ్రహ్మిట్లు ...శార్దూలము:
భారమ్మైనది జీవనమ్ము నొసటన్ బ్రహ్మిట్లు రాసెన్గదా
కోరన్మేడలు మిద్దెలున్ నిలువగా కొంపైన లేదే కనన్
నారీశారద కోపగించి పతిపై నాకీ కవిత్వంబిచ్చెగా
“నోరిచ్చెన్ గద బ్రహ్మ దిట్టి పతినిన్ నొప్పింప రేయింబవల్”
-కటకం వేంకటరామశర్మ.
KATAKAMhttps://www.blogger.com/profile/00036914917696733694noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64208059125107915912021-12-13T08:29:34.616+05:302021-12-13T08:29:34.616+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71847072902711228552021-12-13T08:29:04.388+05:302021-12-13T08:29:04.388+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38003735953474618092021-12-13T08:28:42.080+05:302021-12-13T08:28:42.080+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందం రెండవ పాదం చివర...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందం రెండవ పాదం చివర తప్పక గురువుండాలి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35447956363989222422021-12-13T08:28:01.350+05:302021-12-13T08:28:01.350+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31995121375697738552021-12-13T08:27:34.621+05:302021-12-13T08:27:34.621+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67062732325663522122021-12-13T08:26:48.887+05:302021-12-13T08:26:48.887+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37466534841027519962021-12-13T08:26:27.579+05:302021-12-13T08:26:27.579+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34928976901092574152021-12-13T08:26:14.577+05:302021-12-13T08:26:14.577+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40550700111210203312021-12-13T08:25:50.586+05:302021-12-13T08:25:50.586+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68127765123465083542021-12-13T08:25:33.984+05:302021-12-13T08:25:33.984+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32113290282383146612021-12-13T08:25:30.293+05:302021-12-13T08:25:30.293+05:30చేరన్ వచ్చును చెంతకా విభునిచే చేకూర నైశ్వర్యముల్
ద...చేరన్ వచ్చును చెంతకా విభునిచే చేకూర నైశ్వర్యముల్
దూరమ్ముంచును సంపదల్ ముడిగినన్ తోరంపు ద్వేషమ్ముతో
భారమ్మంచు తలంచినన్ గతపు సద్భావమ్ము వర్జింపగా
నోరిచ్చెన్ గద బ్రహ్మ దిట్టి పతినిన్ నొప్పింప రేయింబవల్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52352824696206358462021-12-13T08:25:12.738+05:302021-12-13T08:25:12.738+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తలచే' అనడం ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తలచే' అనడం వ్యావహారికం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25830996752617366822021-12-13T08:24:35.452+05:302021-12-13T08:24:35.452+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14174931602523647632021-12-13T08:24:11.897+05:302021-12-13T08:24:11.897+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76967904541293789812021-12-13T08:23:50.112+05:302021-12-13T08:23:50.112+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31038982302975798122021-12-13T08:23:35.759+05:302021-12-13T08:23:35.759+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88418838731318274312021-12-13T08:23:16.845+05:302021-12-13T08:23:16.845+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15666813563743055442021-12-13T08:22:57.500+05:302021-12-13T08:22:57.500+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com