tag:blogger.com,1999:blog-6769183920316093900.post8677214862499082425..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు - 48కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-23260509002027735812010-10-14T22:49:06.359+05:302010-10-14T22:49:06.359+05:30ఈ ప్రహేళికా చాటు పద్యాన్ని అటునుంచి నరుక్కురావడాని...ఈ ప్రహేళికా చాటు పద్యాన్ని అటునుంచి నరుక్కురావడానికి ప్రయత్నిస్తాను.

తల్లి ధరుడు = గంగా ధరుడు.
కూలిన ఘనుడు = భీష్ముడు
తనుయుచేత = శిఖండి
జనకు = పాంచాల రాజు
కొలువున్న భామ = ద్రౌపది
భామయొద్ద = సుధేష్ణ
తండ్రి = విరాటరాజు
అన్న = ఉత్తర కుమారుడు
కోడలు = ఉత్తర
కోడలు = ద్రౌపది
అవ్వ = కుంతీదేవి
వరకుమారుడు = ఘటోత్కచుడు
సుతుడు = భీముడు
అయ్య = వాయుదేవుడు
ఔషదము తెచ్చువాడు = ఆంజనేయుడు
ద్రుంచిన ఘనుడు = లక్ష్మణుడు
తనయుని = ఇంద్రజిత్తు
జెరగొన్నవాని= రావణుడు
కూతురు = సీత
వియ్యంకుని = జనక మహారాజు
తండ్రి = దశరథ మహారాజు
యేలిక = శ్రీరాముడు
ఇంత దాకా లాక్కొచ్చాను. ఇక మిగతా మీరే శలవివ్వాలి.mmkodihallihttps://www.blogger.com/profile/00951090252010922292noreply@blogger.com