tag:blogger.com,1999:blog-6769183920316093900.post8680931411057304288..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3838కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger33125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-35936202924762539842021-09-11T16:56:00.348+05:302021-09-11T16:56:00.348+05:30కొరవడి మానవత్వమిల కొందరిలో మతమౌఢ్య బీజముల్
తరువులు...కొరవడి మానవత్వమిల కొందరిలో మతమౌఢ్య బీజముల్
తరువులుగా చెలంగి దురితంపు ఫలంబుల గుప్పళింపగా
నిరతము వారి వర్తనము నీచముగా దిగజారి తల్చెదర్
పరమత దూషణోత్సుకుఁడె వాసి గడించు బుధుండుగన్ సదాఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14250516329425344692021-09-11T15:45:00.697+05:302021-09-11T15:45:00.697+05:30అరయ వితండవాదియతడన్యుల భావము నాకళింపడా
పరమత దూషణోత్...అరయ వితండవాదియతడన్యుల భావము నాకళింపడా
పరమత దూషణోత్సుకుఁడె; వాసి గడించు బుధుండుగన్ సదా
పరహితమెంచు ప్రాజ్ఞుఁడవివాదముగా జను సామరస్యమున్
చిరయశమందునా సహనశీలుని విశ్వజనీన మార్గమే Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79133348787928297562021-09-11T14:35:16.900+05:302021-09-11T14:35:16.900+05:30కరమిది సత్య వాక్కుకద కాంచుచు
నుంటిమి దేశమంతటన్
దొర...కరమిది సత్య వాక్కుకద కాంచుచు
నుంటిమి దేశమంతటన్
దొరకొనుచుండె నిత్యమును
దూరుచునుండ్రి పరస్పరంబుగా
పరగ మనంబునందు గడు
వక్రపు భావనతోడ నిప్పుడున్
పరమత దూషకోన్నతుడె వాసి
గడించి బుధుండగున్ సదాగండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16456926787684693902021-09-11T11:41:06.373+05:302021-09-11T11:41:06.373+05:30మతము నిత్య మొసఁగ వలె మంచి బుద్ధి
మానవత్వమ్ముఁ జూప...మతము నిత్య మొసఁగ వలె మంచి బుద్ధి
మానవత్వమ్ముఁ జూపించు మతము మతము
తన మతమ్మును నమ్మక దర్ప మూని
పర మతమ్మును దూషించు వాఁడె బుధుఁడు?

పరమ పదంపుఁ బ్రాప్తికి శుభప్రద మార్గ నిదేశ పాట వా
క్షర విలసన్మతం బగును సన్నుత యోగ్యము సంతతమ్ము భీ
కర నృబలి క్రియా నిచయ కల్మష కారక నిష్ప్రభా ప రా
పర మత దూషణోత్సుకుఁడె వాసి గడించు బుధుండుగన్ సదా

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45652724039398351052021-09-11T11:26:26.210+05:302021-09-11T11:26:26.210+05:30నిరతము మూర్ఖువానిగను నీచుడుగా బరికించగానగున్
పరమత...నిరతము మూర్ఖువానిగను నీచుడుగా బరికించగానగున్
పరమతదూషణోత్సకుడె,వాసిగడించు బుధుండుగన్ సదా
పరులకునెల్లవేళలను బాయని సాయము జేయువాడెసూ
సరగున బొందు ధాత్రినిక శాంతిని సౌఖ్యమునాయువున్ దగన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64629919085663998882021-09-11T09:48:33.371+05:302021-09-11T09:48:33.371+05:30పరిగ ణించబడునిలను బామరుడుగ
పరమతమ్మును దూషించువాడె,...పరిగ ణించబడునిలను బామరుడుగ
పరమతమ్మును దూషించువాడె,బుధుడు
నన్నిమతముల యెడలను నాదరంబు
గలిగి సమభావ మునజూచు కర్మయోగిsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34810051909028651482021-09-11T09:46:09.600+05:302021-09-11T09:46:09.600+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75268037601703001092021-09-11T08:50:35.419+05:302021-09-11T08:50:35.419+05:30నిరతము కల్లమాటలను నిర్భయమౌగతిఁ బల్కుమొప్పె తా
నరయ...నిరతము కల్లమాటలను నిర్భయమౌగతిఁ బల్కుమొప్పె తా
నరయుచునున్నతస్థితిని నన్యుల నిత్యము మోసగించుచున్
సరగున నమ్మకమ్ముగొని సాధువుగా నవతారమెత్తు నా
పరమతదూషణోత్సుకుడె వాసి గడించు బుధుండుగన్ సదా
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38617139135169310932021-09-11T08:28:44.532+05:302021-09-11T08:28:44.532+05:30🙏🏽🙏🏽sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16030307130570886582021-09-11T07:42:47.106+05:302021-09-11T07:42:47.106+05:30కృతజ్ఞతలు పూజ్యశ్రీ
మన్నించండి
కృతజ్ఞతలు పూజ్యశ్రీ
మన్నించండి
నరహరి తోకలhttps://www.blogger.com/profile/09856995299308855409noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1030631465005059642021-09-11T07:28:59.412+05:302021-09-11T07:28:59.412+05:30పద్యం బాగుంది. కాని భావం అస్పష్టంగా ఉన్నది. పద్యం బాగుంది. కాని భావం అస్పష్టంగా ఉన్నది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25081984606257627032021-09-11T07:28:05.466+05:302021-09-11T07:28:05.466+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"... గాంచు నన్...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"... గాంచు నన్నింట నొక్కటే.." అంటే ఇంకా బాగుంటుంది కదా..కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35208659142290597062021-09-11T07:27:03.018+05:302021-09-11T07:27:03.018+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21012445561143812272021-09-11T07:26:47.444+05:302021-09-11T07:26:47.444+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48319624679328697752021-09-11T07:26:26.580+05:302021-09-11T07:26:26.580+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33582522535299989722021-09-11T07:26:04.861+05:302021-09-11T07:26:04.861+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పర మతమ్ముల'...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పర మతమ్ముల' టైపాటు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61479199783638274462021-09-11T07:25:28.726+05:302021-09-11T07:25:28.726+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72842090318149229232021-09-11T07:25:13.850+05:302021-09-11T07:25:13.850+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69604884522685397212021-09-11T05:31:24.918+05:302021-09-11T05:31:24.918+05:30తల్లిదండ్రుల పోషించ తనయులుండ
తమ్ముడేతల్లికిపనిని త...తల్లిదండ్రుల పోషించ తనయులుండ
తమ్ముడేతల్లికిపనిని తరచుచెప్ప
అన్నమందలించగపోయి అందుడైన
పరమ, తమ్మును దూషించువాడెబుధుడు
...తోకల...నరహరి తోకలhttps://www.blogger.com/profile/09856995299308855409noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13291645358827483882021-09-11T02:19:42.234+05:302021-09-11T02:19:42.234+05:30పరుల మతముల నందలి భావములకు
మాన్యత నొసగలేని సామాన్యు...పరుల మతముల నందలి భావములకు
మాన్యత నొసగలేని సామాన్యుడెపుడు
పరమతమ్మును దూషించువాఁడె ; బుధుఁడు
గాంచు నన్నిటిన నొకటె గమ్యమనుచుsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87499812912923687572021-09-10T23:38:35.587+05:302021-09-10T23:38:35.587+05:30తే.గీ//
పరమతమ్మును దూషించువాఁడె బుధుఁడు
కాడు,భువిల...తే.గీ//
పరమతమ్మును దూషించువాఁడె బుధుఁడు
కాడు,భువిలోన దుష్టుడై గర్వియౌచు !
హితుల నేడ్పించి మూర్ఖుడై సతినిబాపి
నీలకంఠుని ఫణిచేత నీల్గిజచ్చు !!Malli siripuramhttps://www.blogger.com/profile/03446052763341103532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41014179544175336392021-09-10T23:09:32.754+05:302021-09-10T23:09:32.754+05:30మతము మత్తున పెఱవారి మతము నెపుడు
దూరు వ్రతమును బూని...మతము మత్తున పెఱవారి మతము నెపుడు
దూరు వ్రతమును బూనిన దొడవయొకడు
పరమ మూర్ఖమ్ముగా దాను పలుకు నిటుల
పరమతమ్మును దూషించువాఁడె బుధుఁడుఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25059305532974491132021-09-10T22:48:02.564+05:302021-09-10T22:48:02.564+05:30చం:
అరకొర జ్ఞానమున్ గలిగి యచ్చెఱువొందగ మాటకారిగన...చం:

అరకొర జ్ఞానమున్ గలిగి యచ్చెఱువొందగ మాటకారిగన్
తరుణము పాఱజూచు పలు తప్పులనెంచగ నన్య ధర్మమున్
కిరికిరి బెట్టు చుండగని గేలిడ జ్ఞానము మీరు వాఁనిగన్
పరమత దూషణోత్సుకుడె వాసి గడించు బుధుండుగన్ సదా

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65130891229603756442021-09-10T22:29:15.373+05:302021-09-10T22:29:15.373+05:30నేటి పరిస్థితి
తిరిపెములిచ్చి దీనులను దేవుని బిడ్...నేటి పరిస్థితి

తిరిపెములిచ్చి దీనులను దేవుని బిడ్డలుగాను
దీర్చుచున్
విరివిగ మార్పుజేయుచును వేదన దీర్చెడి ప్రార్ధనాదులన్
కరుణకు మారురూపమని క్రైస్తవ ధర్మము
బ్రోత్సహించుచున్
పరమత దూషణోత్సకుడె వాసిగడించు బుధుండుగన్ సదాseethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70597886681875918162021-09-10T22:19:26.829+05:302021-09-10T22:19:26.829+05:30తేటగీతి
నమ్మకమ్మది దైవమై నడచుచుండ
నన్యు లట్టులె యా...తేటగీతి
నమ్మకమ్మది దైవమై నడచుచుండ
నన్యు లట్టులె యారీతి ధన్యు లగుట
చూచి యోర్వక తనతప్పు దాచ నెటుల
పరమతమ్మును దూషించువాఁడె బుధుఁడు?

చంపకమాల
దొరికిన దేదియున్ విడక దూఱుచు నేలెడు పక్షమెంచుచున్
శిరమున దాల్చెదన్ దమకు చేసిన యట్టి ప్రతిజ్ఞలన్నిటిన్
వరమొకసారి యిమ్మనగఁ బాలితులెల్లరునమ్మినంత నూ
పరమత దూషణోత్సుకుఁడె వాసి గడించు బుధుండుగన్ సదా!

( ఊపర = వ్యర్థప్రసంగము)

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com