tag:blogger.com,1999:blog-6769183920316093900.post8684970066443301262..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3149 (నన్నయభట్టు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger89125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-7697544073152498972019-10-02T09:29:00.562+05:302019-10-02T09:29:00.562+05:30అన్నది ఎవరో తెలుసున ? అక్కజమున !!
వెన్న మనసు వ...అన్నది ఎవరో తెలుసున ? అక్కజమున !!
వెన్న మనసు వికటకవి వేడ్క జూపి
వెన్ను దట్టుచు ప్రియమార, వెడలు వారు
నన్నయ కవివరుండు, తెనాలివాఁడు"
Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45325793681636729202019-10-02T08:17:21.943+05:302019-10-02T08:17:21.943+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
నన్నయ కవివరుండు తెనాలివాఁడు

సందర్భము: తెనాలి వా డొకడు శ్రీ శైలం చేరి నన్నయ కవి వరుం డంటే యెవ రని ఒక శివభక్తుని పొరపాటున అడిగినాడు. అత డెలా చెప్పినాడో చూడండి.
పైవాడు=దేవుడు.. పైన చెప్పబడిన వాడు..
డుబుడక్కల వాడు, డుబుడక్క వాడు, బుడుబుడుక్కుల వాడు= డుబుడక్క (ఉడుక, ఉడుకై, ఝల్లరి) అనే వాయిద్యం వాయించే వాడు

" *నన్* అనన్ నటరాజ! *న* యనంగ నగజేశ!
*య* యనంగ యమవైరి! యగు *క* యనగ
కమలాక్ష మిత్రమా! క్రమ మొప్ప *వి* యనంగ
విశ్వనాథా! యని వినుతికెక్కె..
*వ* యనంగ వసుధా రథ! యని *రుం* అన రుండ
మాలాధరా! యని మరియు *డు* యనఁ
దెలియరా! డుబుడుక్క దేవరా! యని.. నీవు
నీమాత్ర మెరుగవా! ఏమి చదువొ!
యతడె.. పైవాడె.. శ్రీశైలమందు నెపుడు
నన్నయ కవి వరుండు.." తెనాలి వాడు
చేరి శివభక్తు నడుగగాఁ జెప్పిన దిది..
చెప్పినది యొప్పుకొనకుండఁ దప్పదాయె..

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
1.10.19
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37083486328176928182019-10-02T05:26:50.107+05:302019-10-02T05:26:50.107+05:30ఎన్నగ రాణ్మహేంద్ర వరమిప్పుడు పిల్చెడి రాజమండ్రియే ...ఎన్నగ రాణ్మహేంద్ర వరమిప్పుడు పిల్చెడి రాజమండ్రియే
మన్నన పొందినట్టి మహిమాన్వితు డైన కవీంద్ర చంద్రుడౌ
నన్నయ భట్టు వాసము, తెనాలి యటంద్రు చరిత్ర శోధకుల్
చెన్నుగ భట్టుూర్తి యను శ్రేష్ఠ కవీంద్రుని దంచు చెప్పిరే.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23674679444753461422019-10-01T20:37:22.967+05:302019-10-01T20:37:22.967+05:30తే. నన్నయ కవి వరుండు తెనాలి వాడు
తిక్కనామాత...తే. నన్నయ కవి వరుండు తెనాలి వాడు
తిక్కనామాత్యరాణ్మహేంద్రియనితెలిసు
బొమ్మెరయనివినుతికెక్కె పోతనకవి
మేటి కవులగు వారికి పోటి ఎవరు? పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10462585290334766462019-10-01T20:35:53.883+05:302019-10-01T20:35:53.883+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40572238395607780312019-10-01T19:42:57.081+05:302019-10-01T19:42:57.081+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61190863099977216552019-10-01T19:42:26.333+05:302019-10-01T19:42:26.333+05:30మీ పూరణలో రెండవ, మూడవ పాదాలలో యతి తప్పింది. సవరించ...మీ పూరణలో రెండవ, మూడవ పాదాలలో యతి తప్పింది. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1062050697060565832019-10-01T19:41:39.932+05:302019-10-01T19:41:39.932+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35746422260109056592019-10-01T19:41:16.931+05:302019-10-01T19:41:16.931+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71597135074340692582019-10-01T19:40:46.158+05:302019-10-01T19:40:46.158+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66101268538645684432019-10-01T19:39:59.849+05:302019-10-01T19:39:59.849+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14264438218451732712019-10-01T19:39:19.136+05:302019-10-01T19:39:19.136+05:30మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
'ఊహా...మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
'ఊహాలోకము' అనడం సాధువు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54296825029101249892019-10-01T19:38:24.593+05:302019-10-01T19:38:24.593+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18896721617102298052019-10-01T15:37:09.377+05:302019-10-01T15:37:09.377+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82327495204799132832019-10-01T15:15:51.267+05:302019-10-01T15:15:51.267+05:30kidambi గారు రెండవ పాదం లో అ కి వ యతి కుదురునా ?
kidambi గారు రెండవ పాదం లో అ కి వ యతి కుదురునా ?
పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-715991756039058582019-10-01T13:03:11.859+05:302019-10-01T13:03:11.859+05:30గురుదేవులకు ధన్యవాదములు. కొత్తగా అదికూడా తెరపైకి వ...గురుదేవులకు ధన్యవాదములు. కొత్తగా అదికూడా తెరపైకి వచ్చిందేమో నని ఊహించి వ్రాసిన పూరణగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91744342370462765322019-10-01T13:01:15.610+05:302019-10-01T13:01:15.610+05:30వరలె తాను రాజమహేంద్ర వరము నందు
నన్నయ కవివరుండు, త...వరలె తాను రాజమహేంద్ర వరము నందు
నన్నయ కవివరుండు, తెనాలివాఁడు
రామకృష్ణ కవీంద్రుడు, రాయల కొలు
వందు వికటకవిగ పేరు నందు కొనియె
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59289507901695731602019-10-01T13:01:12.811+05:302019-10-01T13:01:12.811+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23389770188681229902019-10-01T12:48:10.210+05:302019-10-01T12:48:10.210+05:30నన్నయభట్టువాసముతెనాలియటండ్రుచరిత్రశోధకుల్
బన్నపుమా...నన్నయభట్టువాసముతెనాలియటండ్రుచరిత్రశోధకుల్
బన్నపుమాటలాడుటనుభావ్యమె?చెప్పుడు,నన్నయార్యుడున్
నెన్నగ నుండెనే,యెపుడయైనదెనాలిన?నేర్వకుండగా
గ్రన్నననట్లుగాబలుకగామితలోకముసంతసించునే!
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11504697258434589252019-10-01T12:46:27.959+05:302019-10-01T12:46:27.959+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48916782169932996452019-10-01T12:43:24.454+05:302019-10-01T12:43:24.454+05:30నన్నయ కవివరుండు తెనాలి వాడు
కాడు, పోతనార్యుని యూరు...నన్నయ కవివరుండు తెనాలి వాడు
కాడు, పోతనార్యుని యూరు కాదు తణుకు,
కాదితనిది ఖమ్మమనక కవుల నెపుడు
దలచ వలయు తెలుగు నేల తనయు లనుచు!
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76058072104843550212019-10-01T12:25:06.754+05:302019-10-01T12:25:06.754+05:30ఆంధ్ర భాషకు మేటియౌ యాది కవియె
నన్నయ కవి వరుండు, తె...ఆంధ్ర భాషకు మేటియౌ యాది కవియె
నన్నయ కవి వరుండు, తెనాలి వాడు
వికటకవి ఒక్క రాముడే వినుడు జనుల
వీరి నెఱుఁగని వారుండ బోరు వెదుకRam Kidambihttps://www.blogger.com/profile/04648508198874553819noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31145086809937199042019-10-01T12:14:32.933+05:302019-10-01T12:14:32.933+05:30ఆంధ్ర భారత రచనకు ఆద్యుడెవరు?
ఊహ లోకానఊయలలూపునెవరు?...ఆంధ్ర భారత రచనకు ఆద్యుడెవరు?
ఊహ లోకానఊయలలూపునెవరు?
ఎన్న దిగ్గజ కవివరుడెచటివాడు?
నన్నయ,కవివరుడు,తెనాలి వాడు
కొరుప్రోలు రాధాకృష్ణారావు

krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2752845248122978592019-10-01T12:13:41.123+05:302019-10-01T12:13:41.123+05:30🙏🏽🙏🏽Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85761052061508117172019-10-01T11:51:45.818+05:302019-10-01T11:51:45.818+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com