tag:blogger.com,1999:blog-6769183920316093900.post8724934881991811887..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 752కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-83100027052351068122014-12-01T18:14:52.588+05:302014-12-01T18:14:52.588+05:30ప్రమిదలు, ముంతల జేయుచు
నమితంబగు వెలుగు నింపు యాతని...ప్రమిదలు, ముంతల జేయుచు
నమితంబగు వెలుగు నింపు యాతని మదిలో
స్థిమితము జూడము నేడిట
కమిలిన బ్రతుకుల కరుణను కావగ లేమా!

Anonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92102554676067015732014-12-01T16:33:30.578+05:302014-12-01T16:33:30.578+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
ఇంకా ప్రయాణంలోనే ఉన్నాను....కవిమిత్రులకు నమస్కృతులు.
ఇంకా ప్రయాణంలోనే ఉన్నాను. ఇప్పుడు ఈ హుస్నాబాద్ నెట్ సెంటర్లో ఉండి మిత్రుల పూరణలను, పద్యాలను (నిన్నటివి, ఈరోజువి) చూశాను. సంతోషం. సమయాభావం వల్ల ప్రస్తుతం సమీక్ష చేయలేకపోతున్నాను. మన్నించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88892912697834061482014-12-01T15:24:24.432+05:302014-12-01T15:24:24.432+05:30మట్టిని సారెకు జేర్చుచు
పట్టుదలగ చేయుచుండె పరమావధి...మట్టిని సారెకు జేర్చుచు
పట్టుదలగ చేయుచుండె పరమావధిగన్
గట్టిగ దిద్దుచు కుమ్మరి
బుట్టించును సుందరమగు బుంగలనెన్నోsailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86352987813874932282014-12-01T13:38:03.730+05:302014-12-01T13:38:03.730+05:30జీవము బోయుచు మట్టికి
జీవనమును గడుపుచుండె చెన్నగు ...జీవము బోయుచు మట్టికి
జీవనమును గడుపుచుండె చెన్నగు సరణిన్
భావించుచు హరిపద రా
జీవములను చిత్తమందు చేయుచు ఘటముల్!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44665983128311496552014-12-01T12:03:09.261+05:302014-12-01T12:03:09.261+05:30సారెను జేర్చిన మృత్తికఁ
దీరిచి నొక కుండ వలెను తేరు...సారెను జేర్చిన మృత్తికఁ
దీరిచి నొక కుండ వలెను తేరును తానే
గూరుచు కొమరిని కొలువున
చేరిచి నట్టుల మురియును సేమమొసంగన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57896589280855923732014-12-01T09:32:29.669+05:302014-12-01T09:32:29.669+05:30
పేదర్మి కి ఘటాకాశం
ఊర్మి కి మహాకాశం
చేత వచ్చిన...
పేదర్మి కి ఘటాకాశం
ఊర్మి కి మహాకాశం
చేత వచ్చిన కళ
చేరువై వచ్చిన శ్రీకళ !!

శుభోదయం
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28023546755363859802014-12-01T08:47:02.847+05:302014-12-01T08:47:02.847+05:30మట్టి పిసికి నడుము లొంగ కిట్టు నెంత?
కాయ కష్టము మి...మట్టి పిసికి నడుము లొంగ కిట్టు నెంత?
కాయ కష్టము మిగలగ కడుపు నిండ
పట్టె డన్నము పెట్టని పాటు నీది
పోరు బాట బ్రతుకుతీరుమారు టెపుడు?
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51490340560411985482014-12-01T08:42:16.946+05:302014-12-01T08:42:16.946+05:30మన్నును కుండల జేయుచు
మన్నగనే జేసి యమ్మి మనుగడ కొ...మన్నును కుండల జేయుచు
మన్నగనే జేసి యమ్మి మనుగడ కొరకై
మన్ననలను బొందునుగద
అన్నా కుమ్మరికి సారె హరి చక్రమ్మే !

గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74234542395507499042014-12-01T08:29:20.528+05:302014-12-01T08:29:20.528+05:30జనులీనాటనువృత్తివిద్యల మహా సామర్థ్యముల్ జూపుచున్
ప...జనులీనాటనువృత్తివిద్యల మహా సామర్థ్యముల్ జూపుచున్
పనులందెల్లరు మున్గ శాంతియుతమై భవ్యమ్ముగా వెల్గి జీ
వనమీ భారతమందు తృప్తినిడి పాపాచారముల్ తక్కువై
మనుచున్ గొప్పగనుండెనందునకటా! మా భాగ్యమేమయ్యెనో?లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40459904361852849622014-12-01T05:42:54.831+05:302014-12-01T05:42:54.831+05:30గుడగుడ చక్రము తిప్పుచు
తడుపుచుమట్టితగినంత దాకలు కు...గుడగుడ చక్రము తిప్పుచు
తడుపుచుమట్టితగినంత దాకలు కుండల్
జడిగా చేయుచు కడుపును
గడుపుట రెక్కలు శ్రమించ కష్టము రన్నా !భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57919368348917300242014-12-01T02:50:37.167+05:302014-12-01T02:50:37.167+05:30కుమ్మరి కుండలు సేయును
నిమ్మహిలో ,మారు మూల యిండ్ల ల...కుమ్మరి కుండలు సేయును
నిమ్మహిలో ,మారు మూల యిండ్ల ల యందున్
నమ్మగ వాటిని వచ్చిన
సొమ్ముల బోషించు నతడు సుఖముగ నాలిన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72603262121028395452014-12-01T00:44:16.482+05:302014-12-01T00:44:16.482+05:30ఎండిన డొక్కల నింపగ
కుండల దన సారెపైన కుమ్మరి శ్రమత...ఎండిన డొక్కల నింపగ
కుండల దన సారెపైన కుమ్మరి శ్రమతో
యెండకు చలించక కళా
ఖండంబుల వోలె మలచ గాంచంగ వలెన్
చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com