tag:blogger.com,1999:blog-6769183920316093900.post8735565629333649743..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3982కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-87099388456976442152022-02-26T19:17:58.079+05:302022-02-26T19:17:58.079+05:30ఋష్యశృంగుడచట రేచక్కవోలెను
సంచరించు చున్న చాననచట
గన...ఋష్యశృంగుడచట రేచక్కవోలెను
సంచరించు చున్న చాననచట
గనుచుడెంద మందు కమనీయమైన ట్టి
మారకళలమెచ్చె మౌని వరుడు

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72173876961451481822022-02-05T20:57:58.654+05:302022-02-05T20:57:58.654+05:30ఘోర తపంబునన్ మునిగి కోరికలన్ త్యజియించ బూనినన్
మార...ఘోర తపంబునన్ మునిగి కోరికలన్ త్యజియించ బూనినన్
మారె మనోరథంబు నవ మంజుల మోహిని మేనకన్ గనన్
దూరమొనర్చె గామ మతి దుర్లభ సంయమ మోక్ష మార్గమున్
మార కళా రహస్యముల మత్తిలు భాగ్యము దక్కె మౌనికిన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8355152180982528902022-02-04T13:22:14.350+05:302022-02-04T13:22:14.350+05:30ఘోరత పంబుజేయముని ఘూర్ణిల లోకము లంతటన్
వారిజ నేత్ర...ఘోరత పంబుజేయముని ఘూర్ణిల లోకము లంతటన్
వారిజ నేత్ర మేనకను పంపెను శక్రుడు వానియొద్దకున్
జేరగ వచ్చిరంభ తన చేష్టల చేతను లొంగదీయగా
మారకళారహస్యముల మత్తిలు భాగ్యము దక్కె మౌనికిన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25996053081842121322022-02-04T13:06:21.280+05:302022-02-04T13:06:21.280+05:30ఆటవెలది
రోమపాదు డంపె రూప వనితలను
ఋష్యశృంగ సంయమీంద్...ఆటవెలది
రోమపాదు డంపె రూప వనితలను
ఋష్యశృంగ సంయమీంద్రు కడకు
కఱవు బాప గోరి ,గణికల శృంగార
మార కళల మెచ్చె మౌని వరుడు.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.saradahttps://www.blogger.com/profile/06135037740129745836noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76811544917206734462022-02-04T12:40:07.461+05:302022-02-04T12:40:07.461+05:30అంగసొబగు గనబడంగను నాట్యమ్ము
జేయు రంభ జూచి చిత్తమల...అంగసొబగు గనబడంగను నాట్యమ్ము
జేయు రంభ జూచి చిత్తమలర
మార కళల మెచ్చె, మౌని వరుండును
తపము మాని గూడె దన్వి నపుడు
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20599574205838482512022-02-04T12:14:50.819+05:302022-02-04T12:14:50.819+05:30ఘోరతపంబొనర్చుముని గూడి తపంబును భగ్నపర్చ జం
భారినియ...ఘోరతపంబొనర్చుముని గూడి తపంబును భగ్నపర్చ జం
భారినియంత్రణంబున దివంబును మేనక వీడివచ్చి సం
సారిగమార్చె తాపసిని చక్కలిగింతల సోయగాలతో
మార కళా రహస్యముల మత్తిలు భాగ్యము దక్కె మౌనికిన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39218893356845858322022-02-04T11:46:35.537+05:302022-02-04T11:46:35.537+05:30మార వశుఁడు నయ్యె మఱి భరద్వాజుఁడు
మార వశి పరాశ రో...మార వశుఁడు నయ్యె మఱి భరద్వాజుఁడు
మార వశి పరాశ రోరు జపుఁడు
మార వశుఁడు కాఁడె మౌని గాధేయుఁడు
మార కళల మెచ్చె మౌని వరుఁడు

సార తరామ లేరితము సాధు జనావలి భావ సమ్మతా
పార విశేష వృత్త సు విభాజిత సత్కృత కామ సూత్ర స
త్కారు నెఱుంగ నట్టి జన కాయము నెందును గాన వచ్చునే
మార కళా రహస్యముల మత్తిలు భాగ్యము దక్కె మౌనికిన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23434700801241621452022-02-04T06:35:02.948+05:302022-02-04T06:35:02.948+05:30చక్కని పూరణ. అభినందనలు. చక్కని పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1421296871992423912022-02-04T06:34:39.939+05:302022-02-04T06:34:39.939+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8611007950380769562022-02-04T06:34:26.023+05:302022-02-04T06:34:26.023+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64914050766719392472022-02-04T06:34:08.675+05:302022-02-04T06:34:08.675+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5059039308810116702022-02-04T06:33:46.652+05:302022-02-04T06:33:46.652+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19294816628299305302022-02-04T05:36:20.396+05:302022-02-04T05:36:20.396+05:30మేనిలోనిహొయలు మేనక చూపగ
గాధిపట్టితపము ఘాతమొందె
నతి...మేనిలోనిహొయలు మేనక చూపగ
గాధిపట్టితపము ఘాతమొందె
నతిశయించు మోహ మచ్చర జూపిన
మార కళల మెచ్చె మౌనివరుఁడుఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79900998242908950732022-02-04T00:52:50.984+05:302022-02-04T00:52:50.984+05:30కౌశికముని దీక్ష నాశన మొనరింప
నప్సరసను బంపె నమర విభ...కౌశికముని దీక్ష నాశన మొనరింప
నప్సరసను బంపె నమర విభుడు
మేనక వలలోన మీనాంకునికి జిక్కి
మార కళల మెచ్చె మౌనివరుఁడుM.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55043507092940310572022-02-03T23:11:14.920+05:302022-02-03T23:11:14.920+05:30వజ్రి తనను భువికి పంపగ , మేనక
తపము సలుపు వాని దరిన...వజ్రి తనను భువికి పంపగ , మేనక
తపము సలుపు వాని దరిని జేయు
నర్తనముల గాంచిన తరి గల్గిన కోప
మార కళల మెచ్చె మౌనివరుఁడుsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68645202284635481852022-02-03T22:38:51.679+05:302022-02-03T22:38:51.679+05:30
వేల్పుదపసి గాంచె వ్రేపల్లె కేతెంచి
నందునింటపెరుగ...
వేల్పుదపసి గాంచె వ్రేపల్లె కేతెంచి

నందునింటపెరుగు నవ్వ వాడు

గొల్ల వాడలందు నల్లవేల్పు హరి కౌ

మార కళల మెచ్చె మౌని వరుడు.

నారదుడా రణాశనుడు నందుని యింటికి జేరు నత్తరిన్

వారిజనేత్రి స్తన్యమిడు పాళము నామెను సంహరించె కా

సారముఁ స్నానమాడుతరి చామల కోకల దోచె చక్రి కౌ

మారకళా రహస్యముల మత్తిలు భాగ్యము దక్కె మౌనికిన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89267037157888624222022-02-03T22:25:33.653+05:302022-02-03T22:25:33.653+05:30ఘోరతపస్సుఁజేయ ముని ఘూర్ణిల లోకములెల్ల నింద్రుఁడున్...ఘోరతపస్సుఁజేయ ముని ఘూర్ణిల లోకములెల్ల నింద్రుఁడున్
వారిజనేత్ర మేనకను పంపగఁజూపుచు వన్నెచిన్నెలుం
జేరియు ,కౌగిలింతల వశీకరణంబొనరించె,నామెతో
మార కళారహస్యముల మత్తిలు భాగ్యము దక్కె మౌనికిన్.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9731982385575462142022-02-03T21:59:37.546+05:302022-02-03T21:59:37.546+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85714396651837125432022-02-03T21:59:21.687+05:302022-02-03T21:59:21.687+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58384411091663074802022-02-03T21:58:54.061+05:302022-02-03T21:58:54.061+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50239026618110529992022-02-03T21:58:35.361+05:302022-02-03T21:58:35.361+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67772811186749104112022-02-03T21:58:13.114+05:302022-02-03T21:58:13.114+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4901741346882513782022-02-03T21:49:47.988+05:302022-02-03T21:49:47.988+05:30మేని హొయలు జూపు మేనక దర్శించి
గాధి సుతుడు మ...మేని హొయలు జూపు మేనక దర్శించి
గాధి సుతుడు మాని కఠిన తపము
లొంగి పోయి యతడు లోలత లో మున్గి
మా ర కళల మె చ్చె మౌని వరుడు కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68844834606818455392022-02-03T21:45:46.006+05:302022-02-03T21:45:46.006+05:30ఆటవెలది
మీరి యింద్రుడంప మేనక నంతట
కౌశికునకు జూపఁ క...ఆటవెలది
మీరి యింద్రుడంప మేనక నంతట
కౌశికునకు జూపఁ కౌగిటఁ బసఁ
దపము మరచి ముక్తి తరుణిలోఁ గలదని
మార కళల మెచ్చె మౌనివరుఁడు!

ఉత్పలమాల
సారస నేత్ర మేనకను శక్రుఁడు వంపఁగ కౌశికోత్తమున్
మీరుచు యౌవనాద్రులను మీటుచు స్వర్గము సూడరమ్మనన్
జారిచి మేటిదౌ తపము జవ్వని కౌగిలె ముక్తిమార్గమై
మార కళా రహస్యముల మత్తిలు భాగ్యము దక్కె మౌనికిన్!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77342148534575660962022-02-03T21:37:38.511+05:302022-02-03T21:37:38.511+05:30ఆరనిప్రేమగల్గిమదిఆరనిప్రేమగల్గిమదిBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.com