tag:blogger.com,1999:blog-6769183920316093900.post8747865685302823324..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3475కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger62125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-74371778085428183572020-09-04T12:30:55.589+05:302020-09-04T12:30:55.589+05:30ఖంఖంఖమ్మనునిక్వణంబులవియేగాండీవిబాణధ్వనుల్
ఖేంఖాణమ...ఖంఖంఖమ్మనునిక్వణంబులవియేగాండీవిబాణధ్వనుల్
ఖేంఖాణమ్ములబూన్చిస్యందనముపైక్రీడిన్జయోత్సేకునా
జింఖానాస్థలిజేర్చగాంచెనచటన్జిహ్వాపవైరిన్మహా
*శంఖధ్వానమువిన్పడెన్పృథులమైశ్వానంబుబిట్టార్వగన్*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44216498895908160632020-09-03T09:42:49.814+05:302020-09-03T09:42:49.814+05:30పంఖాసడితోబాటుగ
శంఖధ్వానమువినబడ శ్వానము మొరిగెన్
మం...పంఖాసడితోబాటుగ
శంఖధ్వానమువినబడ శ్వానము మొరిగెన్
మంఖున లేచుచు పరుగిడె
కంఖాణము వెక్కి వడిగ కవ్వడి ననికిన్
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6159390498623349752020-09-02T20:45:52.836+05:302020-09-02T20:45:52.836+05:30శంఖము మ్రింగెనొయేమో
శృంఖలములకట్టబడివిశృంఖలరీతిన్
ప...శంఖము మ్రింగెనొయేమో
శృంఖలములకట్టబడివిశృంఖలరీతిన్
పుంఖానుపుంఖములుగా
శంఖధ్వానము వినఁబడె శ్వానము మొఱుఁగన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10018438950489885482020-09-02T16:16:30.769+05:302020-09-02T16:16:30.769+05:30కాపించు =కాయునట్లు జేయు , ధన్యవాదాలుకాపించు =కాయునట్లు జేయు , ధన్యవాదాలుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90627736089997379602020-09-02T15:59:03.175+05:302020-09-02T15:59:03.175+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24012255221661225522020-09-02T14:13:53.475+05:302020-09-02T14:13:53.475+05:30కందం
ప్రేంఖన్ దత్తుండుంగఁగ
శృంఖల రహిత శునకములె సేవ...కందం
ప్రేంఖన్ దత్తుండుంగఁగ
శృంఖల రహిత శునకములె సేవించు శ్రుతుల్
శంఖధరున కర్చనమన
శంఖధ్వానము వినఁబడె శ్వానము మొఱుఁగన్

శార్దూలవిక్రీడితము
ప్రేంఖన్నుండ త్రిమూర్తి రూపుడయి సర్వేశుండుగా దత్తుడున్
శృంఖాలేవియు లేని శ్వానములుగా చేరెన్ జతుర్వేదముల్
శంఖం దాల్చిన పుణ్యమూర్తి ఘనతన్ శ్లాఘించె నన్రీతిగన్
శంఖధ్వానము విన్పడెన్ పృథులమై శ్వానంబు బిట్టార్వఁగన్

(ప్రేంఖ = సంచారము)

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18913613792986381872020-09-02T13:19:08.396+05:302020-09-02T13:19:08.396+05:30ప్రేంఖద్వ్యాధికరోనకాలమహిషోద్వేగాత్తశింజానమై
రింఖాఘ...ప్రేంఖద్వ్యాధికరోనకాలమహిషోద్వేగాత్తశింజానమై
రింఖాఘట్టనజన్యధూళిలసితోద్రిచ్యద్వివర్ణాప్తమై
ఖోంఖోంఖోం కృతచోద్యనిక్వణనరక్రూరాంతకాభీలమై
శంఖధ్వానము విన్పడెన్ పృథులమై శ్వానంబు బిట్టార్వఁగన్

కంజర్ల రామాచార్య.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45838360668706344442020-09-02T13:06:55.387+05:302020-09-02T13:06:55.387+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30663663900714923192020-09-02T13:04:42.017+05:302020-09-02T13:04:42.017+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-201821891906301192020-09-02T13:04:24.777+05:302020-09-02T13:04:24.777+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కాపించ'?మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కాపించ'?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65737764563041797532020-09-02T13:04:02.045+05:302020-09-02T13:04:02.045+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21832131385882720812020-09-02T13:03:11.392+05:302020-09-02T13:03:11.392+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51514568568752531332020-09-02T13:02:52.585+05:302020-09-02T13:02:52.585+05:30మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54696123312890637442020-09-02T13:02:22.719+05:302020-09-02T13:02:22.719+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26384105770600771962020-09-02T13:01:55.562+05:302020-09-02T13:01:55.562+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో ప్రాస త...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో ప్రాస తప్పింది. అనుస్వారపూర్వక ఖకారం ప్రాసాక్షరం. మీరు విసర్గను వేసారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78621120100961825552020-09-02T13:00:34.300+05:302020-09-02T13:00:34.300+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28736234336706941282020-09-02T13:00:21.455+05:302020-09-02T13:00:21.455+05:30మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64161210086165447162020-09-02T13:00:00.624+05:302020-09-02T13:00:00.624+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52258720636807984982020-09-02T12:59:48.280+05:302020-09-02T12:59:48.280+05:30చక్కని పూరణ. అభినందనలు. చక్కని పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43941584775132203892020-09-02T12:54:34.838+05:302020-09-02T12:54:34.838+05:30శంఖధ్వానముబోలుసవ్వడినివేసారంగనాకోవెలన్
శంఖధ్వానము...శంఖధ్వానముబోలుసవ్వడినివేసారంగనాకోవెలన్
శంఖధ్వానమువిన్పడెన్ పృథులమైశ్వానంబుబిట్టార్వగన్
పుంఖాపుంఖముబోలునారినిగనన్ భోయంచుశబ్దించగా
శంఖధ్వానముబోలుశబ్దమటనాశాంతంబుమార్మోగెగాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58973275212127285292020-09-02T12:48:49.604+05:302020-09-02T12:48:49.604+05:30పెంపుడు కుక్క అరుపు శంఖ ధ్వానముగా వినబడుట----
శా:...పెంపుడు కుక్క అరుపు శంఖ ధ్వానముగా వినబడుట----

శా:

కంఖాణమ్మునుబోలు భైరవునితో కాపించమాయింటినిన్
రింఖా మ్రోతల గెంతుచున్ పరుల దూరించంగ సాహాయ్యమై
ప్రేంఖల్మీరగ దిర్గ నల్దిశల కోపించంగ దా నర్పునన్
శంఖధ్వానము విన్పడెన్ పృథులమై శ్వానంబు బిట్టార్వగన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30202697511463884852020-09-02T12:16:49.028+05:302020-09-02T12:16:49.028+05:30వింఖము లెత్తెను గుఱ్ఱము
పుంఖము తిరుగంగఁ బైన బోరున...వింఖము లెత్తెను గుఱ్ఱము
పుంఖము తిరుగంగఁ బైన బోరున నూదెన్
శంఖము జంగము దేవర
శంఖధ్వానము వినఁబడె శ్వానము మొఱుఁగన్

ప్రేంఖా లీలఁగ స్యందనమ్మున మహా ప్రీతిన్ విజృంభించుచుం
బుంఖవ్రాతము లెల్ల దిక్కులను సంపూర్ణంబుగా నిండగం
బుంఖవ్రాతము సంచరించె దివిఁ దాఁ బూరించ బీభత్సుఁడే
శంఖధ్వానము విన్పడెన్ పృథులమై శ్వానంబు బిట్టార్వఁగన్

[పుంఖము = బాణపు పిడి; పుంఖము = డేగ]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31354719244277114902020-09-02T12:15:29.853+05:302020-09-02T12:15:29.853+05:30శంఖము నూదినవేళన
శంఖధ్వానము వినఁబడె ; శ్వానము మొఱుఁ...శంఖము నూదినవేళన
శంఖధ్వానము వినఁబడె ; శ్వానము మొఱుఁగన్
శృంఖలము తోడ గట్టగ
శంఖువు కని నవ్వె తగిన శాస్తి జరుగగన్sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38215214292945816912020-09-02T11:59:46.736+05:302020-09-02T11:59:46.736+05:30అర్జునుడి బాణ వర్షానికి సైంధవుడి శరీరం తూట్లు పడిం...అర్జునుడి బాణ వర్షానికి సైంధవుడి శరీరం తూట్లు పడిందనే భావములో ...

ప్రేంఖా ఘోష మహీతలంబదరగా భీభత్సుడై దివ్యమౌ
కంఖాణంబుల బూన్చినట్టి రథమున్ గాండీవి యేతెంచెగా
శంఖధ్వానము విన్పడెన్ పృథులమై; శ్వానంబు బిట్టార్వఁగన్
పుంఖాపుంఖములౌ శరాహతికి నాపూరంబుగాన్ దేహమే
(ప్రేంఖ = అశ్వగతి, కంఖాణము = ఆశ్వము)Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-892104837966900042020-09-02T11:28:24.945+05:302020-09-02T11:28:24.945+05:30పుంఖానామైదానము
పుంఖాలన్ గూడియుండిబురబురలాడన్
శంఖప...పుంఖానామైదానము
పుంఖాలన్ గూడియుండిబురబురలాడన్
శంఖపురవమునుబోలగ
శంఖధ్వానమువినబడెశ్వానముమొఱుగన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com