tag:blogger.com,1999:blog-6769183920316093900.post8756498701354514068..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: నా పాటలు - అయ్యప్ప కథాగానంకంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-90529757622650583742011-11-23T09:02:57.875+05:302011-11-23T09:02:57.875+05:30వరప్రసాద్ గారూ,
మీరు కోరినట్లే పాటను పోస్ట్ చేస్త...వరప్రసాద్ గారూ,
మీరు కోరినట్లే పాటను పోస్ట్ చేస్తాను. అయితే కొన్ని భాగాలుగా విడిగొట్టి ప్రకటిస్తాను.

పండిత నేమాని గారూ,
ధన్యవాదాలు.

వరుణుడు గారూ,
స్వాగతం! సంతోషం.
‘బడి’ శబ్దానికి ‘తోడు’ అనే అర్థంకూడా ఉంది. ‘బడిబాయక’ అంటే ‘తోడువదలక’ అనే అర్థాన్ని గ్రహించాలి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49009995435173886722011-11-23T07:41:32.953+05:302011-11-23T07:41:32.953+05:30గురువు గారికి నమస్సుమాంజలులు. మీ శీర్షిక తో సంబంధం...గురువు గారికి నమస్సుమాంజలులు. మీ శీర్షిక తో సంబంధం లేనిదైనా.. తెలుగు కు సంబంధించిన చిన్న అనుమానం ఎలా తీర్చుకోవాలో అర్థమవ్వక ఇలా అడుగుతున్నందుకు అన్యధా భావించవద్దని మనవి. మీ బ్లాగ్ కు నిత్య సందర్శకుడిని నేను. పాండిత్యం లేక పోయినా పద్యాల అందాలను ఆస్వాదించాలనే ఆశ కలిగిన వాడిని. మీ బ్లాగ్ చాలా చాలా బాగుంది.

ఇక నా ప్రశ్న..

అన్నమాచార్యుల వారి ఒక కీర్తన లో .. (పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా.. )
ఒక వాక్యం ఇలా ఉంటుంది.

"బడిబాయక తిరిగే ప్రాణ బంధుడా ..." అని..

ఈ వాక్యం ప్రతి పద అర్థం తెలియజేయవలసినదిగా మనవి..జవాబు కై ఎదురు చూస్తూ.. మీ అభిమాని.Varunuduhttps://www.blogger.com/profile/08639721327805969464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75478711983248618922011-11-22T21:13:20.686+05:302011-11-22T21:13:20.686+05:30నవవిధ భక్తి మార్గములు నౌకగ యొప్పుచు నిమ్ముగా భవా
ర...నవవిధ భక్తి మార్గములు నౌకగ యొప్పుచు నిమ్ముగా భవా
ర్ణవమును దాట జేయుచు పరాత్పరు భవ్య పదమ్ము జేర్చు నా
ప్రవిమల సాధనంబులను బాగుగ కూర్చితివయ్య పాటలన్
కవివర! శంకరార్య! వడి గాంచెదవీవు విశేష సౌఖ్యముల్pandita nemaninoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77299450044872394222011-11-22T10:23:26.283+05:302011-11-22T10:23:26.283+05:30గురువు గారికి ధన్యవాదములు, నా కొరకు "శ్రీకరం ...గురువు గారికి ధన్యవాదములు, నా కొరకు "శ్రీకరం శుభకరం అయ్యప్ప చరితం, మధురం మనోహరం ఆనందభరితం" పాటను , ప్రచురించగలరు
వరప్రసాదువరప్రసాదుhttp://www.varaprasad.gokulam.blogspot.comnoreply@blogger.com