tag:blogger.com,1999:blog-6769183920316093900.post8758799817075858482..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 157కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-55473141288384018882010-12-01T22:02:26.308+05:302010-12-01T22:02:26.308+05:30మాష్టారు గారు,
నా సూచన మన్నించి అద్భుతమైన పూరణ అంద...మాష్టారు గారు,
నా సూచన మన్నించి అద్భుతమైన పూరణ అందించినందుకు కృతజ్ఞతలు. మీ పూరణ నన్ను భాషా, సాహిత్య పరంగా చాలా ఆనందింపజేసింది. ఇదే రకంగా కొనసాగించగలరని భావిస్తున్నాను.చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43228929222134132712010-12-01T14:10:10.773+05:302010-12-01T14:10:10.773+05:30నా పూరణ .....
కన్నవారికి సత్కీర్తి గలుగునట్లు
సర్వ...నా పూరణ .....
కన్నవారికి సత్కీర్తి గలుగునట్లు
సర్వ సద్గుణోపేతుఁడై సకల జనుల
మెప్పు పొందు సుతుని గాక చెప్పు నెవఁడు
కొంప కొల్లేరుఁ జేసెడి సుతుఁడె మేలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72301024380969838012010-12-01T08:47:18.584+05:302010-12-01T08:47:18.584+05:30గన్నవరపు నరసింహ మూర్తి గారి మూడు పూరణలు, కోడీహళ్ళి...గన్నవరపు నరసింహ మూర్తి గారి మూడు పూరణలు, కోడీహళ్ళి మురళీ మోహన్, మంద పీతాంబర్, మిస్సన్న, చంద్రశేఖర్ గారల పూరణలు చూసాను. అందరికీ అభినందనలు. జనగామలో పెళ్ళికి వెళ్ళే తొందరలో మీ పద్యాలను విశ్లేషించలేకున్నాను. మన్నించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50032654722228083532010-12-01T01:00:42.793+05:302010-12-01T01:00:42.793+05:30మరొక పూరణండీ :
ఒరుల దొరతన మోర్వక నుద్యమించి
ఉప్పు...మరొక పూరణండీ :

ఒరుల దొరతన మోర్వక నుద్యమించి
ఉప్పు జేయగ గాంధీజి, యుర్వి ననిరి
"కొంప కొల్లేరుఁ జేసెడి కొడుకె మేలు
పరుల నింటను బోషించు బ్రతుకు గంటె "గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83854399443176106942010-11-30T20:25:28.140+05:302010-11-30T20:25:28.140+05:30ఎన్నగాను మేల్గీడులవెట్లు తెలియు
పోల్చి చూడ వలయు గద...ఎన్నగాను మేల్గీడులవెట్లు తెలియు
పోల్చి చూడ వలయు గదా తేల్చి చెప్ప
తల్లిదండ్రుల త్రెక్కొను తనయు కంటె
కొంప కొల్లేరుఁ జేసెడి కొడుకె మేలు.
మనవి: గ్రుడ్డి కంటె మెల్ల మేలు అన్నట్లు.Chandrasekharnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47552107719703054212010-11-30T14:50:38.499+05:302010-11-30T14:50:38.499+05:30పీతంబార్ గారి పద్యంబాగున్నది కాని భావం కొంచెం క్లి...పీతంబార్ గారి పద్యంబాగున్నది కాని భావం కొంచెం క్లిష్టంగా ఉన్నట్లున్నది.
మురళీమోహన్ గారి పద్యం, నరసింహ మూర్తిగారి రెండవ పద్యం చాల బాగున్నాయి. గురువుగారి సూచన మేరకు ఈ నా వ్యాఖ్య. తోటి మిత్రులు నా పద్యం గురించి కూడా వ్యాఖ్యానిమ్చరూ?మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70042036582842092442010-11-30T14:43:32.112+05:302010-11-30T14:43:32.112+05:30సుతుల నూర్వుర బడసిన సుఖమ దేమి
కపటులై పర్వు మాయుచు...సుతుల నూర్వుర బడసిన సుఖమ దేమి
కపటులై పర్వు మాయుచు కన్న వారి
కొంప కొల్లేరుఁ జేసెడి! కొడుకె మేలు
ధర్మజుని రీతి యొక్కడు తనువు గడుప !మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59457583880810426832010-11-30T11:05:14.169+05:302010-11-30T11:05:14.169+05:30బ్రతుకు నల్లేరుపైసాగు బండికాదు,
వేదనమిగిల్చి,బాధిం...బ్రతుకు నల్లేరుపైసాగు బండికాదు,
వేదనమిగిల్చి,బాధించి,వెతలపాలు
జేసి,కంటకులై కంపు జేయు వారి
కొంప,కొల్లేరుజేసెడి,కొడుకు మేలు!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1644282581052521212010-11-30T10:16:26.601+05:302010-11-30T10:16:26.601+05:30సుతుడు లేని యెడల లేవు గతులు యనెడి
మాట నేడు పొసగదు ...సుతుడు లేని యెడల లేవు గతులు యనెడి
మాట నేడు పొసగదు ముమ్మాటికి నిల
కందెఱ వలె గాచెడు సుత కంటె ఎటుల
కొంప కొల్లేరుఁ జేసెడి కొడుకు మేలు?mmkodihallihttps://www.blogger.com/profile/00951090252010922292noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16820290619692451062010-11-30T10:03:41.719+05:302010-11-30T10:03:41.719+05:30మరో పూరణండీ :
మత్సరమ్మున జెలరేగు మదిని నెటులొ
పంజ...మరో పూరణండీ :

మత్సరమ్మున జెలరేగు మదిని నెటులొ
పంజరమ్మున బిగియింప పక్షి వోలె
వెతల గాసిలు విదురుడ వేయు నేల
కొంప కొల్లేరుఁ జేసెడి కొడుకె మేలుగన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48924330502728512572010-11-30T09:36:20.474+05:302010-11-30T09:36:20.474+05:30అమ్మ సోనియ యొసగదు యాదరమ్ము
అకట! రోసయ్య కిచ్చిరె యా...అమ్మ సోనియ యొసగదు యాదరమ్ము
అకట! రోసయ్య కిచ్చిరె యాసనమ్ము
క్రింద దింపగ దానెక్క కిరణు డెవడు ?
కొంప కొల్లేరుఁ జేసెడి కొడుకె మేలు !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75828362394270224672010-11-30T09:27:16.168+05:302010-11-30T09:27:16.168+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.com