tag:blogger.com,1999:blog-6769183920316093900.post8767391147029416508..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3013 (దారా సంగమము...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger103125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-73313709186081962632019-06-08T15:01:33.352+05:302019-06-08T15:01:33.352+05:30Ultra Test XR Shark Tank Reviews Improving enduran...Ultra Test XR Shark Tank Reviews Improving endurance and functionality is a substantial issue for guys as soon as they begin coming their 40s. The decrease in testosterone levels and sexual actions allow us to look for nutritional supplements that could assist in enhancing it.
https://ultratestxr.svbtle.com/ultra-test-xr
paertikhil josehttps://www.blogger.com/profile/16439086891793664783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68699630955687589132019-05-09T22:37:09.884+05:302019-05-09T22:37:09.884+05:30మీసూచన శిరోధార్యం గురువర్యా!మీసూచన శిరోధార్యం గురువర్యా!పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7432883259895558902019-05-09T22:31:38.947+05:302019-05-09T22:31:38.947+05:30ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20477242786666427702019-05-09T20:04:56.810+05:302019-05-09T20:04:56.810+05:30శంకరకవిగారు, క్త్వార్థకమైన ఇత్తు కాదండి ఇది.
హెచ్చ...శంకరకవిగారు, క్త్వార్థకమైన ఇత్తు కాదండి ఇది.
హెచ్చి+ఇల కాదండి, హెచ్చిల్లు, హెచ్చిల, హెచ్చు+ఇల అనే ప్రయోగంలో వాడినానండి.

ఉదా "వినీతి హెచ్చిలనెదురేగి." ఉ, రా. ౮, ఆ.)కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25469815346802375972019-05-09T19:52:53.414+05:302019-05-09T19:52:53.414+05:30ఏరా!పులి రాజా!షో
కారా?చెడఁ దిరుగుటన్న కామకలాపా!
జా...ఏరా!పులి రాజా!షో
కారా?చెడఁ దిరుగుటన్న కామకలాపా!
జారా!సుఖ రోగము సర
దారా!సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీరాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30978424435443941402019-05-09T19:52:29.202+05:302019-05-09T19:52:29.202+05:30ధన్యవాదములుధన్యవాదములుSitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62788075216873364592019-05-09T19:47:54.514+05:302019-05-09T19:47:54.514+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31542072928579381302019-05-09T19:20:46.503+05:302019-05-09T19:20:46.503+05:30
జీపీయెస్ వారు
మీకోసం సమస్య :)
పుచ్చలెగురు నొ...

జీపీయెస్ వారు

మీకోసం సమస్య :)

పుచ్చలెగురు నొడయురాండ్రు పూనుకొనంగాన్

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6851010480366278202019-05-09T19:15:08.163+05:302019-05-09T19:15:08.163+05:30ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57030860725363735192019-05-09T18:39:36.116+05:302019-05-09T18:39:36.116+05:30ధారుణి యందు నిన్నొక కృతార్థుని జేయగ తల్లిదండ్రులే ...ధారుణి యందు నిన్నొక కృతార్థుని జేయగ తల్లిదండ్రులే
భారమటంచు నెంచక ప్రపంచపు జ్ఞానము నిచ్చి పెంచిరే
వారి ఋణమ్ముఁ దీర్చుకొను పాళము కర్తవు నీవుగావునన్
దారను సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహ మేధికెప్పుడున్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17815533416591552442019-05-09T18:21:16.141+05:302019-05-09T18:21:16.141+05:30రామాచార్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...రామాచార్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'హెచ్చి + ఇలన్' అన్నపుడు (క్త్వార్థంబైన ఇత్తునకు) సంధి లేదు. "ధోరణి హెచ్చగన్..." అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81552177771207342472019-05-09T18:20:28.699+05:302019-05-09T18:20:28.699+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1109106618751180252019-05-09T18:19:49.035+05:302019-05-09T18:19:49.035+05:30పిరాట్ల వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.పిరాట్ల వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81315395547412794072019-05-09T18:19:20.800+05:302019-05-09T18:19:20.800+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనల...సహదేవుడు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23150064935392831662019-05-09T18:18:29.225+05:302019-05-09T18:18:29.225+05:30పిరాట్ల వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...పిరాట్ల వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పేరాసను... తరుగును..." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74844170600433768622019-05-09T18:17:08.518+05:302019-05-09T18:17:08.518+05:30సీతారామయ్య గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినం...సీతారామయ్య గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83245755802605341532019-05-09T17:12:39.753+05:302019-05-09T17:12:39.753+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72258880730392264212019-05-09T17:06:53.119+05:302019-05-09T17:06:53.119+05:30కోరిక లెంతొ మీరె ధర కూటములన్ విపరీతరీతియౌ
ధోరణి హె...కోరిక లెంతొ మీరె ధర కూటములన్ విపరీతరీతియౌ
ధోరణి హెచ్చిలన్, చదల దూగుచు, దేలుచు నీటిలో, బలా
త్కారవిధమ్ము భాసిల, వికారతిరస్కృతభంగి, యేటిలో
దారను, సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహమేధి కెప్పుడున్కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3115752007265471862019-05-09T17:03:09.633+05:302019-05-09T17:03:09.633+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62343303622061234492019-05-09T16:27:21.123+05:302019-05-09T16:27:21.123+05:30కం. శూరుడవనిధీరుడవని
బీరములేపలికిపలికి ప్రేయస...కం. శూరుడవనిధీరుడవని
బీరములేపలికిపలికి ప్రేయసిపోందన్
దూరంబయెసతులిద్దరు
దారా సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ!పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26582679957226847542019-05-09T16:21:02.086+05:302019-05-09T16:21:02.086+05:30కీచకునితో సహోదరి సుధేష్ణ....
ఉత్పలమాల
కోరకు తమ్మ...కీచకునితో సహోదరి సుధేష్ణ....

ఉత్పలమాల
కోరకు తమ్ముడా తగదు కూడిక దేవిడి గట్టువాలుతో
నారికి భర్తలైదుగురు నాశనమెంచుదు రన్న వీడవే?
శ్రీరఘు రాము సీతఁగొని చిక్కిన రావణుడీల్గె! నన్యమౌ
దారను సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహమేధి కెప్పుడున్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17635919368728449982019-05-09T16:15:37.280+05:302019-05-09T16:15:37.280+05:30వారక పుణ్యసీమల, నవాంఛితరీతుల, తీవ్రరోగమం,
దారయ తత్...వారక పుణ్యసీమల, నవాంఛితరీతుల, తీవ్రరోగమం,
దారయ తత్తిరస్కరహృదంతవిషాదనిమగ్నదారనున్
పూరితదైవభక్తిపరిపూతమనోదృఢదివ్యదీక్షితో
దారను సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహమేధి కెప్పుడున్కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31518700718331082142019-05-09T16:01:19.586+05:302019-05-09T16:01:19.586+05:30కం. పేరాశనరేయిపవలు
ధారాళముసంగమింప తరిగునుబలమ...కం. పేరాశనరేయిపవలు
ధారాళముసంగమింప తరిగునుబలమే
వీరానినువారింతును
దారా సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ!పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88872659781701952642019-05-09T15:53:02.022+05:302019-05-09T15:53:02.022+05:30సవరణతో
తీరని కోర్కెతోడ పతి తీయగ దాపుకు పిల్చినంతన...సవరణతో

తీరని కోర్కెతోడ పతి తీయగ దాపుకు పిల్చినంతనే
ఈరెయి నాకు నెక్కువగ నిక్కము కల్గును గానవద్దనన్
దారను సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహమేధి కెప్పుడున్
ఈరకమింక
నున్ననదియే గృహహింసగ చెప్పుకొందురేSitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47656376062167168542019-05-09T15:34:37.566+05:302019-05-09T15:34:37.566+05:30🙏🏽 ధన్యవాదములు. సవరిస్తాను🙏🏽 ధన్యవాదములు. సవరిస్తానుSitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.com