tag:blogger.com,1999:blog-6769183920316093900.post8791916787350499197..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 5కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-45029968516950215032011-06-05T15:22:33.867+05:302011-06-05T15:22:33.867+05:30చూపుతో మాడ్చె రతినాధు శూలి నాడు
కొంగ నొక్కడు జ...చూపుతో మాడ్చె రతినాధు శూలి నాడు
కొంగ నొక్కడు జంపెను క్రోధ దృష్టి
కంటి నేను పురాణపు గాధలందు
కంటి చూపుతో జంపెడి ఘనులు గలరు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38681382206252422332011-05-05T07:09:40.640+05:302011-05-05T07:09:40.640+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ
అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ
అలరించు చున్నవి !
01)

నేటి సినిమాల యందును - నిజము చూడ
కుంటి వారైన ; హీరోలె - క్రోధము గను
ఒంటి చేతిని వేలాది - నుగ్గ డించు !
కంటిచూపుతోఁ జంపెడి ఘనులు కలరు !
__________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16133950602442857152011-05-05T07:07:57.068+05:302011-05-05T07:07:57.068+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23466409668537123632010-06-09T06:42:08.188+05:302010-06-09T06:42:08.188+05:30దీప్తి గారూ,
నా సమస్యకు స్పందించి పూరించిన మీ తాత...దీప్తి గారూ,
నా సమస్యకు స్పందించి పూరించిన మీ తాత గారికి వందనాలు. పూరణ బాగుంది. అయితే మొదటి రెండు పాదాల్లో యతిదోషం ఉంది. ఇలా సవరిందాను.
చెట్టు క్రిందను కూర్చొని చేసె జపము
నట్టి మౌనికి తల మీద రెట్ట పడియె ....

సుమిత్ర గారూ,
మంచి పూరణ. అబినందనలు. అయితే మొదటి పాదంలో యతి తప్పింది. ఆ పాదాన్ని ఇలా సవరించాను.
మింట నగ్నిని చిందెడు మిత్రుని వలె .....కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82376346996588299162010-06-08T22:16:14.927+05:302010-06-08T22:16:14.927+05:30మింటనగ్నిని చిన్డెడు యినుడి వోలె
నడిసముద్రమునెగయు ...మింటనగ్నిని చిన్డెడు యినుడి వోలె
నడిసముద్రమునెగయు సునామి వోలె
కడకు మదనుని జంపు ముక్కంటి వోలె
కంటి చూపుతో జంపెడు ఘనులు కలరు.సుమిత్రhttps://www.blogger.com/profile/07843291236736974176noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52524361847212491202010-06-08T21:42:34.232+05:302010-06-08T21:42:34.232+05:30మా తాతగారు మీ సమస్యాపూరణం చూసి సరదాగా క్రింది విధం...మా తాతగారు మీ సమస్యాపూరణం చూసి సరదాగా క్రింది విధంగా పూరించారు.

చెట్టు క్రిందను కూర్చొని జపము చేయు
నట్టి మౌనికి తలమీద పడియె రెట్ట
పట్టరాని కోపముతోడ పక్షిc జూచి
కంటి చూపుతొ చంపెడి ఘనులు కలరు.Unknownhttps://www.blogger.com/profile/08368332993100389485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64476825528779718312010-06-08T09:47:55.910+05:302010-06-08T09:47:55.910+05:30డి.ఎన్.సి గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుక...డి.ఎన్.సి గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మంచి పూరణ నందించారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55251678517723881062010-06-08T07:47:23.076+05:302010-06-08T07:47:23.076+05:30ఒక్క పలుకైన తెలుగులో నిక్కముగను
పలుక లేనట్టి వీరు...ఒక్క పలుకైన తెలుగులో నిక్కముగను
పలుక లేనట్టి వీరులు పదుల సంఖ్య
ఏలుచున్నారు సీమను ఏలికలుగ
కంటిచూపుతోఁ జంపెడి ఘనులు కలరుChari Dingarihttps://www.blogger.com/profile/15609961348039539206noreply@blogger.com