tag:blogger.com,1999:blog-6769183920316093900.post8796783078130928521..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2135 (...భాద్రపదమ్మున శుక్లపక్షపుం...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger59125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-82416201873063424812016-09-08T19:05:00.406+05:302016-09-08T19:05:00.406+05:30గుఱ్ఱం జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...గుఱ్ఱం జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అధిపతి+ఎవరు' అన్నపుడు 'అధిపతి యెవరు' అని యడాగమం వస్తుంది. అక్కడ 'అధిపు డెవరు' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19866388116375696012016-09-08T16:43:37.527+05:302016-09-08T16:43:37.527+05:30క్రమాలంకార పూరణ :
తే.గీ.తెలుగు నెలలోన నాల్గవ తిథియ...క్రమాలంకార పూరణ :
తే.గీ.తెలుగు నెలలోన నాల్గవ తిథియదేది ?
అన్ని యౌషద ములకును నధిప తెవరు ?
స్వామి పూజించు భక్తుల కేమి యొసగు?
చవితి, చంద్రుడు, శుభముల సర్వ మొసగు.gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88842412697803395992016-09-05T22:52:43.391+05:302016-09-05T22:52:43.391+05:30దయచేసి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి దయచేసి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20863456883886919802016-09-05T22:45:59.641+05:302016-09-05T22:45:59.641+05:30తప్పక తొలగించండి, లేకపోతే సమీక్షించటమూ ఇబ్బందిగానే...తప్పక తొలగించండి, లేకపోతే సమీక్షించటమూ ఇబ్బందిగానే ఉంటున్నది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38529598816892994832016-09-05T22:44:42.178+05:302016-09-05T22:44:42.178+05:30పరిహరించె అన్నదానిలో typo. కథవిన్న వారికి శుభమే అన...పరిహరించె అన్నదానిలో typo. కథవిన్న వారికి శుభమే అన్న ఆలోచన ప్రశస్తం.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26419228529234121792016-09-05T22:43:18.977+05:302016-09-05T22:43:18.977+05:30బాగుందండి చమత్కార పూరణం.బాగుందండి చమత్కార పూరణం.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76956648868380464742016-09-05T22:32:03.439+05:302016-09-05T22:32:03.439+05:30వ్యాఖ్యల మాడరేషన్ వలన ఇబ్బంది పడుతున్నాను. రేపు ఉద...వ్యాఖ్యల మాడరేషన్ వలన ఇబ్బంది పడుతున్నాను. రేపు ఉదయం తొలగిస్తాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31187967997062327732016-09-05T22:29:58.313+05:302016-09-05T22:29:58.313+05:30కవిమిత్రులారా,
నమస్కృతులు.
నా లాప్ టాప్ ఉదయం నుం...కవిమిత్రులారా,
నమస్కృతులు.
నా లాప్ టాప్ ఉదయం నుండి ఇబ్బంది పెడుతున్నది. పైగా విపరీతమైన తలనొప్పితో బాధ పడుతున్నాను. ప్రస్తుతం మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి. రేపు రెండు రోజుల పూరణలపై స్పందిస్తాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29753948274643219332016-09-05T21:12:10.583+05:302016-09-05T21:12:10.583+05:30చవితిని లోకమున్నఖిల సౌఖ్యము లిచ్చు గణాధి పత్యుడౌ
...చవితిని లోకమున్నఖిల సౌఖ్యము లిచ్చు గణాధి పత్యుడౌ
భవసుత పూజజేసి కథ భక్తిని వేడుక నాలకించియున్
భవ చరితాక్షతల్ నిలుప భాద్రపదమ్మున శుక్లపక్షపుం
జవితినిఁ జంద్రదర్శనము సర్వశుభమ్ము లొసంగు మానవా

నిలుపు = ధరించుఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35497315032517993912016-09-05T20:20:12.821+05:302016-09-05T20:20:12.821+05:30అందరికీ గురుపూజోత్సవ మరియు వినాయకచవితి శుభాకాంక్షల...అందరికీ గురుపూజోత్సవ మరియు వినాయకచవితి శుభాకాంక్షలు.
ఆ వినాయకు వ్రతకల్ప మాచరించి
చల్లనయ్యను జూచిన నల్లనయ్య
నింద పాలైన గాథ వినిన చదివిన
వసుధపై భాద్రపద శుక్ల పక్షమందు
చవితి చంద్రుండు శుభముల సర్వమొసఁగుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80344859952768980312016-09-05T20:19:57.031+05:302016-09-05T20:19:57.031+05:30భవుడయినన్గ నన్గలడె భాద్రపదమ్మున శుక్లపక్షపుం
జవిత...భవుడయినన్గ నన్గలడె భాద్రపదమ్మున శుక్లపక్షపుం
జవితినిఁ జంద్రదర్శనము? సర్వశుభమ్ము లొసంగు మానవా !
యవనిని యట్లు గాక వినుమా! శశి నేనెల నైనను గాంచ వచ్చునం
చవగత మయ్యె మాధవున కందలి నిందను బాపు నప్పటన్

కవనము సేతు నంచునె 'న ' కారమునే నిరతమ్ము నెంచుచు
న్నవధియు లేక మద్యము ననంతము గా గొనువాడు, సం
భవమగుచో గనుండనియె భాద్రపదమ్మున శుక్లపక్షపుం
జవితినిఁ జంద్రదర్శనము సర్వశుభమ్ము లొసంగు మానవా!Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46866719207612314692016-09-05T19:46:41.934+05:302016-09-05T19:46:41.934+05:30భక్తితో వినాయకు గొల్చి పత్రి తోడ
కధను శ్రవణము జే...భక్తితో వినాయకు గొల్చి పత్రి తోడ

కధను శ్రవణము జేసి యక్షతలు దాల్చ

పర్వమగు భాద్రపద శుక్ల పక్ష మందు

చవితి చంద్రుడు శుభముల సర్వమొసగు.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28837187320879474752016-09-05T19:00:52.952+05:302016-09-05T19:00:52.952+05:30అవధులుదాట భక్తిపరమార్థము నంచులుదాటు చూడరే
నవరస భావ...అవధులుదాట భక్తిపరమార్థము నంచులుదాటు చూడరే
నవరస భావనల్ కలియ నాట్యవిలాసత గుజ్జురూపమున్
భువనమునందు బూజలిడ భాద్రపదమ్మున శుక్ల పక్షపుం
జవితిని జంద్ర దర్శనము సర్వ శుభమ్ములొసంగు మానవా.P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28086876077948937582016-09-05T18:54:45.902+05:302016-09-05T18:54:45.902+05:30విఘ్న నాయకుడు భువిని వెలసె హరుని
బాలునిగ భాద్రపద ...విఘ్న నాయకుడు భువిని వెలసె హరుని
బాలునిగ భాద్రపద శుక్ల పక్షమందు
చవితి చంద్రుడు శుభముల సర్వమొసగు
గణపతిని కొలిచి తనను గాంచినంత! Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71750277837696566612016-09-05T18:38:23.423+05:302016-09-05T18:38:23.423+05:30శారదనిశి పున్నమి వేళ చందమామ
కనిన పాల,సకలమిచ్చి కాచ...శారదనిశి పున్నమి వేళ చందమామ
కనిన పాల,సకలమిచ్చి కాచు;చూపు
పడనిచో భాద్రపద శుక్లపక్షమందు
చవితి చంద్రుఁడు శుభముల సర్వ మొసఁగుrajkumar.madipalli@gmail.comhttps://www.blogger.com/profile/08075467858198834677noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78085594464367577592016-09-05T18:09:25.237+05:302016-09-05T18:09:25.237+05:30శారదనిశి పున్నమి వేళ చందమామ
కనగపాల,సకలమిచ్చి కాచు;...శారదనిశి పున్నమి వేళ చందమామ
కనగపాల,సకలమిచ్చి కాచు; చూపు
పడనిచో,భాద్రపద శుక్లపక్షమందు
చవితి చంద్రుఁడు శుభముల సర్వ మొసఁగు"rajkumar.madipalli@gmail.comhttps://www.blogger.com/profile/08075467858198834677noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22204227914689923112016-09-05T18:03:10.878+05:302016-09-05T18:03:10.878+05:30పరగ పార్వతీనందను పాదసేవ
ఆర్తినెవ్వారు సల్పుచు హ్లా...పరగ పార్వతీనందను పాదసేవ
ఆర్తినెవ్వారు సల్పుచు హ్లాదమందు
వారికేభాద్రపద శుక్ల పక్షమందు
చవితి చంద్రుడు శుభములు సర్వమొసగు.P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37004122912919776152016-09-05T17:55:27.200+05:302016-09-05T17:55:27.200+05:30అవిరళ భక్తి భావమున నాద్యపు వేల్పుకు విఘ్న హర్తకున...అవిరళ భక్తి భావమున నాద్యపు వేల్పుకు విఘ్న హర్తకున్
సవినయ చిత్త శుద్ధులయి స్వామి గజాస్యుని పూజ జేసినన్
భవములు గల్గు నెల్లపుడు , భాద్రపదమ్మున శుక్లపక్షపుం
జవితినిఁ జంద్రదర్శనము సర్వశుభమ్ము లొసంగు మానవా
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92125342919861389002016-09-05T17:10:28.230+05:302016-09-05T17:10:28.230+05:30ఆ వినాయకు వ్రతకల్ప మాచరించి
చల్లనయ్యను జూచిన నల్లన...ఆ వినాయకు వ్రతకల్ప మాచరించి
చల్లనయ్యను జూచిన నల్లనయ్య
నింద పాలైన గాథ వినిన చదివిన
వసుధపై భాద్రపద శుక్ల పక్షమందు
చవితి చంద్రుండు శుభముల సర్వమొసఁగుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62160503225265585842016-09-05T16:52:48.048+05:302016-09-05T16:52:48.048+05:30పత్రి పుష్పము లుంచి సపత్నిచేత
వ్రతముగావించ ?ఫలితము...పత్రి పుష్పము లుంచి సపత్నిచేత
వ్రతముగావించ ?ఫలితము వాలిపోవు|
పండుగౌ భాద్రపద శుక్లపక్షమందు
చవితి చంద్రుడు శుభములు సర్వమొసగు|
2.అవిరళ భక్తి తత్వమున నందిన పూలును,పత్రి,గడ్డితో
సవినయమందుమోదక ప్రసాదములుంచియుపూజజేయగా
భవితకు బంధమౌ విధము భాద్రపదమ్మున శుక్ల పక్షపుం
జవితిని జంద్ర దర్శనము సర్వశుభమ్ము లొసంగు మానవా|

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58556149496872328892016-09-05T16:49:39.282+05:302016-09-05T16:49:39.282+05:30పత్రి పుష్పము లుంచి సపత్నిచేత
వ్రతముగావించ ?ఫలితము...పత్రి పుష్పము లుంచి సపత్నిచేత
వ్రతముగావించ ?ఫలితము వాలిపోవు|
పండుగౌ భాద్రపద శుక్లపక్షమందు
చవితి చంద్రుడు శుభములు సర్వమొసగు|
2.అవిరళ భక్తి తత్వమున నందిన పూలును,పత్రి,గడ్డితో
సవినయమందుమోదక ప్రసాదములుంచియుపూజజేయగా
భవితకు బంధమౌ విధము భాద్రపదమ్మున శుక్ల పక్షపుం
జవితిని జంద్ర దర్శనము సర్వశుభమ్ము లొసంగు మానవా|

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77782158311615642112016-09-05T16:29:10.232+05:302016-09-05T16:29:10.232+05:30భక్తి మీర వివిధ పుష్ప పత్ర ములిడి
గజపముఖునిఁ ప్రీత...భక్తి మీర వివిధ పుష్ప పత్ర ములిడి
గజపముఖునిఁ ప్రీతి గొలిచి కథను విన్న
భద్ర మగు భాద్రపద శుక్లపక్షమందు
చవితి చంద్రుఁడు శుభముల సర్వ మొసఁగు"యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84578242306215902102016-09-05T16:28:40.635+05:302016-09-05T16:28:40.635+05:30భక్తి మీర వివిధ పుష్ప పత్ర ములిడి
గజపముఖునిఁ ప్రీత...భక్తి మీర వివిధ పుష్ప పత్ర ములిడి
గజపముఖునిఁ ప్రీతి గొలిచి కథను విన్న
భద్ర మగు భాద్రపద శుక్లపక్షమందు
చవితి చంద్రుఁడు శుభముల సర్వ మొసఁగు"యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56425430817981062452016-09-05T16:11:16.896+05:302016-09-05T16:11:16.896+05:30భక్తి మీర వివిధ పుష్ప పత్ర ములిడి
గజపముఖునిఁ ప్రీత...భక్తి మీర వివిధ పుష్ప పత్ర ములిడి
గజపముఖునిఁ ప్రీతి గొలిచి కథను విన్న
భద్ర మగు భాద్రపద శుక్లపక్షమందు
చవితి చంద్రుఁడు శుభముల సర్వ మొసఁగు"యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31456149588711019892016-09-05T16:07:42.449+05:302016-09-05T16:07:42.449+05:30భక్తి మీర వివిధ పుష్ప పత్ర ములిడి
గజపముఖునిఁ ప్రీత...భక్తి మీర వివిధ పుష్ప పత్ర ములిడి
గజపముఖునిఁ ప్రీతి గొలిచి కథను విన్న
భద్ర మగు భాద్రపద శుక్లపక్షమందు
చవితి చంద్రుఁడు శుభముల సర్వ మొసఁగు"యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.com