tag:blogger.com,1999:blog-6769183920316093900.post8827905149803001499..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: వేడుకోలుకంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-6189614232572348962012-03-06T02:30:07.908+05:302012-03-06T02:30:07.908+05:30నమస్కారములు
శంకరుని కటాక్ష వీక్షణములు మా పై ప్రసర...నమస్కారములు <br />శంకరుని కటాక్ష వీక్షణములు మా పై ప్రసరింప జేసిన శ్రీ పండితుల వారు ధన్యులు . అందుకు మా కృతజ్ఞత పాదాభి వందనములు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76108954088972900472012-03-05T22:25:18.350+05:302012-03-05T22:25:18.350+05:30నేమాని పండితార్యా అందర్నీ ధన్యుల్ని చేశారు. ధన్యవ...నేమాని పండితార్యా అందర్నీ ధన్యుల్ని చేశారు. ధన్యవాదములు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20131421339049696602012-03-05T17:17:15.621+05:302012-03-05T17:17:15.621+05:30అయ్యా అజ్ఞాతగారూ, రాజతాచలము సరియైన మాటయే. రాజతము అ...అయ్యా అజ్ఞాతగారూ, రాజతాచలము సరియైన మాటయే. రాజతము అంటే వెండితో చేయబడినది. రాజతాచలము అంటే రాజతము అయిన అచలము. అంటే వెండితో చేయబడిన కొండ. వెండికొండ.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80395022575182235182012-03-05T16:56:57.429+05:302012-03-05T16:56:57.429+05:30పండితులవారూ , రజతాచలమా లేక రాజతాచలమా అని సందేహంగా ...పండితులవారూ , రజతాచలమా లేక రాజతాచలమా అని సందేహంగా ఉంది. తీర్చగలరు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81794889809852015272012-03-05T10:30:50.355+05:302012-03-05T10:30:50.355+05:30హరునకు త్రిపురాసుర సం
హరునకు జేసితిని నేను ప్రార్థ...హరునకు త్రిపురాసుర సం<br />హరునకు జేసితిని నేను ప్రార్థనమును శం<br />కరుడాతడు మిము బ్రోచును<br />హర హర హర యనుడు గోలి హనుమఛ్ఛాస్త్రీ!Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85146632366945378592012-03-05T09:36:53.622+05:302012-03-05T09:36:53.622+05:30పంచ ముఖునకు పంచ శార్దూలములతో జేసిన వేడుకోలు భక్తి ...పంచ ముఖునకు పంచ శార్దూలములతో జేసిన వేడుకోలు భక్తి సుధలను పంచినది. నమస్కారములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com