tag:blogger.com,1999:blog-6769183920316093900.post883398839644395829..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 4359కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger50125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-57468099931057232992023-03-09T06:29:21.520+05:302023-03-09T06:29:21.520+05:30శ్రీరామున్ విడ నాడ లేక సీత తాఁ జేరెన్ గరమ్మిచ్చతో ...శ్రీరామున్ విడ నాడ లేక సీత తాఁ జేరెన్ గరమ్మిచ్చతో
ఘోరారణ్యము భర్తతో గడపగా సంకోచమ్ము లేకుండ, కా
తారమ్మందున చూపగా ప్రకృతి సౌందర్యమ్ము నో భూమిజా
తా! రా! రమ్మని రామమూర్తి బిలిచెన్ ధారాళ వాచాగతిన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83719800228267818092023-03-08T21:24:03.663+05:302023-03-08T21:24:03.663+05:30
పిన్నక నాగేశ్వరరావు.
దూరముగా భరతుని గని
పేరిమితో...
పిన్నక నాగేశ్వరరావు.

దూరముగా భరతుని గని
పేరిమితో స్వాగతించ ప్రియతమ్మునితో
చేరుచు నాతని దరి భ్రా
తా! రా! రమ్మనుచుఁ బిల్చె దాశరథి దమిన్.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80946963167096915592023-03-08T20:24:07.129+05:302023-03-08T20:24:07.129+05:30అలాగే సవరిస్తాను గురువుగారూ! ధన్యవాదములు 🙏🏻అలాగే సవరిస్తాను గురువుగారూ! ధన్యవాదములు 🙏🏻ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13356535734888204832023-03-08T20:22:11.539+05:302023-03-08T20:22:11.539+05:30ధన్యవాదములండి.ధన్యవాదములండి.రామబ్రహ్మం పెనుకొండhttps://www.blogger.com/profile/06914779589304196874noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16729075800960632942023-03-08T20:21:32.878+05:302023-03-08T20:21:32.878+05:30ధన్యవాదములండి.
ధన్యవాదములండి.
రామబ్రహ్మం పెనుకొండhttps://www.blogger.com/profile/06914779589304196874noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44474600688323888542023-03-08T19:11:42.422+05:302023-03-08T19:11:42.422+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41132489351955639682023-03-08T19:05:28.591+05:302023-03-08T19:05:28.591+05:30చక్కని పూరణ. అభినందనలు. చక్కని పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19669845232481366612023-03-08T19:05:01.382+05:302023-03-08T19:05:01.382+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26723110539755550502023-03-08T19:04:06.386+05:302023-03-08T19:04:06.386+05:30మీ రెండు పూరణలు మనోహరంగా, అద్భుతంగా ఉన్నవి. అభినంద...మీ రెండు పూరణలు మనోహరంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37299878059983871142023-03-08T19:03:04.517+05:302023-03-08T19:03:04.517+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9444552460873800942023-03-08T19:02:39.970+05:302023-03-08T19:02:39.970+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37315156547495036002023-03-08T19:02:07.743+05:302023-03-08T19:02:07.743+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5279752107140157512023-03-08T19:01:46.077+05:302023-03-08T19:01:46.077+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సీతన్... సీతా&#...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సీతన్... సీతా' అని పునరుక్తి. "కడన్ జేటి ముదంబార సీతా!" అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13000058503543389722023-03-08T19:00:36.907+05:302023-03-08T19:00:36.907+05:30ధీరోదాత్తుడు సుగుణుం
డా రావణుసంహరించి యతిప్రేమమునన...ధీరోదాత్తుడు సుగుణుం
డా రావణుసంహరించి యతిప్రేమమునన్
వారించుచు దుఃఖము సీ
తా! రా! రమ్మనుచు బిలిచె దాశరథి దమిన్!
Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53589400090441668982023-03-08T15:27:47.513+05:302023-03-08T15:27:47.513+05:30పారావారమతిక్రమించి బలమేపారంగ లంకాపురిన్
శ్రీరాముండ...పారావారమతిక్రమించి బలమేపారంగ లంకాపురిన్
శ్రీరాముండు దురంబునన్ దునిమి దుర్నీతుండునౌ రావణున్
చేరంజీరి యశోకవాటిక కడన్ సీతన్ ముదంబార సీ
తా! రారమ్మని పిల్చె రాముఁ డెలమిన్దానంద సౌఖ్యమ్ములన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38666640860212652162023-03-08T13:02:49.081+05:302023-03-08T13:02:49.081+05:30శా॥ శ్రీరాముండు యశోవిరాజితుఁడు నిశ్శేషంబుగన్ దైత్య...శా॥ శ్రీరాముండు యశోవిరాజితుఁడు నిశ్శేషంబుగన్ దైత్యులన్
ధీరోదాత్తత తోడఁ ద్రుంచు ఘనమౌతేజస్సు రంజిల్లగన్
వైరిన్ రావణుఁ గూల్చి సీతను గనన్ బాటిల్ల హర్షంబు సీ
తా! రారమ్మని పిల్చె రాముఁడెలమిన్ దానంద సౌఖ్యమ్ములన్

కం॥ శ్రీరాముడు యుద్ధంబున
నారావణుఁ గూల్చె జనులు హర్షించంగన్
గారాముగ పిమ్మట సీ
తా! రా రమ్మనుచుఁ బిల్చె దాశరథి దమిన్రామబ్రహ్మం పెనుకొండhttps://www.blogger.com/profile/06914779589304196874noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48505221204959228632023-03-08T11:47:01.009+05:302023-03-08T11:47:01.009+05:30ధన్యవాదాలు గురూజీ 🙏ధన్యవాదాలు గురూజీ 🙏M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74382433217317406502023-03-08T11:43:52.087+05:302023-03-08T11:43:52.087+05:30ఓ ఫణిరా డవతారా సంబోధన పరముగా సాధువే కదండి.
తెలియం...ఓ ఫణిరా డవతారా సంబోధన పరముగా సాధువే కదండి.
తెలియం /జేరఁగ నో ఫణిరాడవతరా! కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88119133573767621012023-03-08T11:29:44.303+05:302023-03-08T11:29:44.303+05:30శ్రీరాముని యభిషేకము
నారయ భార్యలను గూడి హరి వరు లె...శ్రీరాముని యభిషేకము
నారయ భార్యలను గూడి హరి వరు లెల్లన్
వార కయోధ్యకుఁ జన వలెఁ
దారా! రమ్మనుచుఁ బిల్చె దాశరథి దమిన్

రారాదం చనఁ గానకున్ వినవె యారాటమ్మునున్ వీడ వో
నారీ రత్నమ! సమ్మతించితిని యానందమ్ము నిండన్ మదిన్
దారా!సీత! విదేహ రాజ సుత! మచ్చైతన్య ధారా నభ
స్తారా! రమ్మని పిల్చె రాముఁ డెలమిన్ దానంద సౌఖ్యమ్ములన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87824579027281222822023-03-08T11:09:48.034+05:302023-03-08T11:09:48.034+05:30అడవిని, పండెన్గదా జన్మఅడవిని, పండెన్గదా జన్మBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54368819235551971922023-03-08T11:08:32.470+05:302023-03-08T11:08:32.470+05:30అటవిన్అటవిన్BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69327379029154080552023-03-08T10:05:57.773+05:302023-03-08T10:05:57.773+05:30🙏ధన్యోస్మి గురుదేవా!🙏🙏ధన్యోస్మి గురుదేవా!🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15803957121452712832023-03-08T09:38:22.940+05:302023-03-08T09:38:22.940+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32235049131404865442023-03-08T09:36:50.722+05:302023-03-08T09:36:50.722+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణభంగం...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణభంగం. "...యా సతిని గనన్" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5625838233165120072023-03-08T09:33:19.590+05:302023-03-08T09:33:19.590+05:30
చేరుచుగంగాతటమును
తీరుగ నాశోభను గని దేహము పొంగన్
క...
చేరుచుగంగాతటమును
తీరుగ నాశోభను గని దేహము పొంగన్
కారడవినసాగుచు సీ
తారారమ్మనుచుపిలిచెదాశరథి తమిన్

మరొక పూరణ

ఘోరారణ్యమటంచు భీతివిడుమా కూర్మిన్ యిటన్పం చగా
నీరాజీవములెల్లవేచెగనుమానిక్కంబుగానోచెలీ
యారామమ్ముగజూచుచున్గడుపగానాలస్యమింకేలసీ
*“తారా రమ్మని పిల్చె రాముఁ డెలమిన్ దానంద సౌఖ్యమ్ములన్”*

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.com