tag:blogger.com,1999:blog-6769183920316093900.post8842961054545063024..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: విశేష వృత్తము - 25 (శిఖరిణి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-19414764402693831732012-10-03T22:08:40.709+05:302012-10-03T22:08:40.709+05:30ఈనాటి విశేష వృత్తమైన శిఖరిణి పద్యాలను రచించిన
పండి...ఈనాటి విశేష వృత్తమైన శిఖరిణి పద్యాలను రచించిన
పండిత నేమాని వారికి,
మిస్సన్న గారికి,
గుండు మధుసూదన్ గారికి
అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17208871844158561732012-10-03T14:34:57.925+05:302012-10-03T14:34:57.925+05:30గౌ. పండిత నేమాని వారికి ధన్యవాదములు! పొరపాటయినది! ...గౌ. పండిత నేమాని వారికి ధన్యవాదములు! పొరపాటయినది! 4వ పాదము 2వ గణము 'శ్రీప్రియా'కు బదులుగ 'శ్రీవత్సా'యని సవరించుకొనుచున్నాను. తెలిపినందులకుఁ గృతజ్ఞుఁడను.
సవరించిన పద్యము.......

పరేశా! పర్జన్య! ప్రణవ!ఫణితల్ప! ప్రభు! హరీ!
ధరాధుర్య! శ్రీశా! ధర! నృహరి! దైత్యారి! కపిలా!
మురారి! ప్రాగ్వంశా! పురుషవర! సంపూజ్య! దివిజా!
వరాహ! శ్రీవత్సా! పరమపురుష! ప్రాణద నమ:
గుండు మధుసూదన్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29186286951216666872012-10-03T14:22:04.160+05:302012-10-03T14:22:04.160+05:30దశావతారస్తుతి:
హరీ! మీనాకారా! కమఠ! గిరివాహా! కిటి...దశావతారస్తుతి:

హరీ! మీనాకారా! కమఠ! గిరివాహా! కిటివరా!
హరీంద్రాస్యా! దైత్యాధిపశమన! ప్రహ్లాదవరదా!
సురాధీశస్తుత్యా! వటువర! మహాశూర! భృగుజా!
నరేంద్రా! గోపాలా! కపట గురుమాన్యా! కలికి! జే!Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88194522628842723972012-10-03T13:39:48.904+05:302012-10-03T13:39:48.904+05:30అయ్యా శ్రీ మధుసూదన్ గారూ! శుభాశీస్సులు.
శిఖరిణీ 4వ...అయ్యా శ్రీ మధుసూదన్ గారూ! శుభాశీస్సులు.
శిఖరిణీ 4వ పాదమును ఒకమారు పరిశీలించి సరిజేయండి. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27895286100065167562012-10-03T13:34:58.839+05:302012-10-03T13:34:58.839+05:30
పరేశా! పర్జన్య! ప్రణవ!ఫణితల్ప! ప్రభు! హరీ!
ధరాధుర...
పరేశా! పర్జన్య! ప్రణవ!ఫణితల్ప! ప్రభు! హరీ!
ధరాధుర్య! శ్రీశా! ధర! నృహరి! దైత్యారి! కపిలా!
మురారి! ప్రాగ్వంశా! పురుషవర! సంపూజ్య! దివిజా!
వరాహ! శ్రీప్రియా! పరమపురుష! ప్రాణద నమ: గుండు మధుసూదన్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88507257269079171072012-10-03T09:10:32.893+05:302012-10-03T09:10:32.893+05:30శ్రీ మిస్సన్న గారి స్ఫూర్తితో:
పరా! ప్రత్యగ్రూపా!...శ్రీ మిస్సన్న గారి స్ఫూర్తితో:

పరా! ప్రత్యగ్రూపా! పరమఫలదా! పర్వతసుతా!
పరానందా! మందస్మిత వదన! దేవవ్రజనుతా!
సరోజస్థా! త్రిస్థా! సరసవిభవా! శంభువనితా!
స్మరింతున్ మాతా! నీ చరణయుగళిన్ మంగళనిధిన్ Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46787079709472960312012-10-03T08:46:51.227+05:302012-10-03T08:46:51.227+05:30పరా! మాయా! మాతా! జనని! శివ! కైవల్యసుపథా!
పుర...పరా! మాయా! మాతా! జనని! శివ! కైవల్యసుపథా!
పురారీదేహార్ధా! ప్రణతజన సంపూర్ణసుఖదా!
వరాంగీ! కల్యాణీ! కలికలుష సర్వాపహరిణీ!
తరింపన్ మాకీవే తవచరణ పద్మమ్ము లీవే!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10154467933493855242012-10-03T06:57:27.332+05:302012-10-03T06:57:27.332+05:30
పురారాతీ! శూలీ! మునిజననుతా! మోక్షఫలదా!
స్మరద్వేషీ...
పురారాతీ! శూలీ! మునిజననుతా! మోక్షఫలదా!
స్మరద్వేషీ! భర్గా! శశిధర! హరా! మాధవసఖా!
సురూపా! సర్వజ్ఞా! సుబల! శుభదా! శోకదహనా!
పరాకేలా? స్వామీ! పతితుఁడను, కాపాడుము శివా! కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com