tag:blogger.com,1999:blog-6769183920316093900.post8844609856541862755..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3516కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger100125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-36731264156317462202020-10-16T23:09:15.201+05:302020-10-16T23:09:15.201+05:30భ్రష్టుండా కఠినాత్ముడ
యిష్టత జూపుచు దన సతి నిడుముల...భ్రష్టుండా కఠినాత్ముడ
యిష్టత జూపుచు దన సతి నిడుముల వెట్టన్
దిష్టాంతము నొందగ నిక
కష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీ రిడిరేSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89158534824277703812020-10-16T16:14:11.565+05:302020-10-16T16:14:11.565+05:30దిష్టిని తీయరే శతము దీవెనలీయరె
చిన్నికన్నకున్
సృష్...దిష్టిని తీయరే శతము దీవెనలీయరె
చిన్నికన్నకున్
సృష్టిని కుక్షినిన్ నిలిపి చిత్రముగా నడయాడు వానికిన్
పుష్టిగనుండు మానులవి పుట్కున
గూలగ ఱోటలాగినన్
నష్టము దప్పిపోయెనని నందుని పుత్రుని ముద్దులాడుచున్
కష్టములన్ని దీరెనని కంటను నీరిడి యేడ్చిరెల్లరున్ seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27174493587034532292020-10-16T15:57:14.826+05:302020-10-16T15:57:14.826+05:30కష్టములెన్నిగల్గిననుకాంతనుపుత్రునికోలుపోయిసం
క్లిష...కష్టములెన్నిగల్గిననుకాంతనుపుత్రునికోలుపోయిసం
క్లిష్టముగాగజీవనము క్లేశములొందుచు సత్యమూర్తియై
నిష్టనునిల్పినట్టిధరణీశునిమెచ్చగనీశ్వరుండు నీ
కష్టము లెల్లఁ దీరెనని కంటను నీరిడి యేడ్చి రెల్లరున్
(సత్యహరిశ్చంద్ర పతాక సన్నివేశం)ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72167754913351355792020-10-16T15:24:08.518+05:302020-10-16T15:24:08.518+05:30ఇష్టముగానె యెంచుకొని, నిందివరాక్షునిప్రేమగెల్వగా!
...ఇష్టముగానె యెంచుకొని, నిందివరాక్షునిప్రేమగెల్వగా!
కష్టములెన్నివచ్చినను,కాననమందున కాపురమ్ముతో
దుష్టులతీరు దెల్సుకొని,దూరముగానిక నుండమేలయెన్
కష్టములన్నిదీరెనని,కంటనునీరిడి యేడ్చిరెల్లరున్.purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3517929091480432512020-10-16T15:16:39.524+05:302020-10-16T15:16:39.524+05:30ధన్యవాదాలు గురువర్యా!!!
ధన్యవాదాలు గురువర్యా!!!

purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87790573219825956962020-10-16T15:15:02.192+05:302020-10-16T15:15:02.192+05:30ఇష్టములేని పాలకులె,యిబ్బడిముబ్బడి ముద్దులిచ్చి మా
...ఇష్టములేని పాలకులె,యిబ్బడిముబ్బడి ముద్దులిచ్చి మా
కిష్టుడువీడులే యనగ కీర్తివహించిరి ,వోట్లుగెల్చుచున్
కష్టములన్నిబెట్టుచును,కర్షకులందరు దిట్టిపోయ,నే
కష్టములన్నిదీరెనని,కంటనునీరిడి యేడ్చిరెల్లరున్.
[సవరణ పాఠము ధన్య వాదాలతో]

purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60260506667499647172020-10-16T15:12:18.691+05:302020-10-16T15:12:18.691+05:30భ్రష్టుడునేతగాగ పరిపాలనయెట్టుల పాడియౌనుసం
క్లిష్టమ...భ్రష్టుడునేతగాగ పరిపాలనయెట్టుల పాడియౌనుసం
క్లిష్టముగాను కంసుడిల,కీర్తివహించెన కాలమందునన్?
తుష్టియె యున్నచాలదిట, త్రుళ్ళుచుపేలుజనాళియుండ నే
కష్టములన్నిదీరెనని,కంటనునీరిడి యేడ్చిరెల్లరున్.
[సవరణ పాఠము ధన్య వాదాలతో]

purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7995389492556667212020-10-16T15:06:12.694+05:302020-10-16T15:06:12.694+05:30ధన్యవాదములు గురువర్యా!
ధన్యవాదములు గురువర్యా!
purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43273369570693267172020-10-16T13:36:26.863+05:302020-10-16T13:36:26.863+05:30"గంజి తిన్న అనుభవం అదే సమయంలో బెంజిలో తిరిగిన...
"గంజి తిన్న అనుభవం అదే సమయంలో బెంజిలో తిరిగిన అనుభవం నాకుందంటూ చిరంజీవి తన అనుభవాలను సమసమాజ సమస్యలతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు అందరిని ఆకట్టుకున్నారు. "

https://www.google.co.in/amp/s/m-telugu.webdunia.com/ap-elections-news/%25E0%25B0%2597%25E0%25B0%2582%25E0%25B0%259C%25E0%25B0%25BF-%25E0%25B0%25A8%25E0%25B1%2581%25E0%25B0%2582%25E0%25B0%259A%25E0%25B0%25BF-%25E0%25B0%25AC%25E0%25B1%2586%25E0%25B0%2582%25E0%25B0%259C%25E0%25B0%25BF-%25E0%25B0%25A6%25E0%25B0%25BE%25E0%25B0%2595%25E0%25B0%25BE-108082600067_1.htm%3famp=1G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16315075010058253922020-10-16T12:52:37.812+05:302020-10-16T12:52:37.812+05:30దృష్టం బదృష్ట మంచును
హృష్టాంతఃకరణు లా నరేశులు సకల...దృష్టం బదృష్ట మంచును
హృష్టాంతఃకరణు లా నరేశులు సకలా
భీష్టములు ప్రాప్తములు గాఁ
గష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీ రిడిరే

దృష్టి యరిష్టముల్ చెలఁగఁ దీవ్ర తరమ్ము నిరంతరమ్ముగా
నష్టము మీద నష్టము లనంతము గాఁ గన నక్కజమ్ముగన్
స్పష్టముగా నెఱింగితిమి శత్రుల కోరిక, మమ్ము ముంచఁగాఁ
గష్టము లెల్లఁ, దీరెనని కంటను నీరిడి యేడ్చి రెల్లరున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27013045229851948602020-10-16T12:32:54.643+05:302020-10-16T12:32:54.643+05:30ఇష్టమువచ్చినట్లుగనునీశునినిందనుజేయుచుండుచున్
దుష్...ఇష్టమువచ్చినట్లుగనునీశునినిందనుజేయుచుండుచున్
దుష్టునిమార్గమున్దనరితోటిప్రజావళిహింసజేయగా
శిష్టజనంబులోనొకనిజేతలమంచినిజేయుచుండుటన్
గష్టములెల్లదీరెననికంటనునీరిడియేడ్చిరెల్లరున్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36404797255109456362020-10-16T11:57:21.920+05:302020-10-16T11:57:21.920+05:30అష్టమగర్భుడుకృష్ణుడు
దుష్టుడుశిశుపాలుజంపదుష్టినిప్...అష్టమగర్భుడుకృష్ణుడు
దుష్టుడుశిశుపాలుజంపదుష్టినిప్రజలున్
నిష్టతబండుగజేసిరి
కష్టమ్ములుదీరెననుచుగన్నీరిడిరేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60394444311383277472020-10-16T11:42:37.639+05:302020-10-16T11:42:37.639+05:30దుష్టమ్మగుపాలనలో
కష్టమ్ములు కాటువేయ కలవర పడగన్
దు...దుష్టమ్మగుపాలనలో
కష్టమ్ములు కాటువేయ కలవర పడగన్
దుష్టుని దునుమాడ ప్రజలు
కష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీ రిడిరేఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30043082382436473242020-10-16T10:08:19.072+05:302020-10-16T10:08:19.072+05:30ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏🙏ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34292576821229515912020-10-16T09:49:42.122+05:302020-10-16T09:49:42.122+05:30రెండవ ప్రయత్నము:
ఉ:
చేష్టలు మీర వల్లభుడు శీఘ్రమ...రెండవ ప్రయత్నము:
ఉ:

చేష్టలు మీర వల్లభుడు శీఘ్రమె వెన్నలు దొంగిలించుచున్
పుష్టిగ మెక్కుచున్ కడకు పోవడు మాతృక కొంగు చాటుకున్
వేష్టితమొంద గొల్లతలు వేదన దీర్చగ వేణుగానమున్
కష్టము లెల్లఁ దీరెనని కంటను నీరిడి యేడ్చి రెల్లరున్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29492353543744052972020-10-16T08:51:07.099+05:302020-10-16T08:51:07.099+05:30దుష్టుని పాలనమ్మునకు దూరము బెట్టుచు క్రొత్తవానినిన...దుష్టుని పాలనమ్మునకు దూరము బెట్టుచు క్రొత్తవానినిన్
శిష్టుడటంచు పగ్గములు చేతి కొసంగ దలంచి నెంతయో
యిష్టము జూపి ఎన్నుకొన నిమ్ముగ నాతడు రాజ్యమేలగా
కష్టము లెల్ల దీరెనని కంటను నీరిడి యేడ్చి రెల్లరున్
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71490780029603808852020-10-16T08:45:28.031+05:302020-10-16T08:45:28.031+05:30శిష్టుల కావగ నెంచుచు
అష్టమ గర్భమున బుట్టి యష్టమినా...శిష్టుల కావగ నెంచుచు
అష్టమ గర్భమున బుట్టి యష్టమినాడే
యిష్టముతో చెర విడునని
కష్టమ్ములు దీరెననుచు కన్నీరిడిరే.

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33980282354284130032020-10-16T08:37:41.196+05:302020-10-16T08:37:41.196+05:30చేష్టలు వీడి దుఃఖమున చేతులు కాళ్ళు కదల్చలేక సు
స్ప...చేష్టలు వీడి దుఃఖమున చేతులు కాళ్ళు కదల్చలేక సు
స్పష్టత లేని భాషణలఁ బొరలి శయ్యలనై మలమూత్రముల్ కటా!
కోష్టనిబద్ధగోవు వలె కుంది హతుండగు వానిఁ గాంచుచుం
గష్టము లెల్లఁ దీరెనని కంటను నీరిడి యేడ్చి రెల్లరున్.

కంజర్ల రామాచార్య.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83559564188447764042020-10-16T08:34:43.304+05:302020-10-16T08:34:43.304+05:30(అవినీతి అధికారిని అవినితినిరోధక శాఖ పట్టుకుంటే ని...(అవినీతి అధికారిని అవినితినిరోధక శాఖ పట్టుకుంటే నిజాయితీ గల ఉద్యోగుల ఆనంద భాష్పములు)
ఇష్టమువచ్చినట్లు కొని యెక్కువ బియ్యము స్వార్థబుద్ధితో
నష్టముచేయ పాలకుడు నాణ్యత చూడక, పట్టి చారులే
బ్రష్టుని తీసివేయ, పరిపాలన మందున మంచి కూరగా
కష్టము లెల్లఁ దీరెనని కంటను నీరిడి యేడ్చి రెల్లరున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37878557836078246112020-10-16T08:07:33.731+05:302020-10-16T08:07:33.731+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1496254713726114852020-10-16T08:07:04.815+05:302020-10-16T08:07:04.815+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18533026255135741962020-10-16T08:06:42.707+05:302020-10-16T08:06:42.707+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83331035302115887402020-10-16T08:06:26.003+05:302020-10-16T08:06:26.003+05:30మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54097216885595486102020-10-16T08:05:45.077+05:302020-10-16T08:05:45.077+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16343700151697476342020-10-16T08:05:23.255+05:302020-10-16T08:05:23.255+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com