tag:blogger.com,1999:blog-6769183920316093900.post8863801888578995083..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణము - 1724 (రంభారావణుల ప్రేమ రమ్యము జగతిన్)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-31481168892823717072015-07-09T13:21:21.760+05:302015-07-09T13:21:21.760+05:30స్తంభమ్ము వంటి వాడను
రంభా నిను గోరుచుంటి ప్రణయము స...స్తంభమ్ము వంటి వాడను
రంభా నిను గోరుచుంటి ప్రణయము సలుపన్
సంభావించెద రమ్మిక
రంభా! రావణుల ప్రేమ రమ్యము జగతిన్!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61387873464814784432015-07-08T21:27:36.777+05:302015-07-08T21:27:36.777+05:30ఊకదంపుడు గారూ,
ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు...ఊకదంపుడు గారూ,
ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78937699662803987392015-07-08T21:12:50.686+05:302015-07-08T21:12:50.686+05:30రావణుడు రంభతో :
కుంభస్తనీ!మహేంద్ర వి
జృంభ విశృంఖల...రావణుడు రంభతో :
కుంభస్తనీ!మహేంద్ర వి
జృంభ విశృంఖల వినోద జీవన లీలా
రంభస్ఫూర్తిద! వేశ్యా!
రంభా! రావణుల ప్రేమ రమ్యము జగతిన్.ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27787503608215423752015-07-08T20:10:23.073+05:302015-07-08T20:10:23.073+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కాని మీరు రెండింటిలోను బ-భ ప్రాస ప్రయోగించారు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2489280183173956082015-07-08T19:44:25.404+05:302015-07-08T19:44:25.404+05:30అశోక వనములో సీతతో ఒక రాక్షస చెలికత్తె అంటున్నట్లుగ...అశోక వనములో సీతతో ఒక రాక్షస చెలికత్తె అంటున్నట్లుగా........

శుంభత్కాంచన దేహ వి
జృంభిత సదమల గుణాఢ్య శ్రీలలితాంగీ
సంభాసమాన శుభదా
రంభా! రావణుల ప్రేమ రమ్యము జగతిన్.సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34489299850213194892015-07-08T19:27:25.139+05:302015-07-08T19:27:25.139+05:30ధన్యవాదములు శంకరయ్యగారూ!

...ధన్యవాదములు శంకరయ్యగారూ!

ధన్యవాదములు డా.విష్ణునందన్గారూ! మదనకళారంభయైన మండోదరియొక్కయు, రావణునియొక్కయు ప్రేమమునుం గూర్చి చేసిన మీ పూరణ మద్భుతముగనున్నది. అభినందనలు!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47213471900294655412015-07-08T19:04:34.304+05:302015-07-08T19:04:34.304+05:30ధన్యవాదములు శంకరయ్యగారు ..ధన్యవాదములు శంకరయ్యగారు ..Susarlanagajyothihttps://www.blogger.com/profile/11471944972828048349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13130842490152791582015-07-08T18:41:48.617+05:302015-07-08T18:41:48.617+05:30ధన్యవాదములు గురువుగారు..ధన్యవాదములు గురువుగారు..sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70244303812276692442015-07-08T17:52:34.043+05:302015-07-08T17:52:34.043+05:301.డింభికమండోదరి-ప్రా
రంభము నుండితనభర్త రక్షణ కొరకై...1.డింభికమండోదరి-ప్రా
రంభము నుండితనభర్త రక్షణ కొరకై
అంబను దలచెడి “రూపసి
రంభా”రావణుల ప్రేమ రమ్యము జగతిన్|
2.అంబను మండోదరి యా
శంభునిదశకంఠనెంచు సద్భక్తియుచే
లంభో దరునాజ్ఞగ|ఆ
రంభారావణులప్రేమ రమ్యము జగతిన్|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38790187313879883002015-07-08T17:04:31.928+05:302015-07-08T17:04:31.928+05:30
రంభోరువు ,మందోదరి ,
కు౦భస్తని,రావణుండు కూడగ పుట్ట...
రంభోరువు ,మందోదరి ,
కు౦భస్తని,రావణుండు కూడగ పుట్టెన్
జంభారి గెల్చు తనయుడు
రంభా!రావణుల ప్రేమ రమ్యము జగతిన్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1375222835750108132015-07-08T16:16:36.973+05:302015-07-08T16:16:36.973+05:30నమస్కారములు మీ అమూల్యమైన సూచనకు కృతజ్ఞతలండినమస్కారములు మీ అమూల్యమైన సూచనకు కృతజ్ఞతలండివిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15765502630147395222015-07-08T16:12:03.624+05:302015-07-08T16:12:03.624+05:30శంభుని మెప్పును పొందిన
కుంభిని సోదరుడు మెచ్చి కొని...శంభుని మెప్పును పొందిన
కుంభిని సోదరుడు మెచ్చి కొనితెచ్చెను నిన్
అంబుధి దాటియు మానవ
రంభా! రావణుల ప్రేమ రమ్యము జగతిన్ విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4283893973094536902015-07-08T16:00:59.081+05:302015-07-08T16:00:59.081+05:30వి.యస్. ఆంజనేయులు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు...వి.యస్. ఆంజనేయులు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
'దాటీ' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'దాటియు' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21433151443549252672015-07-08T15:58:14.239+05:302015-07-08T15:58:14.239+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42177396922147829752015-07-08T15:53:10.075+05:302015-07-08T15:53:10.075+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47755992955482085872015-07-08T15:52:07.588+05:302015-07-08T15:52:07.588+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34193860337114027132015-07-08T14:47:57.296+05:302015-07-08T14:47:57.296+05:30 నాగజ్యోతి సుసర్ల గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు... నాగజ్యోతి సుసర్ల గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12526619737611536002015-07-08T14:41:21.289+05:302015-07-08T14:41:21.289+05:30అంభోవీధిన జనియెడు
రంభను రాపాడి నిలిపి- రావణుడంతన్
...అంభోవీధిన జనియెడు
రంభను రాపాడి నిలిపి- రావణుడంతన్
పుంభావముతో బలికెను
రంభా రావణుల ప్రేమ రమ్యము జగతిన్!

(నలకూబరుని వద్దకు వెళ్ళుచున్న రంభను,కుబేరుని దగ్గరకు వెళ్ళొస్తూ రావణాసురుడు చూచి వేధించిన వైనం గురించి వ్రాశాను...తప్పులుంటే పెద్దలు మన్నించాలి)Anonymoushttps://www.blogger.com/profile/11119506982950014579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67885808419821402282015-07-08T14:12:29.961+05:302015-07-08T14:12:29.961+05:30దువ్వూరి రామమూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...దువ్వూరి రామమూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5610805181788991112015-07-08T14:09:39.170+05:302015-07-08T14:09:39.170+05:30రంభా!యని పతిపిలువన్
రంభగ మారెను మయసుత రాక్షస జన్మ...రంభా!యని పతిపిలువన్
రంభగ మారెను మయసుత రాక్షస జన్మన్
సంభవమేయిది మాయా
రంభా రావణులప్రేమ రమ్యము జగతిన్ .Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54824468815699882662015-07-08T13:42:06.645+05:302015-07-08T13:42:06.645+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****...మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
చెఱచిన ప్రేమ రమ్య మెలా అయింది? మొత్తానికి పద్యం బాగుంది. అభినందనలు.

డా. విష్ణునందన్ గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

శైలజ గారూ,
‘ంభ’ప్రాసతో ఒక్క పూరణమే కష్ట మనుకుంటే మీరు అలవోకగా రెండు చక్కని పూరణలు చెప్పారు. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ ఉత్కృష్టంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62076563356386831952015-07-08T13:10:50.438+05:302015-07-08T13:10:50.438+05:30శ్రీ గుండు మధుసూదన్ గారి పూరణ ప్రౌఢ సమాస బంధురమై అ...శ్రీ గుండు మధుసూదన్ గారి పూరణ ప్రౌఢ సమాస బంధురమై అలరారుతున్నది. అభినందనలు.డా. విష్ణు నందన్https://www.blogger.com/profile/12276985156890017551noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58625746971447676112015-07-08T12:53:13.284+05:302015-07-08T12:53:13.284+05:30మిత్రులు శ్రీకంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమ...మిత్రులు శ్రీకంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

శుంభన్ముఖి మండోదరి
రంభోరు మహేప్సితార్థ రంజిత మదనో
జ్జృంభద్ధృద్రాగోత్ప్రా
రంభా రావణుల ప్రేమ రమ్యము జగతిన్!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8004914713636980282015-07-08T12:30:15.015+05:302015-07-08T12:30:15.015+05:30అంభో జనేత్ర మయసుత
గంభీ రానను దశాస్యు కరమున్ బట్టన్...అంభో జనేత్ర మయసుత
గంభీ రానను దశాస్యు కరమున్ బట్టన్
సంభవమవ నా దానవ
రంభా రావణుల ప్రేమ రమ్యము జగతిన్యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50353391742719052422015-07-08T12:05:50.804+05:302015-07-08T12:05:50.804+05:30లంకకుఁ గొని దెచ్చిన సీతతో రావణుడు....
శంభుని పర్వ...లంకకుఁ గొని దెచ్చిన సీతతో రావణుడు....

శంభుని పర్వతమెత్తితి
దంభమ్ములు పల్కజాల తగువాడనునే!
కుంభిని సుత! యవ్వన సం
రంభా! రావణుల ప్రేమ రమ్యము జగతిన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com