tag:blogger.com,1999:blog-6769183920316093900.post8867251490283697823..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య – 1978 (తులసీదళము మనకు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger62125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-32318211283305043852022-01-26T14:28:50.438+05:302022-01-26T14:28:50.438+05:30చక్కగా ఉంది. లెస్స లెస్స చక్కగా ఉంది. లెస్స లెస్స Anilthejoshnahttps://www.blogger.com/profile/11012593504276304982noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88238908744658594822022-01-26T14:28:11.260+05:302022-01-26T14:28:11.260+05:30చాలా బాగుంది. చాలా చాలా చక్కని పూరణచాలా బాగుంది. చాలా చాలా చక్కని పూరణAnilthejoshnahttps://www.blogger.com/profile/11012593504276304982noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21495398760155065072022-01-26T14:27:16.413+05:302022-01-26T14:27:16.413+05:30సలలితము అంటే ఏమని అర్థం తీసుకున్నారు సార్ సలలితము అంటే ఏమని అర్థం తీసుకున్నారు సార్ Anilthejoshnahttps://www.blogger.com/profile/11012593504276304982noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38356505129933071602022-01-26T14:25:33.353+05:302022-01-26T14:25:33.353+05:30ఇప్పటివరకు చూసిన పూరణల్లో నాకు మీ పూరణ నచ్చిందండి....ఇప్పటివరకు చూసిన పూరణల్లో నాకు మీ పూరణ నచ్చిందండి. చక్కగా చేశారు. పూరణలను 1.పదాలను విరిచిగాని, లేక 2.ఇంకో అర్థాన్ని అన్వయిస్తూగానీ లేదా 3. సమాసాన్ని విడగొట్టిగాని చెబితేనే అందంగా ఉంటాయి. ఇక్కడ మీరు రెండు పనులూ[2 మరియు3] చేశారు. రెండు- తులసి అంటే వ్యక్తిపేరును తీసుకున్నారు.మూడు- దళమును తులసి నుండి వేరు చేసి జిల్లేడుకు అతికించి భలేగా పూరణ చేశారు. ధన్యవాదాలు.
ఇట్లు
డా. బోలుగద్దె అనిల్ కుమార్
9502568218 Anilthejoshnahttps://www.blogger.com/profile/11012593504276304982noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32506961879171606792019-12-04T17:28:27.281+05:302019-12-04T17:28:27.281+05:30తలనొప్పి కలిగి నంతనె
వలవల విలపించి చనుచు వైద్యుని...తలనొప్పి కలిగి నంతనె
వలవల విలపించి చనుచు వైద్యుని కడకున్
బలుపగు సూదుల కలవడ
తులసీదళము మనకు విషతుల్యమ్ము గదా!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75326573729112549552018-09-15T13:08:30.672+05:302018-09-15T13:08:30.672+05:30కలవర మౌచును మదిలో
కలశములో నీరు జూచి కలవారింటన్
క...కలవర మౌచును మదిలో
కలశములో నీరు జూచి కలవారింటన్
కలరా క్రిమి యనియెనిటుల:
"తులసీదళము మనకు విషతుల్యమ్ము గదా!"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48590898612599289812016-03-21T05:32:48.866+05:302016-03-21T05:32:48.866+05:30కలదొక గంజాయి వనము
నిలిచిన దందొక్క తులసి నిజ దైవమి...కలదొక గంజాయి వనము
నిలిచిన దందొక్క తులసి నిజ దైవమిలన్ ,
కలహపు గంజాయి య నెను
"తులసీ దళము మనకు విష తుల్యము గదా"
krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47040868024906651712016-03-21T05:29:26.603+05:302016-03-21T05:29:26.603+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40956698474247069812016-03-20T23:17:42.500+05:302016-03-20T23:17:42.500+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26606805362444274342016-03-20T23:16:52.281+05:302016-03-20T23:16:52.281+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది.
‘వలిభీ ...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది.
‘వలిభీ హిందువులు మనకు వ్యతిరేకులు...’ అంటే బాగుంటుందేమో?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5064854091503535362016-03-20T23:15:26.057+05:302016-03-20T23:15:26.057+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48659951088819391312016-03-20T22:59:03.164+05:302016-03-20T22:59:03.164+05:30సలుపును మేలు నిజముగా
తులసిదళము మనకు , విషతుల్య...సలుపును మేలు నిజముగా
తులసిదళము మనకు , విషతుల్యమ్ముగదా
పలు గన్నేరుల కాయలు
తెలుసుకొని చిరుతల కెప్డు తెలుపగ వలయున్ seeA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43420709964366824382016-03-20T22:50:36.261+05:302016-03-20T22:50:36.261+05:30తెలిసీ తెలియక పలికెను
తులసీదళము మనకు విషతుల్యమ్ము...తెలిసీ తెలియక పలికెను
తులసీదళము మనకు విషతుల్యమ్ము గదా !
తులసిని కొలిచిన వారికి
తెలిసియు సిరులిచ్చు నట్టి వరలక్ష్మి యగున్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10122066993522904712016-03-20T20:22:34.355+05:302016-03-20T20:22:34.355+05:30చిన్న సవరణము:
మిత్రులందఱకు నమస్సులు!
[యుద్ధమున న...చిన్న సవరణము:

మిత్రులందఱకు నమస్సులు!

[యుద్ధమున నోడిపోయి యరణ్యములందుఁ దలదాచుకొన్న యొక రాజు, తమకై వెదకెడు శత్రుమూఁకలఁ గని, తన భార్య తులసితోఁ బలికిన సందర్భము]

కలిమిఁ గొని, లేమి నిచ్చిన
ఖలులౌ శత్రువులమూఁక ♦ కనఁబడె నదివో!
నిలువెల్ల కంపన మ్మయె,
తులసీ! "దళము" మనకు విష♦తుల్యమ్ము గదా!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22867260656256707052016-03-20T20:10:07.566+05:302016-03-20T20:10:07.566+05:30k.s gurumurthiacharigari puranam
ఇద్దరు ముస్లిం యు...k.s gurumurthiacharigari puranam
ఇద్దరు ముస్లిం యువతలుఅనుకొన్నమాటలు
పలికెను సలీమతో యిటు
వలిభీ హిందులకు మనము వ్యతిరేకము-గో
ఫలల మమృత భక్షణమగు
తులసీదళము మనకు విష తుల్యమ్ముగదాAnonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88832437826281485272016-03-20T19:18:45.591+05:302016-03-20T19:18:45.591+05:30మిత్రులందఱకు నమస్సులు!
[యుద్ధమున నోడిపోయి యరణ్యము...మిత్రులందఱకు నమస్సులు!

[యుద్ధమున నోడిపోయి యరణ్యములందుఁ దలదాచుకొన్న యొక రాజు, తమకై వెదకెడు శత్రుమూకలఁ గని, తన యనుచరులతోఁ బలికిన సందర్భము]

కలిమిఁ గొని, లేమి నిచ్చిన
ఖలులౌ శత్రువులమూఁక ♦ కనఁబడె నదివో!
నిలువెల్ల కంపన మ్మయె,
తులసీ! "దళము" మనకు విష♦తుల్యమ్ము గదా!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21142840594700878072016-03-20T18:27:45.348+05:302016-03-20T18:27:45.348+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ తాజా పూరణ బాగున్నది....డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29110271194104500362016-03-20T18:26:53.901+05:302016-03-20T18:26:53.901+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67973757138237108152016-03-20T18:26:06.909+05:302016-03-20T18:26:06.909+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78666380707804602612016-03-20T18:21:45.864+05:302016-03-20T18:21:45.864+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35641406171349485752016-03-20T18:02:21.253+05:302016-03-20T18:02:21.253+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78456326545858180312016-03-20T18:01:36.838+05:302016-03-20T18:01:36.838+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12155425561207009752016-03-20T18:00:05.718+05:302016-03-20T18:00:05.718+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35243948302342330352016-03-20T17:59:07.622+05:302016-03-20T17:59:07.622+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందన...ఆంజనేయ శర్మ గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30220424474285352452016-03-20T17:58:19.632+05:302016-03-20T17:58:19.632+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com