tag:blogger.com,1999:blog-6769183920316093900.post8867699716230816509..comments2024-03-19T14:51:41.546+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 615 (బలము లేనట్టివాఁడె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-29262040844228810062012-02-09T09:33:19.082+05:302012-02-09T09:33:19.082+05:30శంకరార్యా ! మీ బావగారి మృతి బాధాకరం !
వారికి ఆత్మశ...శంకరార్యా ! మీ బావగారి మృతి బాధాకరం !
వారికి ఆత్మశాంతి
వారి కుటుంబ సభ్యులకూ ,మీకూ మనఃశాంతి కలుగు గాక !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6337864913651696682012-02-08T06:44:33.826+05:302012-02-08T06:44:33.826+05:30అభిమన్యుడి గురించి భీష్ముడు ద్రోణుడితో అంటున్నాడు ...అభిమన్యుడి గురించి భీష్ముడు ద్రోణుడితో అంటున్నాడు ....
అదిగొ కనుఁడు పద్మవ్యూహమందు జొచ్చి
యొంటరిగ పాండవ విపక్ష యోధులెల్ల
చకితులగునట్లు చెలరేగె, సైన్య బంధు
బలము లేనట్టివాఁడె నిర్భయుఁడు ఘనుఁడు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80988386316857788262012-02-07T23:41:13.846+05:302012-02-07T23:41:13.846+05:30నీతి నియమాలు గాంధీకి నిలయ మౌట
భరత దేశమ్ము నకుగొప్ప...నీతి నియమాలు గాంధీకి నిలయ మౌట
భరత దేశమ్ము నకుగొప్ప భాగ్య మయ్యె
గుండె బలముకు నిండైన గుఱుతు నసుర
బలము లేనట్టి వాడె నిర్భయుడు ,ఘనుడు!!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40492946263554780692012-02-07T22:52:10.737+05:302012-02-07T22:52:10.737+05:30నైతికబలమ్ము,ధీరమానసిక బలము,
సత్యసంధత, ధార్మికా ...నైతికబలమ్ము,ధీరమానసిక బలము,
సత్యసంధత, ధార్మికా చరణబుద్ధి,
దిట్టతనము గల్గగ చాలు ,వట్టి దేహ
బలము లేనట్టి వాడె నిర్భయుడు ,ఘనుడు.
----------------------కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66155112994119081572012-02-07T21:42:25.504+05:302012-02-07T21:42:25.504+05:30గురువుగారూ మీ బావ గారి మృతి చాలా బాధాకరం.
వారికి ప...గురువుగారూ మీ బావ గారి మృతి చాలా బాధాకరం.
వారికి పరమేశ్వరుడు సద్గతులు కల్గించాలని కోరుతున్నాను.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7112389151372426912012-02-07T19:54:50.999+05:302012-02-07T19:54:50.999+05:30శ్రీగురుభ్యోనమ:
అర్థబలము చేకూర్చు ననర్థములను
అంగ ...శ్రీగురుభ్యోనమ:

అర్థబలము చేకూర్చు ననర్థములను
అంగ బలమును నమ్మిన భంగ మగును
భుజ బలమ్ములు యెందుకు బుద్ధి కలుగ
బలము లేనట్టివాఁడె నిర్భయుఁడు ఘనుఁడుశ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34617573103886564302012-02-07T19:41:22.495+05:302012-02-07T19:41:22.495+05:30శ్రీ శం కరయ్య గారికి నమస్కారములు.
మీ బావగారి ...శ్రీ శం కరయ్య గారికి నమస్కారములు.

మీ బావగారి ఆత్మకు శాంతి కలుగు గాక !subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77850895655707309092012-02-07T19:31:49.389+05:302012-02-07T19:31:49.389+05:30ప్చ్ ! అయ్యో ! తమ్ముడూ ! చాలా చెడ్డ వార్త . వారి ఆ...ప్చ్ ! అయ్యో ! తమ్ముడూ ! చాలా చెడ్డ వార్త . వారి ఆత్మకు శాంతి చేకూరు గాకరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77765185109750051652012-02-07T19:26:18.411+05:302012-02-07T19:26:18.411+05:30అర్ధ బలమున్న చాలదు వ్యర్ద్ధ మవగ
బుద్ధి బలమున్న చ...అర్ధ బలమున్న చాలదు వ్యర్ద్ధ మవగ

బుద్ధి బలమున్న చాలును ప్రాజ్నుడగును

స్వప్న మందైన ద్వేషపు స్వార్ద్ధ బుద్ధి

బలము లేనట్టి వాడె నిర్భయుడు ఘనుడురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23078015707725325742012-02-07T19:13:52.587+05:302012-02-07T19:13:52.587+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
వసంత కిశోర్ గారూ,
పండి...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
వసంత కిశోర్ గారూ,
పండిత నేమాని వారూ,
చింతా రామకృష్ణారావు గారూ,
మిస్సన్న గారూ,
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
సుబ్బారావు గారూ,
నిరంజన్ కుమార్ గారూ, (పద్యంలో టైపాట్లున్నాయి),
శ్యామలీయం గారూ,
మీ అందరి పూరణలూ దేనికదే బాగున్నాయి. అందరూ చక్కని పూరణలిచ్చారు. అభినందనలు, ధన్యవాదాలు.
(మా బావగారు మరణించిన కారణంగా మనసేమీ బాగా లేదు. అందువల్ల విడివిడిగా పూరణలను పరామర్శించలేదు. మన్నించాలి)

చెత్తబుట్ట గురించిన ఆలోచన వద్దు. అవసరంలేని వ్యాఖ్యలను నేను తొలగిస్తాను లెండి!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-636057289009205512012-02-07T14:58:26.538+05:302012-02-07T14:58:26.538+05:30చెత్త బుట్ట కనపడ్డం నాకెప్పుడో మానేసింది.చెత్త బుట్ట కనపడ్డం నాకెప్పుడో మానేసింది.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86639240482532730262012-02-07T14:24:50.049+05:302012-02-07T14:24:50.049+05:30నాకెప్పుడూ ఈ మధ్యకాలంలో చెత్తబుట్ట కనబడలేదు
కొందరి...నాకెప్పుడూ ఈ మధ్యకాలంలో చెత్తబుట్ట కనబడలేదు
కొందరికి మాత్రం అది యెందుకు కనిపిస్తోందో తెలియటంలేదు
కనిపించే ఆ చెత్తబుట్ట కూడా యెందుకు మాయమవుతోందో అంతుబట్టడం లేదు.

కనబడ్డవీ .... మాయమైనవీ...
మాయమైనవీ... కనబడ్డవీ....
ఇదికూడా భ్రాంతి యేనా? లేక ....

ఇది కూడా పైత్యప్రకోపంలో ఒక రూపమా?శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22391232806888875392012-02-07T14:19:56.511+05:302012-02-07T14:19:56.511+05:30దయయు శాంతంబు సత్యంబు దాల్చువాడు
యోగమార్గావలంబియై య...దయయు శాంతంబు సత్యంబు దాల్చువాడు
యోగమార్గావలంబియై యుండువాడు
క్రోధమోహాదిరిపుషట్క గుంఫిత మల
బలము లేనట్టివాఁడె నిర్భయుఁడు ఘనుఁడుశ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27189175511160983392012-02-07T12:49:55.168+05:302012-02-07T12:49:55.168+05:30ఇదేదో వింతగా యున్నది !
చెత్తబుట్ట
మాయమైనది మరల కన...ఇదేదో వింతగా యున్నది !
చెత్తబుట్ట
మాయమైనది మరల కనబడినది!!!!!!!!!!
కనబడినది మరల మాయమైనది!!!!!!!!!!వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57966962187858269542012-02-07T11:06:20.945+05:302012-02-07T11:06:20.945+05:30బలము గలిగెనేని పట్టనలవి కాదు
మనసు చిన్నదౌను మమత మయ...బలము గలిగెనేని పట్టనలవి కాదు
మనసు చిన్నదౌను మమత మయమౌను
పరుల పీడనంబె పరమావధిగ జెయు
బలము లేనట్టి వాడె నిర్భయుడు ఘనుడుడి. నిరంజన్ కుమార్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41047747619726635012012-02-07T10:09:02.806+05:302012-02-07T10:09:02.806+05:30బలము లేనట్టి వాడె నిర్భయుడు ఘనుడు
కలి యుగంబున సాధ్...బలము లేనట్టి వాడె నిర్భయుడు ఘనుడు
కలి యుగంబున సాధ్యమై కాన వచ్చు
బలము కలిగియు పాండవు ల్పరుల పంచ
వెతల నొందుచు భీతిని బ్రతుక లేదె?subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46693891039415386992012-02-07T09:24:15.463+05:302012-02-07T09:24:15.463+05:30రాజ్యమంతయు సౌభాగ్య రత్న జేసి,
పొరుగు రాజ్యాల శాంత...రాజ్యమంతయు సౌభాగ్య రత్న జేసి,
పొరుగు రాజ్యాల శాంతిపెంపొందజేసి
చిత్తమీశ్వరార్పణమును జేసి, శత్రు
బలము లేనట్టి వాడె నిర్భయుడు ఘనుడు.సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89878037126237181362012-02-07T09:16:22.294+05:302012-02-07T09:16:22.294+05:30ఆలు బాలెంత, బస చెఱసాల, రాత్రి,
భటుల కావలి, యమునోగ...ఆలు బాలెంత, బస చెఱసాల, రాత్రి,
భటుల కావలి, యమునోగ్ర వాహి బాలు
గావ నాతడు చనె నున్న దైవ బలము
బలము లేనట్టివాఁడె నిర్భయుఁడు ఘనుఁడు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35531368463658405312012-02-07T09:10:26.372+05:302012-02-07T09:10:26.372+05:30ప్రజల బలమున్న వాడు నిర్భయుఁడు, ఘనుఁడు.
భక్తి బలమున...ప్రజల బలమున్న వాడు నిర్భయుఁడు, ఘనుఁడు.
భక్తి బలమున్న వాడు నిర్భయుఁడు ఘనుడు
దురితములు చేయు దౌర్భాగ్య దుష్ట శత్రు
బలము లేనట్టివాఁడె నిర్భయుఁడు ఘనుఁడు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88909102172437719112012-02-07T08:54:34.517+05:302012-02-07T08:54:34.517+05:30మళ్ళీ చెత్తబుట్ట మాయమైనట్టుంది !మళ్ళీ చెత్తబుట్ట మాయమైనట్టుంది !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18936667785483712372012-02-07T08:50:06.887+05:302012-02-07T08:50:06.887+05:30కామ క్రోధాది వైరి షట్కమ్ము మిగుల
బలము గలవార లవ్వార...కామ క్రోధాది వైరి షట్కమ్ము మిగుల
బలము గలవార లవ్వారి బలము నడచి
యోగబలముతో ముందుకు సాగి, వైరి
బలము లేనట్టి వాడె నిర్భయుడు ఘనుడుPandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7140522039582330952012-02-07T07:33:23.123+05:302012-02-07T07:33:23.123+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
01)

బడుగు జీవుల హింసించు - బలము బలమె ?
బలము , కావలె రక్షింప - బడుగు జనుల !
బాధ పెట్టగ , పడతుల - ప్రజల, క్రూర
బలము లేనట్టివాఁడె ని - ర్భయుఁడు ఘనుఁడు !
_____________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21091824207509292962012-02-07T07:02:21.238+05:302012-02-07T07:02:21.238+05:30బలము కావలె మనిషికి పనుల జేయ
దొడ్డ పనికిని మరి జూ...బలము కావలె మనిషికి పనుల జేయ
దొడ్డ పనికిని మరి జూడ చెడ్డ పనికి
అవని నవినీతి పనిజేయు నట్టి గుండె
బలము లేనట్టివాఁడె నిర్భయుఁడు ఘనుఁడు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com