tag:blogger.com,1999:blog-6769183920316093900.post8889885733393963527..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 145కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-60950493696168375042019-04-05T03:07:37.189+05:302019-04-05T03:07:37.189+05:30తరచుగ నింటికి వచ్చెడి
పరుగిడి పేకాటలోన పాల్గొను నె...తరచుగ నింటికి వచ్చెడి
పరుగిడి పేకాటలోన పాల్గొను నెపమున్
పొరిగింటి పిల్ల తోడను
సరసము దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16579097112912254892017-05-04T21:14:51.763+05:302017-05-04T21:14:51.763+05:30శాస్త్రి గారూ,
మోటు సరసంతో మీ పూరణ బాగున్నది. అభి...శాస్త్రి గారూ,
మోటు సరసంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42858196616380330382017-05-04T15:36:30.696+05:302017-05-04T15:36:30.696+05:30పరుషపు మాటలు పలుకక
ధరలడుగక కంకణముల ధర్మాత్ముండై
వర...పరుషపు మాటలు పలుకక
ధరలడుగక కంకణముల ధర్మాత్ముండై
వరకట్న మడుగక, మొరటు
సరసము దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88170518818619009682010-11-09T07:39:15.181+05:302010-11-09T07:39:15.181+05:30అందుకే "హతవిధి!" అన్నాను కదండీ, మాష్టారు...అందుకే "హతవిధి!" అన్నాను కదండీ, మాష్టారు గారూ. పెళ్ళాం కూడా అంతేతెలివయిందన్న మాట.
పోనీ, "కరివంటి మగడు, యెక్కడ
సరసము దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్??" అందాము, నవ్వుతూ.చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25778055210990898122010-11-09T05:48:29.882+05:302010-11-09T05:48:29.882+05:30గన్నవరపు నరసింహ మూర్తి గారు "చదువుల్లో మునిగి...గన్నవరపు నరసింహ మూర్తి గారు "చదువుల్లో మునిగి సరసం మరచిన మగని గురించి చెప్పారు.
నేదునూరి రాజేశ్వరి గారు ప్రవరునిలా పరదారలతో సరసం తెలియని మగని గురించి చెప్పారు.
మిస్సన్న గారు విరసంగా వికటించే మోటు సరసం తెలియని మగని గురించి చెప్పారు.
చంద్రశేఖర్ గారు విషయం లేక సాకులు చెప్పే మగణ్ణి ప్రస్తావించారు. మరి అలాంటి వాణ్ణి సతి ఎలా మెచ్చుకుంది?
అందరి పూరణలు బాగున్నాయి. అభినందనలు. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36952047197682921762010-11-09T05:02:11.411+05:302010-11-09T05:02:11.411+05:30తమాషాగా, పూరణ:
వరసన విషయము లేకన్
సరసము విరసము కొరక...తమాషాగా, పూరణ:
వరసన విషయము లేకన్
సరసము విరసము కొరకని సాకులు చెప్పెన్
కరివంటిమగడు, హతవిధి !
సరసము దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్!చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84501597362474599872010-11-08T22:04:18.498+05:302010-11-08T22:04:18.498+05:30సరసము సుతిమెత్తనగా
పరిణతి నొందించ దగును ప్రణయము నె...సరసము సుతిమెత్తనగా
పరిణతి నొందించ దగును ప్రణయము నెదలన్
'విరసముగా వికటించెడు
సరసము' దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57187746573984356632010-11-08T21:35:31.983+05:302010-11-08T21:35:31.983+05:30నిరతము జపములు చేయుచు
పరదారను పలుకరింప ప్రవరుని వల...నిరతము జపములు చేయుచు
పరదారను పలుకరింప ప్రవరుని వలెనన్
మురియుచు గరువము నొందుచు
సరసము తెలియని మగనిని సతి మెచ్చుకొనెన్రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22933001185671020672010-11-08T20:28:24.653+05:302010-11-08T20:28:24.653+05:30ఊకదంపుడు గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.ఊకదంపుడు గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20294994743482373422010-11-08T20:26:27.764+05:302010-11-08T20:26:27.764+05:30నిరతము చదువుల మునిగెడి
సరసముఁ దెలియని మగనిని సతి మ...నిరతము చదువుల మునిగెడి
సరసముఁ దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్
సరిగమలు,సరస రీతులు
మురిపంబుగ నేర్పె ముదిత ముదములు పొంగన్గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63054930661755510702010-11-08T20:09:59.666+05:302010-11-08T20:09:59.666+05:30పీతాంబర్ గారూ,
నిజమే. పరసతితో సరసం తెలియని మగనిని ...పీతాంబర్ గారూ,
నిజమే. పరసతితో సరసం తెలియని మగనిని మెచ్చుకొనని సతి ఉంటుందా? బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88223023651083877962010-11-08T16:11:39.020+05:302010-11-08T16:11:39.020+05:30పరువపుయువతులవెంబడి
యరుదెంచిన ఋష్యశృంగు ననఘున్, వి...పరువపుయువతులవెంబడి
యరుదెంచిన ఋష్యశృంగు ననఘున్, విప్రున్
వరునిగ విభునిగ బొందీ,
సరసము దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్.ఊకదంపుడుhttp://vookadampudu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4336363139519615382010-11-08T16:03:23.347+05:302010-11-08T16:03:23.347+05:30పరిణయ పూర్వము తరుణిరొ,
పరిపరి విధముల కనుగొనె ప్రణయ...పరిణయ పూర్వము తరుణిరొ,
పరిపరి విధముల కనుగొనె ప్రణయపు తీరుల్,
వరునకు లేవని,పరసతి
సరసము దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.com