tag:blogger.com,1999:blog-6769183920316093900.post8893421695896289920..comments2024-03-19T11:38:16.466+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3858కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger70125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-55097679473826006722021-10-02T12:42:11.757+05:302021-10-02T12:42:11.757+05:30జనకజ బాలలిర్వురకు జన్మమొసంగెనదెట్టి సీమయో
వినుమిల ...జనకజ బాలలిర్వురకు జన్మమొసంగెనదెట్టి సీమయో
వినుమిల దుర్గతుల్ దొలగి విస్తృతమౌ గన వంశమేరికిన్
జనహిత కార్యముల్ నెరపు సత్పురుషుండు గడించునేమియో
వనమున; సంతతిం బడయువానికిఁ; గల్గును సౌఖ్యముల్ గడున్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72478245922509158042021-10-01T21:23:56.930+05:302021-10-01T21:23:56.930+05:30ధన్యవాదాలుధన్యవాదాలుsaradahttps://www.blogger.com/profile/06135037740129745836noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23144960170422872042021-10-01T20:55:39.285+05:302021-10-01T20:55:39.285+05:30ధన్యవాదమలార్యా 🙏.
మీ సూచనననుసరించి సరిచేసిన.
చంప...ధన్యవాదమలార్యా 🙏.
మీ సూచనననుసరించి సరిచేసిన.
చంపకమాల:
ఘనమగు భారతావనికి గౌరవమిచ్చు వ్యవస్థ లందు పే
ర్కొనదగు గొప్పనైన యను కూల వివాహము జీవితాంతమున్
పెనగొని వీడకుండు.సతి ప్రేమను బాయకయే గృహ త్తపో
“వనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్”
--కటకం వేంకటరామశర్మ.KATAKAMhttps://www.blogger.com/profile/00036914917696733694noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-675341367809055812021-10-01T20:05:02.665+05:302021-10-01T20:05:02.665+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90252312372264248972021-10-01T20:04:38.669+05:302021-10-01T20:04:38.669+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56626215750115228982021-10-01T20:03:59.427+05:302021-10-01T20:03:59.427+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55269404927855206442021-10-01T20:03:33.893+05:302021-10-01T20:03:33.893+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73341350069583031472021-10-01T20:02:34.471+05:302021-10-01T20:02:34.471+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
"యోగ్య...మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
"యోగ్య కన్యను సకాలమునందున..." అనండి. లేకుంటే గణభంగం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85001510809274536022021-10-01T20:02:25.332+05:302021-10-01T20:02:25.332+05:30అనువగు చోటు జీవులకు, హాయిగ వన్య మృగంబులన్నియున్
మ...అనువగు చోటు జీవులకు, హాయిగ వన్య మృగంబులన్నియున్
మను తమదైన బాణిని సమాగమమౌచు తరించు స్వేచ్ఛగా
కన పెను పన్ను భారములు కత్తెర కోతలు ఖర్చులేనిదౌ
వనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్
పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55068227458784139312021-10-01T20:01:16.508+05:302021-10-01T20:01:16.508+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాల్గవ పాదం చివర గణ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాల్గవ పాదం చివర గణభంగం. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63394786760562479262021-10-01T20:00:31.369+05:302021-10-01T20:00:31.369+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కైకొనుము+ఇంక =...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కైకొనుము+ఇంక = కైకొనుమింక' అవుతుంది. నుగాగమం రాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7909195513006943122021-10-01T19:59:29.551+05:302021-10-01T19:59:29.551+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55303300325640209062021-10-01T19:58:33.878+05:302021-10-01T19:58:33.878+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5456583575368302352021-10-01T19:58:30.977+05:302021-10-01T19:58:30.977+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38108786288007628042021-10-01T19:58:15.307+05:302021-10-01T19:58:15.307+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83492763947296856122021-10-01T19:58:00.007+05:302021-10-01T19:58:00.007+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3163235467687602482021-10-01T19:57:29.185+05:302021-10-01T19:57:29.185+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'స్వగృహ' అన...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'స్వగృహ' అన్నపుడు స్వ లఘువే. అందువల్ల గణభంగం. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43761893752441108752021-10-01T19:49:05.266+05:302021-10-01T19:49:05.266+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49509853276733406062021-10-01T19:48:30.089+05:302021-10-01T19:48:30.089+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22442101948281657372021-10-01T19:47:57.429+05:302021-10-01T19:47:57.429+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42146474641899958232021-10-01T19:47:36.314+05:302021-10-01T19:47:36.314+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27879335101520285832021-10-01T19:47:14.954+05:302021-10-01T19:47:14.954+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బ్రతుకు' అ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బ్రతుకు' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89068586754955166652021-10-01T19:46:31.593+05:302021-10-01T19:46:31.593+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"... మొసగి యడర...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"... మొసగి యడరి..." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7032158679932955352021-10-01T19:45:37.068+05:302021-10-01T19:45:37.068+05:30మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు. మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44034451021972955872021-10-01T15:16:08.511+05:302021-10-01T15:16:08.511+05:30కందం
ధనముండిన సంతానము
ను నిదానముగ బడయంగ నోర్చ దగున...కందం
ధనముండిన సంతానము
ను నిదానముగ బడయంగ నోర్చ దగున్, కా
దనిన, తెలివి గల్గిన య
వ్వనమున సంతానమందు వాడె సుఖించున్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్saradahttps://www.blogger.com/profile/06135037740129745836noreply@blogger.com